India
Rishabh Pant Six Video: వీడియో ఇదిగో, రిషబ్ పంత్ సిక్స్ కొడితే స్టేడియం పైకప్పు మీద పడింది, ఏకంగా 107 మీటర్లు సిక్స్ బాదిన భారత స్టార్
Vikas Mభారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్‌పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. చివరికి ఒకే ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకుని 99 పరుగుల వద్ద కివీస్ పేసర్ విలియం ఓరూర్క్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
CM Revanth Reddy: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుదాం, అందరూ సహకారం అందించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaజీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మంచి నాయకుడిగా ఎదగడంలో ధైర్యం, త్యాగం కీలకమైన అంశాలన్నారు. ఐఎస్‌బీ నిర్వహించిన నాయకత్వ సదస్సులో పాల్గొన్న సీఎం...లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా అంశంపై ప్రసంగించారు.
Astrology: అక్టోబర్ 26న సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశం మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశిలో సూర్యుని సంచారం చాలా మంచిది. తుల రాశిలోకి సూర్యుని సంచారం కారణంగా అన్ని రాసి చక్రాల పైన ప్రభావం ఉంటుంది.
Astrology: అక్టోబర్ 28న గురుడు రోహిణి నక్షత్రం లోనికి ప్రవేశం..ఈ మూడు రాశులు వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే కొన్నిసార్లు రాసి మార్పు వల్ల అన్ని వారి రాశులు పైన ప్రభావాలు ఉంటాయి. అయితే అక్టోబర్ 28న మధ్యాహ్నం ఒంటిగంటకు గురు గ్రహం రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.
Health Tips: ఆరోగ్యంగా ఉండడానికి ఒక రోజులో మన శరీరానికి ఎన్ని క్యాలరీలు అవసరమో తేలుసా..
sajayaప్రతి మనిషికి వారి వారి పనులను బట్టి వారికి క్యాలరీలో అవసరం ఉంటాయి. అయితే వీటి ద్వారానే మనకు పోషకాహారం లభిస్తుంది. ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం అంత మంచిది కాదు.
Health Tips: ఈ అలవాట్లను వెంటనే మానుకోకపోతే ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు .
sajayaకొన్నిసార్లు మనం చేసే పొరపాట్ల వల్ల ప్రమాదకరమైన వ్యాధులు కారణమవుతాయి.. కొన్ని అలవాట్లను మానుకున్నట్లయితే ప్రేగు క్యాన్సర్ నుంచి దూరమవ్వచు.
Talasanai Srinivas yadav:ముత్యాలమ్మ విగ్రహ విధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్న తలసాని శ్రీనివాస్ యాదవ్
Arun Charagondaసికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద జరిగిన ఆందోళన పై స్పందించారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ముత్యాలమ్మ విగ్రహ విధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Health Tips: మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కనిపించే సంకేతాలు ఏంటో తెలుసా.
sajayaమనకు వచ్చే అన్ని జబ్బులకు మొదటి కారణం కొలెస్ట్రాల్ చెరు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె పోటు బ్రెయిన్ స్ట్రోక్ వంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి.
Farmers Protest On Rythu Bharosa: తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆందోళన, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్, రాజీవ్ రహదారిపై రాస్తారోకో
Arun Charagondaబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పర్దిపూర్ గ్రామంలో డప్పు చప్పుళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం శవ యాత్రను ఊరేగింపుగా నిర్వహించి చౌరస్తాలో దగ్ధం చేశారు రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.
Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబుకి అవమానం, యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో లేని చంద్రబాబు పేరు...సీఎం పేరునే మర్చిపోయి తప్పు చేసిన అధికారులు
Arun Charagondaఏపీ సీఎం, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబుకు అవమానం జరిగింది. యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు పేరు పెట్టకుండా ప్రోటోకాల్ పాటించలేదు అధికారులు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ 27వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికలో చంద్రబాబు పేరు ముద్రించలేదు. కుప్పం ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు పేరును మరిచిపోవడం చర్చనీయాంశంగా మారింది.
Viral Video: India vs Newzeland: టెస్ట్ మ్యాచ్ మధ్యలో జస్ ప్రీత్ బూమ్రా చేసిన పనికి అందరూ షాక్...కెప్టెన్ రోహిత్ శర్మ సైతం చూస్తూ ఉండిపోయాడు..వైరల్ వీడియో..
sajayaఈ రోజు ప్రారంభంలో టీమ్ ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత్ లో ఆశలు రేపాడు. కివీస్ టీమ్ కెప్టెన్ టామ్ లాథమ్ ను రెండో బంతికే LBW ఔట్ చేశాడు. మొదట అంపైర్ ఔట్ ఇవ్వకపోయినా, కెప్టెన్ రోహిత్ శర్మ అప్పీల్ చేయడంతో థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించారు.
