సమాచారం
Andhra Pradesh Public Holidays 2024: వచ్చే ఏడాదికి సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, మొత్తం 27 సాధారణ సెలవులతో పాటు 25 ఐచ్చిక సెలవులు
Hazarath Reddy2024లో వచ్చే సెలవులకు (2024 Holidays) సంబంధించిన ప్రకటనను ఏపీ సర్కార్ (AP Government) విడుదల చేసింది. 2024 క్యాలెండర్ ఇయర్‌కు సాధారణ సెలవులను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి
TSGENCO Exam Postponed: అభ్యర్థులకు అలర్ట్, తెలంగాణ జెన్‌కో రాత పరీక్ష వాయిదా, తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహించాలనే దానిపై జెన్‌కో అప్‌డేట్ ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ జెన్‌కో రాత పరీక్షను వాయిదా వేస్తూ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన వెలువడింది. ఈ నెల 17వ తేదీన పరీక్ష జరగాల్సి ఉండగా.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు మంగళవారం సదరు ప్రకటనలో జెన్‌కో తెలిపింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, కెమిస్ట్‌ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది అక్టోబర్‌ 4వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Telangana Public Holidays 2024: తెలంగాణలో వచ్చే ఏడాది మొత్తం 27 సెలవులు, పబ్లిక్ హాలీడేస్ లిస్ట్ ప్రకటించిన ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddy2024కు సంబంధించి సెలవులపై ప్రకటన విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాదిలో అన్ని పండుగలతో కలిపి 27 సాధారణ(జనరల్‌), 25 ఆఫ్షనల్‌(ఐచ్ఛిక సెలవులు) హాలీడేస్‌ ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది
CBSE 10th & 12th Date Sheet: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదల, ఫిబ్రవరి 15 నుంచి 10, 12వ తరగతి పరీక్షలు, పూర్తి షెడ్యూల్ ఇదిగో..
Hazarath Reddyసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ మరియు 12వ తరగతి పరీక్షల కోసం CBSE బోర్డ్ ఎగ్జామ్ 2024 తేదీ షీట్‌ను విడుదల చేసింది. బోర్డ్ 10వ మరియు 12వ తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. CBSE 10వ తరగతి మరియు 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15, 2024న ప్రారంభమవుతాయి
Weather Forecast in Andhra Pradesh: బంగాళాఖాతంలో మరో తుఫాను వార్తలన్నీ అబద్దం, ఇప్పట్లో ఎటువంటి సైక్లోన్ హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ క్లారిటీ
Hazarath Reddyబంగాళాఖాతంలో మళ్ళీ ఇంకో తుపాన్ రానుందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తుపాను గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనని, ఆ వార్తల్లో నిజంలేదని చెప్పారు.
Aadhaar Iris Scan: ఫింగర్‌ ప్రింట్స్‌ లేకున్నా ఐరిస్‌ తో ఆధార్ జారీ.. కేంద్రం శుభవార్త
Rudraఆధార్‌ నమోదుకు అర్హత ఉన్న ఎవరైనా వారి చేతి ముద్రలు అందించలేకపోతే ఐరిస్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చునని కేంద్రం శనివారం ప్రకటించింది.
APPSC Group 1 Notification 2023: నిరుద్యోగులకు మరో తీపి కబురు, గ్రూప్ -1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎపీపీఎస్సీ, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyనిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను ఎపీపీఎస్సీ విడుదల చేసింది. 81 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిప్యూటీ కలెక్టర్ 9, డిఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది.
APPSC Group-2 Notification Out: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 897 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్ -2 నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు జగన్ సర్కారు శుభవార్తను చెప్పింది. గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది.
Cyclone Michaung Update: పూర్తిగా బలహీన పడిన మైచాంగ్ తుఫాను, ఇకపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపిన ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర
Hazarath Reddyమైచాంగ్ తుఫాను పూర్తిగా బలహీనపడిందని, ఎలాంటి వినాశకరమైన ప్రభావం ఉండదని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర (IMD Director General Mrityunjay Mohapatra ) బుధవారం తెలిపారు.
Cyclone Michaung: బాపట్ల వద్ద తీరం దాటుతున్న తుఫాను, మూడు గంటల పాటు కొనసాగనున్న ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ, రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్న అలలు
Hazarath Reddyమిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని తాకింది. మరో గంటలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో బాపట్ల వద్ద అలలు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రస్తుతం బాపట్లలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులతో భారీ వర్షం కురుస్తోంది.
Cyclone Michaung: మిచౌంగ్ తుపాన్‌ కారణంగా 300 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే, మరో 10 రైళ్లు గూడూరు చెన్నై- రూట్‌లో కాకుండా ఇతర రూట్లలో దారి మళ్లింపు
Hazarath Reddyమిచౌంగ్ తుపాన్‌ కారణంగా 300 రైళ్లు రద్దయ్యాయని దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్‌) ముఖ్య ప్రజా సంబంధాల అధికారి(సీపీఆర్వో) తెలిపారు. ఎస్సీఆర్‌ పరిధిలో రైళ్లపై తుపాన్‌ ఎఫెక్ట్‌ మీద ఒక ప్రకటన విడుదల చేశారు. రద్దైన రైళ్లు కాకుండా మరో 10 రైళ్లు గూడూరు చెన్నై- రూట్‌లో కాకుండా ఇతర రూట్లలో దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు.
Telangana Rains: తెలంగాణపై మిచౌంగ్ తుపాన్ ఎఫెక్ట్, పలు జిల్లాలకు యెల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ, రెండు రోజుల పాటు భారీ వర్షాలు
Hazarath Reddyబంగాళాకాతంలో విలయతాండవం సృష్టిస్తున్న మిచౌంగ్ తుపాన్ ప్రభావం తెలంగాణలోనూ తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది
CM Jagan Review on Cyclone Michaung: కోస్తా తీరాన్ని వణికిస్తున్న మిచౌంగ్ తుపాను, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు, అత్యవసర సాయం కింద నిధులు విడుదల
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుపాను (మిచాంగ్‌)గా బలపడనుంది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వేగం శనివారం రాత్రికి ఏడు కిలోమీటర్లకు తగ్గింది. తుపానుగా మారాక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత శక్తిని పుంజుకునే అవకాశముంది.
Bank Holidays in December: డిసెంబర్‌ లో 18 రోజులు బ్యాంకులు బంద్‌.. సెలవుల జాబితా ఇదిగో..
Rudraబ్యాంకు వినియోగదారులకు అలర్ట్. పండుగలు, వారాంతాలతో కలిపి డిసెంబర్‌ లో మొత్తం 18 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
Cyclone Michaung Update: నెల్లూరు లేదా మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మైచాంగ్ తుఫాను, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి శనివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
CBSE Board Exams 2024: 10, 12 తరగతుల పరీక్ష ఫలితాలకు సంబంధించి సీబీఎస్ఈ కీలక ప్రకటన, ఇకపై ఎటువంటి డివిజన్లు/డిస్టింక్షన్‌ మార్కుల శాతాన్ని ప్రకటించేది లేదని స్పష్టం
Hazarath Reddy10, 12 తరగతుల పరీక్ష ఫలితాలకు సంబంధించి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) కీలక ప్రకటన వెలువరించింది. ఈ రెండు తరగతుల పరీక్షల ఫలితాల్లో భాగంగా ఎటువంటి డివిజన్లు/డిస్టింక్షన్‌ (Distinction) ప్రకటించబోమని తేల్చిచెప్పింది. అలాగే మార్కుల శాతాన్ని కూడా పేర్కొనమని స్పష్టంచేసింది
AP Intermediate Exam Fee Date Extended: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, పరీక్షల ఫీజు గడువు పొడిగింపును డిసెంబర్ 5 వరకు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు గడువును (AP Intermediate Exam Fee Date Extended) ప్రభుత్వం డిసెంబర్ 5 వరకు పొడిగించింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదివే విద్యార్థులు డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు.
Cyclone Michaung: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న మించౌంగ్ తుఫాను, తీరం వెంబడి హైఅలర్ట్, వచ్చే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారానికి తీవ్రవాయుగుండంగా, ఆదివారానికి తుపానుగా (Cyclone Michaung) మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీనికి మిచౌంగ్ తుపానుగా నామకరణం చేశారు.
Bank Holidays in December 2023: డిసెంబర్ నెలలో వరుసగా బ్యాంకులకు సెలవులు, 18 రోజుల హాలిడేస్‌తో బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసిన ఆర్బీఐ
Hazarath Reddy2023 వ సంవత్సరం ముగింపు దశకు చేరింది. నేటి నుంచి డిసెంబర్‌ నెల మొదలైంది. ఇక ఏడాది చివరి నెలలో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి.
Special Trains: తెలుగు రాష్ట్రాల మధ్య 10 ప్రత్యేక రైళ్లు ఈ నెలాఖరు వరకు పొడిగింపు.. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నిర్ణయం
Rudraతెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే సేవలందిస్తున్న 10 ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.