News

Telangana Assembly Session 2024: తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుంది, అమెరికాలో చెప్పుకుంటున్నారంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2024 ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు.

Cold Wave in Telugu States: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి, ఉదయాన్నే బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిక

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. అన్ని జిల్లాలను చలి పులి వణికిస్తోంది. ఏపీలో అరకులోయలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా మినుములూరులో 9 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో, ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

Telangana Cabinet Today: నేడు మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ భేటీ.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం

Rudra

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానున్నది. శాసనసభ ప్రాంగణంలోని అసెంబ్లీ కమిటీ హాల్‌-1లో మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం కానున్నది.

Huge Rush at Srishalam: శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం.. స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటల సమయం.. పాతాళగంగలో పుణ్య స్నానాలు (వీడియో)

Rudra

వరుస సెలవులు రావడంతో శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. భారీగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. దీంతో స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటలకుపైగా సమయం పట్టింది.

Advertisement

ICMR Diabetes Bio-Bank: దేశంలో తొలి డయాబెటిస్‌ బయోబ్యాంక్‌.. చెన్నైలో స్థాపించిన ఐసీఎంఆర్‌.. ఎందుకు? దీని లక్ష్యలేంటి?

Rudra

డయాబెటిస్‌ కు సంబంధించి శాస్త్రీయ పరిశోధనలను మరింత బలపరిచే లక్ష్యంతో ప్రజలకు సంబంధించిన జీవసంబంధ నమూనాలను భద్రపరిచే దేశంలోనే తొలి డయాబెటిస్‌ బయో బ్యాంకును భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) చెన్నైలో స్థాపించింది.

Power Treasure: వెయ్యేండ్ల విద్యుత్తుకు సరిపడా భూ అంతర్భాగంలో ట్రిలియన్ల హైడ్రోజన్‌ నిక్షేపాలు.. అమెరికా జియోలాజికల్‌ సర్వేలో వెల్లడి

Rudra

భూమిలోపల భారీ ఎత్తున హైడ్రోజన్‌ నిక్షేపాలు ఉన్నట్టు అమెరికాలోని జియోలాజికల్‌ సర్వే అధ్యయనంలో తేలింది. ఈ నిల్వలతో ప్రపంచానికి వెయ్యి సంవత్సరాలకు పైగా విద్యుత్తును అందించవచ్చునని అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Cold Wave in Telangana: తెలంగాణపై చలిపంజా.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ లో 6.3 డిగ్రీలుగా నమోదు.. 12 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌

Rudra

తెలంగాణపై చలిపంజా విసురుతున్నది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

Biryani at Rs. 4: రూ.4కే చికెన్ బిర్యానీ అంటూ ప్రకటన.. ఇంకేముంది ఆ రెస్టారెంట్ ముందు భారీగా క్యూ కట్టిన జనం.. ఎక్కడంటే? (వీడియో)

Rudra

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అన్‌ లిమిటెడ్ మల్టీక్యూజెన్ రెస్టారెంట్ పేరుతో ఆదివారం ఓ రెస్టారెంట్ ను ప్రారంభించారు.

Advertisement

Bigg Boss Season 8 Winner Nikhil: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్.. నిఖిల్ కు రూ.55 లక్షల చెక్ అందించిన రామ్ చరణ్

Rudra

ప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ విజేతగా టీవీ నటుడు నిఖిల్ నిలిచాడు.

Allu Arjun Reacts on Sri Tej Health: శ్రీ తేజ్ ఆరోగ్యంపై స్పందించిన అల్లు అర్జున్, ఆ కార‌ణాల‌తోనే అత‌న్ని క‌లువ‌లేక‌పోతున్నా.. అంటూ పోస్ట్

VNS

కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి గురించి ఆందోళన చెందుతున్నానని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం అతడిని కలవలేకపోతున్నా. వాళ్ల ఇంటికి వెళ్లలేకపోతున్నా. త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడతా. వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నా’’ అని అల్లు అర్జున్‌ తెలిపారు.

Telangana BJP Chief: తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో మ‌రోసారి బండి సంజ‌య్, ఇంత‌కీ వార్త‌ల‌పై సంజ‌య్ ఏమ‌న్నారంటే?

VNS

తాను బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో (Telangana BJP Chief ) లేనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందని, ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు

Keerthy Suresh Lip Lock: కీర్తి సురేష్ లిప్ లాక్, పెళ్లైన మూడు రోజుల‌కే సోష‌ల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన న‌టి, నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలివిగో..

