News

Andhra Pradesh: నరసరావుపేటలో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు, కూలీలు, విద్యార్థులే టార్గెట్‌గా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

పల్నాడు జిల్లా నరసరావుపేటలో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు అయింది. కూలీలు, విద్యార్థులే టార్గెట్ ఈ గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఉదయానంద్ గా గుర్తించారు. ఒడిశాకు చెందిన ఉదయానంద్ అక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Vijaysai Reddy Meet Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ

Hazarath Reddy

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయ్ సాయి రెడ్డి భేటి అయ్యారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీ అంటూ విజయసాయిరెడ్డి తన ఎక్స్ వేదికగా తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టులు మీద ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.

Harsh Bardhan Dies: ఘోర విషాదం, ఎస్పీగా జాయిన్ అవ్వడానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐపీఎస్ ఆఫీసర్

Hazarath Reddy

ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్ అయిన తరువాత ఎస్పీగా జాయిన్ అవ్వడానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో యంగ్ ఐపీఎస్ మరణించారు. మధ్యప్రదేశ్ కు చెందిన హర్ష్ బర్ధన్ అనే 27 ఏళ్ల యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్ అయ్యారు. కర్ణాటకలోని హోలెనరసిపురలో ప్రొబేషనరీ ఎస్పీగా ఎంపికయ్యాడు

Andhra Pradesh: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భేటీలో కీలక అంశాలు చర్చకు, కాకినాడ పోర్ట్‌లో రేషన్ బియ్యం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు.ఉండవల్లిలోని సీఎం నివాసంలోదాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు

Advertisement

Telangana: కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయి, గ్రూప్ -1 ఉద్యోగుల పాపం మీదేనని బీఆర్ఎస్ మీద మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

త్వరలోనే గ్రూప్‌-1 ఉద్యోగాల నియామకపత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 563 మంది గ్రూప్‌- 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ పని చేస్తోంది.

Ram Gopal Varma: ఏపీ పోలీసుల నోటీసులపై మరోసారి స్పందించిన రాంగోపాల్ వర్మ, పోస్టులు పెట్టిన ఏడాది తర్వాత కేసులు ఎందుకు పెడుతున్నారని మండిపాటు

Hazarath Reddy

ఒక ఏడాదిలో నేను వందల పోస్టులు పెడతానని.. కానీ అవన్నీ నాకు గుర్తుండవని ఆర్జీవీ తెలిపారు. నేను పోస్ట్ పెట్టిన ఏడాది తర్వాత నలుగురు, ఐదుగురు ఎందుకు కేసులు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. గతనెల 25న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపించారని ఆర్జీవీ వెల్లడించారు.

Telangana Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం, కూరగాయల వ్యాపారుల పైకి దూసుకెళ్లిన లారీ, 10 మంది మృతి చెందినట్లుగా వార్తలు

Hazarath Reddy

తెలంగాణలోని చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా లారీ వారి మీదకు దూసుకెళ్లింది.

Sobhita Dhulipala: పెళ్లికి ముందు పెళ్లి కూతురు డ్రస్‌లో ముస్తాబైన శోభితా ధూళిపాళ, డిసెంబర్ 4న నాగచైతన్యతో ఏడడుగులు వేయనున్న శోభిత

Hazarath Reddy

శోభితా ధూళిపాళ మరియు నాగ చైతన్య డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నారు. పెళ్లి తేదీ దగ్గర పడుతుండగా, శోభిత తెలుగు సంస్కృతిలో ముఖ్యమైన వివాహానికి ముందు సంప్రదాయమైన దుస్తుల్లో పెళ్లి కూతురు వేడుకను అభిమానులకు అందించింది

Advertisement

Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, ముంబై మెట్రో ట్రైన్లపై పుష్ప-2 మూవీ పోస్టర్లు, ముంబైలో ఓ తెలుగు సినిమాకు ఇలా ప్రమోషన్ చేయడం ఇదే తొలిసారి

Hazarath Reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో.. వాటికి తగ్గట్లే మూవీ టీమ్ ప్రమోషన్లు చేస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించి.. మూవీపై హైప్ పెంచారు. కాగా.. తాజాగా ముంబై మెట్రో ట్రైన్లపై పుష్ప-2 మూవీ పోస్టర్లను అతికించి, ప్రమోషన్ చేస్తున్నారు.

Tamil Nadu Rains: వీడియోలు ఇవిగో, తమిళనాడులో ఇళ్లపై విరిగిపడ్డ కొండచరియలు, ఏడుగురు గల్లంతు, ఆరు గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Hazarath Reddy

ఆదివారం తిరువణ్ణామలై జిల్లాలో కొండచరియలు దాని కింద ఉన్న గుడిసెల మీద విరిగిపడ్డాయి.ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది.

Fire Breaks Out in Supreme Court: సుప్రీంకోర్టులో అగ్ని ప్రమాదం, కోర్టులో 12వ నంబర్ గదికి పాకిన మంటలు, వెంటనే అదుపులోకి తీసుకువచ్చిన ఫైరింగ్ అధికారులు

Hazarath Reddy

సుప్రీంకోర్టు భవనంలో సోమవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు గది 12లో కూర్చున్న బెంచ్ ప్రభావిత ప్రాంతానికి ఆనుకుని ఉన్నందున మంటలు అక్కడికి వ్యాపించాయి. తాజాగా మంటలు అదుపులోకి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Car Catches Fire Video: వీడియో ఇదిగో, కామారెడ్డిలో నడిరోడ్డు మీద కారులో అకస్మాత్తుగా మంటలు, బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు

Hazarath Reddy

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పై వెళుతున్న కారులో ఆకస్మాతుగా మంటలుచెలరేగాయి. ప్రయాణికులు మారేపల్లి నుండి సిర్పూర్ కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైపోయింది.

Advertisement

Tirupati: తిరుమల ఘాట్ రోడ్డులో కారు డోర్లకు వేళాడుతూ యువకులు ప్రమాదకర స్టంట్స్, ఆరుగురిని అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు

Hazarath Reddy

ఒక ప్రమాదకరమైన స్టంట్‌లో, డిసెంబర్ 1న సెల్ఫీలు తీసుకుంటూ కారు తలుపులు, సన్‌రూఫ్‌లకు వేలాడుతున్న వీడియోలు కనిపించడంతో తిరుమల ఘాట్ రోడ్‌లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్‌గా మారాయి.

Nagababu Konidela: పుష్ప 2 విడుదల వేళ తిరిగి వెనక్కి రాలేవ్ పద్దతి మార్చుకో అంటూ నాగబాబు ట్వీట్, ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

Hazarath Reddy

ఈ ట్వీట్ బన్నీకి కౌంటర్‌గా ఉన్నట్టుందే అని మెగా ఫ్యాన్స్ కౌంటర్లు వేయగా.. బన్నీ ఫ్యాన్స్ కూడా తిరిగి ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. మొత్తానికి మీ మట్కాని ఇండస్ట్రీ హిట్ చేశారు కదా.. అని కౌంటర్లు వేస్తున్నారు. ముందు మీ మట్కాని చూసుకోండంటూ సెటైర్లు వేస్తున్నారు.

Andhra Pradesh: గిరిజన గ్రామాల్లో రోడ్ల దుస్థితికి అద్దం పట్టే వీడియో ఇదిగో, గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో డోలీ కట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లిన గ్రామస్థులు

Hazarath Reddy

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ చివారు బోడిగరువు గ్రామానికి రోడ్డు అసంపూర్తిగా నిలిచి పోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు.సాహు శ్రావణి అనే గర్భిణీకి సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో గ్రామస్థులు ఆమెను డోలీ కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళుతున్నారు.

Astrology: డిసెంబర్ 10 గురు గ్రహం, చంద్రగ్రహం కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది..

sajaya

డిసెంబర్ 10 గురు గ్రహం, చంద్రగ్రహం కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది..

Advertisement

Farmers Protest at Visakha Dairy: విశాఖ డెయిరీని ముట్టడించిన పాల రైతులు, పాల సేకరణ రేటును లీటరుకు రూ. 4 తగ్గించిన యాజమాన్యం

Hazarath Reddy

Astrology: డిసెంబర్ 5 శుక్ర సంచారం కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం ఆనందం శ్రేయస్సు అదృష్టం సంపదకు కలలకు పాలించే గ్రహంగా చెప్పవచ్చు. శుక్రుని ఆశీర్వాదం పొందిన రాశుల వారికి ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

Cyclone Fengal: మరో మూడు రోజులు భారీ వర్షాలు, తీరం దాటినా వణికిస్తున్న ఫెంగల్ తుపాను, కర్ణాటక, కేరళ, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుపాన్ శనివారం రాత్రి 10:30 గంటల నుంచి 11:30 గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడులో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి.

Astrology: డిసెంబర్ 8న శని, కుజ గ్రహం కలయిక ఈ మూడు రాశులు వారికే అదృష్టం..

sajaya

శని గ్రహానికి ,కుజ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు డిసెంబర్ 8వ తేదీన కలయిక వల్ల అనేక సానుకూల ఫలితాలు 12 రాశులకు లభిస్తాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Advertisement
Advertisement