India
Electric Shock in AP: విద్యుత్ షాక్ తో నలుగురి మృతి.. ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ఘటన.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన
Rudraఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ఈ విషాద ఘటన జరిగింది.
TET Day Today: టెట్ కు సంబంధించి నేడు రెండు కీలక పరిణామాలు.. మరికాసేపట్లో ఏపీ టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఇక, నేడే తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
Rudraటీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు నేడు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్-2024) ఫలితాలు నేడు విడుదలకానున్నాయి.
Delhi: వీడియో ఇదిగో, ర్యాష్ డ్రైవింగ్ చేస్తోన్న కారును నిలిపేందుకు ప్రయత్నించిన పోలీసును ఈడ్చుకుంటూ వెళ్లిన డ్రైవర్
Vikas Mఢిల్లీలోని బెర్ సరాయ్ రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తోన్న కారును నిలిపేందుకు ప్రయత్నించిన పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. కారును ఆపాలని ట్రాఫిక్ పోలీసులు అడ్డుగా నిల్చున్నారు. కారు ఆగగానే చలాన్ వేస్తున్నట్లు చెప్పడంతో డ్రైవర్ కారును ముందుకు తీసుకెళ్లారు. అడ్డుగా ఉన్న వారిని ఢీ కొట్టి 20 మీటర్ల వరకూ ఈడ్చుకెళ్లిన వీడియో వైరలవుతోంది.
Delhi: వీడియో ఇదిగో, హారన్ కొట్టొద్దు అని చెప్పినందుకు మాజీ డీఎస్పీని కారుతో ఢీ కొట్టిన అక్కాచెళ్లెల్లు, ఢిల్లీలో దారుణ ఘటన
Vikas Mతూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లో, అనేకాంత్ అపార్ట్‌మెంట్స్‌లో అస్తవ్యస్తమైన సంఘటనల నేపథ్యంలో ఇద్దరు సోదరీమణులు భవ్య మరియు చార్వి జైన్‌లను అరెస్టు చేశారు. 70 ఏళ్ల అశోక్ శర్మ అనే మాజీ డీఎస్పీ వృద్ధుడు అర్థరాత్రి హారన్ చేయడం ఆపమని కోరడంతో సోదరీమణులు బెదిరించారు
Bangladesh: రైలు కింద పడి రెండు ముక్కలు అయిన యువకుడు, రైలు దిగుతుండగా పట్టాలపై పడటంతో దారుణం
Vikas Mరైలు కింద పడి రెండు ముక్కలు అయిన యువకుడు. ఈ ఘటన బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. జిబ్రాన్, సులేమాన్ అనే ఇద్దరు యువకులు గూడ్స్ రైలు (ఆయిల్ ట్యాంకర్)లో అక్రమంగా ప్రయాణిస్తున్నారు. రైలు దిగుతుండగా జిబ్రాన్ స్లీప్ అయ్యి అదే రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లొ జరిగింది
Telangana: ఇందిరమ్మ రాజ్యంలో జాతిపితకు ఘోర అవమానం, మహాత్మా గాంధీ విగ్రహం నోట్లో టపాసులు పెట్టి పేల్చిన దుండుగులు, వీడియో ఇదిగో..
Vikas Mసికింద్రాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జాతిపిత మహాత్మా గాంధీని ఆకతాయిలు అవమానించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో గాంధీ విగ్రహం నోట్లో బాంబులు పెట్టి పేల్చిన ఆకతాయిలు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
Hyderabad Dog Attack: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో రెండున్నరేళ్ల బాలుడి వీదికుక్కలు దాడి, నీలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు
Vikas Mఅల్లాపూర్‌లోని రాణాప్రతాప్‌నగర్‌లో వీధికుక్కలు దాడి చేయడంతో రెండున్నరేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. సిసిటివి ఫుటేజ్ ఆందోళనకరమైన సంఘటనను బంధించింది, రెండు కుక్కలు సమీపించినప్పుడు పిల్లవాడు తన ఇంటి వెలుపల ఆడుకుంటున్నట్లు చూపిస్తుంది, తరువాత ఒక నల్ల కుక్క అతనిపైకి దూసుకెళ్లి వీధిలోకి లాగింది.
WTC Points Table: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయిన భారత్, టాప్ ప్లేసులోకి దూసుకువచ్చిన ఆస్ట్రేలియా
Vikas Mన్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌లో ఓటమి అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. భారత్ రెండో స్థానానికి పడిపోవడంతో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌కు చేరుకుంది.
IND vs NZ, Third Test: సొంత గడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం, మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో న్యూజీలాండ్ ఘన విజయం
Vikas Mసొంత గడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో భారత్ దారుణ ఓటమి చవిచూసింది. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా చతకలపడింది.లక్ష్య చేధనలో కేవలం 121 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది.
IND vs NZ: టీమిండియాను వైట్ వాష్ చేసిన కివీస్, ప్రపంచంలోనే తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్
Vikas Mటీమిండియాతో జరిగిన మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో న్యూజిలాండ్ అద్బుత విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ను 3-0 తేడాతో న్యూజిలాండ్ వైట్ వాష్ చేసింది. ముంబై వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో కివీస్ స్పిన్నర్లు సంచలన ప్రదర్శన కనబరిచారు.
