India
Adilabad: తెలంగాణలో కులగణనను నిషేధించిన గ్రామస్థులు, ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తీర్మానం
Arun Charagondaతెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కులగణన ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా దిలావర్పూర్ గ్రామంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కులగణనను నిషేధించారు గ్రామస్థులు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
Lightning Strike Kills Player: షాకింగ్ వీడియో ఇదిగో, ఫుట్‌బాల్ ఆటగాడిపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి, షాక్‌తో కళ్లు తిరిగిపడిపోయిన మిగతా ఆటగాళ్లు
Hazarath Reddyలాటిన్ అమెరికా దేశం పెరూలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ఫుట్ బాల్ స్టేడియంలో పిడుగు పడడంతో ఆటగాడు దుర్మరణం పాలయ్యాడు. ఆటగాడిపై పిడుగు పడడాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు తీవ్ర షాక్ కు గురయ్యారు. పెరూలోని హువాన్ కాయో ప్రాంతంలో ఓ సాకర్ మ్యాచ్ నిర్వహించారు.
US Elections Results 2024: ట్రంప్ 2.0 భారత్-అమెరికా సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతుంది, వైట్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న ట్రంప్‌తో భారత్‌కు మేలు చేకూరేనా..?
Hazarath Reddyడొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రంప్ పరిపాలన భారత్-యుఎస్ సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ఎన్నికల ప్రచారంలో "అమెరికా ఫస్ట్" సూత్రాలపై దృష్టి సారించి, యుఎస్ విదేశాంగ విధానాన్ని పునరుద్ధరించాలని భావిస్తున్నట్లు స్పష్టంగా చెప్పారు.
Astrology: నవంబర్ 11వ తేదీ కుజ గ్రహం రాశి మార్పు కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కుజ గ్రహం ఆలోచనలను సూచిస్తూ ఉంటాడు.
Astrology: నవంబర్ 18 వ తేదీన గురు గ్రహం ,బుధ గ్రహం తిరోగమన కదలిక వల్ల ఈ మూడు రాశులు వారికి అదృష్టం.
sajayaనవంబర్ 18వ తేదీన గురు గ్రహం ,బుధ గ్రహం తిరోగమన వల్ల 12 రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మూడు రాశులు వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి
Donald Trump: అమెరికన్లకు స్వర్ణయుగమే, దేశానికి పూర్వ వైభవం తీసుకొస్తానన్న డోనాల్డ్ ట్రంప్.. తన గెలుపు కోసం రిపబ్లికన్లు ఎంతో కష్టపడ్డారు అని కితాబు
Arun Charagondaఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అధ్యక్ష పదవికి మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్లు కాగా ఇప్పటికే 277 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకుంది రిపబ్లికన్ పార్టీ. 226 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకుంది డెమోక్రాట్ పార్టీ.
Health Tips: అరటిపండు ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది..
sajayaఅరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. చర్మం నికారింపును సంతరించుకోవడానికి అరటిపండు చాలా బాగా ఉపయోగపడుతుంది.
US Elections Results 2024: నా స్నేహితుడుకి హృదయపూర్వక అభినందనలు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయంపై ట్రంప్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
Hazarath Reddyఅమెరికా ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్‌లు రిపబ్లికన్‌లకు స్పష్టమైన విజయాన్ని సూచిస్తున్నందున, డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పునరాగమనంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
US Elections Results 2024: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, 2024 యూఎస్ అధ్యక్ష ఎన్నికలలో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ..
Hazarath Reddyతాజాగా ఫలితాలను బట్టి చూస్తే ట్రంప్ గెలుపు లాంఛనమే అని తెలుస్తోంది. 2024 US అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనట్లుగా అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఫలితాలు ఇంకా ప్రకటించలేదు.
US Elections Results 2024: అందుకే ఆ చావు నుంచి దేవుడు నన్ను కాపాడాడు, విజయాన్ని ఉద్దేశిస్తూ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు, ఎన్ని కేసులు ఉన్నా ట్రంప్‌కే జై కొట్టిన అమెరికన్లు
Hazarath Reddyఅగ్రరాజ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విజయోత్సవ ప్రసంగాన్ని ప్రారంభించారు. ముందుగా ‘అందరికీ ధన్యవాదాలు’ అంటూ ప్రారంభించారు. అమెరికాకు మంచి రోజులు వచ్చాయని, స్వర్ణయుగం రాబోతోందని ట్రంప్ తన విజయాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు
Health Tips: హైపోథైరాయిడిజం అంటే ఏమిటి దీని లక్షణాలు, నివారణ చర్యలు తెలుసుకుందాం..
sajayaఈ మధ్యకాలంలో హైపోథైరాయిడిజం అనే సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంధిలో ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మన రోజు వారి పనులకు ఇది చాలా అవసరం. హైపోథైరాయిడిజం బాధితులలో ఎక్కువగా మహిళలు ఉంటారు.
