జాతీయం
Andhra Pradesh: ఏపీ మంత్రి నారా లోకేష్ మంచి మనసు,సౌదిలో చిక్కుకున్న మరో వ్యక్తిని స్వగ్రామానికి తీసుకొచ్చిన లోకేష్, గ్రామస్తుల హర్షం
Arun Charagondaఏపీ మంత్రి నారా లోకేష్ మంచి మనసు చాటుకున్నాడు. ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో చిక్కుకున్న మరో వ్యక్తిని తిరిగి స్వగ్రామానికి తీసుకు వచ్చారు లోకేష్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇసుకపూడి గ్రామానికి చెందిన వీరేంద్ర అనే వ్యక్తి తనను రక్షించాలంటూ మంత్రి లోకేశ్‌కు ట్విటర్ ద్వారా వేడుకున్నాడు
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు డ్రోన్ విజువల్స్, ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నది,నిండుకుండను తలపిస్తున్న మేడిగడ్డ,వీడియో
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం పర్యటన సందర్భంగా డ్రోన్ విజువల్స్‌ని రిలీజ్ చేశారు. మేడిగడ్డ కుంగిపోయింది.. కాళేశ్వరం కొట్టుకుపోయింది అని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విజువల్స్ చూడాలని బీఆర్ఎస్ పార్టీ తన అఫిషియల్ ఫేస్ బుక్ ఖాతా ద్వారా షేర్ చేసింది.
Narayanapet Police: డైరెక్టర్ కావాలనుకున్నాడు, కానీ దొంగగా మారి పోలీసులకే సవాల్, ఇంట్లో మనషులు ఉండగానే దొంగతనం అదే మనోడి స్పెషల్, కానీ చివరకు!
Arun Charagondaసినిమా రంగుల ప్రపంచం. సినిమాల్లో ఒక్క ఛాన్స్ అంటూ తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల పల్లెల నుండి పట్నంకు వచ్చిన యువత ఎందరో. ఇందులో కొంతమందికి అవకాశాలు దక్కి ఇండస్ట్రీలో రాణిస్తుండగా మరికొంతమంది అవకాశాలు దక్కక, తిరిగి సొంత ఊరికి వెళ్లలేక పక్క దారి పడుతున్నారు.
Jagan: వైసీపీ అధినేత జగన్ సంచలన కామెంట్స్, చంద్రబాబును కొట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , అందుకే హత్య రాజకీయాలు!
Arun Charagondaమాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత, ఎమ్మెల్యే చంద్రబాబుని కొట్టాడని తెలిపారు. పెద్దిరెడ్డి కాలేజీలో చదువుకునే రోజుల్లో చంద్రబాబును కొట్టాడని అందుకే రామచంద్రారెడ్డి అంటే జీర్ణించుకోలేక వాళ్ల కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Panchayat Elections: బ్రేకింగ్, ఆగస్టులోనే తెలంగాణ పంచాయతీ ఎన్నికలు?,ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు యదాతథం,త్వరలో నోటిఫికేషన్?
Arun Charagondaతెలంగాణలో మళ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే పాలనపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల గడువు ముగియడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి జూన్‌లోనే ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరిగిన ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు.
Ethiopia Landslides: కొండచరియలు విరిగిపడి 200 మందికిపైగా సమాధి, మృతదేహాల కోసం బురద గొయ్యిని తవ్వుతున్న స్థానికులు, విషాద సంఘటన
Arun Charagondaఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడి 200 మందికిపైగా సమాధి అయ్యార. ఇందులో గర్భిణులు, ఇచన్నారులు సైతం ఉన్నారు. దీంతో మృతదేహాల కోసం స్థానికులు పెద్ద ఎత్తున బురద గొయ్యి చుట్టూ గుమిగూడి కన్నీటి పర్యంతం అయ్యారు.
CM Chandrababu on Andhra Pradesh Debt: ఆంధ్రప్రదేశ్ అప్పు నేటికి రూ.9.74 లక్షల కోట్లు, ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబు నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల (White paper on State Debt) చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం 46 శాతం అని వెల్లడించారు
YS Jagan on Andhra Pradesh Debt: ఏపీ అప్పులపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్, చంద్రబాబు రూ .14 లక్షల కోట్ల శ్వేతపత్రంపై సెటైర్లు, ఇంతకీ ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంతంటే..
