వార్తలు

Astrology: జూలై 25 నుంచి ఆగస్టు 16 వరకు సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశం..ఈ ఐదు రాశుల వారికి అనేక సమస్యలు ఉంటాయి.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం జూలై 25 నుంచి ఆగస్టు 16న సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా సూర్యుడు శని కలయిక కారణంగా కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది.

Astrology: జులై 28 నుండి ఈ ఐదు రాశుల వారికి అపార ధనలాభం..కుజుడు మార్పు కారణంగా ఈ ఐదు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు.

sajaya

జులై 28 నుండి ఈ ఐదు రాశుల వారికి అపారధన లాభం. కుజగ్రహం మార్పు కారణంగా ఈ ఐదు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు.. ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: మఖానా, ఖర్జూరతో కలిపిన డ్రింక్ తాగితే పురుషుల్లో రెట్టింపు శక్తి .. ఈ జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.

sajaya

ప్రస్తుత సమయంలో చాలామంది పురుషులు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం లేదు. దీనివల్ల వారి ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. వారి స్టామినా తగ్గడం, ప్రతిదానికి నీరసంగా ఉండడం సమస్యలు వారి శృంగార జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.

Health Tips: వర్షాకాలంలో జ్వరం మళ్ళీ మళ్ళీ వస్తుందా..అయితే కారణాలేంటో తెలుసుకుందాం.

sajaya

వర్షాకాలంలో వాతావరణం మార్పు వల్ల చాలామందిలో జ్వరం కారణం. ఈ సీజన్లో చల్లగా ఉండటం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు ,ఫ్లూ వంటి లక్షణాల్లో పిల్లలను పెద్దలను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

Advertisement

Astrology: ఆగస్ట్ 1నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి లాటరీ లాంటి అదృష్టంతో కోటీశ్వరులు అవతారు..చేయి చాచితే చాలు డబ్బే డబ్బు..

sajaya

Astrology: ఆగస్ట్ 1నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి లాటరీ లాంటి అదృష్టంతో కోటీశ్వరులు అవతారు..చేయి చాచితే చాలు డబ్బే డబ్బు..

Astrology: ఆగస్ట్ 5 నుంచి కేమాధ్రుమ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ఇకపై ఏ పనిచేసినా తిరుగులేదు..బ్యాంకు బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది..

sajaya

Astrology: ఆగస్ట్ 5 నుంచి కేమాధ్రుమ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ఇకపై ఏ పనిచేసినా తిరుగులేదు..బ్యాంకు బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది..

Astrology: జులై 31 నుంచి గురు గ్రహం శుక్ర గ్రహం కలయిక వల్ల ఈ మూడు రాశులు వారికి అద్భుత ధన లాభం..

sajaya

జ్యోతిష శాస్త్ర ప్రకారం గురుడు ,శుక్రుడ కలయిక వల్ల ఈ మూడు రాశులు వారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Astrology: ఆగస్టు 2 నుంచి సూర్యగ్రహం ఆశ్లేష నక్షత్రంలోనికి ప్రవేశం.. ఈ మూడు రాశుల వారికి శుభకరం.

sajaya

ఆగస్టు 2వ తారీఖు రాత్రి 10 గంటలకు సూర్య గ్రహం పుష్య నక్షత్రాన్ని వదిలి ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది. ఇలా ప్రవేశించడం ద్వారా ఈ మూడు రాశుల వారికి అద్భుత ఫలితాలు లభిస్తాయి. ఆ రాశి ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.

Advertisement

Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే 4 ఆయుర్వేద మొక్కలు.. జలుబు, దగ్గు ,జ్వరం నుండి దూరం చేస్తాయి..

sajaya

ఈ వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల తరచూ జలుబు జ్వరం వంటి సమస్యలు పెరుగుతాయి. దీని ద్వారా ఒక్కోసారి గొంతు నొప్పి, నీరసంగా అనిపించడం కూడా ఉంటుంది. అంతేకాకుండా కండరాల నొప్పులు కూడా ఇబ్బంది పెడుతుంటాయి.

Health Tips: చల్లని, వేడి పదార్దాలు తినేటప్పుడు పంటి నొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే నొప్పి నుండి తక్షణ ఉపశమనం..

sajaya

పంటి నొప్పిని టూత్ సెన్సిటివిటీ అని కూడా అంటారు. కొన్ని రకాలైన ఆహార పదార్థాలు, డ్రింక్స్ తీసుకున్నప్పుడు మన పంటిలో నొప్పి కలుగుతుంది. ఒక్కొక్కసారి తీవ్ర నొప్పి వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Astrology: ఆగస్టు 2 నుంచి తృతురా యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారిపై ధనలక్ష్మీ దేవికృపతో డబ్బుల వర్షం కురవడం ఖాయం...

sajaya

Astrology: ఆగస్టు 2 నుంచి తృతురా యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారిపై ధనలక్ష్మీ దేవికృపతో డబ్బుల వర్షం కురవడం ఖాయం...

Astrology: ఆగస్టు 4 నుంచి వాపీ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ధనలాభం

sajaya

Astrology: ఆగస్టు 4 నుంచి వాపీ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ధనలాభం

Advertisement

Astrology: ఆగస్టు 6 నుంచి గజకేసర యోగం ప్రారంభం.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు.

sajaya

Astrology: ఆగస్టు 6 నుంచి గజకేసర యోగం ప్రారంభం. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు.

Health Tips: మీ పేగులను శుద్దిచేసే డీటాక్స్ డ్రింక్. ఇది మీ ఇమ్యూనిటీ అమాంతం పెంచుతుంది..

sajaya

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్రేగులు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కలుషితమైన ఆహారాన్ని తీసుకుంటాం. ఆ కలుషిత ఆహారాన్ని బయటకు పంపించే ఒక డీటాక్స్ డ్రింక్ గురించి ఈరోజు తెలుసుకుందాం.

Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి. ఇవి క్యాన్సర్ కి సూచన కావచ్చు..

sajaya

క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఇది మరణానికి కూడా దారి తీస్తుంది. ఈ క్యాన్సర్ లో ఉండే సమస్య ఏమిటంటే దాని లక్షణాలు ప్రారంభ దశలో మనం గుర్తించలేము.

Astrology: శని తిరోగమనం వల్ల జూలై 31 ఏకాదశి నుంచి ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

శని తిరోగమనడం వల్ల అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ 3 రాశుల వారికి అదృష్టం. శని గ్రహం వ్యతిరేక దిశలో కదలడం వల్ల కొన్నిరాశుల పైన ప్రతికూల ప్రభావము తగ్గుతుంది

Advertisement

Astrology: ఆగస్టు 19 రాఖి పౌర్ణమి నుండి ఈ ఐదు రాశుల వారికి శుభయోగం.

sajaya

ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి వస్తుంది. ఈసారి రాఖీ పండుగ అనేక శుభయోగాలను తేస్తుంది. ఐదు రాశుల ఏమిటో తెలుసుకుందాం.

Health Tips: రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల కలిగే 6ప్రయోజనాలు.ఎప్పటికీ యంగ్ గా ఉండాలంటే ఇలా చేయండి.

sajaya

రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల ఇది మన శరీరంలోని బ్యాక్టీరియాలను వైరస్లను సహజంగానే ఎదుర్కొంటుంది. రాగి పాత్రలోని త్రాగడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరిగి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. మన శరీరంలో ఉన్న మలినాలను అన్నిటిని బయటికి పంపించడంలో కూడా ఈ రాగి పాత్రలోని నీరు ఉపయోగపడుతుంది.

Astrology: ఈ 3 రాశుల వారు ఆగస్ట్ 29 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి.. బుధ గ్రహం తిరోగమన సంచారం వల్ల జీవితంలో టెన్షన్ పెరుగుతుంది.

sajaya

జ్యోతిషశాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహాలలో ఒకటైన బుధుడు ఆగస్ట్ 5, సోమవారం ఉదయం 10.25 నుండి తిరోగమనంలోకి వెళ్లబోతున్నాడు. అన్ని రాశిచక్ర గుర్తుల వ్యక్తుల జీవితాలపై ఇది ప్రభావం చూపుతుంది.

Health Tips: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు.. జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణానికే ముప్పు.

sajaya

ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య బ్రెయిన్ స్ట్రోక్. ఇది అకస్మాత్తుగా సంభవిస్తుంది. మన శరీరంలో మెదడు లో రక్తస్రావం కారణంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది సంభవిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి

Advertisement
Advertisement