Information
Word Of The Year ‘Goblin Mode’: ఆక్స్ ఫర్డ్ 2022 సంవత్సరం పదం ‘గోబ్లిన్ మోడ్’.. ఈ ఏడాది మూడు పదాలపై ఓటింగ్.. గోబ్లిన్ మోడ్ కు 3 లక్షల మందికి పైగా అనుకూలం
Rudraప్రముఖ ఇంగ్లిష్ డిక్షనరీ ‘ఆక్స్ ఫర్డ్’ 2022 సంవత్సరం పదంగా ‘గోబ్లిన్ మోడ్’ను ప్రకటించింది. వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఎంపిక కోసం ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం మొదటిసారి.
Cyclone Mandous: దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారనున్న వైనం.. ‘మాండస్’గా పేరుపెట్టిన యూఏఈ.. తీర ప్రాంతాల్లో విరుచుకుపడనున్న వానలు
Rudraతమిళనాడుపై విరుచుకుపడేందుకు మరో తుపాను ఉరుముతూ వస్తున్నది. దక్షిణ అండమాన్ తీరం, ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారి తీరం వైపు దూసుకురానుంది.
World's Largest Cargo Plane In Hyderabad: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం మన భాగ్యనగరికి వచ్చిందోచ్... వీడియో ఇదిగో!
Rudraమేరు పర్వతంలా కనిపిస్తున్న ఈ భారీ విమానం పేరు బెలూగా. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా గుర్తింపు పొందిన ఈ ఎయిర్ బస్ లోహ విహంగం హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాజసం ఒలికిస్తూ గత రాత్రి ల్యాండైంది.
Free EAMCET Coaching: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ఎంసెట్ శిక్షణ.. మెరిట్ విద్యార్థులను గుర్తించేందుకు ఫిబ్రవరిలో పరీక్ష
Rudraతెలంగాణలో ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు దీటుగా ఇకపై ప్రభుత్వమే ఉచితంగా విద్యార్థినీ, విద్యార్థులకు ఎంసెట్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
Cyclone Mandous: బంగాళాఖాతంలో మరో తుఫాను మాండౌస్ పుట్టింది, ఈ నెల 8న తీరం దాటే అవకాశం, ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Hazarath Reddyబంగాళాఖాతం మీదుగా వారం మధ్యలో ఉష్ణమండల తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన సముద్రపు అలజడి, కొనసాగుతున్న తీవ్రత తర్వాత, త్వరలో 'మాండౌస్' తుఫానుగా నైరుతి బంగాళాఖాతంలో ఉధ్భవించే అవకాశం ఉంది.
Cyclone Mandous Live Tracker: ఏపీకి మాండౌస్ సైక్లోన్ ముప్పు, డిసెంబర్ 8 ఉదయం నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం, తుఫాను లైవ్ ట్రాకర్ మ్యాప్ ఇదిగో..
Hazarath ReddyCyclone Mandous Live Tracker: డిసెంబర్ 8 ఉదయం నాటికి బంగాళాఖాతం సమీపంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తుఫాను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ వ్యవస్థ, ఒకసారి తుఫానుగా మారితే, UAE సూచించినట్లుగా, తుఫాను మాండస్ అని పిలుస్తారు. ఈ తుఫాను ప్రత్యక్ష స్థానం కదలికను తనిఖీ చేయడానికి క్రిందికి స్క్రోల్ చేయండి.
Relief To PhonePe, Google Pay: ఫోన్‌పే, గూగుల్‌ పేలకు గొప్ప ఉపశమనం.. ‘30 శాతం మార్కెట్ వాల్యూ క్యాప్‌’ రూల్ మరో రెండు సంవత్సరాలు పొడిగింపు
Rudraఫోన్‌ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ యాప్‌లకు ప్రభుత్వం నుండి పెద్ద ఉపశమనం లభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ యాప్‌లు 30 శాతం మార్కెట్ వాల్యూ క్యాప్‌ అనుసరించడానికి గడువును రెండు సంవత్సరాల పాటు డిసెంబర్ 31, 2024 వరకు పొడిగించింది.
Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రద్దీ మార్గాల్లో ప్రత్యేక రైళ్ల ఏర్పాటు.. ఏఏ రూట్లలో ఏ సర్వీసు అంటే??
Rudraనిర్ణీత మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
AP Staff Nurse Recruitment 2022: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, 957 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ
Hazarath Reddyఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ పోస్టుల నియమాకానికి (AP Staff Nurse Recruitment 2022) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 957 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్‌ పద్దతిన శుక్రవారం నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయ్యింది.
TSPSC Group 4 Notification 2022: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలో మరో రెండు గ్రూప్స్ నోటిఫికేషన్లు, తాజాగా 9,168 గ్రూప్‌-4 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన టీపీఎస్సీ
Hazarath Reddyనిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గ్రూప్‌-1 ద్వారా 503 పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ.. తాజాగా గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ జారీ (TSPSC Group 4 2022 Notification out) చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 25 శాఖల్లో ఏకంగా 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
ICSE Exam Schedule Released: ఐసీఎస్ఈ 10, ఐఎస్‌సీ 12 తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. పరీక్షల తేదీలివే!
Rudraఐసీఎస్ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించే కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ వచ్చే ఏడాది జరగనున్న సీఐఎస్‌సీఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సీఐఎస్‌సీఈ 2023 డేట్ షీట్‌ను cisce.org ద్వారా చెక్ చేసుకోవచ్చు.