Hazarath Reddy2019-24 మధ్య రాష్ట్రంలో భారీగా ఆర్థిక నిర్వహణ లోపాలు జరిగాయంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు సభలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇప్పటి వరకూ 9 లక్షల 74 వేల కోట్లు అప్పు అయ్యిందని, ఇది నేటికి ఉన్న రాష్ట్ర అప్పు అని చంద్రబాబు శ్వేతపత్రం విడుదల సందర్భంగా తెలిపారు.
Medigadda Row: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ డెడ్ లైన్, రాజకీయాల కోసం రైతులను ఆగం చేయవద్దు, 50 వేల మంది రైతులతో పంపులు ఆన్ చేస్తామని హెచ్చరిక
Arun Charagondaబీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగుతోంది. రెండో రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్.
Viral Video: వైరల్ వీడియో ఇదిగో, లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీక్, ఓ చేత్తో గొడుగు పట్టుకుని మరో చేత్తో రైలు నడుపుతున్న లోకో పైలట్
Hazarath Reddyసోషల్ మీడియాలో భారత రైల్వేకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైలు లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీకేజి నుండి తడవకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుని ఉన్నాడు. రైలు లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీక్ అవుతున్నట్లుగా వీడియోలో తెలుస్తోంది.
Telangana: పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడుని కాటేసిన మృత్యువు, భారీ వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో అక్కడికక్కడే మృతి
Hazarath Reddyప్రమాదంలో జహంగీర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యువకుడిని వచ్చే నెలలో పెళ్లి చేద్దామనుకున్నామని అంతలోపే ఇలా విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యరు.
Telangana Shocker: సూర్యాపేటలో అమానుషం, ఆస్తి కోసం కూతుళ్ల ఫైట్, తల్లికి అంత్యక్రియలు చేయకుండా?, షాకింగ్ ఘటన
Arun Charagondaమానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆస్తి కోసం రక్త సంబంధాన్ని లెక్కచేయడం లేదు. అది అన్న దమ్ములైన, అక్కా చెల్లెలైన, అన్నా చెల్లెలైన డబ్బు కోసం బంధాలను శాశ్వతంగా దూరం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటివరకు మనం ఇలాంటి సంఘటనలను కోకొల్లలు చూశాం. కానీ సూర్యాపేటలో జరిగిన ఈ సంఘటన మాత్రం అందరిచేత కంటతడి పెట్టిస్తోంది.
Bengaluru Shocker: బెంగుళూరు పబ్‌లో కస్టమర్లపై బౌన్సర్లు దాడి, రాడ్లుతో పాటుహెల్మెట్‌లతో దారుణంగా కొడుతున్న వీడియో వైరల్
Hazarath Reddyబెంగళూరులోని అశోక్ నగర్‌లోని అర్బోర్ బ్రూయింగ్ కంపెనీ పబ్‌లో ఇద్దరు కస్టమర్లను బౌన్సర్లు రాడ్లు, హెల్మెట్లు, గొడుగులతో దారుణంగా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. వీడియోలు, ఫోటోలలో బంధించబడిన దాడి, త్వరగా వైరల్ అయ్యింది,
World Trade Center:వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి, 23 సంవత్సరాల తర్వాత బయటపడ్డ ఒరిజినల్ వీడియో, సోషల్ మీడియాలో వైరల్
Arun Charagonda23 సంవత్సరాల క్రితం న్యూయార్క్ లో వరల్డ్ ట్రెడ్ సెంటర్ పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9/11 రోజున ఈ దాడి జరుగగా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఇక తాజాగా ఈ దాడి యొక్క ఒరిజినల్ వీడియో ఫుటేజ్ బయటపడగా
Bihar Horror: దారుణం, కడుపు పగిలి పేగులు బయటకు వచ్చేలా ప్రయాణికుడిని కొట్టిన రైల్వే సిబ్బంది, వీడియో ఇదిగో..
