News
Health Tips: పచ్చి అరటి కాయలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా, ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఎన్నో..
sajayaఅరటిపండు లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అరటిపండు సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి సీజన్లో లభిస్తుంది. ఇది తొందరగా జీర్ణమయ్యే పండు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరూ ఇష్టంగా తినే పండు.
Health Tips: మధుమేహ సమస్య ఉన్నవారికి పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా..
sajayaభారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య రోజుకు పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో తరచుగా అందరూ మధుమేహానికి గురి అవుతున్నారు.
Health Tips: మునగాకు పొడి ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaమునగాకు అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబరు అధికంగా ఉంటాయి. మునగాకు పొడిని ప్రతి రోజు మనం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక రకాల జబ్బుల నుండి బయటపడవచ్చు
Telangana Road Accident: ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొట్టిన లారీ, బస్సులో నుంచి ఎగిరి బస్సు కిందపడి మృతి చెందిన ప్రయాణికుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డుప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును వెనక నుండి లారీ ఢీకొట్టింది. నారాణయపేట జిల్లాలోని కర్ణాటక సరిహద్దులోని కృష్ణానది వంతెనపై.. రాయచూర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొట్టింది లారీ.
Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా, అయితే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగితే బరువు తగ్గుతారు..
sajayaఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తొందరగా తగ్గరు. దీనికోసం వారు ఎక్ససైజ్ ఆహారం మానివేయడం వంటివి చేస్తుంటారు.
Hyderabad: వీడియో ఇదిగో, బరాబర్ కోటర్ తాగినా, ఏం చేస్తారో చేస్కోండి, ఉప్పల్ పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ
Hazarath Reddyఅవును.. బరాబర్ నేను కోటర్ తాగిన. ఏం చేస్తారో చేసుకోండి' అంటూ ఓ మహిళ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేసింది. రామంతాపూర్‌లోని వివేక్‌నగర్‌కు చెందిన మహిళ మద్యం తాగి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.
Cyclone Fengal: ఫెంగల్ తుపాను దెబ్బకి కార్లు ఎలా కొట్టుకుపోతున్నాయో వీడియోలో చూడండి, తమిళనాడును వణికిస్తున్న సైక్లోన్
Hazarath Reddyఫెంగల్ తుపాను బీభత్సం (Cyclone Fengal Impact) సృష్టిస్తోంది.తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితోపాటు శ్రీలంకలో కూడా ప్రభావం చూపించింది. ఈ తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
Sex Workers To Get Pensions: సెక్స్ వర్కర్లకు పెన్సన్ ఇచ్చేలా చట్టం తీసుకువచ్చిన బెల్జియం, ప్రపంచంలో ఈ తరహా చట్టాన్ని చేసిన మొదటి దేశంగా రికార్డు
Hazarath Reddyసెక్స్ వర్కర్లకు కార్మిక హక్కులను వర్తింపజేస్తూ యూరప్ దేశం ‘బెల్జియం’ సంచలన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో భాగంగా సెక్స్ వర్కర్లకు ఆరోగ్య బీమా, ప్రసూతి సెలవులు, పెన్షన్లు అందుబాటులోకి వస్తాయి.
Lenacapavir Vaccine: ఇకపై కండోమ్ అవసరం లేదు, ఏడాదికి రెండు లెనాకావిర్ టీకాలతో హెచ్‌ఐవికి చెక్, సరికొత్త ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
Hazarath Reddyఈ మందు సంవత్సరానికి రెండుసార్లు ఇంజెక్షన్ ద్వారా వేయించుకుంటే ఎయిడ్స్‌ను అంతం చేయడంలో సహాయపడుతుంది. తాజాగా శాస్త్రవేత్తలు ‘లెనాకావిర్’ అనే కొత్త యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్ కనుగొన్నారు. సంవత్సరానికి రెండుసార్లు దీన్ని టీకాలు వేయడం ద్వారా హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చని అధ్యయనం తేలింది
Pushpa 2: వీడియో ఇదిగో, యూకే వీధుల్లో పుష్ప పుష్ప అంటూ డ్యాన్స్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పుష్ప ది రూల్
Hazarath Reddyటాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్( hero Allu Arjun), నేషనల్ క్రష్ రష్మీకా కాంబోలో వచ్చిన పుష్ప(Pushpa) సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ హిట్ కొట్టింది. ఈ క్రమంలో పుష్ప సినిమాకు సిక్వెల్ గా వస్తున్న పుష్ప-2(Pushpa-2 ) సినిమాకు ఎంతో హైప్ ఉంది.
Mufasa The Lion King: ముఫాసా: ది లయన్ కింగ్, సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ పోస్టర్ విడుదల, డిసెంబర్ 20న థియేటర్లలోకి రానున్న మూవీ
Hazarath Reddyముఫాసా ది లయన్ కింగ్ పేరుతో ప్రీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ముఫాసా క్యారెక్టర్‌కు ప్రిన్స్ మహేశ్ బాబు వాయిస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మహేశ్ బాబు వెనకాల ముఫాసా ఉన్న ఫోటోలను నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్డూడియోస్ ఆఫ్ ఇండియా ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
Clashes at Football Match: వీడియో ఇదిగో, ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘోరంగా తన్నుకున్న అభిమానులు, 100 మందికి పైగా మృతి, రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదం అవడమే కారణం
Hazarath Reddyపశ్చిమాఫ్రికా దేశం గినియాలో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు 100 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం దేశంలోని రెండో అతిపెద్ద నగరం జెరెకొరె నగరంలో ఓ టోర్నమెంట్ నిర్వహించారు.
Kuwait Airport Chaos: కువైట్ విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణికులు ఎట్టకేలకు మాంచెస్టర్‌కు, 19 గంటల పాటు తాగేందుకు మంచి నీళ్లులేక పడిగాపులు
Hazarath Reddyముంబై నుండి UK యొక్క మాంచెస్టర్‌కు ప్రయాణిస్తున్న అనేక మంది భారతీయ ప్రయాణీకులు అత్యవసర ల్యాండింగ్ కారణంగా కువైట్ విమానాశ్రయంలో 13 గంటలకు పైగా చిక్కుకుపోయారు.చివరికి సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు కువైట్ నుండి విమానం బయలుదేరిందని అధికారులు ప్రకటించారు,
Choreographer Kanha Mohanty Arrested in Drugs Party: మాదాపూర్ ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ.. కొరియోగ్రాఫర్ కన్హా మహంతి అరెస్ట్
Rudraహైదరాబాద్ లో మరో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. మాదాపూర్ లోని ఓయో రూమ్ లో ఓ డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్హా మహింతి పట్టుబడ్డారు.
Lady Constable Murder in Hyderabad: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య
Rudraరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి దారుణ హత్యకు గురయ్యారు. రాయపోలు-ఎండ్లగూడ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ పీఎస్ లో నాగమణి విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Wajedu SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణం
Rudraములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని రిసార్ట్ లో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
Pushpa-2 Pre-release Event: పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే.. హైదరాబాద్ లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు
Rudraఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ఈ నెల 5న గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పుష్ప-2 ఈవెంట్స్ నిర్వహించారు.
AP-TG Officials Meeting: విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై నేడు ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ
Rudraఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు నేడు భేటీ కానున్నారు. ఏపీ, తెలంగాణ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ అయ్యి చర్చించనుంది.
Monkey with Mace: హనుమాన్ ఆలయంలో గద పట్టుకుని భక్తులకు దర్శనమిచ్చిన వానరం (వీడియో)
Rudraఆంజనేయ స్వామి ఆలయంలో గద పట్టుకుని ఓ వానరం భక్తులకు దర్శనమిచ్చింది. ఇది చూసిన భక్తులు హనుమంతుడే తమను దీవించడానికి వచ్చారని భావిస్తూ.. పులకించిపోయారు.
Kanthi Dutt: కీర్తీ సురేశ్, కాజల్ అగర్వాల్, పరిణితి చోప్రా వంటి టాప్ హీరోయిన్లను మోసం చేసిన తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్ అరెస్ట్.. హిట్ అండ్ రన్, మోసం వంటి కేసులోనూ నిందితుడు
Rudraకీర్తీ సురేశ్, కాజల్ అగర్వాల్, పరిణితి చోప్రా వంటి టాప్ హీరోయిన్లు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న జ్యూవెలరీ వ్యాపారవేత్త తృతీయ జ్యూవెలర్స్ అధినేత కాంతి దత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.