BJP MLA Basangouda Patil Yatnal

కర్ణాటక అసెంబ్లీ వెలుపల జరిగిన రచ్చతో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ స్పృహతప్పి పడిపోయారు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. అసెంబ్లీ సెషన్‌లో డిప్యూటీ స్పీకర్, కుర్చీపై పేపర్ విసిరినందుకు గాను 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్‌కు సస్పెండ్ చేశారు.

BJP MLA Basangouda Patil Yatnal

ANI Video