IND vs NZ 1st Test: బెంగళూరు టెస్టులో టీమిండియా ఓటమి, 8 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్...3 టెస్టుల సిరీస్‌లో ఆధిక్యంలో న్యూజిలాండ్
Arun Charagondaబెంగళూరు తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలైంది. భారత్‌పై 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందగా 3 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది న్యూజిలాండ్. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 46, రెండో ఇన్నింగ్స్ 462 పరుగులు చేయగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 402, రెండో ఇన్నింగ్స్ 110/2 పరుగులు చేసి గెలుపొందింది.
Vikarabad: గోల్డ్ మాయం చేసిన మేనేజర్, వికారాబాద్ మణప్పురం బ్రాంచ్‌లో బంగారం ఎత్తుకెళ్లిన మేనేజర్, బాధితుల ఆందోళన...వీడియో
Arun Charagondaవికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణం లో మనప్పురం గోల్డ్ లోన్ లో బంగారం ఎత్తుకెళ్లారు మేనేజర్ విశాల్. దీంతో బాధితులు ఆందోళన చేపట్టారు. చోరికి గురైన బంగారం విలువ మూడు కోట్ల 25 లక్షలు ఉన్నట్లు అంచనా. .
Unstoppable With NBK: నేడే ఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ ప్రారంభం..సీఎం హోదాలో గెస్ట్‌గా చంద్రబాబు!
Arun Charagondaఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ నేటి నుండి ప్రారంభంకానుంది. సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా సీఎం చంద్రబాబు వస్తుండగా చంద్రబాబును బాలయ్య ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేదానిపై ఆసక్తి నెలకొంది.
Jagtial: యాప్ మోసం, రూ.లక్షాన్నర వరకు మోసం..యాప్ లాక్ అవడంతో లబోదిబోమంటున్న బాధితులు...వీడియో ఇదిగో
Arun Charagondaజగిత్యాల పట్టణానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి ఆర్.జీ.ఎస్ అనే యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయాడు.తనతోపాటు తన భందువులు ఆరుగురితో పెట్టుబడి పెట్టించారు సంతోష్. సుమారు లక్షాన్నర వరకు మోసం,యాప్ లాక్, అవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు.రెండు నెలలుగా జిల్లాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు,ఇంగ్లాండ్ నుండి డబ్బులు వస్తాయని నమ్మించిన మోసగాళ్లు..తీరా యాప్ లాక్ అవడంతో నిండా మోసపోయామని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Road Accident in Rajasthan: రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం.. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు
Rudraరాజస్థాన్ లోని ధోల్‌పూర్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృత్యువాత పడ్డారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.
Raids in Nizamabad: స్టార్ హోటల్స్ లో 122 కిలోల కుళ్లిన మాంసం.. ప్రమాదకరమైన రంగులు కలిపిన చికెన్.. నిజామాబాద్ లో ఘోరం (వీడియోతో)
Rudraనిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమార్కులు ఆహార నాణ్యతకు తిలోదకాలు పెడుతున్నారు. ఆదివారం ఉదయం పట్టణంలోని లహరి, వంశీ ఇంటర్నేషనల్ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
Beard Hatao: గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్ కావాలి, ఇండోర్‌లో అమ్మాయిల వినూత్న నిరసన..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaఇండోర్ అమ్మాయిలు వినూత్న నిరసన చేపట్టారు. అందంగా కనిపించేందుకు అబ్బాయిల్లో కొందరు చిన్నగా గడ్డం పెంచడం ఫ్యాషన్ గా భావిస్తుండగా మరికొందరు గడ్డం తీసేసి క్లీన్ షేవ్ తో కనబడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అమ్మాయిల్లో కొందరు గడ్డంతో ఉండే అబ్బాయి లను ఇష్టపడితే, మరికొందరు క్లీన్ షేవ్ తో ఉండే అబ్బాయిలను కోరుకుంటారు. అయితే తాజాగా ఇండోర్ లోని ఓ అమ్మాయిల బృందం మాత్రం గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి అంటూ, వీధుల్లో ర్యాలీ తీసి మరి తమ అభిప్రాయాన్ని బహిరంగంగా చాటడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Blast in Delhi School: ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు.. పోలీసులు అప్రమత్తం (వీడియోతో)
Rudraదేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రోహిణీలోని సీర్పీఎఫ్ స్కూల్ సమీపంలో ఆదివారం ఉదయం 7.50 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది.
Revanth Reddy On Cyber Crimes: పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు.. ఇదొక భావోద్వేగం, కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలను మరిచిపోలేదన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaకానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఎంతో మంది త్యాగాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు. ఇదొక భావోద్వేగం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారి నిర్వహించిన పోలీస్ డ్యూటీమీట్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.