Information

Rajareddy Eye Center: పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్.. ప్రారంభించిన మాజీ సీఎం జగన్, కంటి పరీక్షలు చేయించుకున్న జగన్

Arun Charagonda

పులివెందుల(Pulivendula) పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మాజీ సీఎం జగన్. ఈ సందర్భంగా వైఎస్‌ రాజారెడ్డి కంటి ఆస్పత్రి(Rajareddy Eye Center)ని ప్రారంభించారు జగన్. అంతేగాదు కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.

Uttar Pradesh: పెళ్లి కూతురు బదులు ఆమె ఫ్రెండ్ మెడలో పూల దండ వేసిన వరుడు... చెంప చెల్లు మనిపించిన వధువు, యూపీలో ఫన్నీ సంఘటన

Arun Charagonda

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. రాయ్‌బ‌రేలీలో ఓ పెళ్లికొడుకు తాగిన మైకంలో పెళ్లి కూతురు ఫ్రెండ్ మెడలో పూలమాల వేశారు. దీంతో ఆగ్రహించిన వ‌ధువు... పెళ్లి కొడుకు చెంప చెల్లుమనిపించింది.

Godavari River: గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు..తూర్పుగోదావరి జిల్లాలో ఘటన, శివరాత్రి రోజే విషాదం, వీడియో ఇదిగో

Arun Charagonda

గోదావరి నదిలో ఐదుగురు యువకులు గల్లంతు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది.

Telangana Tunnel Collapse Update: కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్... రంగంలోకి ఎన్‌జీఆర్‌ఐ,బీఆర్ఐ నిపుణులు,8 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు

Arun Charagonda

SLBC టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో NDRF, SDRF, ఆర్మీ, నేవీ బృందాలు పాల్గొనగా 8 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Kerala Shocker: కేరళలో దారుణం.. గంటల వ్యవధిలోనే ఆరు హత్యలు, ప్రియురాలితో పాటు తన తల్లిని చంపేసిన కిరాతకుడు, వీడియో ఇదిగో

Arun Charagonda

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు హత్యలు.. అదీ గంటల వ్యవధిలోనే.. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది . తిరువనంతపురంలో అఫన్ అనే 23 ఏళ్ల యువకుడు తన తమ్ముడు, నానమ్మ, బాబాయ్, పిన్నితో పాటు తన ప్రేయసిని కూడా హత్య చేశాడు.

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై అన్ని స్కూళ్లలో తెలుగు బోధన తప్పనిసరి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది

CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ, కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం, తెలంగాణలోని తాజా రాజకీయాలపై చర్చ

Arun Charagonda

ఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు(CM Revanth Reddy). ఉదయం 10:30 గంటలకు ప్రధానితో రేవంత్ భేటీ కానున్నారు.

Road Accident At Sangareddy: సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి, మృతుల్లో ఒకరు గర్భిణీ, గుర్తు తెలియని వాహనం వెళ్లడంతో ఛిద్రమైన మృతదేహం

Arun Charagonda

సంగారెడ్డిలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు . సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది.

Advertisement

Producer Kedar: టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి... దుబాయ్‌ జరుగుతున్న ఓ ఈవెంట్‌లో ఘటన, ప్రకటించిన దుబాయ్ అధికారులు

Arun Charagonda

దుబాయ్‌లో జరుగుతున్న ఓ ఈవెంట్‌లో టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి చెందారు. కేదార్ మృతిని ధృవీకరించారు దుబాయ్ అధికారులు.

Maha Shivaratri Celebrations 2025: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు, ఉదయం నుండే మహాశివుని దర్శనం కోసం క్యూ

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ సంతరించుకుంది. శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి(Maha Shivaratri Celebrations 2025). పరమశివుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

Earthquake In Bay Of Bengal: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదు.. కోల్‌ కతా, భువనేశ్వర్‌ ను తాకిన ప్రకంపనలు

Rudra

బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 6.10 గంటలకు సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున భూమి కంపించింది.

