సమాచారం

Vehicle Scrappage Policy: పాత వాహనాలను తుక్కుగా మార్చే వారికి గుడ్ న్యూస్, వారు కొనుగోలు చేసిన కొత్త వాహనాలకు రహదారి పన్నులో 25 శాతం వరకూ రాయితీ, ఏప్రిల్ 1 నుండి నేషనల్‌ వెహికిల్‌ స్క్రాపేజ్‌ పాలసీ అమలు

Hazarath Reddy

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పాత వాహనాలపై రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 1 నుంచి పదిహేనేండ్లు పైబడిన అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలను తుక్కుగా మార్చాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ నిర్ణయించింది.

IRCTC: కేవలం 20 రూపాయలకే రైల్వే స్టేషన్‌లో గదులు అద్దెకు లభిస్తాయని మీకు తెలుసా, రైల్వేలో మీకు తెలియని ఈ సదుపాయం గురించి ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఇండియన్ రైల్వే తన ప్రయాణికులకు ఎన్నో రకాల సేవలందిస్తోంది. ఇందులో కొన్ని సేవల గురించి రైల్వే ప్రయాణికులకు చాలామందికి తెలియకపోవచ్చు. వీటిల్లో ప్రధానంగా రైల్వే వెయిటింగ్ రూమ్ (IRCTC waiting room) గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.

Appointments for Passport: పాస్‌పోర్ట్ అప్లైదారులకు గుడ్ న్యూస్, సాధారణ, తత్కాల్‌ అపాయింట్‌మెంట్‌లను మరిన్ని పెంచినట్లు తెలిపిన హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్ల కోసం (Appointments for Passport) ఎక్కువ కాలం నిరీక్షించకుండా సాధారణ, తత్కాల్‌ అపాయింట్‌మెంట్‌లను మరిన్ని పెంచినట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Black Spots on HYD-VJY NH: పండగ తర్వాత హైదరాబాద్ వస్తున్నారా, అయితే ఈ 17 బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తుపెట్టుకోవడం మరచిపోకండి, తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల లిస్టును విడుదల చేసిన తెలంగాణ పోలీసులు

Hazarath Reddy

సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం ఇప్పుడు పండగ అయిపోవడంతో మళ్లీ నగరబాట పట్టారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిలోని (Hyderabad-Vijayawada National Highway) పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది.

Advertisement

Gender Restrictions In SL: శ్రీలంకలోని స్పా, మసాజ్ పార్లర్లలో త్వరలో కఠిన నిబంధనలు.. ఫీమేల్ స్పాలలో లేడీస్, మేల్ స్పాలలో జెంట్స్ మాత్రమే పనిచేసేలా నిర్ణయం.. వ్యభిచారం, ఎయిడ్స్ రోగాల్ని తగ్గించడానికే..

Rudra

వ్యభిచారం, ఎయిడ్స్ తదితర రోగాల్ని తగ్గించడానికి శ్రీలంక ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోనున్నది. ఫీమేల్ స్పాలలో లేడీస్, మేల్ స్పాలలో జెంట్స్ మాత్రమే పనిచేసేలా నిబంధనలు తీసుకురానున్నది.

Drug Prices: తగ్గనున్న ఔషధాల ధరలు.. 128 రకాల ఔషధాల ధరలను సవరించిన ఎన్‌పీపీఏ.. సవరించిన ఔషధాల్లో యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు కూడా

Rudra

మెడికల్ షాపుల్లో మందులను ఇష్టం వచ్చిన ధరలతో విక్రయించకుండా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) చర్యలు చేపట్టింది. 128 రకాల ఔషధాల ధరలను సవరిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, రెండు రోజుల పాటు పలు ఎంఎంటీఎస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు, రద్దయిన రైళ్ల వివరాలు ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో పలు ఎంఎంటీఎస్‌లు, దూర ప్రాంతాలకు మధ్య నడిచే ప్యాసింజర్‌ రైళ్లు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. మరమ్మతుల పనుల కారణంగానే దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. నేడు(బుధవారం),రేపు(గురువారం) నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

Unacademy Layoffs:40 మంది ఉద్యోగులకు తొలగించిన ఎడ్యుటెక్ ఫ్లాట్ పాం Unacademy, నవంబర్‌లో ప్రస్తుత ఉద్యోగులకు ఇచ్చిన ప్రయోజనాలే వారికి వర్తింపు

Hazarath Reddy

ఎడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్ అనాకాడెమీ-రన్ రిలెవెల్ 40 మంది ఉద్యోగులను లేదా దాని శ్రామికశక్తిలో 20 శాతం మందిని తొలగించింది, ఎందుకంటే ఇది విద్యా వ్యాపారం నుండి "పరీక్ష ఉత్పత్తి", NextLevel అనే కొత్త యాప్‌పై దృష్టి పెట్టింది.

Advertisement

Robotic Massage Centre: విజయవాడ రైల్వే స్టేషన్‌లో రోబోటిక్ మసాజ్ సెంటర్.. బాడీ మసాజ్‌కు రూ. 60, ఫుట్ మసాజ్‌కు రూ. 30

Rudra

టికెట్‌యేతర ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించిన దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వేస్టేషన్‌లో రోబోటిక్ మసాజ్ సెంటర్‌ ను ఏర్పాటు చేసింది.

