News

Jani Master Rape Case Row: గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్‌ కు జానీ మాస్టర్‌.. రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్న పోలీసులు.. నేడు పోక్సో కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు

Rudra

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలోని ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన జానీ మాస్టర్ పై తాజాగా ఒక యువతి లైంగిక ఆరోపణలు చేసింది.

Air Pollution-Brain Stroke Link: గాలి కాలుష్యంతో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం.. ఉష్ణోగ్రతలు పెరుగడం కూడా కారణమే.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

‘బ్రెయిన్‌ స్ట్రోక్‌’ మరణాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. జీవన శైలి వ్యాధులు దీనికి ప్రధాన కారణంగా ఇప్పటివరకూ అనుకొన్నాం. అయితే, గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌ మరణాలు పెరగడానికి ముఖ్య కారణమని ‘లాన్సెట్‌ న్యూరాలజీ జర్నల్‌’ తాజా కథనం పేర్కొన్నది.

Packaging Chemicals in Human Bodies: మనుషుల శరీరంలో 3,600కు పైగా ఫుడ్‌ ప్యాకేజింగ్‌ రసాయనాలు.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

ప్లాస్టిక్ రక్కసి మానవ శరీరాన్ని చిద్రం చేస్తున్నది. ఆహార ప్యాకేజింగ్ లో వాడే 3,600కు పైగా రసాయనాలను మనుషుల శరీరాల్లో గుర్తించినట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

Bengal Doctors End Cease-Work: 41 రోజుల త‌ర్వాత ఆందోళనను విరమించిన కోల్‌ క‌తా వైద్య విద్యార్థులు.. శ‌నివారం నుంచి అత్య‌వ‌స‌ర సేవ‌ల్లో పాల్గొంటామ‌ని ప్ర‌క‌ట‌న‌

Rudra

కోల్‌ క‌తా ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హ‌త్యాచార ఘ‌ట‌న‌లో బాధితురాలికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తూ నిర‌స‌న‌లు చేప‌ట్టిన ఆర్‌ జీ క‌ర్ వైద్య విద్యార్థులు 41 రోజుల త‌ర్వాత ఆందోళ‌న విర‌మించారు.

Advertisement

One Nation One Election: ఏమిటీ ఈ జమిలి ఎన్నికలు, దేశంలో ఇంతకుముందు జరిగాయా ? ఒకే దేశం-ఒకే ఎన్నిక పై సమగ్ర విశ్లేషణాత్మక కథనం ఇదిగో..

Hazarath Reddy

ఈ ఎన్నికలు జరుగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్‌ కమిటీ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356, ఆర్టికల్‌ 324, ఆర్టికల్‌ 83(2), ఆర్టికల్‌ 172(1), ఆర్టికల్‌ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమవుతాయి.

Google New Policy: జీమెయిల్‌ అకౌంట్ ఉందా! వెంట‌నే ఈ ప‌నిచేయ‌క‌పోతే మెయిల్ పూర్తిగా ప‌నిచేయ‌కుండా పోతుంది, సెప్టెంబ‌ర్ 20 లాస్ట్ డేట్

VNS

జీమెయిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది జనం జీమెయిల్‌ని (Gmail) వినియోగిస్తున్నారు. పెరిగిన స్మార్ట్‌ ఫోన్ల వినియోగం నేపథ్యంలో జీమెయిల్‌ కూడా తప్పనిసరిగా మారింది. విద్యార్థుల నుంచి బడా వ్యాపారవేత్తలకు తప్పనిసరిగా జీమెయిల్‌ అకౌంట్‌ ఉన్నది.

Atishi’s Delhi Cabinet: ఐదుగురు మంత్రుల‌తో ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న అతిషి, సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్, గోపాల్ రాయ్ స‌హా సీనియ‌ర్లు, కొత్త‌గా ముఖేష్‌ అహ్లావత్ కు స్థానం

VNS

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి (Delhi CM) ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంతో కలిపి ఐదుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం ( Atishi Swearing In Ceremony) చేయనున్నారు. ఇందులో గోపాల్‌ రాయ్‌, కైలాష్‌ గెహ్లాట్‌, సౌరభ్‌ భరద్వాజ్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌ కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు

Train Accident Averted: మొన్న సిమెంట్ దిమ్మెలు! ఇవాళ ఐర‌న్ పోల్! ట్రైన్ ప‌ట్టాలు త‌ప్పించేందుకు దుండ‌గుల దుశ్చ‌ర్య‌, ట్రాక్ పై 6 మీట‌ర్ల పొడ‌వైన ఇనుప స్తంభం పెట్టిన గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు

VNS

రైళ్లకు ప్రమాదం కలిగించే సంఘటనలు ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. తాజాగా రైలు పట్టాలపై పొడవైన ఇనుప స్తంభాన్ని దుండగులు ఉంచారు. (long iron pole on railway tracks) గమనించిన లోకో పైలట్‌ సకాలంలో స్పందించాడు. రైలు ఆపి పట్టాలపై ఉన్న ఐరన్‌ పోల్‌ను తొలగించాడు

Advertisement

Kolkata Doctor Case: కోల్ క‌తా డాక్ట‌ర్ హత్యాచారం కేసులో కీల‌క ప‌రిణామం, ఆర్జీ క‌ర్ ఆస్ప‌త్రి మాజీ ప్రిన్సిపాల్ మెడిక‌ల్ రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు

VNS

పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (WBMC) గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ (RG Kar’s ex-principal) డాక్టర్‌ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసింది. 31 ఏళ్ల ట్రైనీ లేడీ డాక్టర్‌పై హత్యాచారం కేసుతో పాటు ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయనను అరెస్ట్‌ చేసింది

Gold Prices: మ‌రోసారి పెరిగిన గోల్డ్, సిల్వ‌ర్ ధ‌ర‌లు, జీవిత‌కాల గ‌రిష్టానికి చేరిన వెండి ధ‌ర‌, అమెరికా ఫెడ్ వ‌డ్డీరేట్ల ప్ర‌భావంతో మ‌రింత పెరిగే అవ‌కాశం

VNS

యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు (US Fed) తగ్గించడం, పెండ్లిండ్లతోపాటు ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో దేశీయంగా గిరాకీ పెరగడంతో బంగారం ధరలు (Gold Price) తాజా జీవిత కాల గరిష్టానికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.100 వృద్ధితో రూ.75,650లకు చేరుకున్నది.

Tirupati Laddu Controversy: తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం, ఆధారాలు ఇవిగో అంటూ బయటపెట్టిన టీడీపీ, ఖండించిన వైసీపీ

Hazarath Reddy

ఈ దేశంలోనే నెం.1 డెయిరీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు అని, గుజ‌రాత్ కు శాంపిల్స్ పంప‌గా… వ‌చ్చిన రిపోర్ట్ ఇదిగో అంటూ టీడీపీ నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మీడియాకు చూపించారు.

Ravichandran Ashwin: బంగ్లాపై సెంచరీతో కదం తొక్కిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టులో ఆరో సెంచరీ నమోదు

Hazarath Reddy

భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన టెస్ట్ కెరీర్‌లో ఆరో సెంచరీని ఛేదించాడు.వికెట్ల పతనం తర్వాత అశ్విన్ భారత జట్టును రక్షించాడు. రవీంద్ర జడేజాతో కలిసి 150కి పైగా పరుగులు చేశాడు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, ఐదు అంతస్తుల భవనం కూల్చివేత, కూలుతున్న సమయంలో శిథిలాల నుంచి తృటిలో తప్పించుకున్న ప్రోక్లైన్ అపరేటర్‌

Hazarath Reddy

Telangana Shocker: హైదరాబాద్‌లో దారుణం, మద్యం మత్తులో ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన వ్యక్తి..షాకింగ్ వీడియో

Arun Charagonda

హైదరాబాద్‌లోని హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. టెంట్ హౌస్‌లో పనిచేసే ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరగడంతో రాహుల్ అనే వ్యక్తి దినేశ్వర్ తలపై బండరాయితో కొట్టి చంపి అక్కడ నుండి పరారయ్యాడు. సీసీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

Suicide Caught on Camera: షాకింగ్ సీసీపుటేజీ, వేగంగా వెళ్తున్న బస్సు ముందు దూకి సూసైడ్ చేసుకున్న యువకుడు

Hazarath Reddy

కెమెరాకు చిక్కిన ఆత్మహత్యకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై కదులుతున్న బస్సు ముందు దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించిన ఆందోళనకరమైన క్లిప్ చూపిస్తుంది.

Viral Video: చేయి ఊపి బస్సును ఆపినట్లుగా రైలుని ఆపి ఎక్కిన ప్యాసింజర్, బీహార్ లో ఏదైనా సాధ్యమేనంటూ నెటిజన్లు కామెంట్, వైరల్ వీడియో ఇదిగో,,

Hazarath Reddy

బీహార్‌లో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలో, ఒక ప్రయాణికుడు కేవలం చేయి ఊపుతూ కదులుతున్న రైలును ఆపాడు. సెప్టెంబరు 19న వెలువడిన వీడియోలో, ప్రయాణీకుల కోసం ఆటో-రిక్షా ఆగినట్లుగా, రైలుకు చేయి ఊపుతూ ప్రయాణీకుడు కనిపించాడు. ఇంటర్నెట్ నెటిజన్లు దీనిపై వివిధ రకాలు స్పందిస్తున్నారు.

Advertisement

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం, అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిన ప్రయాణీకులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Arun Charagonda

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విషాదం నెలకొంది. ఎయిర్ పోర్ట్ లో అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలారు ఇద్దరు ప్రయాణికులు. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గోవా నుంచి నితిన్ షా, జెడ్డా నుంచి షేక్ సకీనా లు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చినట్లు గుర్తించారు అధికారులు

Ravi Ashwin’s Half-Century Video: రవిచంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీ వీడియో ఇదిగో, చప్పట్లు కొట్టి అభినందించిన వృద్ధ దంపతులు

Vikas M

ఆర్ అశ్విన్ తన బ్యాట్‌ను డ్రెస్సింగ్ రూమ్‌ వైపు చూపుతూ పైకి లేపి తన యాభై సెలబ్రేషన్స్ జరుపుకోగా, గుంపులో కూర్చున్న ఒక వృద్ధురాలు కూడా అతని యాభైని పరుగులని ప్రశంసించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rohit Sharma Wicket Video: రోహిత్ శర్మ వికెట్ వీడియో ఇదిగో, హసన్ మహ్మద్ బౌలింగ్‌లో స్లిప్‌లో చిక్కుకున్న భారత్ కెప్టెన్, 6 పరుగుల చేసి పెవిలియన్‌కి

Vikas M

భారత కెప్టెన్ రోహిత్ శర్మ IND vs BAN 1వ టెస్టు 2024 మొదటి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో మార్క్‌ను నమోదు చేయలేకపోయాడు. కేవలం 6 పరుగుల వద్ద ఔటయ్యాడు. బంతిని డిఫెండ్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో హసన్ మహ్మద్ బౌలింగ్‌లో శర్మ స్లిప్‌లో చిక్కుకున్నాడు.

Shubman Gill Out for Duck! శుభ్‌మాన్ గిల్ డకౌట్ వీడియో ఇదిగో, హసన్ మహ్మద్ మాయజాలానికి చిక్కిన భారత బ్యాట్స్‌మెన్

Vikas M

IND vs BAN 1వ టెస్టు 2024 1వ రోజు 1వ రోజున భారత బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్ డకౌట్ అయ్యాడు. హసన్ మహ్మద్ వేసిన డౌన్-ది-లెగ్ సైడ్ బాల్‌లో గిల్ అవుట్ అయ్యాడు. అయితే, బంతి బౌండరీకి ​​అర్హమైనది. లెగ్ సైడ్‌లో వెళ్తుండగా కుడిచేతి వాటం కలిగిన భారత బ్యాట్స్‌మన్ దాన్ని ఆడేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు.

Advertisement
Advertisement