News
Health Tips: ఉదయాన్నే ఈ అలవాట్లు చేసుకుంటే ఎక్ససైజ్ లేకుండానే బరువు తగ్గుతారు.
sajayaఆరోగ్యకరమైన శరీరం కావాలని ఎవరికి ఉండదు. మనము ఎప్పుడు కూడా ఫిట్ గా ఉండాలని బరువు తగ్గాలని కోరుకుంటాం. అయితే కొన్ని బిజీ షెడ్యూల్ కారణంగా మన జీవనశైలిలో మార్పులు కారణంగా దాన్ని అనుసరించడం చాలా కష్టంగా అనిపిస్తుంది
Andhra Cricket Association: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని ఏకగ్రీవం, వరద బాధితులకు రూ. కోటి విరాళం
Arun Charagondaఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవ ఎన్నికయ్యారు. తొలి నిర్ణయంగా వరద బాధితుల కోసం రూ.కోటి విరాళం ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లోని నైపుణ్యం గల ఆటగాళ్లను ప్రోత్సహిస్తాం అని తెలిపారు చిన్ని.
Health Tips: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..కారణాలు, లక్షణాలు నివారణ గురించి తెలుసుకుందాం.
sajayaఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య థైరాయిడ్ సమస్య. ఇది వారి జీవన శైలి పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మనం మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంధి.
Hydra: వైసీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమ కట్టడాలను కూల్చేసిన హైడ్రా, సంగారెడ్డిలో కాటసాని అక్రమ కట్టడాలపై కొరఢా..వీడియో
Arun Charagondaమాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూల్చేసింది హైడ్రా. పాణ్యం మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన కట్టడాలను కూల్చివేసింది హైడ్ర. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువు వద్ద ఎఫ్‌టిఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా.
Siddipet Shocker: సిద్దిపేట జిల్లాలో దారుణం, మగ శిశువును చెత్తలో పడేసిన దుర్మార్గులు..వైరల్ వీడియో
Arun Charagondaసిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన మగ శిశువును చెత్తలో పడవేశారు దుర్మార్గులు. శిశువు అరుపులు వేణి గమనించిన స్థానికులు సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు.
Actor Brahmaji On Jagan: జగన్‌పై ఎలాంటి పోస్ట్ చేయలేదు, ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిందన్న నటుడు బ్రహ్మాజీ, పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడి
Arun Charagondaతన ఎక్స్ అకౌంట్ హ్యాక్ చేశారని వెల్లడించారు నటుడు బ్రహ్మాజీ. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ పెట్టిన పోస్టుపై స్పందించిన బ్రహ్మాజీ.. జగన్‌పై తాను ఎలాంటి పోస్టు పెట్టలేదని వెల్లడించారు. ఆ ట్వీట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని వెల్లడించారు.
Andhra Pradesh Shocker: అనంతపురంలో యువతి దారుణ హత్య, హత్యకు ప్రేమ వ్యవహారమా ? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు
Arun Charagondaఅనంతపురం జిల్లా ఆత్మకూరు మండల సమీపంలో శనివారం ఓ యువతి దారుణ హత్యకు గురైంది. మృతురాలు గుమ్మగట్ట మండలనికి చెందిన శిరీషగా గుర్తించారు. అనంతపురం లోని ఓ ఆర్ట్స్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతుండగా హత్యకు ప్రేమ వ్యవహారమా ? లేక ఇంకేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు
Hyderabad: ట్రాఫిక్ పోలీస్ ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులతో రైలు కింద పడి గోపాలపురం ట్రాఫిక్ కానిస్టేబుల్
Arun Charagondaహైదరాబాద్ ఆర్ధిక ఇబ్బందులతో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘట్‌కేసర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు గోపాలాపురం ట్రాఫిక్ కానిస్టేబుల్ నరసింహరాజు.
Ganesh Chaturthi Celebrations: వినాయకుడి ముందు 35వేల మంది మహిళలు,దగ్ధుషేత్ హల్వాయి గణపతి ఆలయంలో వినాయక నామస్మరణ..వీడియో
Arun Charagondaమహారాష్ట్రలోని పుణేలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దగ్ధుషేత్ హల్వాయి గణపతి ఆలయంలో దాదాపు 35వేల మంది మహిళలు ఓం గం గణపతయే నమ: గణపతి బప్పా మోరియా అంటూ అథర్వశీర్ష పఠనం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
Rain Alert in AP: ఏపీకి మళ్లీ భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.. పూర్తి వివరాలు ఇవిగో!