P&H High Court: వైద్యంతో నయంకాని మానసిక సమస్యలతో బాధపడుతున్న భార్యకు విడాకులు ఇవ్వొచ్చు.. పంజాబ్, హర్యానా హైకోర్టు

Rudra

వైద్యంతో నయంకాని మానసిక సమస్యలతో బాధపడుతున్న భార్య కారణంగా జీవితం నరకప్రాయమైన భర్త విడాకులు తీసుకోవడంలో తప్పులేదని పంజాబ్, హర్యానా హైకోర్టు పేర్కొంది. ఓ కేసు విషయమై ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

Vande Bharat Train: సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖకు..

Rudra

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. భారత రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలును కేటాయించింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ, విశాఖ నుంచి సికింద్రాబాద్ ప్రయాణిస్తుంది.

Quality Standards for Chargers: ల్యాప్ టాప్, నోట్ బుక్, మొబైల్ ఇలా అన్ని ఎలక్ట్రానిక్ డివైస్ లకు సౌకర్యవంతంగా కనెక్ట్ అయ్యేలా ఒకే యూనివర్సల్ చార్జర్.. కేంద్రం కొత్త నిబంధనలు

Rudra

మూడు రకాల ఎలక్ట్రానిక్ డివైస్ ల కోసం ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సోమవారం క్వాలిటీ స్టాండర్డ్స్ పేరిట కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. డిజిటల్ టెలివిజన్ రిసీవర్స్, యూఎస్బీ టైప్-సీ చార్జర్లు, వీడియో సర్వైలేన్స్ సిస్టం (వీఎస్ఎస్)కు ఈ నియమాలు వర్తిస్తాయని పేర్కొంది.

Advertisement

Goldman Sachs Layoffs: టెక్ కంపెనీల బాటలో ఇన్వెస్ట్‌ మెంట్ బ్యాంక్ గోల్డ్‌ మన్ సాచ్స్.. 3,200 మంది ఉద్యోగులపై వేటు!

Rudra

ఆర్థిక అస్థిరత, పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్న కంపెనీలు ఉద్యోగులకు లే ఆఫ్‌లు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌ మెంట్ బ్యాంక్, ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌ మన్ సాచ్స్ చేరింది.

TTD Hikes Rooms Rent: శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్.. తిరుమలలో వసతి గృహాల అద్దె భారీగా పెంపు

Rudra

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పెద్ద షాక్ ఇచ్చింది. తిరుమలలో వసతి గృహాల అద్దె భారీగా పెంచింది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల అద్దెలను రూ. 500, రూ. 600 నుంచి రూ. 1000కి పెంచారు.

TTD SED Tickets: శ్రీవారి ప్రత్యేక దర్శన కోటా టికెట్లపై టీటీడీ ప్రకటన.. ఈ నెల 9న టికెట్ల కోటా విడుదల

Rudra

శ్రీవారి భక్తులకు శుభవార్త. జనవరి, ఫిబ్రవరి కోటాకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లపై (ఎస్ఈడీ) టీటీడీ ప్రకటన చేసింది. ఈ నెల 12 నుంచి 31 వరకు దర్శనాలకు సంబంధించిన టికెట్లతో పాటు, ఫిబ్రవరి నెలకు సంబంధించి టికెట్ల కోటాను కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు.

RBI KYC Update Guidelines: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్, మీ కేవైసీ కోసం ఇక బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు, ఇమెయిల్-ఐడి, రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా చేసుకోవచ్చు

Hazarath Reddy

బ్యాంక్ ఖాతాదారులు ఇప్పటికే చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించి, తమ చిరునామాను మార్చుకోనట్లయితే మీ కైవైసీ (KYC) వివరాలను అప్‌డేట్ చేయడానికి ఇకపై వారి బ్యాంక్ శాఖలను సందర్శించాల్సిన అవసరం లేదని RBI తెలిపింది.

Advertisement

CA Final, Inter Exam 2022 Result Date: జనవరి 10న CA ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు, అధికారిక సైట్ icai.nic.inలో రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని కోరిన ICAI

Hazarath Reddy

జనవరి 10, 2023న ICAI CA ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విడుదల కానున్నాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ ఫలితాలను విడుదల చేయనుంది. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైనప్పుడు ICAI అధికారిక సైట్ icai.nic.inలో అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి

APPSC Group 1 Exam: ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షలో కీలక మార్పులు, ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో ఆఫ్‌లైన్‌ ఓఎమ్మార్‌ ఆధారిత పత్రాలు, పూర్తి వివరాలు ఓ సారి తప్పక తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహిస్తున్న ప్రిలిమ్స్‌లో APPSC కొన్ని కీలక మార్పులు చేసింది.మార్పుల ప్రకారం.. గ్రూప్‌–1లో పేపర్‌–1, పేపర్‌2గా ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో ఆఫ్‌లైన్‌ ఓఎమ్మార్‌ ఆధారిత పత్రాలతో పరీక్ష (APPSC Group 1 Exam) ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది.

Jobs in Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్, ఆర్బీకేల పరిధిలో 7,384 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను మ­­రింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం (Jagan Govt) అ­డు­గులు వేస్తోంది. ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. 660 మండలాల్లో 10,778 ఆర్బీకేలు (RBK Centers ) ఏర్పాటు చేయగా వీటిలో 14,347 మంది సేవలందిస్తున్నారు

Sankranti Special Buses: ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచే.. 5 నుంచి 25 శాతం వరకు రాయితీ

Rudra

ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచే రోడ్డెక్కనున్నాయి. పండుగ స్పెషల్ బస్సుల టికెట్ ధరను గతేడాది 50 శాతం వరకు పెంచిన ఆర్టీసీ అధికారులు ఈసారి మాత్రం చార్జీలు పెంచకపోగా ప్రత్యేక రాయితీలతో ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement
Advertisement