India
Public Attack on Reporter: రిపోర్టర్ ను చెట్టుకు కట్టేసిన ప్రజలు.. ఎందుకంటే? (వీడియోతో)
Rudraపటాన్ చెరులో సంతోష్ నాయక్ అనే రిపోర్టర్ ను స్థానికులు స్తంభానికి కట్టేసి చితకబాదారు. బెదిరింపులు, వసూళ్ల పేరిట అతని అరాచకాలకు హద్దు-అదుపు లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు.
HYDRA Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హెచ్ ఆర్సీలో కేసు.. 'హైడ్రా' కూల్చివేతల భయంతో కూకట్ పల్లిలో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కేసు
Rudraసహజ నీటి వనరులను అక్రమంగా చెరపట్టిన అక్రమార్కులపై పంజా విసురుతూ హైదరాబాద్ నగర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా ఈమధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. అయితే, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హెచ్ ఆర్సీలో కేసు నమోదైంది.
India's Squad For T20I Series Against Bangladesh Announced: బంగ్లాదేశ్ తో టీ 20 సిరీస్ టీమ్ లో తెలుగు కుర్రాడికి ఛాన్స్, హైదరాబాద్ వేదికగా మూడో టీ 20 మ్యాచ్, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఇదే!
VNSబంగ్లాదేశ్ లో టీ20 సిరీస్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది (India's Squad For T20I Series) బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) నేతృత్వంలోని 15 మంది సభ్యుల పేర్లను ఖరారు చేసింది.
Rajinikanth Reaction On Tirumala Laddu: తిరుమల లడ్డూ వ్యవహారంపై సూపర్ స్టార్ రజనీకాంత్ రియాక్షన్ చూశారా? వెట్టయాన్ ప్రమోషన్ లో రజనీ ఏం చెప్పాడంటే?
VNSఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు స్పందించారు. తాజాగా ఇదే అంశంపై సూపర్ స్టార్ రజనీకాంత్‌ని ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు ఆయన పెద్దగా ఆసక్తి కనబరచలేదు.
Ajith Kumar Racing Team: సొంత రేసింగ్ టీమ్ అనౌన్స్ చేసిన స్టార్ హీరో, ఓ వైపు సినిమాలు..మరో వైపు రేసింగ్..రెండింట్లో దూసుకుపోతున్న అజిత్
VNS‘అజత్ కుమార్ రేసింగ్’ అనే పేరుతో టీమ్‌ను ప్రారంభించాడు. పాపులర్ రేసింగ్ డ్రైవర్ అయిన ఫాబియన్ డఫ్లెక్స్ (Fabien Duffleux) అజిత్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. త్వరలో జరుగబోయే 24 గంటల యూరోపియన్ సిరీస్ పోర్షే 992 జీటీ3 కప్ విభాగంలో అజిత్ రేసింగ్ టీమ్ పోటీ పడనుంది.
Hassan Nasrallah Death: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణవార్తను ధృవీకరించిన సంస్థ, పోరాటం కొనసాగుతుందన్నహిజ్బుల్లా
VNSలెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తమ చీఫ్ హసన్ నస్రల్లా (Hassan Nasrallah) మరణించినట్లు హిజ్బుల్లా ధృవీకరించింది. బీరూట్‌లోని గ్రూప్ ప్రధాన కార్యాలయంపై జరిగిన భారీ దాడిలో హసన్ నస్రల్లాతోపాటు (Hezbollah Chief Hassan Nasrallah) మరో టాప్ కమాండర్ అలీ కరాకి చనిపోయినట్లు పేర్కొంది. అయితే ఇజ్రాయెల్‌పై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హిజ్బుల్లా స్పష్టం చేసింది.
Kulgam Encounter: జమ్మూకశ్మీర్ లో ఉదయం నుంచి భారీ కాల్పులు, కుల్గాం ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
VNSజమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ (JK Encounter) చోటుచేసుకుంది. కుల్గామ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు (Terrorist) హతమయ్యారు. ఆదిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో వెంటనే ఆర్మీ, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు
Dana Kishore: ప్రభుత్వంపై ఆరోపణలు సరికాదు...పేదలను ఆదుకుంటామన్న మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ దాన కిషోర్
Arun Charagondaప్రభుత్వం ఇల్లు కొట్టేయలనుకుంటే ఎప్పుడో కొట్టేసేది.. ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు అన్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ దాన కిషోర్. మూసి పరివాహక ప్రాంతం ప్రజలు డబుల్ బెడ్ రూమ్ కోసం అప్లై చేసుకున్నారు..
Health Tips: పిల్లలకు ఎక్కువగా బిస్కెట్లు ఇస్తున్నారా.. అయితే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం
sajayaచిన్నపిల్లలు ఏడ్చినప్పుడు లేదా వారికి ఆకలిగా అనిపించినప్పుడు ప్రతి తల్లిదండ్రులు చేసే పని బిస్కెట్లు ఇస్తూ ఉంటారు. దీన్ని వారి ఇష్టంగా తిన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
Health Tips: చిలకడదుంప లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
sajayaచిలగడ దుంపను స్వీట్ పొటాటో అని కూడా అంటారు. ఇది రుచికి చాలా తియ్యగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్లు పోషకాలు ఖనిజాలు ఫైబరు అన్నీ కూడా ఉంటాయి.
Surya Grahanam 2024: అక్టోబర్ 2న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం...ఎన్ని గంటలకు ప్రారభం...ఎప్పుడు ముగుస్తుంది..ఎక్కడ చూడాలి...గ్రహణం వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది సూర్యగ్రహణం అక్టోబర్ రెండు న ఏర్పడనుంది. సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2వ తేదీ రాత్రి 9 గంటలకు 13 నిమిషాలకు ప్రారంభమవుతుంది.
Surya Grahanam 2024: ఈ సంవత్సరంలో వచ్చే చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 2 న ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం ఒక ముఖ్యమైన సంఘటనగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం అక్టోబర్ రెండున వస్తుంది. ఈ సూర్యగ్రహణం కారణంగా మొత్తం 12 రాశులు కూడా ప్రభావాలను చూపుతుంది.
Health Tips: మీ వంటింట్లో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి. లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం.
sajayaఈరోజుల్లో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అటువంటి వ్యాధులు రావడానికి ప్రధానంగా కారణాలైన మన జీవనశైలిలో మార్పు, కాలుష్యం, కొన్ని రకాలైనటువంటి వంటకు ఉపయోగించే వస్తువులు వీటివల్ల అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
Health Tips: ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే మీకు కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్టే.
sajayaకిడ్నీలు మానవ శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. ఇది మన శరీరంలోని రక్తంలోని విష పదార్థాలను ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో బయటకు పంపిస్తుంది.
SIT Team Visits Tirumala: తిరుమలలో సిట్ టీం, కల్తీ నెయ్యిపై విచారణ..వీడియోలు ఇవిగో
Arun Charagondaతిరుమల లడ్డూ లో వినియోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు, ఇతర పదార్థాలు ఉన్నాయని దానిపై విచారణ కు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సిట్ బృందం ఈరోజు తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకుంది.
Harishrao: ఇంకెంతమందిని చంపుతావ్ రేవంత్ రెడ్డి..హరీశ్ రావు ఫైర్, హైడ్రాతో ముగ్గురు చనిపోయారు, ఇంకెంతమంది చనిపోవాలి..బాధితులకు అండగా ఉంటామని స్పష్టం
Arun Charagondaరేవంత్ రెడ్డి ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటావ్, ఇంకెంతమందిని చంపుతావ్?? అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. హైడ్రా అధికారుల వేధింపులతో ఇల్లు ఎక్కడ కులగోడతారోనని ఆందోళనతో కూకట్ పల్లికి చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నారు అని మండిపడ్డారు. హైడ్రాతో ముగ్గురు చనిపోయారు..ఇంకెంతమంది చనిపోవాలని ప్రశ్నించారు హరీశ్ రావు.
Telangana Shocker: 11 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం,ఆసిఫాబాద్‌లో దారుణం, నిందితుడిని ఉరి తీయాలని గ్రామస్తుల ఆందోళన..వీడియో
Arun Charagondaఆసిఫాబాద్ - బూరుగూడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 11 సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేశాడు. నిందుతుడిని ఉరి తీయాలంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
Bomb Threat For Taj West End Hotel:బెంగళూరులోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు , బాంబ్ స్వ్కాడ్‌తో తనిఖీ, ఈమెయిల్ ద్వారా బెదిరింపులు
Arun Charagondaబెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌కు కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం. ప్రముఖ రాజకీయ నాయకులు మరియు క్రికెట్ క్రీడాకారులను ఆతిథ్యమిచ్చే ఈ హోటల్‌కు ఈ బెదిరింపు వచ్చిందని తెలిసింది. స్థానిక పోలీసులు మరియు బాంబు స్క్వాడ్ తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని సమగ్ర విచారణను కొనసాగిస్తున్నారు.
High Security At Gandhi Bhavan: హైదరాబాద్ గాంధీభవన్ వద్ద హై సెక్యూరిటీ, హైడ్రా బాధితులు దాడి చేస్తారన్న అనుమానంతో పోలీస్ బందోబస్తు..వీడియో
Arun Charagondaహైడ్రా బాధితులు దాడి చేస్తారన్న అనుమానంతో గాంధీ భవన్ వద్ద హై సెక్యూరిటీ పెంచారు. గాంధీభవన్ చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఇళ్లను కూల్చుతోంది హైడ్రా. కూల్చివేతలను నిరసిస్తూ గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు మూసీ పరివాహక బాధితులు. ఈ నేపథ్యంలో బందోబస్తు పెంచారు.
Hyderabad: హైదరాబాద్‌లో కాలిబుడిదైన ఎలక్ట్రిక్ వాహనం, పక్కనే ఉన్న మెడికల్ షాపుకు అంటుకున్న మంటలు..వీడియో ఇదిగో
Arun Charagondaకుత్బుల్లాపూర్ సూరారం చౌరస్తాలోని ఆదిత్య మెడికల్ షాప్ వద్ద ఎలక్ట్రిక్ వాహనానికి మంటలు అంటుకుని దగ్ధమైంది. పక్కనే ఉన్న మెడికల్ షాప్ కు కూడా మంటలు అంటుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు.