Information
Cyclone Remal Update: దూసుకొస్తున్న తుఫానుకు రెమాల్‌గా నామకరణం, ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదే, ఆదివారం తీరం దాటే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు తప్పిన సైక్లోన్ ముప్పు
Hazarath Reddyబంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారి బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ తీరాలకు చేరుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం తెలిపింది. ఈ రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదే.
Monsoon Forecast 2024: ఐఎండీ గుడ్ న్యూస్..మే 31న కేరళను తాకనున్న నైరుతీ రుతుప‌వ‌నాలు, జూన్ నెలలో వానలే వానలు, ఉత్తరాది రాష్ట్రాలకు హీట్ వేవ్ వార్నింగ్
Hazarath Reddyనైరుతీ రుతుప‌వ‌నాలు(Southwest Monsoon) మే 31వ తేదీ వ‌ర‌కు కేర‌ళ తీరాన్ని తాకే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఎండీ పేర్కొన్న‌ది. నాలుగు రోజులు ముందుగానీ, లేక ఆల‌స్యంగా కానీ నైరుతీ రుతుప‌వ‌నాలు కేర‌ళ‌లోకి ఎంట‌ర్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఎండీ వెల్ల‌డించింది
Andhra Pradesh: మే 24 నుంచి ఏపీలో పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు, పరీక్షల నిర్వహణ తేదీల వివరాలు ఇవిగో..
Hazarath Reddyఏపీలో పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్‌ 6వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ వెల్లడించారు. ఈ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి­చేసుకోవాలని వర్చువల్‌ మీటింగ్‌లో జిల్లా విద్యాశాఖాధికారులను కమిషనర్ ఆదేశించారు.
Monsoon in Telangana: తెలంగాణ రైతన్నలకు శుభవార్త.. వచ్చే నెల 5 - 11 మధ్య తెలంగాణలోకి రుతుపవనాల ప్రవేశం.. వాతావరణ శాస్త్రవేత్తల వెల్లడి
Rudraతెలంగాణ రైతన్నలకు శుభవార్త. జూన్ 5 - 11 మధ్యలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటించింది.
Monsoon for Telangana: జూన్‌ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు, ఈ నెల 22వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Hazarath Reddyతెలంగాణకు వాతావరణ శాఖ(ఐఎండీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకిన విషయం తెలిసిందే.
Tirumala Devotees Rush: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. సెలవుల నేపథ్యంలో కొండపై ఇసుకేస్తే రాలనంత జనం.. ఆక్టోపస్‌ బిల్డింగ్‌ దాకా 3 కిలోమీటర్ల మేర క్యూలైన్‌.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
Rudraతిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పోటెత్తారు.
TSPSC Group-IV Update: గ్రూప్-4 అభ్యర్థులకు ముఖ్య గమనిక.. త్వరలో డాక్యుమెంట్ వెరిఫికేషన్.. అన్ని సిద్ధం చేసుకోవాలంటూ టీఎస్‌పీఎస్సీ సూచన
Rudraతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 అభ్యర్థులకు కీలక సూచన చేసింది. త్వరలో సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.
Telugu States Rain Update: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రానున్న 5 రోజులు పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. రెండు రాష్ట్రాల్లో భానుడు భగభగల నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలో రాగల ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ఐదు రోజులు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.
Monsoon Forecast 2024: మే 31న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు, వర్షాలపై గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ
Hazarath Reddyనైరుతి రుతుపవనాలు కేరళలో మే 31 నాటికి ప్రారంభమవుతాయని, ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం, వర్షాకాలం ప్రారంభానికి గుర్తుగా, భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం ప్రకటించింది. మే 27, జూన్ 4 మధ్య ఇది ప్రారంభం కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
Southwest Monsoon: వానలపై గుడ్ న్యూస్ చెప్పిన ఐఎండీ, మే 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలోకి నైరుతి రుతుపవనాలు, ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం
Hazarath Reddyఈ వారం చివరి నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. ఇది గ్రహించినట్లయితే, ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలపై రుతుపవనాలు సకాలంలో ప్రారంభమవుతాయి.
CBSE 10th Results 2024 Declared: సీబీఎస్ఈ 10వ ఫలితాలు విడుదల, మీ ఫలితాలను cbseresults.nic.in, results.cbse.nic.in, cbse.nic.in, digilocker.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE 10వ ఫలితం 2024ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా CBSE 10వ తరగతి బోర్డు పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ cbse.gov వద్ద CBSE అధికారిక వెబ్‌సైట్‌లో తమ స్కోర్‌లు లేదా మార్క్‌షీట్‌లను తనిఖీ చేయవచ్చు.
CBSE 12th Results 2024 Declared: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల, అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in, cbseresults.nic.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోండి
Hazarath Reddyసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలను మే 13న ప్రకటించింది. CBSE తరగతి 12 ఫలితాలు విద్యార్థులు వాటిని అధికారిక వెబ్‌సైట్‌లలోcbse.gov.in, cbseresults.nic.inలో తనిఖీ చేయవచ్చు
Delhi Storm: ఢిల్లీని కుదిపేసిన దుమ్ము తుఫాను.. ఈదురుగాలులకు నేలకూలిన చెట్లు, దెబ్బతిన్న భవనాలు.. ఇద్దరు మృతి.. మరో 23 మందికి గాయాలు.. విమాన రాకపోకలకు అంతరాయం
Rudraదేశ రాజధాని ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని శుక్రవారం దుమ్ము తుఫాను కుదిపేసింది. అనంతరం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.
Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఐదు రోజుల వరకు వానలు.. దక్షిణ కేరళ మీదుగా కొనసాగుతున్న ఆవర్తన ప్రభావం.. హైదరాబాద్, విజయవాడలో శుక్రవారం దంచికొట్టిన వాన
Rudraఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నెల 15 వరకు వానలు కురుస్తాయని తెలిపింది.
HC on Live In Relationship in Islam: ఇస్లాం మతంలో ఉన్నవారు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండరాదు, అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు, కేసు పూర్వాపరాలు ఏంటంటే..
Hazarath Reddyఇస్లాం మతాన్ని అనుసరించేవారు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండరాదని, ముఖ్యంగా జీవిత భాగస్వామి జీవించి ఉన్నట్లయితే అసలు ఉండరాదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొంది.ఇస్లామిక్ సిద్ధాంతాలు చట్టప్రకారం కలిగిఉన్న వివాహ సమయంలో లివ్-ఇన్ సంబంధాలను అనుమతించవు
ISCE Class 10 and 12 Result 2024: ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదల, ఫలితాలను results.cisce.org, cisc.org వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోండి
Hazarath Reddyఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి 2024 ఫలితాలను కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్స్‌ (Council for the Indian School Certificate Examinations) సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం ఐసీఎస్‌ఈ క్లాస్‌ 10 పరీక్షకు 2,43,617 మంది హాజరుకాగా, వీరిలో 2,42,328 మంది పాస్ అయ్యారు.
TS SSC Results OUT: తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయోచ్.. ఫలితాల కోసం results.bse.telangana.gov.in, results.bsetelangana.org, manabadi.co.in వెబ్‌ సైట్లను చూడండి!
Rudraతెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదలచేశారు.
TS SSC Results 2024: తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల, Results.bsetelangana.org ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.
JEE Advanced Applications Today: నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ దరఖాస్తులు.. మే 7 వరకు తుది గడువు.. మే 26న పరీక్ష
Rudraప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ -2024కు దరఖాస్తు నమోదు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానున్నది.
CBSE Board Exams Twice A Year: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఇకపై ఏటా రెండు సార్లు.. కేంద్ర విద్యాశాఖ కసరత్తు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలుకు యత్నం
Rudraసీబీఎస్‌ఈ టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను ఏటా రెండుసార్లు నిర్వహించే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.