India
Ponnam Prabhakar at Vemulawada Temple: కార్తీక సోమవారం నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు (వీడియో)
Rudraనేడు కార్తీక సోమవారం. ఈ నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ఆలయానికి విచ్చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు.
Lady Aghori at Kotappa Konda Temple: కోటప్ప కొండ క్షేత్రంలో లేడీ అఘోరీ.. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న అఘోరీ (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న మహానంది, యాగంటి క్షేత్రాలను దర్శించుకున్న ఆమె తాజాగా కోటప్ప కొండలో పర్యటించారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంత మంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.
Tiger in Nirmal: నిర్మల్ రోడ్డు మీద రాజసం ఒలకబోస్తూ పెద్దపులి సంచారం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో మీరూ చూడండి..!
Rudraనిర్మల్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్స్ పై రోడ్డు దాటుతుండగా అటుగా వెళుతున్న కొందరు యువకులకు పెద్దపులి కనిపించింది.
Black Magic in Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో క్షుద్రపూజల కలకలం.. హడలెత్తించే దృశ్యాలు (వీడియో)
Rudraహైదరాబాద్ పాతబస్తీ లో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శ్మశానాల్లో హడలెత్తించే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. మేకులు దించిన బొమ్మలు, దారాలు చుట్టిన కుండలు, సమాధుల్లో గోతులు వంటి దృశ్యాలు స్థానికులను భయకంపితులను చేస్తున్నాయి.
AP Budget Today: ఏపీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచే.. రూ. 2.90 లక్షల కోట్లతో 2024–25 వార్షిక బడ్జెట్.. ఆ హామీల అమలుకు బడ్జెట్ లో పెద్దపీట??
Rudraఆంద్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Water Bandh in Hyderabad: అలర్ట్.. హైదరాబాద్ లో నేడు తాగునీరు బంద్.. ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు నీళ్లు రావన్న అధికారులు.. ఎందుకంటే??
Rudraహైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నేడు అంటే సోమవారం తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి అధికారులు ప్రకటించారు.
Airport Food Prices: ఎయిర్ పోర్టుల్లో ఫుడ్ కోర్టుల్లో ధరలు చూసి షాక్ అవుతున్న సామాన్యులకు గుడ్ న్యూస్.. ఇకపై, సరసమైన ధరలకే లభ్యం కానున్న ఆహార పదార్థాలు, పానీయాలు
Rudraవిమానాశ్రయాల్లో ఏర్పాటు చేసే ఫుడ్ కోర్టుల్లో ఆహార పదార్థాలు చాలా ఎక్కువ ధరకు విక్రయిస్తారు. ఎయిర్ పోర్టులలో భోజనం చేయడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సామాన్యులైతే ధరలు చూసి కడుపు మాడ్చుకుంటారు కానీ కొనడానికి మొగ్గుచూపరు.
AP Rains: ఏపీలో భారీ వర్షాలు.. రేపటి నుంచి మూడు రోజులపాటు వానలే వానలు.. రాయలసీమ, దక్షిణ కోస్తాలో దంచికొట్టనున్న వర్షాలు
Rudraఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Drone Attack on Russia: రష్యా రాజధానిపై 34 డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్, ఆ డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించిన రష్యా సైన్యం
Vikas Mరష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో గత కొన్నిరోజులుగా ఇరు దేశాలు పరస్పరం డ్రోన్ల దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా, ఉక్రెయిన్ ఏకంగా 34 డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కో నగరంపై దాడి చేసింది. అయితే, ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని రష్యా సైన్యం ప్రకటించింది. మాస్కో దిశగా వస్తున్న 34 డ్రోన్లను కూల్చివేశామని, ఇతర ప్రాంతాల్లో మరో 36 డ్రోన్లను కూల్చివేశామని వెల్లడించింది.
Telangana: సిగ్గు, లజ్జ ఉంటే చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబానికి పరామర్శ
Vikas Mసిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పరామర్శించారు. ఈ దంపతుల ముగ్గురు పిల్లల పరిస్థితి పట్ల కేటీఆర్ చలించిపోయారు. ఆ ముగ్గురు పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు తన పిల్లల మాదిరిగానే చదివిస్తానని హామీ ఇచ్చారు.
Telangana Fire: కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు, 8 టాటా నెక్సన్ కొత్త కార్లు అగ్నికి ఆహుతి, వీడియో ఇదిగో..
