India

Viral Video: హైదరాబాద్‌ మీర్‌చౌక్‌లో అదుపుతప్పిన కారు, రోడ్డు పక్కన ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి విధ్వంసం...సీసీ టీవీ ఫుటేజ్ ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ - మీర్‌చౌక్‌ పీఎస్‌ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వాహనాలపైకి దూసుకు పోయింది. దీంతో పలు వాహనాలు ధ్వంసం కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

UP Horror: యూపీలో దారుణం, 5 ఏళ్ళ బాలుడి వెనక పార్టును చిదిమేస్తూ దారుణ అత్యాచారం, అక్కడి నుంచి రక్తం కారుతుంటే రేప్ సీన్ వీడియో తీసి పైశాచికానందం

Hazarath Reddy

ఐదేండ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేయడమే కాక, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేసిన దారుణ ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి లైంగిక దాడి చేసిన ఇద్దరు, దానిని వీడియో తీసిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.

SC On Tirupati Laddu Row: కల్తీ నెయ్యిని లడ్డూ తయారికి వాడారా?, సీఎం చంద్రబాబు ప్రకటనకు ఆధారాలు లేవన్న సుప్రీం కోర్టు, తదుపరి విచారణ అక్టోబర్ 3కి వాయిదా

Arun Charagonda

తిరుపతి లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టు కీలక కామెంట్స్ చేసింది. కల్తీ నెయ్యిని లడ్డూల తయారికి వాడారా అన్న దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అభిప్రాయపడింది. కల్తీ జరిగిందని భావిస్తే ఆ లడ్డూలను టెస్టులకు పంపారా అని ప్రశ్నించింది సుప్రీం. విచారణకు ముందే ప్రకటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు ఆధారాలు లేవని వెల్లడించింది.

Ind Vs Ban: రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్, బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మైండ్ బ్లాంక్...వీడియో ఇదిగో

Arun Charagonda

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి రోహిత్ శర్మ అద్భుత క్యాచ్ పట్టాడు. పేసర్ సిరాజ్ బౌలింగ్‌లో బంగ్లా బ్యాట్స్‌మెన్ లిట్టన్ దాస్ ఫ్రంట్ ఫూట్ వచ్చి షాట్ కొట్టగా మిడాఫ్‌లో ఉన్న రోహిత్ శర్మ ఒంటి చేత్తి గాల్లోకి ఎగిరి కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

HC on Rape: పెళ్లి సాకుతో తనపై అత్యాచారం జరిగిందని వివాహిత ప్రియుడిపై కేసు పెట్టలేదు, బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

సెప్టెంబరు 26, గురువారం, ఒక వ్యక్తి చేసిన తప్పుడు వివాహ వాగ్దానం చేసిన తరువాత, ఆమెతో లైంగిక సంపర్కం జరిపిన తర్వాత బాధితురాలు నిందితుడిపై ఎటువంటి క్లెయిమ్ చేయరాదని బాంబే హైకోర్టు పేర్కొంది. అత్యాచారం కేసులో పుణె పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ మనీష్ పితలే సింగిల్ బెంచ్ న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు

Viral Video: యువకులే కాదు రీల్స్ పిచ్చిలో వృద్ధులు, రన్నింగ్ ట్రైన్‌లో డోర్ వద్ద ప్రమాదకర స్టంట్...వీడియో ఇదిగో

Arun Charagonda

రీల్స్ పిచ్చిలో ఎంతోమంది యువకులు ప్రాణాలు కొల్పోయారు. అయితే తాజాగా రీల్స్ పిచ్చి వృద్ధులకు పాకింది. ఓ రన్నింగ్ ట్రైన్‌లో డోర్ వద్ద ప్రమాదకర స్టంట్స్ చేశాడు ఓ వృద్ధుడు. ప్రాణాలతో చెలగాటం ఆడగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.

Uttar Pradesh: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద కత్తులతో పొడుచుకున్న ఇద్దరు వ్యక్తులు, గ్రామస్తులు చూస్తుండగానే భయకరంగా దాడి

Hazarath Reddy

మిర్జాపూర్‌లోని జివాటి గ్రామం నుండి జరిగిన షాకింగ్ సంఘటనలో, కుటుంబ ఆస్తి వివాదం కారణంగా ఇద్దరు వ్యక్తులు పట్టపగలు ఒకరినొకరు పొడిచుకుంటూ వీడియోలో పట్టుబడ్డారు. అప్పటి నుండి వైరల్ అయిన భయంకరమైన ఫుటేజ్, గ్రామస్తులు చూస్తుండగానే పురుషులు హింసాత్మక వాగ్వాదానికి దిగినట్లు చూపిస్తుంది

Telangana DSC 2024 Results: తెలంగాణ డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల, పరీక్ష నిర్వహించిన 56 రోజుల్లోనే ఫలితాలు విడుదల

Arun Charagonda

తెలంగాణ డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో డీఎస్సీ-2024 ఫలితాలను విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జులై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. డీఎస్సీ పరీక్షలకు 2,46,584 (88.11%) మంది అభ్యర్థులు హాజరుకాగా 56 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసింది ప్రభుత్వం.

Advertisement

Detonator Blast In Kadapa: కడపలో దారుణం, డిటోనెటర్లు పేలి వీఆర్ఏ నరసింహ మృతి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామం బాంబుల మోతతో దద్దరిల్లింది. వీఆర్ఏ నరసింహ ఇంట్లో డిటోనేటర్లు పేలడంతో నరసింహ మృతి చెందాడు.

Kangra: వీడియో ఇదిగో, శివలింగాన్ని ధ్వంసం చేసిన మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు, రెండు ఆలయాల్లో శివలింగాలను పగలగొట్టిన మహిళ

Hazarath Reddy

హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఇటీవల కాంగ్రా జిల్లాలోని నగ్రోటాలో శివలింగాన్ని ధ్వంసం చేసినందుకు నిషా దేవి అనే 35 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు. ఆరోపించిన సంఘటన సెప్టెంబర్ 26న జరిగినట్లు చెబుతారు. శుక్రవారం, సెప్టెంబర్ 27, నగ్రోటాలోని ఒక ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేయడంతో కాంగ్రా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు

Hurricane Helene: హెలీన్ హరికేన్ ధాటికి అమెరికా విలవిల, పలు రాష్ట్రాల్లో తుపాను బీభత్సం..64 మంది మృతి...వీడియో ఇదిగో

Arun Charagonda

హెలీన్ హరికేన్ ధాటికి అతలాకుతలమైంది అమెరికా. అమెరికాలోని పలు రాష్ట్రాలలో కేటగిరి-4 తుఫాను హెలీన్ హరికేన్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనల్లో 64 మంది మృతి చెందగా తీరం దాటిన తర్వాత కూడా హెలీన్ భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది.

Telangana High Court Serious On Hydra: ఆదివారం కూల్చివేతలా?, హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు...వర్చువల్‌గా విచారణకు హాజరైన రంగనాథ్

Arun Charagonda

హైడ్రా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు.ఆదివారం రోజు కూల్చివేతలు ఎందుకు చేశారో చెప్పాలని ఆదేశించింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు అని ప్రశ్నించిన న్యాయస్థానం..పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా? అని అభిప్రాయపడింది.

Advertisement

Telangana: భద్రాచలంలో పట్టుబడ్డ 100 కేజీల గంజయి, పాత మార్కెట్ వద్ద గంజాయితో ఉన్న కారును వదిలేసి పరారైన దుండగులు, పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

భద్రాచలంలోని పాత మార్కెట్ వద్ద గంజాయితో ఉన్న కారును వదిలేసి పరారయ్యారు దుండగులు. కారులో సుమారు 100 కేజీల గంజాయి ఉన్నట్లు సమాచారం. కారును, కారులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకొని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎక్సైజ్ సీఐ.

Tirupati Laddu Row: మూడో రోజు తిరుమలలో సిట్ దర్యాప్తు, లడ్డూ కౌంటర్, అన్నదానం కాంప్లెక్స్ లను పరిశీలించిన సిట్ సభ్యులు..వీడియో

Arun Charagonda

తిరుమలలో మూడో రోజు సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ‌ లడ్డూ కౌంటర్, అన్నదానం కాంప్లెక్స్ లను పరిశీలించి పోటు కార్మికులతో మాట్లాడనున్నారు సిట్ అధికారులు. ఇక ఇవాళ తిరుమల లడ్డూ వివాదంపై విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారనుంది న్యాయస్థానం.

Nepal Floods: భారీ వర్షాలతో నేపాల్ అతలాకుతలం, రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య, మూడు రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు

Arun Charagonda

భారీ వర్షాలతో నేపాల్ అతలాకుతమైంది. కొండ చరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 192 మంది మృతి చెందగా వందల సంఖ్యలో గాయపడ్డారు. వరదల్లో చిక్కుకున్న 4,500 మందిని సహాయక బృందాలు కాపాడినట్లు అధికారులు పేర్కొన్నారు.

Mithun Chakraborty: విభిన్న నటుడు మిథున్‌ చక్రవర్తికి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు.. కేంద్రం ప్రకటన.. వచ్చే నెల 8న ప్రదానం

Rudra

భారత సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు దక్కించుకోవాలని ఎంతో మంది నటీనటుల కల.

Advertisement

Telangana Shocker: బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని వేడి నూనె పోసిన వ్యక్తి.. ఇద్దరికి గాయాలు, గద్వాల్‌లో ఘటన

Arun Charagonda

గద్వాల్ జిల్లా కేటీదొడ్డి మండలం అమానుషం చోటు చేసుకుంది. గువ్వలదిన్నె గ్రామానికి చెందిన బుజ్జన్న గౌడ్ హోటల్ నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి హోటల్ వద్దకు వెళ్లి బజ్జీలు ఉద్దెర అడగగా, ఉద్దెర ఇవ్వడానికి బుజ్జన్న గౌడ్ నిరాకరించాడు.

China Drone Show: ఆకాశంలో అద్భుతం 10 వేల డ్రోన్ల ప్రదర్శన.. చైనా 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సెలబ్రేషన్ .. రెండు గిన్నిస్ రికార్డులు (వీడియో)

Rudra

వందల సంఖ్యలో రంగురంగుల డ్రోన్లు ఆకాశంలో ఎగిరితే చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ. అలాంటిది ఒక్కసారిగా 10 వేలకు పైగా డ్రోన్లు...అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన నక్షత్రాల్లా రంగురంగుల కాంతులతో ఆకాశంలో విహరిస్తుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు.

Gadwal Horror: బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని సలసల మరిగే నూనెను మీద పోసిన వ్యక్తి.. ఇద్దరికి గాయాలు.. గద్వాల్ లో ఘటన

Rudra

బజ్జీలు ఉద్దేర ఇవ్వలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి సలసల మరిగే నూనెను పోసిన ఘటన గద్వాల్ జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామంలో జరిగింది.

Gang Rape On Boy: ఐదేండ్ల బాలుడిపై గ్యాంగ్‌ రేప్‌.. సోషల్ మీడియాలో వీడియో.. పరారీలో నిందితులు

Rudra

పసిమొగ్గలపై అత్యాచార ఘటనలు దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఐదేండ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేయడమే కాక, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement