Education

TS TET: తెలంగాణ టెట్‌ పరీక్షకు దరఖాస్తుకు నేడే ఆఖరు.. ఇప్పటివరకూ 2,63,228 దరఖాస్తులు

Rudra

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తు గడువు నేటితో (శనివారం) ముగియనున్నది. శుక్రవారం సాయంత్రం నాటికి టెట్‌ కు 2,63,228 దరఖాస్తులు అందాయి.

AP SSC 10th Results 2024 Date: ఏపీ పదో తరగతి ఫలితాలపై లేటెస్ట్ అప్‌డేట్, ఏప్రిల్ చివరి వారంలో bse.ap.gov.in ద్వారా రిజల్ట్స్ విడులయ్యే అవకాశం

Vikas M

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, BSEAP ఏప్రిల్ 25 నాటికి AP SSC ఫలితాలు 2024 ని ప్రకటించాలని భావిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షెడ్యూల్ తేదీల్లో 10వ తరగతి బోర్డు పరీక్షకు హాజరైన అభ్యర్థులు AP SSC 10వ ఫలితాలు మనబడి అధికారిక వెబ్‌సైట్ - bse.ap.gov.in నుండి ఒకసారి విడుదల చేసిన తర్వాత తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

UPSC Result Out: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదల, ఆల్ ఇండియా టాపర్ గా నిలిచిన ఆదిత్య శ్రీవాస్తవ

Hazarath Reddy

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఈసారి పీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆదిత్య శ్రీవాస్తవ టాపర్‌గా నిలిచాడు. ఆల్ ఇండియాలో మొదటి స్థానం సంపాదించాడు.

Byju’s India CEO Arjun Mohan Resigns: బైజూస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ రాజీనామా

Rudra

పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయిన ఎడ్‌ టెక్‌ సంస్థ బైజూస్‌ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బైజూస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ తన పదవికి రాజీనామా చేశారు.

Advertisement

APPSC Group-1 Preliminary Results: ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల.. 4,496 మంది మెయిన్స్ కు అర్హ‌త సాధించిన‌ట్లు అధికారుల ప్ర‌క‌ట‌న‌.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Rudra

మార్చి 17వ తేదీన జ‌రిగిన ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌లయ్యాయి. మొత్తంగా 4,496 మంది మెయిన్స్ కు అర్హ‌త సాధించిన‌ట్లు అధికారులు వెల్లడించారు.

AP Inter Results 2024 Declared: ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల, ఫెయిలైతే ఆందోళన చెందవద్దని కోరిన ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్, చెక్ చేసుకోవడానికి లింక్ ఇదిగో..

Hazarath Reddy

ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు(AP Inter Exams) విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు.

AP Intermediate Results Out: హుర్రే... ఏపీ ఇంట‌ర్ మొదటి, రెండో ఏడాది ఫ‌లితాలు విడుదల.. రిజల్స్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలంటే??

Rudra

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థులకు శుభవార్త. ఏపీ ఇంటర్ బోర్డు కాసేపటి క్రితం ఇంటర్ మొదటి, రెండో ఏడాది ఫలితాలను ఒకేసారి విడుదల చేసింది.

AP Intermediate Results: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేడే ఏపీ ఇంట‌ర్ మొదటి, రెండో ఏడాది ఫ‌లితాలు.. ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల‌.. ప‌రీక్ష‌లు రాసిన దాదాపు 10 ల‌క్ష‌ల మంది విద్యార్థులు

Rudra

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థులకు శుభవార్త. నేడు ఇంటర్ ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఏపీ ఇంటర్ బోర్డు వెల్ల‌డించింది. ఉద‌యం 11 గంట‌ల‌కు మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేస్తామ‌ని ఇంట‌ర్మీడియ‌ట్ విద్యామండ‌లి ప్ర‌క‌టించింది.

Advertisement

AP Inter Results 2024: ఏపీ ఇంటర్‌ పరీక్షల ఫలితాల వెల్లడి తేదీపై అప్‌డేట్, ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలకు (AP Inter Results 2024) రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా.. వాటి పునఃపరిశీలనతో పాటు మార్కుల నమోదు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.

Telangana Inter Summer Holidays: తెలంగాణలో మార్చి 30వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఇంటర్ కాలేజీలకు సెలవులు, జూన్ 1వ తేదీ నుంచి వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు(Telangana Intermediate Board) రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలకు సెలవులు(Summer Holidays) ప్రకటించింది. మార్చి 30వ తేదీ నుంచి అన్ని ఇంటర్ కాలేజీలకు(Inter Colleges) సెలవులు ప్రకటించింది.

AP EAPCET 2024 Exam New Date: ఏపీలో ఎంట్రన్స్‌ పరీక్షల తేదీల్లో మార్పు, కొత్త షెడ్యూల్ ప్రకటంచిన విద్యాశాఖ అధికారులు, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. దాంతో రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాల్లో ప్రవేశం కల్పించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. కొత్త షెడ్యూల్ను విడుదల చేశారు.

SSC Exams: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచే పదోతరగతి పరీక్షలు.. ఉదయం 9.30 గంటలకు పరీక్ష.. తెలంగాణ ఎస్సెస్సీ విద్యార్థులకు గ్రేస్‌ టైమ్‌.. ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఓకే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగనున్నాయి.

Advertisement

APPSC Group-1 Prelims: ఏపీలో నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్.. రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు.. ఎగ్జామ్ రాయనున్న 1,48,881 మంది అభ్యర్థులు

Rudra

ఆంధ్రప్రదేశ్ లో నేడు (ఆదివారం) నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్)కు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.

Group-1 Deadline Extended: తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు అవకాశం

Rudra

గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పొడిగించింది. అభ్యర్థులకు మరో రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిచ్చింది.

DSC Exam Dates in Telangana: తెలంగాణలో జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలు, టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఉపాధ్యాయ అర్హత పరీక్ష-TET నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీకి ముందే టెట్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యాశాఖ త్వరలో టెట్ నోటిఫికేషన్‌ ను జారీ చేయనుంది.

TS SSC Exam Date 2024 Out: తెలంగాణలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఈనెల 18 నుంచి ఏప్రిల్ 2వరకు పదో తరగతి పరీక్షలు, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల అయ్యింది. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 2వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

Advertisement

Half-Day Schools in Telangana: మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు (విద్యా సంవత్సరం ముగిసే వరకు) రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒంటి పూట బడులు (Half-day schools) నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బడులు నడపాలని స్పష్టం చేసింది.

Group 1, Group 2, Group 3 Exam Dates: తెలంగాణలో గ్రూప్‌-1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు, గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు జూన్ 6న ప్రిలిమినరీ పరీక్ష, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్రకటించింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. వారు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న షెడ్యూల్ వచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు జూన్ 6న ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహిస్తారు.

JEE Main Registration Ends Today: జేఈఈ మెయిన్‌ చివరి విడత దరఖాస్తుకు నేడే ఆఖరు.. రాత్రి 11 గంటలవరకూ అవకాశం

Rudra

జేఈఈ మెయిన్‌ చివరి విడత దరఖాస్తుకు శనివారం రాత్రి 11 గంటలతో గడువు ముగియనుంది. ఏప్రిల్‌ 4-15 మధ్య ఆన్‌ లైన్‌ పరీక్షలు జరుగుతాయని జాతీయ పరీక్షల సంస్థ గతంలోనే ప్రకటించింది.

AP Inter Exams 2024: ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లు సిద్ధం, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు

Hazarath Reddy

ఏపీలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే 8.45 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement