విద్య
TS Inter Result 2022: రెండు మూడు రోజుల్లో తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు, దాదాపు పది లక్షల మందికిపైగా విద్యార్థులు నిరీక్షణ
Hazarath Reddyఇంటర్మీడియట్‌ ఫలితాలు సోమ, మంగళవారాల్లో విడుదల కానున్నట్లు (TS Inter Result 2022) సమాచారం. రాష్ట్రంలో మే ఆరో తేదీ నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొదటి, రెండో సంవత్సరాలకు సంబంధించి దాదాపు పది లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు
AP Inter Result 2022: ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు, ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం, ఫలితాలను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఈ రోజే వెలువడనున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై (AP Inter Result 2022) ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కావున ఫలితాలు ఏ క్షణమైనా వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
AP 10th Class Betterment Exams: పదవ తరగతి విద్యార్థులకు తీపి కబురు, బెటర్‌మెంట్‌ ద్వారా మార్కులను పెంచుకునే అవకాశాన్ని కల్పించిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyరెండేళ్ల కోవిడ్‌ పరిస్థితులతో ఉత్తీర్ణతాశాతం తగ్గిన నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థుల (AP 10th Class Exams) సౌలభ్య కోసం బెటర్‌మెంట్‌ అవకాశమిస్తూ నిర్ణయం తీసుకుంది
Andhra Pradesh: జగన్ మరో కీలక నిర్ణయం, ప్రభుత్వ స్కూళ్లలో ఇకపై టెక్నాలజీ విద్య, బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగువేసింది. అంతర్జాతీయంగా ప్రస్దిద్ధి చెందిన సుప్రసిద్ధ ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’తో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం సమక్షంలో కమిషనర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఎస్‌.సురేష్‌కుమార్, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పబ్లిక్‌పాలసీ హెడ్‌ సుస్మిత్‌ సర్కార్‌ సంతకాలు చేశారు.
CM YS Jagan Review: విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, బైజూస్‌తో ఎంఓయూ కుదుర్చుకున్న జగన్ సర్కారు
Hazarath Reddyప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా నేర్చుకునేలా ఇ–లెర్నింగ్‌ కార్యక్రమంపై నిశితంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ రవీంద్రన్‌ చెప్పారు.
Maharashtra SSC Class 10 Result 2022 Date: జూన్ 17 మహారాష్ట్ర పదవతరగతి పరీక్షా ఫలితాలు, mahresult.nic.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవాలని తెలిపిన విద్యాశాఖా మంత్రి
Hazarath Reddyమహారాష్ట్రలో పదవతరగతి పరీక్షా ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. మహారాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ మినిష్టర్ వర్ష ఏకాంత్ గైక్వాడ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అయితే 15వ తేదీనే ఫలితాలు విడుదల కావాల్సినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది జూన్ 17కి వాయిదా పడింది.
Telangana: పదో తరగతి విద్యార్థులకు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేసిన తెలంగాణ ప్రభుత్వం, జీవో 15ను అమలు చేయాలని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణలోని పదో తరగతి విద్యార్థులు ఈ ఏడాది నుంచి తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా చదవాల్సిందే. ఇందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తెలంగాణ యాక్ట్, 2018ను గతంలోనే తీసుకొచ్చింది.
Andhra Pradesh: ఏపీ విద్యార్థులకు అలర్ట్ న్యూస్, ఈ నెల 20వ తేదీలోపు గురుకుల పాఠశాలల్లో ప్రవేశం పొందాలి, 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల ఎంపిక జాబితా ఖరారు
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు ప్రవేశం (Students Must Join before June 20th ) పొందాలని ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌.నరసింహారావు (Gurukul Schools Secretary R. Narasimha Rao) తెలిపారు.
Schools Reopen in Telangana: తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, నేటి నుంచి ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు, కొత్త పుస్తకాలు, యూనిఫాంలు ఇప్పట్లో లేనట్లే
Hazarath Reddyతెలంగాణలో నేటి నుంచి ప్రభుత్వ స్కూళ్లు ప్రారంభం (Schools Reopen in Telangana) అయ్యాయి. విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు లేకుండానే రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు (Telangana reopens schools) ప్రారంభమయ్యాయి
TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కావడం లేదు, ఫేక్ వార్తలు నమ్మవద్దని కోరిన ఇంటర్ బోర్డు అధికారులు, అధికారికంగా స్పష్టత ఇస్తామని వెల్లడి
Hazarath Reddyతెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు (TS Inter Results 2022) జూన్ 15 విడుదల కానున్నాయని ప్రచారం జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించిన ఇంటర్ బోర్టు.. అందులో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది.
TS Inter Result 2022: తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు రేపే, tsbie.cgg.gov.in వెబ్‌సైట్లో ఫలితాలు చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న పరీక్షల ఫలితాలు(TS Inter Result 2022) జూన్15న వెలువడనున్నాయి. ఈ ఏడాది దాదాపు 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలను రాశారు.
NHLML Recruitment: జాతీయ రహదారుల సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఎన్ని ఖాళీలు, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?
Naresh. VNSభారత పభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ (NHLML)లో పలు పోస్టుల భర్తీ (Jobs) చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ (Notification)ద్వారా 9 ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు
AP SSC Result 2022: టెన్త్‌ ఫెయిల్‌ అయిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు గుడ్ న్యూస్, రోజుకు 2 సబ్జెక్టుల్లో కోచింగ్‌, 13 నుంచి పరీక్షలు ముగిసేవరకు స్కూళ్లలో వారికి ప్రత్యేక బోధన
Hazarath Reddyరాష్ట్రంలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు (AP SSC Result 2022) సంసిద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది.
AP Inter Result 2022: త్వరలో ఏపీ ఇంటర్ ఫలితాలు, అన్నీ కుదిరితే జూన్ 15న విడుదలయ్యే అవకాశం, ఇంకా బోర్డు నుంచి అధికారికంగా రాని ప్రకటన
Hazarath Reddyఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. Board of Intermediate Education ఇంటర్ ఫలితాలను అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య టెన్త్ పరీక్షా ఫలితాలు వెలువడిన తరువాత ఇంటర్ విద్యార్థులు కూడా తమ ఫలితాల (AP Inter Result 2022) కోసం ఎదురుచూస్తున్నారు. కుదిరితే జూన్ చివరి నాటికి ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
AP SSC Supplementary Exam 2022: జూలై 6 నుంచి 15వ తేదీవరకు SSC సప్లిమెంటరీ పరీక్షలు, రెగ్యులర్‌ పరీక్షల మాదిరిగానే వారికి డివిజన్‌లు,జూన్ 20 రీ వెరిఫికేషన్ లాస్ట్ డేట్
Hazarath Reddyజూలై 6 నుంచి 15వ తేదీవరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను (AP SSC Supplementary Exam 2022) నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం టెన్త్‌ ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
TS Inter Results 2022: జూన్ 20న ఇంటర్ ఫలితాలు, జూలై మొదటి వారంలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు, 2022-2023 ఇంటర్ విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
Hazarath Reddyతెలంగాణ‌లో ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా కొన‌సాగుతోంది. ఇంటర్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ దాదాపు పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో జూన్ 20వ (TS Inter Results 2022) తేదీలోగా ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్‌ బోర్డ్‌ కృత నిశ్చయంతో ఉంది.
AP SSC Result 2022: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాలేదు, దారుణంగా పడిపోయిన ఉతీర్ణత శాతం, కేవలం 67.26 శాతం మంది మాత్రమే ఉతీర్ణత, ఫెయిల్ అయిన వారికి జూలై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు (AP SSC Result 2022) విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించారు. రికార్డు స్థాయిలో త‌క్కువ‌ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది.
AP SSC Results 2022: టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల, Results.manabadi.co.in లింక్ ద్వారా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను తెలుసుకోండి
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈ ప‌లితాల‌ను విడుద‌ల (AP SSC Results 2022 Declared) చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను (AP SSC Results 2022) ప్రకటించారు.
AP SSC Results 2022 Declared: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల, టెన్త్‌ పరీక్షా ఫలితాలను Results.manabadi.co.in లింక్ ద్వారా తెలుసుకోండి
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈ ప‌లితాల‌ను విడుద‌ల (AP SSC Results 2022 Declared) చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను (AP SSC Results 2022) ప్రకటించారు.
Andhra Pradesh: ఏపీలో విద్యాసంస్థలు ర్యాంకులు ప్రకటిస్తే ఏడేళ్లు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, టెన్త్‌ ఫలితాల్లో ర్యాంకుల ప్రకటనలపై నిషేధం విధించిన ఏపీ విద్యాశాఖ, మరో వారంలో టెన్త్ పరీక్షల ఫలితాలు
Hazarath Reddyఏపీలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలపై విద్యార్థులకు ర్యాంకులు అంటూ ప్రకటనలు చేసే ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యుటోరియల్‌ సంస్థలపై చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ (school education department) హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు చేస్తే ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతరులకు మూడేళ్లనుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారని స్పష్టం చేసింది.