Information
Huge Rush at Tirumala: శ్రీవారి దర్శనానికి 15 గంటలకు పైగా సమయం, నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లు, ఈ నెల 21 నుంచి కాణిపాకం స్వయంభు వరసిద్ధుని దర్శన భాగ్యం
Hazarath Reddyతిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. దర్శనానికి 15 గంటలకు పైగా సమయం (devotees waiting time over 15 hours) పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లు నిండి (Huge rush at Tirumala) ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,438 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.
Weather Forecast: దిఘాకు సమీపంలో తీరం దాటిన వాయుగుండం, ఏపీలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు, తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
Hazarath Reddyవాయుగుండం వాయవ్య దిశగా పయనించి ఒడిశా – పశ్చిమ బెంగాల్‌ మధ్య బాలాసోర్, సాగర్‌ ఐలండ్‌ల నడుమ దిఘాకు సమీపంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు తీరాన్ని దాటింది.
Jaquar Viral Video: ‘వాట్‌ ఏ పవర్‌’.. ఈ వీడియోను చూశాక, మీరు కూడా అలాగే అంటారు. పొదలమాటున నక్కి.. ఒక్క ఉదుటున మొసలిపై దూకిన చిరుత..
Jai Kపొదలమాటున నక్కి.. ఒక్క ఉదుటున మొసలిపై దూకిన చిరుత..
Railway Clarification: రైళ్ళలో ఐదేండ్ల లోపు చిన్నారులకు కూడా టికెట్ తీసుకోవాలి అంటూ వార్తలు.. రైల్వే శాఖ ఏం చెప్పిందంటే?
Jai K‘చిన్నారుల టికెట్ల బుకింగ్‌లో మార్పుల్లేవ్‌’.. రైల్వే శాఖ స్పష్టీకరణ
Weather Forecast: వాయుగుండంగా మారిన అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు రానున్న రెండు రోజులు భారీ వర్ష సూచన
Hazarath Reddyవాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. అనంతరం ఉత్తర ఒడిశాకు ఆనుకుని పశ్చిమ, వాయవ్య దిశగా పశ్చిమ బెంగాల్‌ తీరం వైపు పయనించింది.
Hooded Pitohui: ఈ పక్షికి నిలువెల్లా విషమే.. అవును.. ప్రపంచంలోనే మొట్టమొదటి విషపూరిత పక్షి ఇది.
Jai Kప్రపంచంలోనే మొట్టమొదటి విషపూరిత పక్షి.. హుడెడ్‌ పిటోహుయ్‌
TS EAMCET Result 2022 Declared: తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల, ఈ సెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత, eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోండి
Hazarath Reddyగత నెలలో జరిగిన తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎసెంట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు.
TS EAMCET 2022 Results: టీఎస్‌ ఎంసెట్‌ ఫలి‌తాలు రేపు విడుదల, ఉద‌యం 11 గంట‌ల‌కు జేఎన్టీయూలో eamcet.tsche.ac.in ద్వారా విడు‌దల చేయనున్న మంత్రి సబిత
Hazarath Reddyతెలంగాణ ఎంసెట్‌ ఫలి‌తాలు శుక్ర‌వారం విడు‌ద‌ల కా‌ను‌న్నాయి. ఇంజి‌నీ‌రింగ్‌, అగ్రి‌క‌ల్చర్‌, మెడి‌కల్‌ ఫలి‌తా‌లను (TS EAMCET 2022 Results) విద్యా‌శాఖ మంత్రి సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి ఉద‌యం 11 గంట‌ల‌కు జేఎన్టీయూలో విడు‌దల చేయ‌నున్నారు.
Weather Forecast: మళ్లీ ఇంకో ముప్పు..ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష ముప్పు
Hazarath Reddyఒడిశా తీర ప్రాంతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీనపడిందని.. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదిలి రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.
TS EAMCET 2022 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల తేదీపై నేడు క్లారీటీ,రిజల్ట్స్ విడుదలైన తర్వాత eamcet.tsche.ac.in ద్వారా మీ ఫలితాలు చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ఎంసెట్‌) ఫలితాలు (TS EAMCET 2022 Results) ఎప్పుడు వెల్లడిస్తారనే దానిపై నేడు క్లారిటీ రానుంది.
AP ECET Results Declared: ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదల, మొత్తం 92.36 శాతం ఉత్తీర్ణత, ఫలితాలు cets.apsche.ap.gov.in ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి తెలుసుకోండి
Hazarath Reddyఏపీలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశానికి (లేటరల్‌ ఎంట్రీ) డిప్లోమా విద్యార్థులకు నిర్వహించిన ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ పరీక్షలో 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 95.68 శాతం, బాలురు 91.44 శాతం ఉత్తీర్ణత సాధించారు
Weather Forecast: వణికిస్తున్న వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు తప్పని భారీ వర్షాల ముప్పు, నేడు అల్పపీడనం మరింతగా బలపడే అవకాశం
Hazarath Reddyఒడిశా కోస్తాంధ్ర తీరానికి సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో అది మరింతగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది.
Weather Forecast: వాయుగుండగా మారుతున్న అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
Hazarath Reddyవాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది.
Aarya walvekar: మిస్ ఇండియా యూఎస్ఏగా ఆర్య వాల్వేకర్.. ఈ అందాల రాశి మనసులో మాట ఏముందంటే?
Rajashekar Kadaverguమిస్ ఇండియా యూఎస్ఏ కిరీటం ఆర్య వాల్వేకర్ సొంతం.. రాష్ట్రానికి చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని, న్యూయార్క్‌ కు చెందిన తన్వి గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని అందుకున్నారు.
Weather Forecast: రేపే బంగాళాఖాతంలో అల్పపీడనం,ఆగస్టు 10 వరకు తెలంగాణలో భారీ వర్షాలు, ఏపీలో ఈ నెల 8 వరకు జోరు వానలు, అప్రమత్తంగా ఉండాలని తెలిపిన వాతావరణశాఖ
Hazarath Reddyవాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి సీజన్‌ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్టు తెలిపింది.
Weather Forecast: ఈ నెల 7న బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
Hazarath Reddyఈ నెల 7న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure) ఏర్పడనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై (Bay of Bengal) ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.ఇది సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.
Weather Forecast: ఏపీలో రేపు భారీ వర్షాలు, ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల (ఆగస్టు) 5వ తేదీన శుక్రవారం విస్తారంగా వానలు పడతాయని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ (Amaravati Meteorological dept) ప్రకటించింది. ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Rains in AP) పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
Weather Forecast: తెలుగు రాష్ట్రాలను ఇంకా వీడని వర్షాల ముప్పు, రానున్న రెండు మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజుల పాటు (Telugu States For Next 2-3 Days) ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ (IMD) తెలిపింది. తమిళనాడు నుంచి తెలంగాణ వరకు రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
AP 10th Supplementary Results: పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి, రిజల్ట్స్‌‌ను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyపదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం (నేడు) విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల (AP 10th Supplementary Result) చేశారు. 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
Job Alert: డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా? అయితే అలర్ట్.. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా.. టాప్ కంపెనీలో నెలకు 50 వేల జీతంతో ఉద్యోగం.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ
Rajashekar Kadaverguఎలాంటి ఉద్యోగ అనుభవం లేకపోయినా ట్రైనింగ్ తో పాటు ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగావకాశాలను కల్పించడానికి టెక్ దిగ్గజం క్విక్ లాంచ్ దరఖాస్తులను కోరుతున్నది. దరఖాస్తు చేయడానికి నేడే ఆఖరు తేదీ. ఆలస్యం చేయకండి.