YS Sharmila: మీకు ఓట్లు వేయడమే ప్రజలు చేసిన పాపమా?, కరెంట్ ఛార్జీల పెంపు సరికాదన్న వైఎస్ షర్మిల..మూడు రోజుల పాటు ఆందోళనలకు పిలుపు
Arun Charagondaవిద్యుత్ ఛార్జీల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోంది ఇప్పటి కూటమి సర్కార్ అని మండిపడ్డారు.
Health Tips: చిలకడదుంపలు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaచిలకడదుంపలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అనేకారకాల ప్రయోజనాలు కలిగి ఉంటుంది.
Health Tips: ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా కారణాలు, నివారణ తెలుసుకుందాం..
sajayaఈ మధ్యకాలంలో చాలామంది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. దీనికి బ్యాక్టీరియా ,వైరల్ ,ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా కారణాలు అవుతాయి.
Pawan Kalyan: పిఠాపురంలో 12 ఎకరాలు కొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇల్లుతో పాటు క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు సమాచారం!
Arun Charagondaపిఠాపురంలో 12 ఎకరాలు కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన తరపున రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేశారు రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్.కొత్త స్థలంలో పవన్‌కళ్యాణ్ ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్టు సమాచారం. తాను పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే.
US Elections Results 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, తొలి ఇండియన్ అమెరికన్‌గా సరికొత్త రికార్డు సృష్టించిన సుహాస్ సుబ్రమణ్యం, వర్జీనియా నుంచి ప్రతినిధుల సభకు ఎన్నిక
Hazarath Reddyఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో భారత సంతతికి చెందిన సుహాస్ సుబ్రమణ్యం ప్రతినిధుల సభకు గెలుపొందారు. వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున గెలుపొందారు. వర్జీనియా నుంచి ప్రతినిధుల సభకు గెలిచిన తొలి ఇండియన్ అమెరికన్‌గా సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు సృష్టించారు.
Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న పిటిషన్‌ను క్వాష్ చేస్తూ హైకోర్టు తీర్పు, వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదన్న న్యాయస్థానం
Arun Charagondaస్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. నంద్యాలలో అల్లు అర్జున్ పై నమోదైన కేసును క్వాష్ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల సమయంలో తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లగా అనుమతి లేని పర్యటన, ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కింద పోలీసులు అల్లుఅర్జున్ పై కేసు నమోదు చేశారు. వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదన్న అల్లు అర్జున్ లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించి తీర్పు ఇచ్చింది.
US Elections Results 2024: అమెరికా కాంగ్రెస్‌కు తొలిసారిగా ట్రాన్స్‌జెండర్, డెలవేర్ రాష్ట్రం నుంచి భారీ ఓట్లతో విజయం సాధించిన సారా మెక్‌బ్రైడ్
Hazarath Reddyఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెలవేర్‌లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన సారా మెక్‌బ్రైడ్ (Sarah McBride) విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.
US Elections Results 2024: అమెరికా అధ్యక్ష పీఠాన్ని నిర్ణయించే కీలకమైన రెండు స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ విజయకేతనం, అమెరికా సెనెట్‌ని దక్కించుకున్న రిపబ్లికన్ పార్టీ, అగ్రరాజ్య పీఠానికి అడుగుదూరంలో డొనాల్డ్ ట్రంప్
Hazarath Reddyఅమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన స్వింగ్ స్టేట్స్‌లో రిపబ్లికన్ పార్టీ దూసుకుపోతోంది. ఆ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్(Donald Trump) నార్త్ కరోలినా తర్వాత రెండో స్వింగ్ స్టేట్ జార్జియాను వశం చేసుకోబోతున్నారు.2020 ఎన్నికల్లో జార్జియా రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీ పగా వేసింది.