Rudraఇటీవలి వరదలతో అతలాకుతలమైన ఏపీలో మళ్లీ భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
Delhi Metro: ఢిల్లీ మెట్రో ట్రాక్‌పై యువతి పరుగులు, కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది..వీడియో వైరల్
Arun Charagondaఢిల్లీలోని రాజేంద్రనగర్ మెట్రో స్టేషన్లో కలకలం చోటు చేసుకుంది. రైలు వస్తుండగా యువతి ట్రాక్ పై పరుగులు పెట్టింది. వెంటనే ఆమెను కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పజెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Telangana Rains Updates: రెయిన్ అలర్ట్..తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్!
Arun Charagondaతెలంగాణకు మరోసారి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతలాకుతలం కాగా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
HYDRA Action in Dundigal: దుండిగల్ లో విల్లాలను కూల్చేస్తున్న హైడ్రా.. లింగంపల్లి సున్నం చెరువులోనూ అక్రమ నిర్మాణాల తొలగింపు
Rudraహైదరాబాద్ లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో భాగంగా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా తాజాగా మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మునిసిపాలిటీలో ఆదివారం తెల్లవారుజామున కూల్చివేతలు ప్రారంభించింది.
Peacock Dance at Nallamala: నల్లమల అడవిలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో మయూరాల నృత్యం హేళ.. వీడియో మీరూ చూడండి!
Rudraచిరుజల్లుల సవ్వడులు ఒకవైపు.. నల్లమల ఫారెస్టు అందాలు మరోవైపు.. దీంతో అడవుల్లో నుంచి బయటకు వచ్చిన మయూరాలు అనంద పరవశమయ్యాయి.
Bowenpally ka Raja RUDRA Ganesha: హైదరాబాద్ కి ప్రత్యేక ఆకర్షణగా మారిన బోయిన్ పల్లి కా రాజా.. ‘రుద్ర యూత్ గణేశా’.. ముంబై లాల్ బాగ్ గణేశాకు తీసిపోని విధంగా వైభోగం
Rudraతెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మధ్య మొదలయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో గణేశ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
Sonu Sood Helps Flood Victims: తెలుగు రాష్ట్రాలకు సోనూ సూద్ చేయూత, దుప్పట్లు, బకెట్లు పంపిణీ చేసిన సోనూ టీం..వీడియో
Arun Charagondaఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడలో బకెట్లు, దుప్పట్లు, చాపలు పంపిణీ చేసింది సోనూసూద్ టీం. ఆహారం, మంచినీరు, మెడికల్ కిట్లు అందించేందుకు తన ఫౌండేషన్ నుండి కృషి చేస్తానని తెలి సోనూసూద్ తెలిపిన సంగతి తెలిసిందే.
HYDRA Notices to Senior Actor: టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ కు హైడ్రా నోటీసులు.. కూల్చకపోతే కూల్చేస్తాం అంటూ హెచ్చరిక
Rudraప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల చెరనుంచి విడిపించడం, హైదరాబాద్ లో కుచించుకుపోయిన జలవనరులను కాపాడటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న హైడ్రా తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడికి నోటీసులు పంపింది.
West Bengal rape case : అత్యాచార నిందితుడికి మరణశిక్ష, బెంగాల్‌లోని సిలిగురి కోర్టు సంచలన తీర్పు, చర్చనీయాంశంగా న్యాయస్థానం తీర్పు
Arun Charagondaఅత్యాచారం, హత్య కేసులో బెంగాల్‌లోని సిలిగురి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసిన నిందితుడి మరణ శిక్ష విధించింది. పశ్చిమ్ బెంగాల్‌లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది. 2023 ఆగస్టు 21న పాఠశాలకు వెళ్తున్న మైనర్ బాలికను అత్యాచారం, హత్య చేశారు నిందితుడు ఎండీ అబ్బాస్. ఈ ఘటన జరిగిన ఆరు గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు
Fire at Ganesh Pandal: హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని గణేష్ మండపం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం (వీడియోతో)
Rudraహైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ పీఎన్టీ కాలనీలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ కాలనీలో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు.
Moving Ganesha in Nellore: నెల్లూరులో ఆకట్టుకుంటున్న 'కదిలే వినాయకుడు'.. వీడియో మీరూ చూడండి!
Rudraగణేశ్ ఉత్సవాలతో ఊరూ-వాడా గొప్ప సంబురంగా ఉన్నది. నెల్లూరు జిల్లాలో కొలువుదీరిన గణపతులు చూడ ముచ్చటగా ఉన్నాయి.