సమాచారం
Rain Alert in Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు
Rudraతెలంగాణవ్యాప్తంగా వానలు పడనున్నాయి. రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
AP Inter Supply Results 2024 Out: ఏపీలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల, bie.ap.gov.in ద్వారా మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
Hazarath Reddyఏపీలో మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్మీడియన్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మూల్యాంకనం పూర్తయిన నేపథ్యంలో, నేడు ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.
Telugu States Rain Update: మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ
Hazarath Reddyఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా.. మరో మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. విపత్తు నిర్వహణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, నంద్యాల, వైఎస్ఆర్, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Tirumala Senior Citizens Darshan: తిరుమల శ్రీవారిని దర్శించాలనుకొంటున్న వృద్ధులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. సీనియర్ సిటిజన్స్ కి ప్రత్యేక దర్శనం.. 30 నిమిషాల్లోనే పూర్తయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు.. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు రెండు స్లాట్లు.. తక్కువ ధరకే రెండు లడ్డూలు కూడా.. పూర్తి వివరాలు ఇవిగో!!
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో రద్దీ ఎక్కువ. కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుంది. పండుగలు, సెలవు దినాల్లో రద్దీ మరింతగా పెరిగిపోతుంది.
LIC Health Insurance: ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ అడుగుపెట్టబోతుందని వార్తలు.. ఇప్పటికైతే ప్రతిపాదనేదీ లేదన్న బీమా దిగ్గజం
Rudraఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ అడుగుపెట్టే అవకాశం ఉన్నదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియాలో ఇదే అంశంపై పెద్దయెత్తున చర్చ కూడా జరుగుతున్నది.
Aadhaar Free Update: ఆధార్‌ ను ఉచితంగా అప్‌ డేట్‌ చేసుకొనే గడువు మళ్లీ పొడిగింపు.. సెప్టెంబర్‌ 14 వరకు ఛాన్స్
Rudraఆధార్‌ ను ఉచితంగా అప్‌ డేట్‌ చేసుకొనే గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
Rains in Telangana: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.. వాతావరణ శాఖ అంచనా
Rudraతెలంగాణలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.
Body Temperature Heart Stress Link: మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందా? అయితే, మీ గుండెకు హాని జరుగొచ్చు.. తాజా అధ్యయనంలో తేలింది ఇదే!
Rudraమీ శరీర ఉష్ణోగ్రత పెరిగితే, మీ గుండెకు హాని జరుగొచ్చు. అవును.. 20 మంది యువ ఆరోగ్యవంతులు, 21 మంది ఆరోగ్యంగా ఉన్న నడి వయస్కులు, 20 మంది కరోనరీ ఆర్టెరీ డిసీజ్‌ (సీఏడీ)తో బాధ పడుతున్న వృద్ధులపై చేసిన తాజా అధ్యయనంలో ఇదే విషయం వెల్లడైంది.
Telangana Group-1 Mains Exam Schedule: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, అక్టోబర్‌ 21నుంచి 27వరకు ఎగ్జామ్స్
Hazarath Reddyతెలంగాణ గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ(TSPSC) విడుద‌ల చేసింది. పరీక్షలు అక్టోబర్‌ 21నుంచి 27వరకు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించనున్నారు.
TET Results Today: నేడే టెట్‌ ఫలితాలు.. పరీక్షలకు హాజరైన 2,36,487 మంది అభ్యర్థులు.. ఫలితాల కోసం https://tstet2024.aptonline.in/tstet/ లింక్ పై క్లిక్ చేయండి.
Rudraఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని కలలుగంటున్న లక్షలాది మంది అభ్యర్థులకు శుభవార్త. టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి.
TTD Cancels VIP Break Darshans: తిరుమలలో భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి సమయం 40 గంటలు పైనే, జూన్ 30వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు
Vikas Mతిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 78,064 మంది స్వామి వారిని దర్శించుకున్నారు
AP EAMCET Results 2024 Out:ఏపీలో ఏఈపీ సెట్‌ ఫలితాల విడుదల, టాప్ ర్యాంకర్స్ లిస్టు ఇదిగో, మీ ర్యాంక్ కార్డులను cets.apsche.ap.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలు (AP EAPCET Results) విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.రామమోహన్‌ రావు, జేఎన్టీయూ కాకినాడ వీసీ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తదితరులు విడుదల చేశారు.
SC on NEET-UG 2024 Exam Petition: నీట్ యూజీ 2024 పరీక్ష రద్దు పిటిషన్, సమాధానం చెప్పాలంటూ NTAకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyపేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో తాజాగా NEET-UG, 2024 పరీక్షను కోరుతూ వచ్చిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి నోటీసు జారీ చేసింది.
Rain Alert to Telangana Today: నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన.. 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం.. హైదరాబాద్‌ కు ఎల్లో అలర్ట్‌
Rudraతెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో నేడు రాష్ట్రమంతటా భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక
Rudraఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయంకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. దీంతో తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురియనున్నాయి.
JEE Advanced 2024 Results: ఇప్పుడే ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ 2024 ఫలితాలు విడుదల..ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి..
sajayaఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్, JEE అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలను జూన్ 9, 2024న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు మరియు తమ ఫలితాలను తనిఖీ చేయాలనుకునే అభ్యర్థులు jeeadv.ac.inలో JEE అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Telugu States Weather Forecast: మరో మూడు రోజులు పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు అలర్ట్, హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షాలు
Hazarath Reddyఅరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
Weather Sensor Falsely Reports: నాగ్‌ పూర్‌, ఢిల్లీ 50 పైన డిగ్రీల ఉష్ణోగ్రతలు తప్పు.. వాతావరణ విభాగం వెల్లడి.. సెన్సార్‌లలో లోపాలు ఉన్నాయని వ్యాఖ్య
Rudraభానుడి భగభగలతో దేశమంతా మండిపోతున్నది. అన్ని రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే, ఇటీవల ఢిల్లీ, నాగ్‌ పూర్‌ లో మాత్రం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
Traffic Restrictions in Hyderabad: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం.. హైదరాబాద్‌ లో నేడు, రేపు ట్రాఫ్రిక్‌ ఆంక్షలు
Rudraతెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వంతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి.
Commercial LPG Cylinder Price Update: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌ న్యూస్.. ఎల్‌పీజీ వాణిజ్య సిలిండర్ ధరపై రూ. 69.50 తగ్గింపు.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లు యథాతథం
Rudraకమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ధరల సవరణలో భాగంగా దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌ పీజీ సిలిండర్ల ధరలను రూ.69.50 మేర తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి.