విద్య
NEET UG 2023: నీట్ దరఖాస్తులకు తుది గడువు పొడిగింపు.. అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ.. నేటి నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
Rudraజాతీయ స్థాయిలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తుల తుది గడువును మూడ్రోజులు పెంచారు. వాస్తవానికి నీట్ దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 6తోనే ముగిసింది.
CRPF Constable Recruitment: లక్షా ముఫ్పై వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు, సీఆర్‌పీఎఫ్‌ నుంచి భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyనిరుద్యోగులకు శుభవార్త. తాజాగా సీఆర్‌పీఎఫ్‌ నుంచి భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1.30 లక్షల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను (CRPF Constable Recruitment) హోం మంత్రిత్వ శాఖ భర్తీ చేయనుంది.
SSC Exam Paper Leak: టెన్త్‌ పరీక్షలు వాయిదా వార్తలపై క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ, పరీక్షలు యథాతథంగా జరుగుతాయని వెల్లడి, లీక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు
Hazarath Reddyతాండూర్‌లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్‌ (SSC Exam Paper Leak) వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాఫిక్ అంశంగా మారింది. సోమవారం ఉదయం 9 గంటలకు టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు ప్రారంభం అవ్వగానే నిమిషాల వ్యవధిలో తెలుగు పేపర్‌ వాట్సాప్‌లో ప్రత్యక్షమై సంచలనం రేపిన సంగతి విదితమే.
SSC Exams Starts Today: తెలంగాణలో నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. ఎగ్జామ్స్ రాయనున్న 4.94 లక్షల మంది విద్యార్థులు
Rudraతెలంగాణలో నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 4,85,826 మంది. 8,632 మంది ఒకసారి తప్పినవారు కాగా, ఓరియంటల్ విద్యార్థులు 162 మంది ఉన్నారు.
AP SSC Exams 2023: ఏపీలో ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు, 3,349 పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్స్, పరీక్షలు రాయనున్న 6,64,152 మంది విద్యా­ర్థులు
Hazarath Reddyఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 3,349 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తున్నారు. 6,64,152 మంది విద్యా­ర్థులు పరీక్షలు రాయనున్నారు
NCERT: 12వ తరగతి సిలబస్ నుండి మొఘల్ సామ్రాజ్యం చాప్టర్ తొలగించిన NCERT, చరిత్ర పాఠ్యాంశాలను సవరించిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్
Hazarath Reddyనేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, NCERT 12వ తరగతి చరిత్ర పాఠ్యాంశాలను సవరించింది. మొఘల్ సామ్రాజ్యంపై అధ్యాయాలను తొలగించింది. దీని తరువాత, NCERTని అనుసరించే CBSE, UP ఇతర రాష్ట్ర బోర్డులతో సహా అన్ని బోర్డుల సిలబస్ మార్చబడుతుంది. NCERT 2023-24 విద్యా సంవత్సరానికి హేతుబద్ధమైన సిలబస్‌ను ప్రవేశపెట్టింది.
TS SSC Hall Ticket 2023 Out: టెన్త్ క్లాస్ పరీక్షల హాల్ టికెట్ల విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ, ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు
Hazarath Reddyతెలంగాణలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. కాగా నేడు టెన్త్ క్లాస్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఎస్ఎస్ సీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు
Telangana SSC Exams: తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు... ఈ నెల 24 నుంచి అందుబాటులో హాల్ టికెట్లు.. ఈసారి 6 పేపర్లతో తెలంగాణ టెన్త్ పరీక్షలు
Rudraతెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు ఉంటాయని, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.
Group 1 Prelims Cancelled: గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు రద్దు, అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ
Hazarath Reddyతెలంగాణలో పరీక్షల పేపర్ లీక్ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది టీఎస్‌పీఎస్‌సీ. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
TS Inter Exams: తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు, హాల్ టికెట్ www.tsbie.cgg.gov.in నుంచి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు(Inter exams) ప్రారంభం కానున్నాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరగనుండగా... సెకండ్ ఇయర్ కు మార్చ్ 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.
SSC Exams In AP: ఏపీలో వచ్చే నెల మూడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు.. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే తర్వాతి పరీక్షకు అనుమతి ఉండదు.. వదంతులు నమ్మొద్దన్న విద్యాశాఖ కమిషనర్
Rudraఏపీలో వచ్చే నెల మూడో తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, కెమెరా, ఇయర్‌ఫోన్స్, స్పీకర్, స్మార్ట్‌ ఫోన్, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని తెలిపారు.
Bank of Baroda Jobs: రూ. 5 లక్షల వార్షిక వేతనంతో 546 బ్యాంకు పోస్టులకు నోటిఫికేషన్, మార్చి 14తో ముగియనున్న చివరి గడువు, వెంటనే అప్లయి చేసుకోండి
Hazarath Reddyబ్యాంకులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda Jobs) ఇటీవల ఓ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ మరో ఐదు రోజుల్లో ముగియనుంది.
Half-Day Schools in AP: ఏపీలో ఒంటిపూట బడులు ఆ రోజు నుంచే.., ఏప్రిల్‌ 27తో ముగియనున్న అన్ని పరీక్షలు, ఇంకా అధికారికంగా రాని ప్రకటన
Hazarath Reddyఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులపై ఏపీ పాఠశాల విద్యాశాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు.సాధారణంగా ఏటా మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు (Half-Day Schools in AP) పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి రాష్ట్రంలో ఆ విధానం అమలు చేస్తారో లేదో చూడాలి
AP EAPCET Exam Date: విద్యార్థులకు అలర్ట్, మే 15 నుంచి ఏపీఈఏపీసెట్‌, మే 5న ఈసెట్, మే 24, 25 తేదీల్లో ఐసెట్‌, షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి
Hazarath Reddyఏపీలో 2023–24 విద్యా సంవత్సరంలో కీలకమైన ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రన్స్‌ టెస్టుల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
NEET 2023: మే 7న నీట్.. మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్టీయే.. పూర్తి వివరాలు ఇదిగో..
Rudraవైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ ను తీసుకువచ్చింది.
TSPSC Group 2 Exam 2023: గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌, తెలంగాణలో ఆగస్టు 29,30న గ్రూప్‌-2 పరీక్షలు, పరీక్షకు వారం ముందు నుంచే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్
Hazarath Reddyగ్రూప్‌-2 పరీక్షా తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మంగళవారం ప్రకటించింది.ఆగస్టు 29,30న గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు వారం ముందు నుంచే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) వెల్లడించింది.
TS ICET 2023: టీఎస్ ఐసెట్ -2023 షెడ్యూల్‌ ఇదిగో, మే 26, 27 తేదీల్లో ఐసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష, మార్చి 6వ తేదీ నుంచి మే 6 వ‌ర‌కు దరఖాస్తుకు అవకాశం
Hazarath Reddyవిద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న టీఎస్ ఐసెట్ -2023 షెడ్యూల్‌ విడుదల అయింది. తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి ఈ షెడ్యూల్ విడుద‌ల చేశారు.
US Student Visa: కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే వీసాకు దరఖాస్తు.. విద్యార్థులకు ఉపయోగకరంగా అమెరికా నూతన వీసా విధానం
Rudraఅమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు శుభవార్త. అమెరికాలో కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అమెరికా కల్పించింది.
Telangana EAMCET 2023: ఫిబ్రవరి 28న తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్, మార్చి 3 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్, తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌ న్యూస్..తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 3 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్వీకరణ ఉంటుంది.ఆన్‌లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 30గా నిర్ణయించారు.
Delhi Shocker: నడుస్తున్న వాషింగ్‌ మిషన్‌లోనే 15 నిమిషాల పాటూ ఉండిపోయిన ఏడాదిన్నర బాలుడు, వారం తర్వాత కోమా నుంచి క్షేమంగా బయటపడ్డ వండర్ కిడ్
VNSవాషింగ్‌ మెషిన్‌లో (drowned in washing machine) నుంచి బాబు తీసి వెంటనే వసంత్‌కుంజ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని ఆసుపత్రికి తరలించే వరకు చిన్నారి నీలి రంగులోకి మారడంతో పాటు స్పృహ తప్పిందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని బాలుడికి చికిత్స అందించిన పిల్లల వైద్య నిపుణురాలు హిమాన్షి జోషి తెలిపారు