India

Telangana LRS 2024: మూడు నెలల్లో ఎల్‌ఆర్‌ఎస్ పూర్తి చేయాలి, దళారుల ప్రమేయం వద్దు,అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

Arun Charagonda

తెలంగాణలో ఎల్‌ఆర్ఎస్ ప్రక్రియపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నిబంధనల ప్రకారమే భూముల క్రమబద్దీకరణ చేయాలని మూడు నెలల్లో ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ పూర్తి చేయలని ఆదేశించారు. అలా గే ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు.

Andhra pradesh: భార్యలను కాపురానికి పంపాలని భర్తల ధర్నా, కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్ష, మామపై ఫిర్యాదు

Arun Charagonda

ఏలూరు జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్లు అయ్యాక వారిని కాపురానికి పంపించకుండా తిరిగి తమ మీదనే మామ శ్రీనివాస రామానుజ అయ్యంగార్ అక్రమ కేసులు పెడుతున్నాడని ధర్నాకు దిగారు అల్లుళ్లు. తమ మధ్య చిచ్చు పెడుతున్న మామపై చర్యలు తీసుకొని, తమ భార్యలను కాపురానికి పంపాలని ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ఇద్దరు అల్లుళ్లు పవన్ మరియు శేషసాయి దీక్ష చేశారు.

Nutannaidu Joins Congress: కాంగ్రెస్‌లో చేరిన బిగ్ బాస్ ఫేం నూతన్‌ నాయుడు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన షర్మిల

Arun Charagonda

ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తోంది వైఎస్ షర్మిల. ఓ వైపు అధికార టీడీపీ కూటమిపై విమర్శలు మరోవైపు సొంత అన్న జగన్‌పై మాటల దాడి వెరసి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు షర్మిల. ఇక తాజాగా షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు.

Telangana IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, ఎస్సీ శాఖ కమిషనర్‌గా శ్రీదేవి, అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వేళ తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Astrology: ఆగస్టు 25 నుంచి శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం.ఈ 5 రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు కన్యా రాశిలోకి ఆగస్టు 25వ తేదీన తెల్లవారుజామున 1 గంటకు ప్రవేశిస్తాడు. ఈ కలయిక సెప్టెంబర్ 18 వరకు ఉంటుంది. ఈ కలయిక వల్ల ఐదు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి .ప్రమోషన్స్ డబ్బు లభిస్తాయి

Viral Video: ఇంగ్లీషులో సత్యనారాయణ స్వామి వ్రతం, అమెరికా పంతులు స్పెషల్, వీడియో మీరు చూసేయండి

Arun Charagonda

హిందు సాంప్రదాయంలో సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. నూతన గృహ ప్రవేశం, పెళ్లిలు, మరే ఇతర సందర్బంలోనైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటే మంచి జరుగుతుందని నమ్మకం. అయితే ఇప్పటివరకు తెలుగులోనే సత్యనారాయణస్వామి వ్రతాన్ని విన్నాం. కానీ అమెరికాలో ఓ పంతులు ఇంగ్లీషులో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించారు.

Astrology: ఆగస్టు 4న ఆషాడ అమావాస్య ఈ ఐదు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆగస్టు 4న అమావాస్య ఈ ఆషాడం ఈ నాలుగో తారీఖు తో ముగుస్తుంది. అప్పుడు సర్వ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కలయిక వల్ల ఈ ఐదు రాశుల వారికి శుభాలు కలుగుతాయి.

Health Tips: ప్రతిరోజు అల్లం టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.

sajaya

వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటాం. వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్, ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడుతూ ఉంటాము. అలాంటప్పుడు మనము మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఈ వైరల్ ఫీవర్స్ అనేవి కూడా తగ్గిపోతాయి దీనికి చక్కటి పరిష్కారం అల్లం.

Advertisement

Telangana Shocker: వీడియో ఇదిగో, యువతికి మద్యం తాగించి యువకులు ఎత్తుకెళ్లే ప్రయత్నం, పోలీసుల ఎంట్రీతో!

Arun Charagonda

తెలంగాణలోని కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిధిలో సంచలనం చోటు చేసుకుంది. యువతికి మద్యం తాగించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు యువకులు. ఇది గమనించిన ప్రయాణికులు గట్టిగా నిలదీయడంతో యువతిని వదిలేసి పారిపోయారు యువకులు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువతి హైదారాబాద్ నాచారం ప్రాంతానికి చెందిందిగా గుర్తించారు.

Health Tips: మీలో ఐరన్ లోపం ఉన్నట్లయితే ఈ లక్షణాలు కనిపిస్తాయి.

sajaya

ఈరోజుల్లో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల ఆక్సిజన్ మన శరీర భాగాలు అన్నిటికి అందదు. దీనివల్ల నీరసము, కళ్ళు తిరగడం వంటి అనేక రకాలైన జబ్బులు వస్తూ ఉంటాయి.

Health Tips: పీరియడ్స్ లో రాషెస్ సమస్య తో బాధపడుతున్నారా..ఈ రెమెడీస్ తో మీ సమస్యకు చెక్.

sajaya

మహిళల్లో పీరియడ్స్ సమయంలో రాషెస్ రావడం అనేది తరచుగా వింటూ ఉంటాం. దీనివల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో తొడలు ముందు భాగంలో వెనక భాగంలో రాషెస్ అనేవి ఏర్పడతాయి. చర్మం పై దద్దుర్లు కనిపిస్తుంటాయి.

Jagan Master Plan: వైఎస్‌ జగన్‌కు తొలి పరీక్ష, బొత్స ఎంపిక వెనుక మాస్టర్ ప్లాన్ అదేనా?,ఈ గెలుపుతో జగన్ ఏం చెప్పాలనుకుంటున్నారు?

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. కేవలం 11 ఎమ్మెల్యే స్థానాల్లోనే విజయం సాధించారు. జగన్ మంత్రివర్గంలో ఒక్క పెద్దిరెడ్డి మినహా మిగితా వారంతా ఓటమి పాలయ్యారు. వైసీపీ ఓటమి తర్వాత నేతలంతా కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో కేడర్‌కు భరోసా ఇచ్చే విధంగా జగన్ కామెంట్స్ చేస్తున్న వారిలో మాత్రం ధైర్యం రావడం లేదు.

Advertisement

Health Tips: సాయంత్రం స్నాక్స్ గా జంక్ ఫుడ్ బదులుగా ఈ హెల్ది స్నాక్స్ ని తీసుకోండి.

sajaya

సాయంత్రం పూట చాలామందికి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. అయితే పిజ్జా, బర్గర్, సమోసా వంటివి కాకుండా హెల్ది స్నాక్స్ తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు అనేక రకాలైన హాని జరుగుతుంది.

Wayanad Live Updates: వయనాడ్‌లో ఆరుగురి ప్రాణాలు కాపాడిన అటవి సిబ్బంది..8 గంటల పాటు శ్రమించి ప్రాణాలు కాపాడిన రెస్య్కూ టీమ్..వీడియో వైరల్

Arun Charagonda

భారీ వర్షాలతో కేరళ అతాలకుతలమైంది. వయనాడ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వందల మంది చనిపోగా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగుతోనే ఉంది. తాజాగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతం నుండి నలుగురు పిల్లలతో సహా ఆరుగురు గిరిజనులను రెస్య్కూ టీమ్ 8 గంటల పాటు శ్రమించి రక్షించారు.

Friendship Day 2024 Wishes in Telugu: స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు Photo Greetings రూపంలో Whatsapp, Facebook, Instagram, Twitter ద్వారా మీ స్నేహితులకు తెలియజేయండిలా..

sajaya

ప్రతి ఆగస్టు నెలలో తొలి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం రోజు స్నేహితులు తమ చేతులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టుకుంటారు అలా తమ స్నేహాన్ని ఎల్లకాలం నిలిచి ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా స్నేహితులంతా కలిసి ఈరోజు వేడుకలు జరుపుకుంటారు.

Mohanalal In Wayanad: వయనాడ్ బాధితులకు మోహన్ లాల్ పరామర్శ, లెఫ్ట్‌నెంట్ హోదాలో పర్యటన, సహాయక చర్యల పర్యవేక్షణ

Arun Charagonda

కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు మలయాళం సూపర్ స్టార్ మోహన్‌ లాల్. లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాలో వయనాడ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. కొజికోడ్ నుంచి వయనాడ్‌కి రోడ్డు మార్గంలో వెళ్లిన మోహన్‌ లాల్ అక్కడి ఆర్మీ అధికారులతో మాట్లాడారు.

Advertisement

Drunk And Drive: మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్.. ఆటో మీద పడి వ్యక్తి మృతి, దేహశుద్ది చేసిన స్థానికులు

Arun Charagonda

విజయవాడ - కృష్ణలంక పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి ఆటో డ్రైవర్ మద్యం సేవించి రాష్ డ్రైవింగ్ చేశాడు.. ములుపు దగ్గర ఆటోను కట్ కొడుతుండగా, ఆటోలోని వ్యక్తి కింద కిందపడటం, ఆ వ్యక్తిపై ఆటో పడటంతో వ్యక్తి మరణించాడు. ఆటో డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేయగా అక్కడున్న స్థానికులు ఆటో డ్రైవర్ ను దేహశుద్ది చేయగా, చనిపోయిన వ్యక్తి తన అన్నే అంటూ పారిపోవడానికి ప్రయత్నించాడు

Telangana Shocker: సూర్యాపేటలో అమానుషం, తాటిచెట్టుకు ఊరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య, చెట్టుపై నుండి దింపుతుండగా మరో వ్యక్తిపై పడిన మృతిదేహం, వీడియో ఇదిగో

Arun Charagonda

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజక వర్గంలో విషాదం చోటు చేసుకుంది. మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దేశగాని వెంకటేశం (80) తాటి చెట్టుకు ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతి చెందిన వ్యక్తి ని కిందికి దింపేందుగు తాటి చెట్టు ఎక్కుతున్న వ్యక్తి పై మృతుడు పడటంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Andhra Pradesh: నంద్యాల స్కూల్‌లో ఫుడ్ పాయిజన్, 100 మంది విద్యార్థుల అస్వస్థత, స్కూల్‌ యాజమాన్యంపై అధికారుల సీరియస్!

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల SDR స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయిన విషయాన్ని గోప్యంగా ఉంచిన స్కూల్ యజమాన్యంపై ఉన్నత అధికారులు సీరియస్ అయ్యారు.

Slow Chewing: ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తింటున్నారా? అయితే, మధుమేహానికి బైబై చెప్పినట్టే!

Rudra

షుగర్ వ్యాధి ఇప్పుడు అందర్నీ కలవరానికి గురి చేస్తుంది. అయితే, ఆహారం నెమ్మదిగా నమిలి.. తీరిగ్గా తినడం వల్ల డయాబెటిస్‌ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

Advertisement
Advertisement