TTD Srivani Tickets: గుడ్ న్యూస్, భక్తులకు తిరుపతిలోనే శ్రీవారి దర్శనం టికెట్లు, తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనంలో మార్పులు, టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే..
Hazarath Reddyతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త తెలిపింది. ఇక నుంచి ఆన్ లైన్ కాకుండా నేరుగా తిరుపతిలోనే టికెట్లు (Srivani tickets) పొందే ప్రక్రియను టీటీడీ ప్రారంభించింది.
Weather Forecast: ఏపీలో రానున్న రెండు రోజుల్లో మళ్లీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, బులిటెన్ విడుదల చేసిన ఐఎండీ
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో దిగువస్థాయి నుంచి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న రెండురోజుల్లో (rainfall next Two days) మళ్లీ వర్షాలు మొదలు కానున్నాయి. గురువారం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో (Rayalaseema, coastal Andhra) అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది.
Monkeypox Now Mpox: మంకీపాక్స్‌ కు కొత్తపేరు పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ‘ఎంపాక్స్’గా పేరు మార్పు.. ఎందుకో తెలుసా?
Rudraఈ ఏడాది భారత్ సహా పలు దేశాలను భయపెట్టిన మంకీపాక్స్‌కు కొత్త పేరు వచ్చేసింది. ఈ పేరు జాత్యహంకారానికి కారణం అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో దాని పేరును డబ్ల్యూహెచ్ఓ ‘ఎంపాక్స్’గా మార్చింది.
AP Police Recruitment 2022: ఏపీ పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్, 6,100 పోలీస్‌ కానిస్టేబుల్స్‌, 420 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌
Hazarath Reddyఏపీ ప్రభుత్వం పోలీసుశాఖలో భారీ సంఖ్యలో నియామకాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో భాగంగా 6,100 పోలీస్‌ కానిస్టేబుల్స్‌, 420 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ విడుదలైంది. ఇక, ఫిబ్రవరి 19న ఎస్‌ఐ పోస్టులకు, జనవరి 22న కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు.
New Traffic Rules In Hyd: రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలకు రూ. 1,700 ఫైన్.. ట్రిపుల్ రైడింగ్ కు రూ. 1,200 జరిమానా.. హైదరాబాద్ లో నేటి నుంచి ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం!
Rudraట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. అవును. ఇప్పటికే పలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు... ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించబోతున్నారు. ఆ వివరాలు ఏంటంటే?
WHO Measles Updates: తట్టు సోకిన వ్యక్తి ద్వారా మరో 18 మందికి వైరస్ సోకే ప్రమాదం.. డబ్లూహెచ్ వో వెల్లడించిన మరిన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే?
Rudraప్రపంచవ్యాప్తంగా తట్టు కేసులు అంతకంతకూ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నదని, ఈ వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ వో) తెలిపింది. తట్టు సోకిన ఓ వ్యక్తి కారణంగా 12 నుంచి 18 మందికి ఈ వ్యాధి సోకొచ్చని హెచ్చరించింది.
Sabarimala Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. మరో 38 ప్రత్యేక రైళ్లను సిద్ధం చేస్తున్న దక్షిణమధ్య రైల్వే.. డిసెంబరు, జనవరి నెలల్లో అందుబాటులోకి
Rudraశబరిమల భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, నర్సాపూర్ నుంచి ఇవి అందుబాటులో ఉండనున్నాయి.
UIDAI Update: ఆధార్ దుర్వినియోగంపై రాష్ట్రాలకు కేంద్రం సూచన, ఆధార్‌ను గుర్తింపు ధ్రువీక‌ర‌ణ‌గా ఆమోదించే ముందు దానిని పరిశీలించాలని ఆదేశాలు
Hazarath Reddyఇది మోస‌గాళ్ళు, సామాజిక వ్య‌తిరేక శ‌క్తులు దుర్వినియోగం చేసే అవ‌కాశాన్ని నిరోధిస్తుంది. ఇది ఆరోగ్య‌వంత‌మైన వినియోగాన్ని ప్రోత్స‌హించ‌డ‌మే కాక ప్ర‌తి 12 అంకెల సంఖ్య ఆధార్ కాద‌న్న యుఐడిఎఐ వైఖ‌రిని పున‌రుద్ఘాటిస్తుంది.
EPFO Wage Ceiling Changes: వేతన జీవులకు శుభవార్త.. వేతన సీలింగ్ సవరణకు ఈపీఎఫ్‌వో రెడీ.. వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ. 21 వేలకు పెంచే యోచన.. 75 లక్షల మందికి లబ్ధి.. రిటైర్మెంట్ సమయంలో పెద్దమొత్తంలో ఉద్యోగుల చేతికి సొమ్ము
Rudraపెరుగుతున్న ధరలతో సతమతమవుతూ, భవిష్యత్తు ఆర్థిక అవసరాలు తీరేదెలా అంటూ ఆందోళన పడుతున్న వేతన జీవులకు ఇది నిజంగా శుభవార్తే. పెన్షన్ పథకానికి సంబంధించి ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి(సీలింగ్)ని పెంచాలని ఈపీఎఫ్‌వో నిర్ణయించినట్టు ప్రాథమికంగా తెలుస్తున్నది.