India
Subbaiah Hotel Seized: తింటున్న భోజనంలో కాళ్ల జెర్రీ… ఎన్ హెచ్ ఆర్సీ ఛైర్‌పర్సన్ ఆగ్రహం.. కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్ (వీడియో)
Rudraవిజయవాడలోని ప్రముఖ హోటల్ లో గురువారం మధ్యాహ్నం ఓ కస్టమర్ కు సర్వ్ చేసిన భోజనంలో కాళ్ల జెర్రీ ప్రత్యక్షమయ్యింది. నగరంలోని సూర్యారావు పేటలో ఉన్న సుబ్బయ్య హోటల్ లో ఈ ఘటన జరిగింది.
Transgender for Traffic Control: హోంగార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్ల సేవలు.. ట్రాఫిక్ నియంత్రణకు వినియోగించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారులకు ఆదేశం
Rudraహైదరాబాద్ లో ట్రాఫిక్ నిత్యనరకంగా మారిపోయింది. హోంగార్డుల తరహాలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్లను వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Karthika Pournami 2024 Wishes In Telugu: కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలపండి..
sajayaసనాతన ధర్మంలో కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత గురించి సాక్షాత్తు పరమశివుడు పేర్కొన్నారని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి పవిత్రత ఉన్న ఈ పర్వదినం రోజు మీరు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకున్నట్లయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోండి.
Karthika Pournami 2024 Wishes In Telugu: కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ బంధుమిత్రులకు Greeting Images రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..
sajayaహిందువులంతా జరుపుకునే పండుగల్లో కార్తీక పౌర్ణమి అత్యంత ముఖ్యమైనది అని చెప్పవచ్చు. అయితే అసలు కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు. ఈ శుభదినం రోజు ఎలాంటి పూజలు చేస్తే మీకు మంచిది. పరమశివుడి అనుగ్రహం కోసం కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు ఏమిటి. కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం ఇలాంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. .
Arsh Dalla Arrested in Canada: మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ టెర్రరిస్ట్ ను అప్పగించాలని కెనడాను కోరిన భారత్, ఇంకా స్పందించని కెనడా
VNSఆయన ఆర్థిక లావాదేవీలను ధృవీకరించాలని, ఆయన్ను అప్పగించాలని గతేడాది విడిగా కెనడా ప్రభుత్వాన్ని విదేశాంగ శాఖ కోరింది. హత్యలు, హత్యాయత్నం, దోపిడీలు, ఉగ్రవాద దాడులు, ఉగ్రవాదులకు ఆర్థికసాయం తదితర 50కి పైగా కేసుల్లో అర్ష్ దల్లా ‘నేరస్తుడి’గా విదేశాంగ శాఖ తెలిపింది.
CCPA Shock to Ola Electric: ఓలా కస్టమర్ల నుంచి ఏకంగా పదివేలకు పైగా ఫిర్యాదులు, కంపెనీపై విచారణకు ఆదేశించిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ
VNSఈవీ స్కూటర్లకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సర్వీసు ప్రమాణాలు, స్కూటర్లలో తలెత్తే సమస్యల పరిష్కారంలో లోపాలపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) విస్తృత విచారణకు ఆదేశించింది. కస్టమర్ల హక్కులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో సీసీపీఏ విచారణకు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
Delhi Pollution: ఐదో తరగతి వరకు పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు, పెరుగుతున్న కాలుష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం
VNSవాయు కాలుష్య తీవ్రత పెరిగిపోవడంతో ఢిల్లీ సీఎం అతిషి (CM Athishi) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదో తరగతి వరకు ఆన్ లైన్ తరగతులు (Online Clases) బోధించాలని అన్ని పాఠశాలలకు గురువారం ఆమె ఆదేశాలు జారీ చేశారు.
AMD Layoffs: ఏఐ రంగంలో మొదలైన లేఆప్స్, 100 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న చిప్ మేకర్ AMD
Vikas MAI చిప్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టేందుకు NVIDIA యొక్క ప్రత్యర్థి AMD తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుండి 1,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అధునాతన మైక్రో డివైసెస్, లేదా AMD, కృత్రిమ మేధస్సు పెరుగుదల మధ్య NVIDIA, TSMC మరియు Intel వంటి కంపెనీలతో పరిశ్రమలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది .
