Information

24*7 Shops In Ramadan Month: 24 గంటలూ దుకాణాలు ఓపెన్.. మార్చి 2వ తేదీ నుండి 31 వరకు తెరుచుకోవడానికి అనుమతి.. రంజాన్ సందర్భంగా కార్మిక శాఖ ఉత్తర్వులు

Rudra

ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం సందర్భంగా కార్మిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ పండుగ నేపథ్యంలో మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు దుకాణాలు 24 గంటలూ తెరుచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Modi Fun With Pawan: హిమాలయాలకు వెళ్తున్నారా?..పవన్‌ కళ్యాన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరదా సంభాషణ, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

ఢిల్లీ 9వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు రేఖా గుప్తా . ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.

Bhupalapally Murder Case: భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య అన్న బీఆర్ఎస్..సీబీసీఐడీతో విచారిస్తామ్న మంత్రి కోమటిరెడ్డి, భూపాలపల్లి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మాటల యుద్ధం

Arun Charagonda

భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య సంచలనంగా మారింది . ఈ హత్య నేపథ్యంలో అధికార కాంగ్రెస్ - ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రాజలింగమూర్తి హత్యను ఖండించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి .

Hydra Demolitions: భూదేవి హిల్స్‌లో హైడ్రా కూల్చివేతలు.. తన ఇల్లు కూల్చొద్దని జేసీబీ ముందు కన్నీరు పెట్టుకున్న బాధితుడు, తనకు న్యాయం చేయాలని డిమాండ్, వీడియో

Arun Charagonda

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి(Hydra Demolitions) . ఆల్విన్ కాలనీ డివిజన్‌లోని భూదేవి హిల్స్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

Advertisement

Odela2 Teaser In Maha Kumbh Mela: కుంభమేళాలో ఓదెల 2 టీజర్.. అఫిషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్, వివరాలివే

Arun Charagonda

తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2', ఇది 2021లో హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది

Kumbh Mela Holy Dip For Pisoners:ఖైదీలకూ కుంభమేళా పుణ్యస్నానాలు.. 90 వేల మంది ఖైదీలు పవిత్ర పుణ్యస్నానం, వివరాలివే

Arun Charagonda

మహా కుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రి ఈ నెల 26తో కుంభమేళా ముగియనుండగా పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Fire Accident At Nagarjuna Sagar: నాగార్జునసాగర్ అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం.. అడవిని చుట్టుముట్టిన మంటలు, రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది

Arun Charagonda

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది . డ్యామ్ కింది భాగంలోని ఫారెస్ట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Delhi CM Rekha Gupta Oath: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. సిద్ధమైన రాంలీలా మైదానం, రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం, వివరాలివే

Arun Charagonda

ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు రేఖా గుప్తా . మధ్యాహ్నం 12:35కి రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం జరగనుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు.

Advertisement

Kumbh Girl Monalisa: అమ్మకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన మోనాలిసా... బంగారు గొలుసు కొనిచ్చిన కుంభమేళా వైరల్ గర్ల్, వీడియో ఇదిగో

Arun Charagonda

అమ్మకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలిసా . త్వరలోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు మోనాలిసా.

Viral Invitation Card: ఏకంగా 36 పేజీలతో ఆహ్వాన పత్రిక... ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న బంధువులు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

ఏకంగా 36 పేజీలతో ఆహ్వాన పత్రికను పంచింది ఓ ఫ్యామిలీ . కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సుద్దాల శ్రీనివాస్ శ్రీదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు.

Telangana: స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో అద్భుతం.. స్వామివారి పాదాలను తాకిన సూర్యకిరణాలు, భగవత్ కృపేనంటున్న అర్చకులు, వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత ఘట్టం సంతరించుకుంది. ప్రత్యక్ష స్వరూపమైన సూర్యభగవానుని కిరణాలు ఉదయాన్నే స్వామివారి పాదాలపై పడడం ఎంతో విశిష్టతను కలగజేసింది .

Telangana Assembly Sessions: మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు..5 రోజుల పాటు జరిగే అవకాశం, బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనున్న ప్రభుత్వం!

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి మొదటి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది(Telangana Assembly Sessions). 5 రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉండగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనుంది ప్రభుత్వం.

Advertisement

Viral Video: వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ 17 ఏండ్ల యువతి మృతి.. రాజస్థాన్‌లో ఘటన, 270 కిలోల వెయిట్ లిఫ్ట్ చేస్తుండగా చేతి నుండి జారీన రాడ్డు, వీడియో ఇదిగో

Arun Charagonda

రాజస్థాన్‌లోని బికనీర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది(Viral Video). వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ 17 ఏండ్ల యువతి మృతి మృతి చెందింది.

Police Case On YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌ పై కేసు నమోదు... గుంటూరు పర్యటనలో భారీగా ట్రాఫిక్ జాం, రైతులు ఇబ్బందులు పడ్డారని పోలీస్ కేసు నమోదు

Arun Charagonda

వైసీపీ అధినేత మాజీ సీఎ జగన్‌పై పోలీస్ కేసు నమోదైంది . గుంటూరులో జగన్ మిర్చి యార్డ్ పర్యటన నేపథ్యంలో ఆయనతో పాటు 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

Nannapaneni Narender: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై పోలీస్ కేసు,కేసీఆర్ బర్త్ డే.. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో కేసు నమోదు

Arun Charagonda

బీఆర్ఎస్ నేత, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. నరేందర్ తో పాటు మరో మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

Secunderabad Court: సికింద్రాబాద్ కోర్టులో మరో న్యాయవాది హఠాన్మరణం... కోర్టు ఆవరణలో కుప్పకూలిన వెంకటరమణ, ఆస్పత్రికి తరలించే లోపే మృతి

Arun Charagonda

తెలంగాణలో వరుసగా న్యాయవాదులు గుండెపోటుతో మృతి చెందుతుండటం అందరిని షాక్‌కు గురి చేస్తోంది(Secunderabad Court).

Advertisement

Viral News: ఉత్తమ జంటగా పిల్లి - గొర్రె, కపుల్ ఆఫ్ ది ఇయర్ -2025 అవార్డు గెలుచుకున్న పిల్లి- గొర్రె, ఉక్రెయిన్ జూలో సందర్శకుల హృదయాలను గెలుచుకుని టైటిల్ కైవసం

Arun Charagonda

వినడానికి ఆసక్తికరంగా ఉన్నా పిల్లి - గొర్రె కలిసి ఉత్త జంటగా ఎంపికైన సంఘటన ఉక్రెయిన్‌లో జరిగింది . ఈ టైటిల్‌లో పోరులో మిగితా జంతువులతో పోటీ పడి గెలుపొందడం విశేషం.

TGSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, తెలంగాణ బస్సుల్లో ప్రయాణించేవారికి టికెట్లలో 10 శాతం డిస్కౌంట్ ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ

Hazarath Reddy

హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో TSRTC ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. లహరి-నాన్ AC స్లీపర్-కమ్-సీటర్ మరియు సూపర్ లగ్జరీ సర్వీసులపై 10 శాతం డిస్కౌంట్ అందించబడుతుండగా, రాజధాని AC బస్సులపై 8 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Uttar Pradesh Shocker: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. భార్యపై గ్యాంగ్ రేప్, న్యాయం కోసం పోరాడిని వ్యక్తి సజీవ దహనం, కేసు ఉపసంహరించుకోనుందుకు ఘాతుకం, వీడియో

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కేసు ఉపసంహరించుకోనందుకు ఓ వ్యక్తిని సజీవ దహనం చేశారు . మైన్‌పురిలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.

KTR On Tea Stall Incident: సిరిసిల్లలో టీ స్టాల్ ఘటనపై స్పందించిన కేటీఆర్.. కలెక్టర్ తీరుపై ఆగ్రహం, కేటీఆర్ ఫోటో ఉన్నందుకు టీ స్టాల్‌ని తొలగించిన అధికారులు, వీడియో ఇదిగో

Arun Charagonda

సిరిసిల్లలోని టీ స్టాల్ ఘటన పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ . కలెక్టర్ తీరు సరికాదని... ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నా... ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలదేంటూ హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement
Advertisement