News

Health Tips: చలికాలంలో ఈ సూప్ లు తాగడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..

sajaya

చలికాలంలో మనము తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటాము. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు ఫ్లూ వంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పిల్లల్లో ముఖ్యంగా తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు.

Telangana Shocker: వరంగల్‌లో బ్యాంక్ ఉద్యోగి దారుణ హత్య, కాళ్లు, చేతులను తాళ్లతో బంధించి కిరాతకంగా కత్తులు, ఇనుప రాడ్లతో చంపేసిన దుండగులు

Hazarath Reddy

వరంగల్ జిల్లాలో బ్యాంకు ఉద్యోగి దారుణ హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రంగంపేట (Rangampet)లో కాకతీయ గ్రామీణ బ్యాంక్‌ (Kaktiya Grameen Bank)లో విధులు నిర్వర్తిస్తున్న రాజమోహన్ (Rajamohan) దారుణ హత్యకు గురయ్యాడు.

Accident Caught on Camera: షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్, ఆర్టీసీ బస్సు నుంచి జారిపడిన విద్యార్థిని, కాళ్ళపై నుండి బస్సు వెళ్లడంతో తీవ్రగాయాలు

Hazarath Reddy

తెలంగాణ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్రగాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి చౌరస్తాలో ఆర్టీసీ బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో ఫుట్‌బోర్డుపై నుండి బస్సు కిందపడింది

Shobitha Shivanna Suicide: బుల్లితెర నటి శోభిత శివన్న సూసైడ్, మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం సొంత గ్రామానికి తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

అంత్యక్రియల నిమిత్తం ఆమె భౌతికకాయాన్ని బెంగళూరులోని సకలేష్‌పురం గ్రామానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. బ్రహ్మగంటు అనే టీవీ సీరియల్‌లో ఆమె తన పాత్రకు అత్యంత ప్రసిద్ధి చెందింది. 2023లో పెళ్లి చేసుకున్న తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉంది.

Advertisement

Accident Caught on Camera: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బైకును టిప్పర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఎగసిన మంటలు, గాయాలతో బయటపడ్డ బైకర్

Hazarath Reddy

మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. పట్టణంలోని నర్సాపూర్‌ చౌరస్తా వద్ద బైక్‌ను ఓ టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్‌ తీవ్రంగా గాయపడ్డారు. నర్సాపూర్‌ చౌరస్తా వద్ద దశరథ్‌ అనే వ్యక్తి బైక్ మీద మున్సిపల్‌ ఆఫీస్‌ వైపు వెళ్తుండగా టిప్పర్‌ వెనక నుంచి ఢీకొట్టింది.

Who Is Venkata Datta Sai? సింధుకు కాబోయే భర్త వెంకట దత్త సాయి ఎవరు? డిసెంబరు 22న ఓ ఇంటికి కోడలిగా వెళ్లబోతున్న డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు

Hazarath Reddy

డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈ నెలాఖరులో పెళ్లి చేసుకోనుంది .డిసెంబరు 22న ఉదయపూర్‌లో సీనియర్ ఐటి ప్రొఫెషనల్ వెంకట దత్త సాయితో వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడైంది.

Weather Forecast: నైరుతి బంగాళాఖాతంలో మళ్లీ ఇంకో అల్పపీడనం, ఈ సారి దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం, ఈ నెల రెండో వారంలో ఏర్పడే సూచనలు ఉన్నాయంటున్న ఐఎండీ అధికారులు

Hazarath Reddy

ఫెంగల్ తుఫాను దక్షిణాది రాష్ట్రాల్లో పెను విధ్వంసం సృష్టించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్‌ తుఫాన్‌ పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఇది వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రం వైపుగా కదులుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు

Cyclone Fengal Update: తమిళనాడులో ఫెంగల్ తుఫాను విధ్వంసం, రూ. 2వేల కోట్లు మధ్యంతర సాయం ప్రకటించాలని ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ, వచ్చే మూడు రోజుల పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్ష సూచన

Hazarath Reddy

భారత వాతావరణ శాఖ (IMD) కేరళలో గణనీయమైన వర్షపాతం గురించి హెచ్చరించింది, ఇది ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఉత్తర అంతర్గత తమిళనాడు. దక్షిణ అంతర్గత కర్ణాటకపై అల్పపీడన వ్యవస్థ ప్రభావం పడింది.

Advertisement

Tamil Nadu Rains: వీడియో ఇదిగో, ఇంటిపై ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలు, ఒకే కుటుంబంలో ఏడు మంది మృతి, అందులో 5 మంది చిన్నారులు..