India Vs Pakistan: భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు మెగాస్టార్ చిరంజీవి , నారా లోకేశ్‌, సుకుమార్.. భారత క్రికెటర్లతో కలిసి మ్యాచ్ వీక్షించిన చిరు, వీడియో ఇదిగో

Arun Charagonda

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్థాన్(India Vs Pakistan). భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ ను వీక్షించారు మెగాస్టార్ చిరంజీవి.

Advertisement

India Vs Pakistan: టీమిండియా టార్గెట్ 242, హాఫ్ సెంచరీతో రాణించిన షకీల్, మూడు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్

Arun Charagonda

ఛాంపియన్స్ ట్రోఫీలో బిగ్ ఫైట్ ప్రారంభమైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్థాన్(India Vs Pakistan). భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ భారీ స్కోరు చేయలేకపోయింది.

Hardik Pandya 200th Wicket: వన్డేల్లో 200 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా.. 9 ఏళ్లలో ఈ ఫీట్ సాధించిన హార్ధిక్, వీడియో ఇదిగో

Arun Charagonda

హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లో తన 200వ వికెట్‌ను సాధించాడు. పాకిస్థాన్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో సౌద్ షకీల్‌ను ఔట్ చేసి ఈ ఘనతను సాధించాడు

Viral Video: ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్వాకం.. సీల్ వాటర్ బాటిళ్ల మూతలు ఓపెన్ చేసి నీటిని తాగుతూ పక్కకు పెడుతున్న వైనం, వీడియో ఇదిగో

Arun Charagonda

ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ప్రయాణికుడు హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్లేందుకు రేష్మ టూరిస్ట్ బస్ఎ క్కగా అతడికి చేదు అనుభవం ఎదురైంది.

Fire Accident In Medchal: మేడ్చల్‌లో అగ్ని ప్రమాదం.. ప్రైవేట్ బస్సులో మంటలు, మంటల్లో దగ్దమైన బస్సు, వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్‌లోనిఏ మేడ్చల్ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది . కుత్బుల్లాపూర్ సురారం పీఎస్ పరిధిలోని కట్టమైసమ్మ ఆవరణలో ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి.

Advertisement

IND vs PAK ICC Champions Trophy 2025: అద్బుత బాల్‌తో బాబర్ అజామ్‌ను ఔట్ చేసిన పాండ్యా... తొలి బ్రేక్ ఇచ్చిన టీమిండియా బౌలర్, వీడియో ఇదిగో

Arun Charagonda

ఛాంపియన్స్ ట్రోఫీలో బిగ్ ఫైట్ ప్రారంభమైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్థాన్(India Vs Pakistan). దుబాయ్ వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ లో అభిమానులు పోటెత్తారు.

Virat Kohli Pats Babar Azam: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన.. బాబర్ అజామ్‌తో విరాట్ కోహ్లీ ముచ్చట్లు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

ఛాంపియన్స్ ట్రోఫీలో బిగ్ ఫైట్ ప్రారంభమైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్థాన్ . దుబాయ్ వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

CPI Narayana On Illegal Immigrants: వలసదారులను జంతువుల తరహాలో ట్రీట్ చేస్తారా.. సీపీఐ నారాయణ ఆగ్రహం, అమెరికా పార్లమెంట్ ముందు వీడియో రిలీజ్

Arun Charagonda

అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి మరి వారి దేశాలకు పంపిస్తోంది అమెరికా. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది వైట్‌హౌస్‌ .

Police Shows Humanity: మానవత్వం చాటుకున్న మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు.. పరీక్షా కేంద్రం వద్ద మహిళను దించిన సీఐ, ప్రశంసల వెల్లువ, వీడియో ఇదిగో

Arun Charagonda

మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు మానవత్వాన్ని చాటుకున్నారు . సోషల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాసేందుకు మహేశ్వరంలోని ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లింది ఓ మహిళ

Advertisement
Advertisement