Vikas Mసంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ వద్ద కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల ధాటికి కంటైనర్‌లో తరలిస్తున్న 8 టాటా నెక్సన్ కొత్త కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. గాయాలతో బయటపడ్డ డ్రైవర్. ముంబై నుంచి హైదరాబాద్ లోని ఓ షోరూంకి తీసుకువెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, ఉరి వేసుకుని ఐదో తరగతి విద్యార్థి ఆత్మహత్య, నా బిడ్డది ఉరి వేసుకునే వయసా అంటూ రోదించిన తల్లి
Vikas Mఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నా బిడ్డది ఉరి వేసుకునే వయసా అంటూ రోదించిన తల్లి కన్నీరు అందరిచేత కంటతడిపెట్టించింది. ఇంతమంది టీచర్లు ఉండి ఓ పిల్లాడిని చూసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది
Jawan Dies by Suicide: వీడియో ఇదిగో, మానసిక సమస్యలతో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న జవాన్, నక్సల్స్ ప్రభావిత కొండగావ్ జిల్లాలో విషాదకర ఘటన
Vikas Mఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత కొండగావ్ జిల్లాలో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ 27 ఏళ్ల కానిస్టేబుల్ తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని అతని కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
Viral Video: వీడియో ఇదిగో, హై-టెన్షన్ పోల్ ఎక్కి హల్ చల్ చేసిన యువకుడు, నోయిడాలో షాకింగ్ ఘటన
Vikas Mనోయిడాలోని సెక్టార్ 113లో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, నవంబర్ 10 న ఒక యువకుడు హై-టెన్షన్ స్తంభాన్ని ఎక్కాడు, లైవ్ వైర్లకు ప్రమాదకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి లైవ్ వైర్లతో టచ్ చేశాడు కానీ అదృష్టవశాత్తూ గాయాలు లేకుండా బయటపడ్డాడు. స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
David Miller One-Handed Catch Video: వీడియో ఇదిగో, ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్న డేవిడ్ మిల్లర్, అలానే చూస్తుండిపోయిన తిలక్ వర్మ
Vikas Mఆదివారం, నవంబర్ 11న జరిగిన IND vs SA 2nd T20I 2024 సందర్భంగా డేవిడ్ మిల్లర్ తిలక్ వర్మను ఔట్ చేయడానికి అద్భుతమైన ఒంటిచేత్తో క్యాచ్ తీసుకున్నాడు. తిలక్ వర్మ దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ వేసిన ఎనిమిదో ఓవర్ చివరి బంతికి ఇది జరిగింది.
Arshdeep Dalla Arrested: కెనడాలో మోస్ట్ వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాది అరెస్ట్, నిజ్జర్ కు అత్యంత సన్నిహితుడ్ని అదుపులోకి తీసుకున్న కెనడా పోలీసులు
VNSఅక్టోబరు 27న మిల్టన్ పట్టణంలో జరిగిన కాల్పుల సంఘటనలో అతడి పాత్ర ఉందన్న అనుమానంతో అరెస్ట్ చేసినట్లు సమాచారం. భారత భద్రతా సంస్థలు కూడా అర్ష్ డల్లా అరెస్ట్‌ను ధృవీకరించాయి.
Container Catches Fire: ఖరీదైన కార్లు తరలిస్తున్న కంటైనర్ లో చెలరేగిన మంటలు, పూర్తిగా కాలిపోయిన 8 కార్లు, జహీరాబాద్ హైవేపై ఘటన
VNSకొత్త కార్లను తరలిస్తున్న కంటైనర్ లో మంటలు (Fire Accident in Zaheerabad) చెలరేగి.. 8 కార్లు దగ్దమయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ లో చోటు చేసుకుంది. ముంబై నుంచి కార్లను తరలిస్తున్న కంటైనర్.. జహీరాబాద్ బైపాస్ రోడ్డు వద్దకు రాగానే..ఒక్కసారిగా మంటలు (Container Catches Fire) చెలరేగాయి.
Amaravati: ఇక శరవేగంగా ఏపీ రాజధాని అమరావతి పనులు, రూ. 15వేల కోట్ల రుణం వాడకంపై ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం, పనులు వేగవంతం చేయనున్న సీఆర్టీఏ
VNSఅమరావతి (Amaravati) నగరం సుస్థిరాభివృద్ధి, నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు (World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రుణ సహకారాన్ని అందించనున్నట్టు స్పష్టం చేసింది.
JK Encounter: జమ్మూకశ్మీర్ ఆర్మీ, పోలీసులు జాయింట్ ఆపరేషన్, ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అధికారి వీర మరణం, మరో ముగ్గురు జవాన్లకు గాయాలు, కొనసాగుతున్న ఎన్ కౌంటర్
VNSఆర్మీ జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 2 పారా (స్పెషల్ ఫోర్సెస్)కు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్ మరణించినట్లు ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ తెలిపింది.
‘Pushpa 2 – The Rule’:పుష్పరాజ్ తో డ్యాన్సింగ్ క్వీన్ వచ్చేసింది! శ్రీలీల స్పెషల్ సాంగ్ పోస్టర్ విడుదల చేసిన టీమ్
VNSటాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్(Sukumar), ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘పుష్ప ది రూల్'(Pushpa2The Rule). ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తుంది. రష్మిక మందాన్న (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది.