జాతీయం

Astrology: గురు గ్రహం మిధున రాశిలోకి సంచారం..కారణంగా ఈ ఐదు రాశుల వారికి అదృష్టం.

sajaya

గురుగ్రహం అత్యంత ప్రభావంతమైనది ,అత్యంత శుభకరం. అందుకే ఈ రాశిని దేవతలకు గురువుగా పిలుస్తారు. గురు గ్రహం సెప్టెంబర్ 19వ తేదీన వృషభ రాశి నుండి మిధున రాశిలోకి వెళుతుంది.

Hydra Demolition: హైడ్రా కూల్చివేతల వద్ద హైడ్రామా, పెట్రోల్ పోసుకుని ఇద్దరు వ్యక్తుల హల్‌చల్, చెరువులో నిర్మాణాలను పూర్తిగా కూల్చేసిన హైడ్రా

Arun Charagonda

హైదరాబాద్‌.. మాదాపూర్ సున్నం చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా. ఘటనా స్థలంలో పెట్రోల్ పోసుకుని ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేశారు. వారిపై నీళ్ళు పోసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్రమ నిర్మాణాలపై నోటీసులు అందిన 15 రోజుల్లోగా తొలగించకుంటే హైడ్రానే కూల్చివేస్తుందని స్పష్టం చేశారు.

Cyber Crime: అన్న బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని తమ్ముడి ఖాతాలో డబ్బు మాయం, నిజామాబాద్ జిల్లాలో ఘటన

Arun Charagonda

అన్న బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని నమ్మించి...తమ్ముడి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు కోట్టేశారు కేటుగాళ్లు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో ఈ ఘటన జరిగింది. తమ్ముడి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 94 వేలు మాయం చేశారు సైబర్ నేరగాళ్ళు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Astrology: సెప్టెంబర్ 10న కుజుడు మృగశిర నక్షత్రం నుండి ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు చాలా ముఖ్యమైన గ్రహం. సెప్టెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటలకు మృగశిర నక్షత్రం నుండి ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు దీనివలన అన్ని రాశులు ప్రభావితం అవుతాయి.

Advertisement

Health Tips: ఫ్రెంచ్ ఫ్రైస్ అధికంగా తింటున్నారా..అయితే మీకు ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

sajaya

ఫ్రెంచ్ ఫ్రైస్ చిన్న పెద్ద అందరు కూడా ఇష్టంగా తినే ఒక స్నాక్ ఐటమ్. ఆలుగడ్డతో తయారు చేసిన ఈ స్నాక్స్ ఎంతో రుచికరంగా ఉంటుంది. అయితే దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.

Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉసిరికాయ తినకూడదు.

sajaya

ఉసిరికాయ మన ఆరోగ్యానికి సంజీవని గా చెప్పవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల మన శరీరానికి ఇమ్యూనిటీ పెరుగుతుంది. జుట్టుకు, చర్మానికి ఎంతో ప్రయోజనకరం. అయితే కొన్ని జబ్బులు ఉన్నవారు మాత్రం ఈ ఉసిరికాయను తీసుకోకూడదు.

Health Tips: ఉదయాన్నే ఈ అలవాట్లు చేసుకుంటే ఎక్ససైజ్ లేకుండానే బరువు తగ్గుతారు.

sajaya

ఆరోగ్యకరమైన శరీరం కావాలని ఎవరికి ఉండదు. మనము ఎప్పుడు కూడా ఫిట్ గా ఉండాలని బరువు తగ్గాలని కోరుకుంటాం. అయితే కొన్ని బిజీ షెడ్యూల్ కారణంగా మన జీవనశైలిలో మార్పులు కారణంగా దాన్ని అనుసరించడం చాలా కష్టంగా అనిపిస్తుంది

Andhra Cricket Association: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని ఏకగ్రీవం, వరద బాధితులకు రూ. కోటి విరాళం

Arun Charagonda

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవ ఎన్నికయ్యారు. తొలి నిర్ణయంగా వరద బాధితుల కోసం రూ.కోటి విరాళం ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లోని నైపుణ్యం గల ఆటగాళ్లను ప్రోత్సహిస్తాం అని తెలిపారు చిన్ని.

Advertisement

Health Tips: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..కారణాలు, లక్షణాలు నివారణ గురించి తెలుసుకుందాం.

sajaya

ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య థైరాయిడ్ సమస్య. ఇది వారి జీవన శైలి పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మనం మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంధి.

