విద్య
HC on Preschool to Kids: మూడేళ్ల లోపు పిల్లలను స్కూల్‌కు పంపించడం చట్ట విరుద్ధం, కీలక తీర్పును వెలువరించిన గుజరాత్ హైకోర్టు
Hazarath Reddyమూడేళ్ల లోపు పిల్లలను బలవంతంగా ప్రీ స్కూల్ కు పంపించడం చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొంటూ గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతిలోకి ప్రవేశం పొందాలంటే వయసు ఆరేళ్లు నిండాలంటూ ఇటీవల గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Teachers' Day Wishes in Telugu: జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు, ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా గురువులకు శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyఉపాధ్యాయ దినోత్సవం భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి.
Fake Universities: ఏపీలో రెండు ఫేక్ యూనివర్సిటీలు, దేశంలో మొత్తం 20 యూనివర్సిటీలను ఫేక్ అని నిర్ధారించిన యూజీసీ, లిస్ట్ ఇదిగో..
Hazarath Reddyదేశంలోని ఓ 20 యూనివర్సిటీలను ఫేక్ అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. ఈ నకిలీ విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఈ డిగ్రీలు ఉన్నత విద్యాభ్యాసానికి గానీ, ఉద్యోగాలు పొందేందుకు గానీ ఉపయోగపడవని యూజీసీ స్పష్టం చేసింది.
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ.. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. గ్రూప్ 1లో 89, గ్రూప్ 2లో 508 పోస్టుల భర్తీ
Rudraఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు.
TS DSC 2023:నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం, కీలక వివరాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.పాఠశాల విద్యకు సంబంధించి టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు.
Govt Jobs in Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలో 1,199 పోస్టుల భర్తీకి గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లు, వివరాలను వెల్లడించిన ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌
Hazarath Reddyఏపీలో త్వరలో గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు.
ISRO Jobs: 10th పాస్ అయితే చాలు, ఇస్రో సంస్థలో ఉద్యోగం చేసే అవకాశం, ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..సాలరీ తెలిస్తే షాకే..
kanhaభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో ఉద్యోగం సంపాదించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఇందులో వివిధ అర్హతల కోసం వివిధ పోస్టులపై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఇస్రో ఇటీవల టెక్నీషియన్ 'బి'/డ్రాఫ్ట్స్‌మెన్ 'బి' పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
CBSE Class XII Results Out: సీబీఎస్ఈ 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల, ఫలితాలను cbse.gov.in లేదా cbse.nic.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు 2023 ఆగస్టు 1న ప్రకటించింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్— cbse.gov.in లేదా cbse.nic.in ద్వారా చూసుకోవచ్చు.
TS TET 2023: తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్ విడుదల, సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు, ముఖ్యమైన తేదీలు ఇవిగో
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పేపర్‌-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు.
MBBS Counseling: 20 నుంచి ఎంబీబీఎస్‌ సీట్లకు కౌన్సెలింగ్‌.. 22 నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు.. పూర్తి వివరాలు ఇవే..
Rudraఅఖిల భారత కోటా ఎంబీబీఎస్, బీడీ ఎస్‌ సీట్ల భర్తీకి మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) తాజాగా షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్, డెంటల్‌ కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద భర్తీ చేయనున్నారు.
KTR Legal Notice To Shukhesh: సుఖేష్‌ చంద్రశేఖర్‌కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు, బహిరంగ క్షమాపణ చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదంటూ హెచ్చరించిన మంత్రి
VNSత‌న‌పై త‌ప్పుడు విష‌యాల‌తో కేంద్రానికి, సీబీఐకి ఫిర్యాదు చేశాడ‌ని కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు పంపించారు. బ‌హిరంగ క్షమాప‌ణ చెప్పాల‌ని, బేష‌ర‌తుగా త‌న‌పై ఫిర్యాదును వెన‌క్కి తీసుకోవాల‌ని సుఖేష్‌ను కేటీఆర్ డిమాండ్ చేశారు. భ‌విష్యత్‌లో త‌న‌పై త‌ప్పుడు ప్రచారం చేయొద్దని కేటీఆర్ సూచించారు.
APPSC Group 1 Mains Result 2023 Declared: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల, ఇంటర్వ్యూలు తేదీ ఇదిగో..
Hazarath Reddyఏపీలో ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూన్‌ 3 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 5,028 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.
AP PGCET-AP EDCET Results Declared: ఏపీ పీజీసెట్‌, ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డు కోసం డైరెక్ట్ లింక్ ఇదిగో..
Hazarath Reddyఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీసెట్‌ 2023(AP PGCET 2023), బీఈడీ(BEd) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌ 2023 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్‌ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు.
AP PGCET 2023 Results: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డు ఇలా పొందండి
kanhaఏపీ పీజీసెట్-2023 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి.ఇందుకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ర్యాంకుల ఆధారంగా పలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు.
TS Inter Supplementary Results 2023: తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసినట్లు ఇంటర్‌ బోర్డ్‌ తెలిపింది.
TS SSC Supplementary Results 2023: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదిగో..
Hazarath Reddyజూన్‌లో జరిగిన పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం విడుదల చేస్తున్నట్టు టెన్త్‌ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఫలితాల కోసం www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్‌ కావాలని సూచించారు.
First IIT Outside India: విదేశాల్లో తొలి ఐఐటీ క్యాంపస్‌, టాంజానియా ద్వీపంలోని జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటు
Hazarath Reddyభారతదేశం వెలుపల తొలి ఐఐటీ క్యాంపస్‌ను టాంజానియాలోని జాంజిబార్‌లో ఏర్పాటు చేయనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) గురువారం తెలిపింది. తూర్పు ఆఫ్రికా తీరంలో టాంజానియా ద్వీపసమూహం అయిన జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం (MOU) సంతకం చేయబడింది
IBPS Clerk 2023: బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 4545 క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ఐబీపీఎస్‌, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddy2023 సంవత్సరానికి గానూ 4545 క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ ప్ర‌క‌ట‌న ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ త‌దిత‌ర బ్యాంకుల‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది.
EPFO Jobs: ఈపీఎఫ్ఓలో లక్ష రూపాయలకు పైగా జీతంతో ఉద్యోగాలు, 86 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన EPFO, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyనిరుద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్తను అందించింది. 80 మంది జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Group-4 Exam Today: గ్రూప్‌-4 పరీక్ష నేడే.. 15 నిమిషాల ముందే గేట్లు బంద్‌.. ఈ జాగ్రత్తలు మరిచిపోకండి!
Rudraఅభ్యర్థులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గ్రూప్‌4కు సర్వం సిద్ధమైంది. శనివారం పరీక్షకు అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే అనుమతించబోమని, చెప్పులు వేసుకొని రావాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. వాచ్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సులను పరీక్ష హాలులోకి తీసుకెళ్లకూడదని తెలిపింది.