Hazarath Reddyబీహార్‌లోని జనక్‌పూర్ రోడ్ రైల్వే స్టేషన్లో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, 25 ఏళ్ల మహమ్మద్ ఫుర్కాన్.. GRP సిబ్బందిచే తీవ్రంగా కొట్టబడిన తరువాత తీవ్రంగా గాయపడ్డాడు. గడ్డా గ్రామానికి చెందిన ఫుర్కాన్, కర్మభూమి ఎక్స్‌ప్రెస్ కోసం తన అత్తను దింపుతున్న సమయంలో ఈ దాడి జరిగింది.
Mumbai Local Train Accident: వీడియో ఇదిగో, లోకల్ ట్రైన్ డోర్ దగ్గర వేలాడుతూ స్తంభానికి ఢీకొని కిందపడిన యువకుడు, ముంబైలో విషాదకర ఘటన
Hazarath Reddyకదులుతున్న లోకల్ ట్రైన్ నుంచి ఓ వ్యక్తి స్తంభానికి ఢీకొని కిందపడిపోయిన భయానక వీడియో ముంబైలో వెలుగులోకి వచ్చింది. వీడియో ప్రకారం.. ఆ వ్యక్తి, ఇతరులతో పాటు, లోకల్ ట్రైన్ మూసి ఉన్న తలుపు బయట వేలాడుతూ ఉన్నాడు. అతను తన చేతిని కొద్దిగా చాచాడు. అకస్మాత్తుగా ఒక స్తంభానికి ఢీకొన్నాడు. వెంటనే అతను కదులుతున్న రైలు నుండి పడిపోయాడు.
Viral Video: షాకింగ్, విద్యుత్ సిబ్బంది సాహసం, కరెంట్ ఇచ్చేందుకు వెళ్లి అవే విద్యుత్ వైర్ల సాయంతో వాగును దాటిన లైన్ మెన్, వీడియో వైరల్
Arun Charagondaఏపీలోని అల్లూరి జిల్లా.మారేడుమిల్లి మండలం,సున్నంపాడు వద్ద విద్యుత్ సిబ్బంది సాహసం చేశారు. ఎడతెరిపి లేని వర్షాలకు అంధకారంలో ఉన్నా నూరుపూడి గ్రామానికి విద్యుత్ ఇచ్చేందుకు వెళ్లిన సిబ్బంది అవే విద్యుత్ వైర్ల సహాయంతో వాగును దాటాల్సి వచ్చింది. వైర్ల సహాయంతో వాగును దాటి నూర్పిడి గ్రామంలో విద్యుత్ మరమ్మత్తులు చేసి విద్యుత్ సరఫరా అందించారు రామయ్య. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
AP Nominated Posts: టీడీపీ అధినేత సూపర్ ఫార్ములా, జనసేన - బీజేపీకి న్యాయం చేస్తూనే, తెలుగు తమ్ముళ్లకు ధీమా ఇచ్చేలా, చంద్రబాబు మార్క్!
Arun Charagondaఏపీలో నామినేటెడ్ పదవుల జాతర త్వరలోనే భర్తికానుంది. తమ పార్టీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులకు దక్కించుకునేందు ఆశావాహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక నామినేటెడ్ పోస్టుల్లో తెలుగుదేశం నాయకులతో పాటు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Telangana Shocker: హైదరాబాద్ మొఘల్‌పురాలో యువకుడి అఘాయిత్యం, బట్టలారెస్తున్న మహిళ నోరు మూసీ..వైరల్ వీడియో
Arun Charagondaహైదరాబాద్ మొఘల్‌పురాలో మహిళపై అఘాయిత్యం చేయబోయాడు ఓ యువకుడు. ఇంటి బయట బట్టలు ఆరబెడుతుండగా, గుర్తు తెలియని యువకుడు బైక్‌పై వచ్చి వెనుక నుండి ఆమె నోరు మూయడానికి ప్రయత్నించాడు.
Harishrao: రుణమాఫీ, రైతులను వేధిస్తున్న బ్యాంకర్లు, ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు
Arun Charagondaతెలంగాణలో లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోపు లక్షన్నర వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ జరగనుండగా ,ఆగస్టు 15లోపు 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ జరగనుంది.