VNS

గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్ లో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, అత్యంత సన్నిహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను కీర్తి సురేశ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

Advertisement

Sobhita Dhulipala Faces Backlash: నాగ‌చైత‌న్య పెళ్లి వీడియోపై నెట్టింట వివాదం, ఆ ప‌ని చేసినందుకు శోభిత‌ను తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు

VNS

పెళ్లి సంద‌ర్భంగా ఆమె చాలా ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. అందులో ఓ ఫోటో మాత్రం చాలా వైర‌ల్ అవుతోంది. దానిపై నెటిజ‌న్లు భిన్నంగా (Sobhita Dhulipala Faces Backlash ) స్పందిస్తున్నారు. ఇంత‌కీ ఈ ర‌చ్చ దేనికంటే..ఆమె నాగ‌చైత‌న్య కాళ్లు మొక్క‌డంపైనే. తాళి క‌ట్టిన త‌ర్వాత ఆనందంగా ఆమె త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య కాళ్లు మొక్కింది.

Zakir Hussain Dies at 73: జాకీర్ హుస్సేన్ ఇక‌లేరు, గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన మ్యూజిక్ లెజెండ్

VNS

ప్ర‌ముఖ త‌బ‌లా క‌ళాకారుడు జాకీర్ హుస్సేన్ (Zakir Hussain Passes Away) ఇకలేరు. గుండె సంబంధిత వ్యాధితో గ‌తవారం ఆస్ప‌త్రిలో చేరిన ఆయ‌న క‌న్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను ఇంకా ఎవ‌రూ ధృవీక‌రించ‌లేదు.

Manchu Family Issue: జల్‌పల్లిలో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం...మంచు మనోజ్‌కు చెందిన జనరేటర్‌లో పంచదార పోసిన విష్ణు..మనోజ్ ఇంటికి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

Arun Charagonda

మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం నెలకొంది. మంచు మనోజ్‌కు చెందిన జనరేటర్‌లో పంచదార పోశారు విష్ణు . మంచు మనోజ్‌ ఇంటికి ని విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో పహాడీషరీఫ్‌ పీఎస్‌ లో ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు మనోజ్.

Allu Arjun Meets Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన అల్లు అర్జున్, సతీమణి స్నేహతో కలిసి చిరును కలిసిన బన్నీ..వైరల్‌గా ఫోటోలు

Arun Charagonda

మెగాస్టార్ చిరంజీవిని కలిశారు నటుడు అల్లు అర్జున్. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన బన్నీ...కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి చిరంజీవిని క‌లిశారు. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసులో అరెస్ట్ అయిన బ‌న్నీ జైలు నుంచి రిలీజైన త‌ర్వాత చిరంజీవిని క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. జైలు నుంచి రిలీజైన బ‌న్నీని సినీ ప్ర‌ముఖులు ప‌రామ‌ర్శించారు.

Advertisement

Mohan Babu: జర్నలిస్టు రంజిత్‌ను కలిసి నటుడు మోహన్ బాబు, కుటుంబ సభ్యులకు సారీ చెప్పిన మోహన్ బాబు

Arun Charagonda

జర్నలిస్ట్ రంజిత్ ను కలిసి బహిరంగ క్షమాపణ చెప్పారు నటుడు మోహన్ బాబు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ను పరామర్శించి రంజిత్‌కు, ఆయన కుటుంబసభ్యులకు సారీ చెప్పారు.

Viral Video: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం..ప్రేమ, 8 నెలల సహజీవనం, చివరకు అడవిలో వదిలేసిన యువకుడు..వీడియో ఇదిగో

Arun Charagonda

బెంగుళూరుకి చెందిన యువతి రబియాకి మహారాష్ట్రకు చెందిన విక్రమ్ మన్వర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. 8 నెలలు సహజీవనం చేసి ఆపై పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం బెంగుళూరు నుంచి మేడ్చల్ జిల్లా అల్వాల్ వచ్చి కాపురం పెట్టారు.

Hyderabad: కన్నీళ్లు పెట్టిస్తున్న రేవతి కూతురు శాన్విక మాటలు..అమ్మ ఊరికి వెళ్లింది...వస్తానని చెప్పిందన్న శాన్విక...వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కూతురు శాన్విక మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అమ్మ ఊరికి వెళ్లింది.. వస్తానని చెప్పింది, అమ్మ నాకు, అన్నయ్యకి రోజూ అన్నం తినిపించేది అని తెలిపింది. బాగా చదువుకోవాలని అమ్మ చెప్పేది...అన్నయ్య హాస్పిటల్‌లో ఉన్నాడు.. నెల రోజుల తర్వాత వస్తాడు అని చిన్నారి చెప్పిన మాటలు అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

Hyderabad: మేడ్చల్ జిల్లా ఉప్పరపల్లిలో అగ్నిప్రమాదం...ఆర్‌కే టెంట్ హౌస్‌లో చెలరేగిన మంటలు..లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా...వీడియో

Arun Charagonda

మేడ్చల్ జిల్లా ఉప్పరపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆర్ కె టెంట్ హౌస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంకు ఫైర్ ఇంజన్లు చేరుకోగా రూ. పది నుంచి పదిహేను లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement