సమాచారం
Lok Sabha Election on April 16? ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు వార్త నిజం కాదు, క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం, ఎన్నికల షెడ్యూల్‌ను సరైన సమయంలో ప్రకటిస్తామని వెల్లడి
Hazarath Reddyఏప్రిల్ 16 అనేది లోక్ సభ ఎన్నికల తేదీ కాదని, దేశవ్యాప్తంగా ఉన్న సిబ్బంది ఎన్నికల పనులు పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువు తేదీ అని స్పష్టం చేసింది. ఆ తేదీ లోపు ఎన్నికల ప్రణాళికల ప్రకారం పనులన్నీ పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని సీఈవో కార్యాలయం పేర్కొంది. ఆ తేదీ లోపు ఎన్నికల ప్రణాళికల ప్రకారం పనులన్నీ పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని సీఈవో కార్యాలయం పేర్కొంది.
APPSC Group-1: జనవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు, మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష
Hazarath Reddyఏపీలో గ్రూప్‌- 1 ఉద్యోగాలకు దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ పొడిగించింది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్‌- 1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ఈనెల 21తో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, గ్రూప్‌-1 అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించాలని APPSC నిర్ణయించింది
Special Trains to Ayodhya: తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్‌, విజయవాడ నుంచి బయలుదేరే రైళ్ల పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyన్నో ఏళ్ళ తరువాత అయోధ్య రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరాడు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
CRPF Recruitment: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో సీఆర్పీఎఫ్ ఉద్యోగం, పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, మొత్తం ఎన్నిపోస్టులు, ఏయే అర్హ‌త‌లు కావాలంటే?
VNSసంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు విధానం ఉండ‌గా.. ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ త‌దిత‌ర‌ల ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. ఇక ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలోని వివిధ ప్రాంత‌ల్లో ప‌ని చేయ‌వ‌ల‌సి ఉంటుంది.
EPFO Removes Aadhaar As Birth Proof: పుట్టిన తేదీ ఫ్రూఫ్‌కు ఆధార్ కార్డు చెల్లుబాటు కాదు, ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుండి తొలగించిన ఈపీఎఫ్ఓ
Hazarath Reddyఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక ప్రధాన నిర్ణయంలో, పుట్టిన తేదీ (DOB) రుజువుగా ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుండి ఆధార్ కార్డును తొలగించింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) నుండి వచ్చిన ఆదేశాల తర్వాత పుట్టిన తేదీకి ఆమోదయోగ్యమైన పత్రంగా ఆధార్ కార్డ్‌ను తీసివేసినట్లు EPFO తెలియజేసింది.
Sankranti Holidays Extended: సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగించిన ఏపీ సర్కారు, జనవరి 22న పాఠశాలలు పునఃప్రారంభం
Hazarath Reddyఏపీలో సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించారు. ముందుగా గురువారం వరకు (జనవరి 18) సంకాంత్రి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తున్నట్లు నిర్ణయించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు.
DGCA New Guidelines: విమానాలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ఎయిర్‌ లైన్స్ రద్దు చేయవచ్చు.. విమాన టికెట్‌ పైనే ఈ విషయం ముద్రణ.. ఇటీవల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో నూతన మార్గదర్శకాలను జారీ చేసిన డీజీసీఏ
Rudraవిమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించి ఇటీవల వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. సోమవారం నూతన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ ను (ఎస్‌వోపీ) జారీ చేసింది.
NHAI on FASTags Without KYC Link: వాహనదారులకు అలర్ట్‌, KYC అసంపూర్తిగా ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌ అకౌంట్లను డియాక్టివేట్ చేస్తున్న NHAI, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) KYC అసంపూర్తిగా ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌ అకౌంట్లను డీయాక్టివేట్ చేస్తామని తాజాగా ప్రకటించింది. ఈ నెల చివరి (2024 జనవరి 31) నాటికి ఫాస్ట్‌ట్యాగ్ KYC అసంపూర్తిగా ఉంటే అలాంటి వాటిని డీయాక్టివేట్ చేస్తామని తెలిపింది.