Visakhapatnam Horror: విశాఖ గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం, యువతి తలపై ఇనుపరాడ్డుతో దాడి, బాధితురాలి తలపై వైద్యులు 30కి పైగా కుట్లు, వీడియో ఇదిగో..
Vikas Mవిశాఖపట్నం గాజువాకలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువతిపై ఓ యువకుడు రాడ్డుతో దాడి చేశారు. ఈ ఘటనలో బాధితురాలు మేఘనకు తీవ్ర గాయాలు అయ్యాయి. మేఘన తలపై బలంగా ఇనుప రాడ్డుతో నిందితుడు నీరజ్ శర్మ దాడి చేశాడు.
Karnataka: వీడియో ఇదిగో, సోషల్ మీడియా రీల్స్ కోసం పెట్రోల్ బాంబు పేల్చిన స్టూడెంట్, సమీపంలోని పెట్రోల్ బంక్ కు మంటలు అంటుకోకపోవడంతో..
Vikas Mకర్ణాటకలోని హాసన్‌లోని రాజీవ్ కాలేజ్ ఆఫ్ ఆయుర్వేదలో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్, సర్జరీ ఇంటర్న్ చదువుతున్న లోకకిరణ్ హెచ్‌కి దీపావళి వేడుక సమస్యాత్మకంగా మారింది. అతను సోషల్ మీడియా రీల్స్ కోసం కాలేజీ దగ్గర పెట్రోల్ బాంబు పేల్చాడు.
Delhi Mayor Election 2024: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో బీజేపీకి బిగ్ షాక్, పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం
VNSఢిల్లీలో ఎట్టకేలకు మేయర్ ఎన్నికలు జరిగాయి. (Delhi Mayor elections) హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఢిల్లీ కొత్త మేయర్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత మహేష్ ఖించి (Mahesh Khichi) ఎన్నికయ్యారు. కరోల్ బాగ్‌లోని దేవ్ నగర్ కౌన్సిలర్ అయిన ఆయన 133 ఓట్లు సాధించారు. 130 ఓట్లు దక్కించుకున్న బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు.
Women's Asian Champions Trophy 2024: మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024, వరుసగా మూడో విజయంతో సెమీ ఫైనల్‌కు చేరుకున్న భారత మహిళా హకీ జట్టు
Vikas Mనవంబర్ 14, గురువారం రాజ్‌గిర్‌లో జరిగిన మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 మ్యాచ్‌లో స్ట్రైకర్ దీపికా సెహ్రావత్ ఐదు గోల్స్ చేయడంతో భారత్ 13-0తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత్ కూడా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, ఓ వ్యక్తిని కత్తితో వెనక భాగంలో పొడిచి చంపేందుకు ప్రయత్నించిన మందుబాబు
Vikas Mఅన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వీపు భాగంలో మందు బాబు కత్తి దింపి పరార్ అయ్యారు. బి.కొత్తకోట మండలం గోళ్లతోపులో ఉండే టేకుమంద వీరస్వామి (50)పై అదే ఊరిలో ఉండే భగవాన్(22) మద్యం మత్తులో కత్తితో పొడచి హత్యాయత్నంకు పాల్పడ్డాడు.
Boeing Layoffs: భారీ లేఆప్స్, 17 వేల మంది ఉద్యోగులను తీసేస్తున్న ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్, కార్మికుల సమ్మెతో భారీగా నష్టాలు రావడంతో నిర్ణయం
Vikas Mఅమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ (Boeing) ఏకంగా 17 వేల మంది సిబ్బందిపై వేటు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తన సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు 10 శాతం మందిని తొలగించేందుకు గానూ పింక్ స్లిప్పులు జారీ చేయడం మొదలు పెట్టింది.
Reliance Jio New Offer: 11 రూపాయలకే 10 GB 4G డేటాతో జియో కొత్త ప్లాన్, అయితే ఇందులో ఓ చిక్కు ఉంది మరి..
Vikas Mజియో తాజాగా కొత్త డేటా యాడ్-ఆన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ. 11 ధరతో, ఈ ప్లాన్ 11 GB హై-స్పీడ్ 4G డేటాను అందిస్తుంది; అయితే, ఇది కేవలం ఒక గంట లేదా 60 నిమిషాల వ్యాలిడిటీతో వస్తుంది. డౌన్‌లోడ్ చేయడానికి లేదా అప్‌లోడ్ చేయడానికి చాలా డేటా అవసరమయ్యే 4G స్మార్ట్‌ఫోన్ ఉన్న వారి కోసం రూపొందించబడింది.
Allu Arjun on Prabhas: వీడియో ఇదిగో, ప్రభాస్ ఆరడుగుల బంగారం, మళ్లీ ఆకాశానికి ఎత్తేసిన అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తో అనుబంధం గురించి ఏమన్నారంటే..
Vikas Mనందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో సీజన్ నడుస్తోంది. తాజాగా ఈ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చేశాడు. ఈ షోలో ప్రభాస్ గురించి మాట్లాడిన ప్రోమో విడుదల చేశారు ఆహా టీం.. అందులో బన్నీ.. ప్రభాస్‌ను ఎప్పుడు చూసినా ఒకటే మాట చెప్తా.. ఆరడగుల బంగారం అని మెచ్చుకున్నాడు.
NBK109 Title and Teaser: బాలయ్య అభిమానులకు పండగలాంటి న్యూస్, ఎన్‌బీకే 109 టైటిల్ టీజర్ వచ్చేస్తోంది, ఎప్పుడు విడుదలంటే..
Vikas Mటాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఎన్‌బీకే 109. తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను రేపు ఉదయం 10.24 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అలాగే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది.
Glenn Maxwell: పాకిస్తాన్ మీద మ్యాక్స్‌వెల్ విధ్వంసక ఇన్నింగ్స్ వీడియో ఇదిగో, ఇదేమి ఊచకోత అంటూ తలలు పట్టుకుని కూర్చుండిపోయిన దాయాది బౌలర్లు
Vikas Mఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గబ్బాలో పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోసాడు. టీ20 మ్యాచ్‌లో దాయాది బౌలర్లపై తన స్టయిల్లో రెచ్చిపోయాడు.పాక్ ప్రధాన పేసర్ షాహీన్ ఆఫ్రిదిని లక్ష్యంగా చేసుకొని మ్యాక్సీవెల్ ఓ రేంజ్‌లో చెలరేగాడు. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మ్యాక్సీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఉన్నంత సేపు పాక్ బౌలర్లను వణికించాడు.
Indore: వీడియో ఇదిగో, ప్రియురాలితో కారులో సర్పంచ్ శృంగారం, పట్టుకుని చితకబాదిన భార్య, పోలీస్ స్టేషన్ కి చేరిన పంచాయితీ
Hazarath Reddyఇండోర్‌లో జరిగిన ఒక నాటకీయ సంఘటనలో, సావన్ గ్రామ సర్పంచ్ జితేంద్ర మాలి రెండవ భార్య ఉషా ఆర్య రొమాంటిక్ చాట్‌లను కనుగొన్న తర్వాత అతనిని, అతని ప్రియురాలు పూజను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఉష కారులో ఉన్న జంటను పట్టుకుని దుర్భాషలాడింది,
Accident Caught on Camera: వీడియో ఇదిగో, స్కూటీ మీద వెళుతున్న యువతిని ఢీకొట్టిన బస్సు, చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి
Hazarath Reddyతమిళనాడులోని తిరునెల్వేలిలోని రామాయన్‌పట్టిలో తన స్కూటీపై రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుండగా, సెల్వం అనే 19 ఏళ్ల కళాశాల విద్యార్థిని తన స్కూటీపై వేగంగా వచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఆమె మరణించింది.