Grenade Attack in Srinagar: శ్రీనగర్ మార్కెట్లో ఉగ్రవాదుల దుశ్చర్య, ప్రజల పైకి గ్రనేడ్ విసిరిన ఉగ్రవాదులు, 12 మందికి గాయాలు
VNSసెంట్రల్ కశ్మీర్ శ్రీనగర్ జిల్లా (Srinagar Attack) ఆదివారం మార్కెట్‌లో గ్రెనేడ్ పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది వరకు గాయపడ్డారు. సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. టీఆర్‌సీ (TRC) సమీపంలో రద్దీగా ఉండే మార్కెట్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు (Throw Grenade in Crowded). ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి.
Rashmika Sweet Warning To Srikanth Kidambi: బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ కు రష్మిక స్వీట్ వార్నింగ్, వైరల్ అవుతున్న పోస్ట్
VNSతాజాగా తన స్ట్రయిలిస్ట్ శ్రావ్య ఇచ్చిన బ్యాచిలర్ పార్టీకి హాజరైంది. శ్రావ్య, రష్మిక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అట. శ్రావ్యకు భారత్ స్టార్ బ్యాడ్మింటన్ కిదాంబి శ్రీకాంత్‌కు (Srikanth Kidambi) ఈ ఏడాది ఆగస్టు 10న నిశ్చితార్థం జరిగింది. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నది. అయితే, శ్రావ్య ఇచ్చిన బ్యాచిలర్ పార్టీకి రష్మికతో పాటు పలువురు హాజరయ్యారు.
Narne Nithiin Engagement: టాలీవుడ్ యంగ్ హీరో నిశ్చితార్ధం, ఫ్యామిలీతో సహా హాజరైన ఎన్టీఆర్, ఎంత సందడి చేశారో చూడండి!
VNSఎన్టీఆర్ భార్య ప్రణతి సోదరుడు, ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మ్యాడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కొట్టి ఇటీవలే ఆయ్ సినిమాతో ఇంకో హిట్ కొట్టాడు. త్వరలో నార్నె నితిన్ మ్యాడ్ 2 సినిమాతో రాబోతున్నాడు. అయితే తాజాగా ఈ హీరో నిశ్చితార్థం చేసుకున్నాడు.
Bhatti Vikramarka Bus Yatra: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బస్సుయాత్ర, 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనున్న బస్సు యాత్ర, ప్రభుత్వ పనితీరు తెలుసుకోనున్న భట్టి
Arun Charagondaత్వరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బస్సు యాత్ర చేపట్టనున్నారు. డిసెంబర్ లేదా జనవరిలో తెలంగాణాలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ బస్సు యాత్ర సాగనుంది.
Astrology: నవంబర్ 8న బుధాదిత్య యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవంబర్ 8వ తేదీన ఉదయం 7 గంటలకు సూర్యుడు వృశ్చిక రాశికి ప్రవేశిస్తాడు. దీని కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.
Astrology: నవంబర్ 15న కుంభరాశిలోకి శని ప్రవేశం దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టం జాగ్రత్తగా ఉండాలి.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహానికి ఒక ప్రాముఖ్యత ఉంది శని సంచారం కారణంగా 12 రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి శుభం జరుగుతుంది. కొన్ని రాశుల వారికి అశుభంగా ఉంటుంది.
Health Tips: నాన్ వెజ్ తినకుండా మన శరీరానికి ప్రోటీన్ అందడం ఎలా ఈ ఆహారాలతో ప్రోటీన్ లోపం దూరం.
sajayaప్రోటీన్ అంటే ముందుగా గుర్తొచ్చే ఆహార పదార్థాలు నాన్ వెజ్ చాపలు ,మాంసము, గుడ్లు అయితే కొంతమంది మాంసాహారం వంటివి తినడానికి ఇష్టపడరు అటువంటి వారిలో ప్రోటీన్ లోపం అనేది కనిపిస్తుంది.
Health Tips: గ్రీన్ ఆపిల్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా.
sajayaఆపిల్ ని ప్రతిరోజు తిన్నట్లయితే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు అని ఒక సామెత ఉంది. ఆపిల్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రతిరోజు తిన్నట్లయితే మనము అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
Uttar Pradesh: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపు, చంపేస్తామని ముంబై పోలీసులకు సందేశం..10 రోజుల్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన దుండగులు
Arun Charagondaయూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు లేఖ సంచలనం సృష్టించింది. యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని ముంబయి పోలీసులకు సందేశం అందింది. బాబా సిద్ధిఖీలాగే యూపీ సీఎంను చంపుతామంటూ పోలీసులకు సందేశం అందగా ఆ లేఖలో 10 రోజుల్లో యూపీ సీఎం రాజీనామా చేయాలంటూ దుండగులు డిమాండ్ చేశారు.
Director Guruprasad: ప్రముఖ దర్శకుడు గురు ప్రసాద్ కన్నుమూత..ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య, సినీ ప్రముఖుల సంతాపం
Arun Charagondaప్రముఖ దర్శకుడు, కన్నడ నటుడు గురు ప్రసాద్ ఇకలేరు. బెంగళూరులోని తన నివాసంలో ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు రోజుల క్రితమే ఆయన సూసైడ్ చేసుకున్నట్లుగా అనుమానిస్తుండగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గురుప్రసాద్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.