Makar Sankranti 2024: ఊరెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త, సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
Hazarath Reddyసంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను తెలిపింది. రద్దీ నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో నాలుగు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
APPSC Group 2 Recruitment 2024: గుడ్ న్యూస్, APPSC గ్రూప్‌ -2 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు, జనవరి 17 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచన
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ -2 ఉద్యోగాల భర్తీకి గడువును మరో వారం రోజుల పాటు అంటే జనవరి 17 వరకు పొడిగించారు. అభ్యర్థుల కోరిక మేరకు గడువును ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు (APPSC Group 2 Application Date Extended 2024) ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు వెల్లడించారు
Six Guarantees Application Status: ఆరు గ్యారెంటీలకు అప్లై చేసి ఉంటే దరఖాస్తు స్టేటస్ ఇలా తెలుసుకోండి, అయితే మీ అప్లికేషన్ నంబర్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి
Hazarath Reddyతెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజల వద్దకు పాలనే లక్ష్యంగా ఆరు గ్యారంటీల (six guarantees) ఆమలుకు శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ప్రజాపాలన పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించి ప్రజాపాలన వివరాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈమేరకు prajapalana.telanga na.gov.in వెబ్‌సైట్‌ రూపొందించింది.
Sankranthi Holidays in AP: ఏపీలో జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు, 19న పాఠశాలలు పునఃప్రారంభం
Hazarath Reddyఅకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏపీ ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 9 నుంచి 18 వరకూ సంక్రాంతి సెలవులను నిర్ణయించారు. 19న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలిచ్చారు. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
Weather Forecast: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణీ, కోస్తాంధ్రకు వర్ష సూచన జారీ చేసిన వాతావరణ శాఖ, భారీ వర్షాలకు చెన్నై మరోసారి విలవిల
Hazarath Reddyచెన్నైకి ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర జిల్లాలకు కూడా వర్ష సూచన ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రస్తుతం బంగాళాతాన్ని అనుకొని ద్రోణి కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించిన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
Weather Forecast: ఏపీలో వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు, దేశంలో పలు రాష్ట్రాల్లో వడగండ్లుతో కూడిన వానలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ కేంద్రం
Hazarath Reddyజనవరి 6-10 మధ్య తమిళనాడు, కేరళ, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు (Heavy rainfall, hailstorm ) కురుస్తాయని IMD అంచనా వేసింది. జనవరి 8-9 తేదీల్లో J&K, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్‌లలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
CBSE Exams Date Sheet Revised: విద్యార్థులకు అలర్ట్, సీబీఎస్‌ఈ పరీక్షల తేదీల్లో మార్పులు, ఎగ్జామ్స్ కొత్త టైం టేబుల్ ఇదిగో..
Hazarath Reddyసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE బోర్డ్ క్లాస్ 10, 12 ఎగ్జామ్ 2024 తేదీషీట్‌ను సవరించింది. CBSE అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inలోసవరించిన టైమ్‌టేబుల్‌ని తనిఖీ చేయవచ్చు
TS Constable Recruitment: 15,640 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్, కానిస్టేబుల్‌ నియామక పరీక్షపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
Hazarath Reddyతెలంగాణ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శుభవార్త. 15,640 పోస్టుల భర్తీకి నాలుగు వారాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ (High Court) గురువారం ఆదేశించింది, అయితే అభ్యర్థులకు గతంలో నాలుగు మార్కులు కలపాలని సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం కొట్టివేసింది
Sankranti Holidays 2024: జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, హాలిడేస్ ప్రకటన విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది.
Inter Exams Fee Date Extended: ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు తేదీ పొడిగింపు.. జనవరి 3 వరకు పొడగించిన ఇంటర్మీడియెట్ బోర్డు.. రూ.2500 అపరాధ రుసుము చెల్లించాలని స్పష్టం
Rudraతెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీని జనవరి 3 వరకు పొడగిస్తున్నట్టు తెలిపింది.
Fake Recruitment Abroad: ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారికి విదేశాంగ శాఖ హెచ్చరిక.. నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచన
Rudraనకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల బారిన పడొద్దంటూ విదేశాంగ శాఖ ఉద్యోగార్థులను తాజాగా హెచ్చరించింది. ఫేక్ సంస్థల నకిలీ జాబ్ ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
TS Inter Exam Time Table 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.