Hazarath Reddy

ఫెంగల్‌ తుపాన్‌ తమిళనాడును వణికిస్తోంది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. సోమవారం మధ్యాహ్నం తిరువణ్ణామలైలో దేవాలయం వద్ద ఉన్న నివాసంపై కొండచరియలు విరిగిపడ్డాయి.ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

Road Accident: కేరళలో ఘోర ప్రమాదం.. ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల దుర్మరణం (వీడియో)

Rudra

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థులు వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. దీంతో ఐదుగురు విద్యార్థులు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Pawan Kalyan: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్‌.. ప‌వ‌న్ సెల్ఫీ వైర‌ల్‌.. సంబురాలు చేసుకుంటున్న ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌

Rudra

రాజ‌కీయాల్లో పూర్తిగా బిజీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్ర‌స్తుతం కొంత‌ గ్యాప్ దొర‌క‌డంతో 'హరిహర వీరమల్లు' సినిమా పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు. ప్రస్తుతం ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ షూటింగ్ మంగళగిరిలో వేసిన ఓ సెట్‌ లో జ‌రుగుతోంది.

Priyanka-Shiva: తిరుమలలో ప్రాంక్ వీడియోపై క్షమాపణలు చెప్పిన ప్రియాంకజైన్, శివ (వీడియో)

Rudra

తిరుమలలో చేసిన ప్రాంక్ వీడియోపై బిగ్ బాస్ కంటె స్టెంట్ ప్రియాంకజైన్, శివకుమార్ లు క్షమాపణలు చెప్పారు. తాము శ్రీవారికి పరమ భక్తులమంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Advertisement

Horrific Video: భూమి మీద నూకలు మిగిలి ఉండటం అంటే ఇదేనేమో!! బస్సు మీదకు ఉరికివచ్చినా బతికి బట్టకట్టిన యువకుడు.. వైరల్ వీడియో ఇదిగో..!

Rudra

ప్రమాదాలు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. పెద్ద ప్రమాదాల నుంచి ఏమీ కాకుండా బయటపడితే, వీడు అదృష్టవంతుడు. వీడికి భూమి మీద నూకలు ఇంకా మిగిలే ఉన్నాయి అంటూ అనడం చూసే ఉంటాం.

PV Sindhu Marriage: ఈ నెల 22న పీవీ సింధు వివాహం.. వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో పెండ్లి.. రాజస్థాన్‌ లోని ఉదయ్‌ పూర్‌ లో వివాహం .. హైదరాబాద్‌ లో 24న రిసెప్షన్

Rudra

భారత స్టార్ షట్టర్ పీవీ సింధు వివాహానికి మూహూర్తం ఖరారైంది. వరుసగా రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సాధించిన సింధు త్వరలోనే పెండ్లి పీటలు ఎక్కనున్నారు.

Pushpa 2 Ticket Price Hike: 'పుష్ప‌2' టీమ్ కు గుడ్ న్యూస్.. ఏపీలోనూ టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ప్రభుత్వం ఉత్త‌ర్వులు.. బెనిఫిట్ షోలు కూడా.. సీఎం, డిప్యూటీ సీఎంల‌కు అల్లు అర్జున్‌ కృత‌జ్ఞ‌త‌లు.. పెరిగిన టికెట్ రేట్లు ఎంతంటే??

Rudra

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌ లో వ‌స్తున్న తాజా చిత్రం పుష్ప‌2: ది రూల్‌ పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. గురువారం విడుదల కాబోతున్న ఈ సినిమాకు టికెట్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాయి.

Vizag Horror: విశాఖలో ఘోరం.. బిల్డింగ్ మీద నుంచి దూకి యువతీ, యువకుల బలవన్మరణం

Rudra

విశాఖపట్నంలోని గాజువాక పరిధిలోని షీలానగర్ లో ఉన్న వెంకటేశ్వర కాలనీలో దారుణం చోటుచేసుకుంది. రెండంతస్తుల బిల్డింగ్ మీది నుంచి ఓ యువతి, మరో యువకుడు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Advertisement

Love Betrayal in MP: చనిపోదామని నిర్ణయించుకున్న ప్రేమికులు, ప్రియురాలిని తుపాకీతో కాల్చిన తరువాత మనసు మార్చుకున్న ప్రియుడు, చివరకు ఏమైందంటే..

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రియురాలిని తలపై కాల్చి చంపిన ప్రియుడుల తరువాత తనను తాను కాల్చుకునే ముందు, అతని ఆలోచన మార్చుకున్నాడు

Cyclone Fengal Update: తీరం దాటినా కొనసాగుతున్న ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్, నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులకు కీలక అలర్ట్

Hazarath Reddy

ఫెంగల్ తుఫాను తీరం దాటినా దాని అల్పపీడన ప్రాంతం ఉత్తర అంతర్భాగంలో కొనసాగుతున్నందున మంగళవారం (డిసెంబర్ 3) తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది.

Honour Killing in Telangana: లేడీ కానిస్టేబుల్‌ దారుణ హత్య, మృతురాలు నాగమణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపీ వెలుగులోకి, పరువు హత్యతో పాటు ఆస్తి కోసం..

Hazarath Reddy

ఇబ్రహీంపట్నంలో లేడీ కానిస్టేబుల్‌ హత్య సంచలనం రేపిన సంగతి విదితమే. హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత తమ్ముడే హత్య చేశాడు. ఇది పరువు హత్యతో పాటుగా, ఆస్తి గొడవలే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలుస్తోంది.

Telangana Horror: దారుణం, ఐదేళ్ల చిన్నారిని పొదల్లోకి తీసుకెళ్లి కామాంధుడు అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

Advertisement
Advertisement