Politics

Roja Celebrations: చంద్రబాబు అరెస్టుతో స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్న మంత్రి రోజా

Rudra

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాలతో గత రాత్రి రిమాండ్‌ కు పంపడంతో వైసీపీ మహిళా మంత్రి రోజా సంబరాలు చేసుకున్నారు.

Chandrababu in Court: ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్.. రాజకీయ లబ్ది కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారన్న చంద్రబాబు.. వాంగ్మూలం తీసుకున్న న్యాయమూర్తి

Rudra

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. తన అరెస్ట్ అక్రమం అని చంద్రబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

Chandrababu Remand Report: చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో అంశాలు వెల్లడి.. ఇంతకీ ఆ నివేదికలో ఏమేం విషయాలు ఉన్నాయంటే??

Rudra

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంకు సంబంధించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు చెందిన రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తికి అందించారు.

Chandrababu Arrest Update: చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో టెన్షన్.. టెన్షన్.. లైవ్ వీడియో ఇదిగో..

Rudra

బాబు అరెస్టును నిరసిస్తూ ఏపీవ్యాప్తంగా టీడీపీశ్రేణులు నిరసనలకు దిగాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. బస్సులను నిలిపేస్తున్నారు.

Advertisement

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల నిలిపివేత.. ప్రయాణికులకు ఇబ్బందులు

Rudra

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను పోలీసులు నిలిపివేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్.. స్కిల్ డెవలప్‌ మెంట్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల నిరసన

Rudra

స్కిల్ డెవలప్‌ మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం 5 గంటల సమయంలో అరెస్ట్ చేశారు.

Assembly By-Election Result 2023: అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు ఇవిగో, బీజేపీ మూడు సీట్లలో, ఇండియా కూటమి మూడు స్థానాల్లో విజయం

Hazarath Reddy

దేశంలో ఆరు రాష్ట్రాల్లోని ఏడు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మూడు సీట్లలో విజయం సాధించింది. అటు ప్రతిపక్ష పార్టీలు ఉన్న ఇండియా కూటమి మూడు స్థానాలను కైవసం చేసుకుంది. జార్ఖండ్‌లో జేఎమ్‌ఎమ్‌ అభ్యర్థి బేబి దేవి విజయం సాధించారు. కాంగ్రెస్ కేరళలో ఒక సీటు, బెంగాల్‌లో టీఎంసీ ఒక సీటు, యూపీలో ఎస్పీ ఒక సీటును సాధించింది.

Lok Sabha Elections 2024: కర్ణాటక రాజకీయల్లో అనూహ్య మలుపు, జేడీఎస్‌తో జట్టు కట్టిన బీజేపీ, నాలుగు లోక్‌సభ సీట్లు ఇచ్చేలా ఒప్పందం

Hazarath Reddy

2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్న వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2024 ఎన్నికల కోసం జేడీఎస్‌తో(JDS) బీజేపీ అవగాహన కుదుర్చుకుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప తెలిపారు. కర్ణాటకలోని నాలుగు స్థానాల్లో జేడీఎస్ పోటీ చేస్తుందని వెల్లడించారు.

Advertisement

Sanatana Dharma Remark: తన తల నరుకుతానన్న ఆచార్య దిష్టి బొమ్మలు దహనం చేయకండి, డీఎంకే కార్యకర్తలకు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాసిన ఉదయనిధి స్టాలిన్

Hazarath Reddy

సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న తమిళనాడు క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ అంశంపై డీఎంకే కార్యకర్తలకు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాశారు.

Mohan Bhagwat on Akhand Bharat: అఖండ భారత్‌పై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు, నేటి యువతరం వృద్ధతరం కాకముందే అఖండ భారత్ కల సాకారమవుతుందని వెల్లడి

Hazarath Reddy

టి యువ తరం వృద్ధాప్యం కాకముందే 'అఖండ భారత్' లేదా అవిభక్త భారతదేశం సాకారమవుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ బుధవారం అన్నారు.

Arvind Kejriwal on India Name Change: ఇండియా పేరు భారత్‌గా మార్చే అంశంపై స్పందించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఇండియా కూటమి భారత్ అని పెట్టుకుంటే దాన్ని కూడా మార్చేస్తారా అంటూ ప్రశ్న

Hazarath Reddy

ఇండియా (India) పేరును భారత్‌ (Bharat)గా మారుస్తారన్న అంశంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) స్పందించారు. విపక్ష కూటమి ‘ఇండియా’ అని పేరు పెట్టుకోవడంతో బీజేపీ ఆందోళన చెందుతోందని అన్నారు. ఇప్పుడు అదే కూటమి ‘భారత్‌’ అని పేరు పెట్టుకుంటే దాన్ని కూడా మార్చేస్తారా..? అని పశ్నించారు.

