విద్య
Telangana DSC Notification Update: 11 వేలకు పైగా పోస్టులతో తెలంగాణలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణలో గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రేవంత్ రెడ్డి సర్కారు (Telangana Government) రద్దు చేసింది.5089 టీచర్‌ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు (Telangana Government, Cancelled, Dsc Notification) చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
TSPSC Group 1 Exam Date: జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 14 చివరి తేదీ.. ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
Rudraగ్రూప్-1 పరీక్షకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల ప్రిలిమినరీ పరీక్షలను జూన్ 9న నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం వీటి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
TS Inter Exams 2024: ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్‌లోకి నో ఎంట్రీ, ఈ నెల 28 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం
Hazarath Reddyఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుతుందని శృతి తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరామని తెలిపారు.
Board Exams Twice in a Year: పది, పన్నెండో తరగతుల విద్యార్థులకు శుభవార్త.. ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలు.. మెరుగైన స్కోరును ఎంపిక చేసుకునే అవకాశం.. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు
Rudra10, 12 తరగతుల విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. బోర్డు పరీక్షలకు సంవత్సరంలో రెండుసార్లు హాజరయ్యే అవకాశాన్ని కల్పించింది. ఛత్తీస్‌ గఢ్‌ లో పీఎంశ్రీ (ప్రైమ్‌ మినిస్టర్‌ స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) పథకాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ మేరకు వెల్లడించారు.
TSPSC Group-1 Notification Released: 563 పోస్టులతో తెలంగాణ గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ విడుదల, వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంపు
Hazarath Reddyతెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వం వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది
Andhra Pradesh: విద్యార్థుల భవిష్యత్ కోసం జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ఎడెక్స్‌తో ఒప్పందం
Hazarath Reddyవిదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కారు ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో ఒప్పందం చేసుకుంది
CBSE Board Exams 2024: 10, 12వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు సీబీఎస్ఈ అలర్ట్, ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచన
Hazarath Reddyసర్క్యులర్ ప్రకారం, విద్యార్థులు ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎందుకంటే ప్రవేశం 10:15 గంటలకు మూసివేయబడుతుంది. పరీక్ష ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ముందు ప్రశ్నపత్రాన్ని చదవడానికి విద్యార్థులకు 15 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. సబ్జెక్టును బట్టి పరీక్ష వ్యవధి మారుతుంది.
CBSE Fake 'X' Handles: సీబీఎస్ఈ అలర్ట్ మెసేజ్, ఈ 30 నకిలీ సోషల్ మీడియా అకౌంట్లను నమ్మవద్దని హెచ్చరిక,తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి
Hazarath Reddy30 నకిలీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సిబిఎస్‌ఇ అధికారిక నోటీసును విడుదల చేసింది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మల్టీ-బ్లాగింగ్ సైట్ Xలో సాధారణ ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశ్యంతో CBSE పేరు, లోగోను ఉపయోగిస్తున్న 30 నకిలీ సోషల్ మీడియా హ్యాండిల్‌లను గుర్తించింది.
Andhra Pradesh DSC 2024: నేటి నుంచి డీఎస్సీ దరఖాస్తులు స్వీకరణ, ఈ నెల 22 వరకు గడువు, పూర్తి వివరాలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం..నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
CBSE Candidates with Diabetes: డయాబెటిక్‌ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి పండ్లు, నీళ్లు, గ్లూకోమీటర్‌ తెచ్చుకోవచ్చు.. సీబీఎస్‌ఈ కీలక మార్గదర్శకాలు
Rudraసీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు రాసే డయాబెటిక్‌ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి తమ వెంట పండ్లు, నీళ్ల బాటిల్‌, గ్లూకోమీటర్‌ తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు బోర్డు వెసులుబాటు కల్పించింది. త్వరలో సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బోర్డు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం డయాబెటిక్‌ విద్యార్థులు తొలుత పోర్టల్‌ లో దరఖాస్తు చేసుకోవాలి.
Telangana: తెలంగాణలో గ్రూప్‌-1 అభ్యర్థుల వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు, కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో గ్రూప్‌-1 (Group-1) అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే గ్రూప్‌-1 నిర్వహిస్తామని శాసనసభలో ప్రకటించారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైంది.
AP DSC & TET 2024 Schedule: ఏపీ డీఎస్సీ పూర్తి షెడ్యూల్ ఇదిగో, అలాగే టెట్ షెడ్యూల్ కూడా తెలుసుకోండి, మొత్తం 6,100 పోస్టుల వివరాలు ఇవిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని 6100 ఖాళీల కోసం AP DSC 2024 నోటిఫికేషన్ పాఠశాల విద్యా శాఖ 26 జనవరి 2024న విడుదల చేసింది. విద్యా మంత్రి బొత్సా సత్యానారాయణ అధికారిక AP DSC 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
AP DSC Notification 2024: ఏపీలో 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం, ఏప్రిల్‌ 7వ తేదీన ఫలితాలు
Hazarath Reddyఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను బుధవారం మధ్యాహ్నాం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. ఏప్రిల్‌ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారని తెలిపారు.
TS EAPCET 2024 Schedule Released: విద్యార్థులకు అలర్ట్, తెలంగాణ ఈఏపీసెట్‌ షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్‌ 6 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు
Hazarath Reddyతెలంగాణలో ఈఏపీసెట్‌ (TS EAPCET 2024) షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు సెట్‌ కన్వీనర్ ప్రొఫెసర్‌ డీన్‌ కుమార్‌ వెల్లడించారు. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్‌ 6 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
Group-1 Posts Increases: గ్రూప్ 1లో కొత్తగా పెంచిన పోస్టుల వివరాలు ఇవిగో, మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరింది
Cheating in Public Exams: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కోటి జరిమానా.. గరిష్ఠంగా పదేండ్లు జైలుశిక్ష.. సహకరించిన అధికారులపైనా చర్యలు.. లోక్‌సభలో కేంద్రం బిల్లు
Rudraపోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానున్నది. అందులో భాగంగా సోమవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది.
AP TET: ఏపీలో ఎల్లుండి టెట్, డీఎస్సీ నోటిఫికేషన్.. 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం.. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ
Rudraఎల్లుండి (5న) టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయనుంది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభం అవుతుంది.
H-1B Visa Fee Hike: హెచ్‌1బీ వీసా ఫీజు భారీగా పెంపు.. 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు.. కొత్త ఫీజులు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి..
Rudraఉద్యోగాలు, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లాలని భావిస్తున్నవారికి అగ్రరాజ్యం ఊహించని ఝలక్ ఇచ్చింది. హెచ్‌-1బీ, ఎల్‌-1, ఈబీ-5 లాంటి వివిధ క్యాటగిరీల వలసేతర (నాన్‌-ఇమ్మిగ్రెంట్‌) వీసా ఫీజులను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది.