News
Telangana: వీడియో ఇదిగో, మెనూ సరిగా పాటించడంలేదని హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన భువనగిరి జిల్లా కలెక్టర్, స్కూల్ ప్రిన్సిపల్‌కి షోకాజ్ నోటీసులు జారీ
Hazarath Reddyప్రభుత్వ వసతిగృహాల్లో కొత్తగా ప్రారంభించిన డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందజేయాలని, మెనూ అమలులో తేడా రావద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. భువనగిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
KTR Slams CM Revanth Reddy: రైతుల గురించి మాట్లాడదామంటే పారిపోయిన పిరికి దద్దమ్మ, సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన కేటీఆర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyరేవంత్ రెడ్డి.. తెలంగాణ, కొడంగల్ నీ అయ్య జాగీరు అనుకుంటున్నావా? రైతులు వాళ్ల సొంత భూములు ఇవ్వమని అంటే వాళ్లకి బేడీలు వేసి జైల్లో పెడతావా.. రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజు అనుకుంటున్నావా? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసన సభలో రైతుల గురించి మాట్లాడదామంటే పారిపోయిన పిరికి దద్దమ్మవి నువ్వు
Telangana: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyచంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana: తెలంగాణలో ఏ జిల్లాను రద్దు చేయడం లేదు, అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Hazarath Reddyకాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కొలువుదీరాక రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కుదిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శాసన మండలిలో ఓ సభ్యుడు జిల్లాల కుదింపుపై ప్రశ్న వేయగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాను కూడా రద్దు చేయబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు
CM Chandrababu Polavaram Visit Updates: పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అధికారులు ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Astrology: డిసెంబర్ 22 శుక్రుడు ధనిష్ట నక్షత్రం లోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విలాసవంతమైన జీవితం, సంపద, ప్రేమ ఇచ్చే వాడిగా శుక్రుడు ఉంటాడు. డిసెంబర్ 22 ఆదివారం శుక్రుడు ధనిష్ట నక్షత్రం లోనికి 11 గంటల 20 నిమిషాలకు ప్రవేశిస్తాడు. దీనివల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం
Astrology: డిసెంబర్ 17 చంద్రుని సంచారం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రునికి ఒక ప్రత్యేకత కలిగి ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం డిసెంబర్ 17వ తేదీ మంగళవారం సాయంత్రం ఏడు గంటల 40 నిమిషాలకు చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు.
Health Tips: చలికాలంలో అల్లం, బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా కలిగే లాభాలేమిటో తెలుసా..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చాలామందిలో తరచుగా రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. దీని ద్వారా జలుబు దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే చలికాలంలో సొంటి బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
Health Tips: మొక్కజొన్నలో ఉన్న ఔషధ గుణాలు తెలుసా దీని తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు తగ్గిపోతాయి..
sajayaమనందరం ఏదో ఒక సమయంలో మొక్కజొన్నను తింటూనే ఉంటాం. ఇది రుచి మాత్రమే కాకుండా ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
Health Tips: ముల్లంగిని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
sajayaముల్లంగిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది గుండె జబ్బులను రక్తపోటు, కొలెస్ట్రాలలో ఇద్దరు అనారోగ్య సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో చాలామందిలో జీవన శైలిలో మార్పు చెడు ఆహారపు అలవాట్లు అతిగా వేయించిన ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
Trisha VIsits Marudhamalai Murugan Temple: మరుదమలై మురుగన్ ఆలయంలో హీరోయిన్ త్రిష పూజలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహీరోయిన్ త్రిష తాజాగా కోయంబత్తూరులోని ప్రసిద్ధిగాంచిన మరుదమలై మురుగన్(కుమారస్వామి) ఆలయాన్ని సందర్శించారు. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని, విశేష పూజలు నిర్వహించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, తెలంగాణ నుంచి కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం అక్రమ రవాణా, అసెంబ్లీ వేదికగా నిజమేనని తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ నుంచి రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమ రవాణా జరుగుతుందని అసెంబ్లీ వేదికగా బాంబ్ పేల్చారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా పోతున్నాయని తెలిపారు.
Ilayaraja Controversy: అర్ధ మండపంలోకి కేవలం జీయర్లకు మాత్రమే ప్రవేశం, ఇళయరాజాను వెనక్కి పంపండంపై క్లారిటీ ఇచ్చిన శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయ సిబ్బంది
Hazarath Reddyతమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) తాజాగా సందర్శించారు. ఈ ఆలయ సందర్శనలో భాగంగా ఆయన గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి ఆయన ప్రవేశించారు. అక్కడే ఉన్న ఆలయ సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ని అక్కడినుంచి బయటకు పంపించేశారు.
Sudden Death Caught on Camera: చపాతీ తింటూ గుండెపోటుతో కుప్పకూలిన 50 ఏళ్ళ వ్యక్తి, షాకింగ్ సీసీ పుటేజీ ఇదిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని భగవతి ధాబాలో డిసెంబర్ 14న 50 ఏళ్ల సంజయ్ కుష్వాహా భోజనం చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి మరణించిన హృదయ విదారక సంఘటన జరిగింది. CCTV ఫుటేజీలో అతను రోటీ, పనీర్ తింటున్నట్లు చూపిస్తుంది,
Hyderabad: సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తా, భారీగా ట్రాఫిక్ జామ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyసికింద్రాబాద్ సమీపంలోని రైల్ నిలయం మార్గమధ్యలో డీజిల్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. దీంతో ట్యాంకర్‌లోని వందల లీటర్ల డీజిల్ అంతా నేల పాలయ్యింది.దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఇంధనం మీద నుంచి వెళితే ఏదైనా ప్రమాదం జరగొచ్చని జంకుతున్నారు
Cyclone Chido: చీడో తుపాను విధ్వంసం ఎలా ఉందో వీడియోలు ఇవిగో, వేయి మంది దాకా మరణించారని వార్తలు,సైక్లోన్ బీభత్సానికి ధ్వంసమైన వందలాది పట్టణాలు
Hazarath Reddyఆగ్నేయ హిందూ మహా సముద్రంలో ఏర్పడిన చీడో తుఫాన్ ఫ్రాన్స్ దేశంలోని మాయోట్ ద్వీప సమూహంపై విరుచుకుపడింది. ఈ తుఫాను ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. తుఫాన్ బీభత్సానికి అనేక పట్టణాలు ధ్వంసమయ్యాయని, దాదాపు వెయ్యి మంది వరకు మరణించి ఉండవచ్చని వారు చెప్పారు
Telangana Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం, రోడ్డు దాటుతూ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు, ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyసిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న క్రమంలో గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామ సమీపంలోకి రాగానే గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారు ఒక్కసారిగా రోడ్డు దాటే క్రమంలో బస్సును ఢీ కొట్టింది.
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, బీఆర్‌ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి, సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసిన మంత్రి సీతక్క
Hazarath Reddyసర్పంచ్‌ల పదవి కాలం ఫిబ్రవరిలో ముగిసిందని, ఇప్పుడున్న పెండింగ్ బిల్లులు బీఆర్ఎస్ నుంచి వారసత్వంగా వచ్చినవేనని మంత్రి సీతక్క అన్నారు. హరీష్ రావు ఫైనాన్స్ మంత్రిగా ఆనాడు సంతకం పెడితే బిల్లులు క్లియర్ అయ్యేవికదా అని అన్నారు. కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదని, తాము పెండింగ్ బిల్లులు చెల్లించం అనడం లేదని చెప్పారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏం తోచక కేజీన్నర వెంట్రుకలను తినేసిన బాలిక, సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు
Hazarath Reddyఅమలాపురం ఉప్పలగుప్తం మండలం భట్టుపాలెంకు చెందిన 15 సంవత్సరాల బాలికకు మూడు నెలలుగా తరచుగా వాంతులు రావడంతో బాలిక తల్లిదండ్రులు భయపడి ఆసుపత్రికి తీసుకెళ్ళగా.. డాక్టర్ గంధం విశ్వనాథ్ ఆమె పొట్టలో జుట్టు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా గుర్తించారు
Telangana Assembly Session 2024: సంక్రాంతి తర్వాత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీడియో ఇదిగో
Hazarath Reddyకొత్త రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని, 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ఆలోచనలో ఉన్నామని అన్నారు. అలాగే తెలంగాణలో బీసీ కుల గణన ప్రక్రియ కొనసాగుతోందని, సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకొని, ఈ డేటా ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.