Sanatan Dharma Remark Row: సనాతన ధర్మం వ్యాఖ్యల దుమారం, దువ్వుకోవడానికి ఒక దువ్వెన ఇవ్వు చాలంటూ స్వామీజీకి స్టాలిన్ కౌంటర్, రివార్డు పెంచుతానని ఆచార్య మరో ప్రకటన

Hazarath Reddy

స‌నాత‌న ధ‌ర్మంపై త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ (Sanatan Dharma Remark) చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్య‌లతో విభేదిస్తూ, స‌మ‌ర్ధిస్తూ పలువురు నేత‌లు మాట్లాడుతుండ‌టంతో వివాదం మరింతగా ర‌గులుతోంది.

Advertisement

DK Aruna as Gadwal MLA: గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన ఈసీ, గెజిట్‌లో ముద్రించాలని ఆదేశాలు

Hazarath Reddy

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని సూచించింది.తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికల సంఘం తెలంగాణ CEOని కలిసి హైకోర్టు తీర్పు ప్రతి అందించారు డీకే అరుణ.

Sanatana Dharma Remarks: కొడుకు సనాతన ధర్మం వ్యాఖ్యలపై స్పందించిన సీఎం స్టాలిన్, ఒక్క ముక్క కూడా తప్పులేదని, బీజేపీ మతాన్ని ఆయుధంగా వాడుతోందని విమర్శ

Hazarath Reddy

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతుండగా.. అటు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి పూర్తి వ్యతిరేకమని ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.

Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీలో ముసలం, మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో పోస్టర్లు, వేయించింది ఎవరంటే..

Hazarath Reddy

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌కు వ్యతిరేకంగా భారీగా పోస్టర్లు వెలిశాయి. సేవ్‌ ఎల్బీనగర్ కాంగ్రెస్‌ అంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి.ఇటీవల ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానానికి మధుయాష్కీ ధరఖాస్తు చేసుకున్నారు.

Sonia Gandhi: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత, సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరిక

ahana

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ స్వల్ప జ్వరంతో ఇక్కడి సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారని, అయితే ఆమె పరిస్థితి నిలకడగా ఉందని ఆదివారం వర్గాలు తెలిపాయి

Advertisement

Prajwal Revanna Disqualified As MP: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడికి షాక్, ఎంపీ పదవిపై అనర్హత వేటు వేసిన కర్ణాటక హైకోర్టు, వచ్చే 6 సంవత్సరాల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం

Hazarath Reddy

జనతాదళ్ (సెక్యులర్) నేత ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఎంపీగా అతడి ఎన్నిక చెల్లదని కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. వచ్చే 6 సంవత్సరాల పాటు రేవణ్ణ ఏ విధమైన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది.

One Nation One Election: జమిలి ఎన్నికల బిల్లు పాస్ కావాలంటే ఎంత బలం ఉండాలి, ఒక దేశం,ఒకే ఎన్నిక వెనుక ప్రయోజనాలు, నష్టాలు ఏమిటీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై ప్రత్యేక కథనం ఇదిగో..

Hazarath Reddy

ఒక దేశం, ఒకే ఎన్నికలు అనే అవకాశాలను అన్వేషించడానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది . నవంబరు-డిసెంబర్‌లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ఆ తర్వాత వచ్చే ఏడాది మే-జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

Lok Sabha Elections 2024: జుడేగా భారత్ జీతేగా ఇండియా నినాదంతో 2024 ఎన్నికల బరిలోకి విపక్ష కూటమి, 13 మందితో కేంద్ర సమన్వయ కమిటీ, ఇండియా కూటమి కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (India Bloc) శుక్రవారం జరిగిన మూడో సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని తీర్మానం చేసింది. ఈ తీర్మానంలో, వివిధ రాష్ట్రాల్లో సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లు కూడా వెంటనే ఇచ్చిపుచ్చుకునే సహకార స్ఫూర్తితో చేపడతామని పేర్కొంది.

One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏమిటి, కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలపై ఎందుకు అంత ఆసక్తి చూపుతోంది..

Hazarath Reddy

"ఒక దేశం, ఒకే ఎన్నికలు" అనే అవకాశాలను అన్వేషించడానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది . నవంబరు-డిసెంబర్‌లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ఆ తర్వాత వచ్చే ఏడాది మే-జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement
Advertisement