Hydra: వైసీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమ కట్టడాలను కూల్చేసిన హైడ్రా, సంగారెడ్డిలో కాటసాని అక్రమ కట్టడాలపై కొరఢా..వీడియో

Arun Charagonda

మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూల్చేసింది హైడ్రా. పాణ్యం మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన కట్టడాలను కూల్చివేసింది హైడ్ర. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువు వద్ద ఎఫ్‌టిఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా.

Siddipet Shocker: సిద్దిపేట జిల్లాలో దారుణం, మగ శిశువును చెత్తలో పడేసిన దుర్మార్గులు..వైరల్ వీడియో

Arun Charagonda

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన మగ శిశువును చెత్తలో పడవేశారు దుర్మార్గులు. శిశువు అరుపులు వేణి గమనించిన స్థానికులు సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు.

Actor Brahmaji On Jagan: జగన్‌పై ఎలాంటి పోస్ట్ చేయలేదు, ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిందన్న నటుడు బ్రహ్మాజీ, పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడి

Arun Charagonda

తన ఎక్స్ అకౌంట్ హ్యాక్ చేశారని వెల్లడించారు నటుడు బ్రహ్మాజీ. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ పెట్టిన పోస్టుపై స్పందించిన బ్రహ్మాజీ.. జగన్‌పై తాను ఎలాంటి పోస్టు పెట్టలేదని వెల్లడించారు. ఆ ట్వీట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని వెల్లడించారు.

Advertisement

Andhra Pradesh Shocker: అనంతపురంలో యువతి దారుణ హత్య, హత్యకు ప్రేమ వ్యవహారమా ? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల సమీపంలో శనివారం ఓ యువతి దారుణ హత్యకు గురైంది. మృతురాలు గుమ్మగట్ట మండలనికి చెందిన శిరీషగా గుర్తించారు. అనంతపురం లోని ఓ ఆర్ట్స్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతుండగా హత్యకు ప్రేమ వ్యవహారమా ? లేక ఇంకేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

Hyderabad: ట్రాఫిక్ పోలీస్ ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులతో రైలు కింద పడి గోపాలపురం ట్రాఫిక్ కానిస్టేబుల్

Arun Charagonda

హైదరాబాద్ ఆర్ధిక ఇబ్బందులతో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘట్‌కేసర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు గోపాలాపురం ట్రాఫిక్ కానిస్టేబుల్ నరసింహరాజు.

Ganesh Chaturthi Celebrations: వినాయకుడి ముందు 35వేల మంది మహిళలు,దగ్ధుషేత్ హల్వాయి గణపతి ఆలయంలో వినాయక నామస్మరణ..వీడియో

Arun Charagonda

మహారాష్ట్రలోని పుణేలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దగ్ధుషేత్ హల్వాయి గణపతి ఆలయంలో దాదాపు 35వేల మంది మహిళలు ఓం గం గణపతయే నమ: గణపతి బప్పా మోరియా అంటూ అథర్వశీర్ష పఠనం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Rain Alert in AP: ఏపీకి మళ్లీ భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.. పూర్తి వివరాలు ఇవిగో!

Rudra

ఇటీవలి వరదలతో అతలాకుతలమైన ఏపీలో మళ్లీ భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

Advertisement

Delhi Metro: ఢిల్లీ మెట్రో ట్రాక్‌పై యువతి పరుగులు, కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది..వీడియో వైరల్

Arun Charagonda

ఢిల్లీలోని రాజేంద్రనగర్ మెట్రో స్టేషన్లో కలకలం చోటు చేసుకుంది. రైలు వస్తుండగా యువతి ట్రాక్‌ పై పరుగులు పెట్టింది. వెంటనే ఆమెను కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పజెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana Rains Updates: రెయిన్ అలర్ట్..తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్!

Arun Charagonda

తెలంగాణకు మరోసారి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలు అతలాకుతలం కాగా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

HYDRA Action in Dundigal: దుండిగల్ లో విల్లాలను కూల్చేస్తున్న హైడ్రా.. లింగంపల్లి సున్నం చెరువులోనూ అక్రమ నిర్మాణాల తొలగింపు

Rudra

హైదరాబాద్ లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో భాగంగా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా తాజాగా మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మునిసిపాలిటీలో ఆదివారం తెల్లవారుజామున కూల్చివేతలు ప్రారంభించింది.

Peacock Dance at Nallamala: నల్లమల అడవిలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో మయూరాల నృత్యం హేళ.. వీడియో మీరూ చూడండి!

Rudra

చిరుజల్లుల సవ్వడులు ఒకవైపు.. నల్లమల ఫారెస్టు అందాలు మరోవైపు.. దీంతో అడవుల్లో నుంచి బయటకు వచ్చిన మయూరాలు అనంద పరవశమయ్యాయి.

Advertisement
Advertisement