సమాచారం

ISRO SpaDeX Mission: అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో...స్పాడెక్స్ డాకింగ్ ప్రక్రియ పూర్తి, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంలో నిలిచిన భారత్, ప్రధాని అభినందనలు

Arun Charagonda

అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించింది ఇస్రో. శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి స్పేడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించి ఈ ఘనత సాధించిన నాలుగోవ దేశంగా నిలిచింది.

Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఆరో రోజు వేడుకలు...నేత్ర పర్వంగా ప్రణయ కలహోత్సవం, భారీగా హాజరైన భక్తులు

Arun Charagonda

తిరుమల వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యాయోత్సవాలలో 17 రోజు

Jadcherla MLA Anirudh: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ కేసులో ముగ్గురు అరెస్ట్, నిందితుల నుంచి 3 సెల్ ఫోన్లు, ఓ మోటార్ సైకిల్ స్వాధీనం

Arun Charagonda

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. A1 షేక్ రఫీతో పాటు కుమ్మరి భగవంతు, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి వెల్లడించింది.

KTR: ఫార్ములా ఈ రేస్ కేసు...ఈడీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్, ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా విచారణ చేపట్టనున్న ఈడీ అధికారులు

Arun Charagonda

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏసీబీ FIR ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.

Advertisement

Viral Video: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి హల్చల్...తాగేందుకు కల్లు లేక పిచ్చి పిచ్చిగా వ్యవహరించిన రోగి, బంధించి పోలీసులకు అప్పగించిన ఆస్పత్రి సిబ్బంది

Arun Charagonda

ప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్ హల్చల్ చేశాడు. తాగేందుకు కల్లు లేక పిచ్చి పిచ్చిగా వ్యవహరించాడు పేషెంట్.

Weather Forecast: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు, నెల్లూరు సహా రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్, ఉత్తర కోస్తా ప్రాంతంలో చలి తీవ్రత కొనసాగే అవకాశం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నాడు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి.

Telangana: సంక్రాంతి పండగ వేళ విషాదం.. గాలిపటం ఎగరవేస్తూ బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన

Arun Charagonda

సంక్రాంతి పండగ వేళ విషాదం నెలకొంది. గాలి పటం ఎగరేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడి ప్రాణాలు కొల్పోయాడు ఓ వ్యక్తి.

Delhi Weather: ఢిల్లీలో దట్టమైన పొగమంచు...100కి పైగా విమానాల ఆలస్యం, 7 విమానాలు రద్దు.. పూర్తి వివరాలివే

Arun Charagonda

బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా 100కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక 7 విమానాలను రద్దు చేయగా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

EPFO ELI Scheme: ఈపీఎఫ్‌ వినియోగదారులకు అలర్ట్‌! నేడే యూఏఎన్ యాక్టివేషన్‌కు చివరి తేదీ...వివరాలివే

Arun Charagonda

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) యూనివర్సల్ యాక్టివేషన్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేసేందుకు బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ (Aadhar Link) చేసే గడువు నేటితో ముగియనుంది.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో అమానుషం..ఆటో డ్రైవర్‌పై యువతి దాడి, సారీ చెప్పినా వినకుండ దాడి చేసిన యువతీ, వీడియో ఇదిగో

Arun Charagonda

Fire Accident At Uttarpradesh: కుంభమేళాకు వెళ్తుండగా అగ్ని ప్రమాదం.. మంటల్లో భైంసా ప్రయాణికుల బస్సు..వృద్దుడు సజీవ దహనం, వీడియో

Arun Charagonda

కుంభమేళాకు వెళ్తుండగా అగ్ని ప్రమాదం జరుగగా మంటల్లో భైంసా ప్రయాణికుల బస్సు దగ్దమైంది.

TikTok: టిక్ టాక్‌కు బిగ్ షాక్...టిక్ టాక్ పై అమెరికాలో నిషేధం?, మస్క్ చేతికి టిక్ టాక్ వెళ్లే అవకాశం!

Arun Charagonda

టిక్ టాక్..ఈ యాప్ గురించి తెలియని వారుండరూ. చైనాకు చెందిన ఈ యాప్‌ను భారత్ సహా చాలా దేశాలు బ్యాన్ చేయగా తాజాగా ఈ జాబితాలో అమెరికా కూడా చేరిపోయింది.

Advertisement

Warangal: వరంగల్‌లో దొంగల బీభత్సం.. వరుస చోరీలు, కట్టర్లతో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డ దుండగులు..బాధితుల ఆవేదన

Arun Charagonda

వరంగల్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏనుమాముల ఇందిరమ్మ కాలనీ, గీసుకొండ, దామెర, బొడ్డు చింతలపల్లి గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు.

South Africa: దక్షిణాఫ్రికాలో పెను విషాదం.. బంగారు గనిలో చిక్కుకుని 100 మంది మృతి..ఆకలి, డీహైడ్రేషన్ కారణంగా మృతి చెందొచ్చని అనుమానం

Arun Charagonda

దక్షిణాఫ్రికాలో పెను విషాదం చోటు చేసుకుంది. బంగారు గనిలో చిక్కుకుని సుమారు 100 మంది కార్మికులు మృతి చెందగా నెలల తరబడి అక్రమంగా బంగారం మైనింగ్ జరుగుతోంది.

Justice Sujay Pal:తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సుజయ్ పాల్....బాధ్యతల స్వీకరణ

Arun Charagonda

న్యాయమూర్తి సుజయ్ పాల్ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం..త్రివేణి సంగమంలో నాగసాధువుల అమృత స్నానం, వీడియో ఇదిగో

Arun Charagonda

పవిత్ర త్రివేణి సంగమంలో నాగసాధువులు ‘అమృత స్నానం’ ఆచరించారు. తొలి రోజు కోటిన్నర మంది భక్తులు కుంభమేళాకు

Advertisement

Telangana Ration Cards Guidelines: కులగణన సర్వేలో పాల్గొన్న వారికే కొత్త రేషన్ కార్డులు.. మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Arun Charagonda

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు మార్గదర్శకాలు విడుదల చేసింది పౌరసరఫరాల శాఖ.

Devotees Throng Sabarimala Temple: శబరిమలకు పోటెత్తిన భక్తులు... మకరజ్యోతి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు, వీడియో ఇదిగో

Arun Charagonda

నేడు శబరిమలలో మకరజ్యోతి దర్శనం నేపథ్యంలో భారీగా తరలివచ్చారు అయ్యప్ప భక్తులు.

Andhra Pradesh: కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో సంక్రాంతి విందు..వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో సంక్రాంతి విందు ఇచ్చింది ఓ ఫ్యామిలీ.

Lady Bouncers In Kodi Pandalu: కోడి పందాల్లో లేడి బౌన్సర్స్...ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన నిర్వాహకులు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాల బరుల్లో లేడీ బౌన్సర్స్ లను ఏర్పాటు చేశారు నిర్వాహకులు.

Advertisement
Advertisement