Representational image (Photo Credit- ANI)

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా బలగాల (army personnel )పై పేలుడు (blast) పదార్థాన్ని ప్రయోగించారు. ఈ దాడిలో ఇప్పటికు ఇద్దరు జవాన్లు మృతి చెందగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5కి పెరిగింది. సమీపంలోని అదనపు బృందాలను ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి మళ్లించామని ఆర్మీ తెలిపింది.

Here's ANI Tweet