Politics

Amit Shah on Terrorism: జమ్మూ & కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించాం, ఇప్పుడు పర్యాటకులు అక్కడికి ధైర్యంగా వెళుతున్నారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

జమ్మూ & కాశ్మీర్‌లో ఉగ్రవాదం ప్రారంభమైనప్పటి నుండి, ఉగ్రవాదానికి సంబంధించిన గణాంకాలు నేడు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి. కోట్ల మంది పర్యాటకులు, యాత్రికులు ఇప్పుడు J&Kను సందర్శిస్తున్నారు. ఇది భారీ మార్పని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

Renaming Cities Row: మొఘల్ చరిత్రను తుడిపేస్తున్నారనేది అంతా అబద్దం, మేము వారి పేర్లను ఎక్కడా తొలగించలేదు, నగరాల పేరు మార్చడంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

నగరాల పేరు మార్చడం ద్వారా మొఘల్ చరిత్రను చెరిపివేస్తున్నారనే ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. దేశ గతిని మార్చివేసిన ఎవ్వరి సహకారం మరచిపోకూడదు. వారిని గుర్తు చేసుకుంటూనే ఉండాలి. మేము వారి గుర్తులను చెరిపేస్తున్నాం అనేది అంతా అబద్దం

Article 370 Row: జమ్మూ & కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించడంపై కీలక వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అమిత్ షా, 1950 నుండి అది మా ఎజెండాలో ఉందని వెల్లడి

Hazarath Reddy

1950 నుండి, జమ్మూ & కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించడం మా ఎజెండాలో ఉంది. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుతో ఉగ్రవాదులు, ఉగ్రదాడులు తగ్గుతున్న తీరు రుజువవుతోంది. మీరు డేటాను చూడవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

India's G20 Presidency: జీ20 సదస్సు సక్సెస్ ఘనత ప్రధాని మోదీకే దక్కాలి, ప్రతిపక్షాలకు కాదు, ప్రధాని మోదీ హయాంలో భారత్ జీ20 అధ్యక్ష పదవిని నిర్వహిస్తోందని తెలిపిన హోం మంత్రి అమిత్ షా

Hazarath Reddy

ప్రధాని మోదీ హయాంలో భారత్ జీ20 అధ్యక్ష పదవిని నిర్వహిస్తోంది. జీ20 సదస్సును విజయవంతం చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కాలి. దాని క్రెడిట్ ఇంకెవరు పొందాలి? ప్రతిపక్షమా? అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు.

Advertisement

Assembly Elections 2024: ఆ నాలుగు రాష్ట్రాలు బీజేపీ ఖాతాలోకే, ధీమా వ్యక్తం చేసిన హోం మంత్రి అమిత్ షా, త్రిపురలో బీజేపీ మెజారిటీ మార్కును దాటుతుందని వెల్లడి

Hazarath Reddy

రాజస్థాన్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANIకి ఇచ్చిన ఇంటర్యూలో అమిత్ షా ఈ విషయాలను వెల్లడించారు. అలాగే కౌంటింగ్ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు త్రిపురలో బీజేపీ మెజారిటీ మార్కును దాటుతుందని ఆయన అన్నారు.

Jagananne Maa Bhavishyathu: జగనన్నే మా భవిష్యత్తు, వైసీపీ పార్టీ కొత్త నినాదం ఇదే, ప్రతీ గడపకూ వెళ్లి వివరించాలని ఎమ్మెల్యేలకు జగన్ ఆదేశాలు

Hazarath Reddy

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏపీ అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం (CM Jagan Review Meeting) ముగిసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ఈ సమీక్ష సమావేశం జరిగింది.

Operation Dost: సిరియాలో భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ రెపరెపలు.. వీడియో వైరల్.. మీరూ చూడండి!

Rudra

టర్కీ, సిరియాలో మృత్యు విలయం కొనసాగుతోంది.. ఎటు చూసినా శిథిలాలు.. శవాల గుట్టలే కనిపిస్తున్నాయి.. ఇప్పటికే 24వేల మందికి పైగా మృతి చెందారు. భూకంప విలయంతో అల్లాడుతున్న టర్కీతో పాటు సిరియాకు కూడా సాయం అందించేందుకు భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ ప్రారంభించింది.

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ కుమారుడు మాగుంట రాఘవ అరెస్ట్.. వీడియోతో

Rudra

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు, బాలాజీ గ్రూప్ అధినేత మాగుంట రాఘవను ఈడీ తాజాగా అరెస్ట్ చేసింది.

Advertisement

BBC Documentary Ban Row: ఓ లఘుచిత్రం దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, బీబీసీ ఇండియాపై నిషేధం పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు, డాక్యుమెంటరీకి సంబంధించిన ఒరిజినల్ రికార్డులు చూపించాలని ఆదేశాలు

Hazarath Reddy

ఈ రోజు విచారణకు రాగా.. బీబీసీ ఇండియాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court Dismisses Plea) తిరస్కరించింది.ఈ సందర్భంగా పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

Sanjay Raut: గౌతం అదానిని ఆవుతో పోల్చిన సంజయ్ రౌత్, బీజేపీకి అదానీ పవిత్ర గోవు అని హగ్ చేసుకోవాలని సెటైర్, మిగిలిన ఆవులను మనకు వదిలిపెట్టారని చమత్కారం

Hazarath Reddy

అదానీ గ్రూపు కంపెనీలకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. శివసేన ఉద్దవ్ థాకరే పార్టీ ఎంపీ సంజయ్ రౌత్.. ఆదాని అంశంపై విభిన్నంగా స్పందించారు. ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డేని ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలంటూ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ పిలుపునిచ్చింది.

Bandi Sanjay on New Secretariat: ప్రగతిభవన్‌ను ప్రజా దర్బార్‌గా మారుస్తాం, కొత్త సచివాలయంలో డోమ్‌లు కూల్చివేసి తెలంగాణ సంస్కృతికి పట్టం కడతాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చివేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త సచివాలయంలో మార్పులు చేస్తాము. తెలంగాణ సంస్క​ృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మారుస్తాము.

AP Capital Row: ఏపీ రాజధాని రగడ, శివరామకృష్ణ కమిటీ నివేదిక అమలు చేయాలి, సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన జగన్ సర్కారు, ఇంతకీ శివరామకృష్ణ కమిటీ నివేదిక ఏం చెప్పింది ?

Hazarath Reddy

ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక (Sivaramakrishnan Committee Report) అమలు చేయాలని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా, ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం విచారణ చేపట్టింది.ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని శివరామకృష్ణ కమిటీ సూచించిన సంగతి తెలిసిందే.

Advertisement

PM Modi Speech highlights: గతంలో చేసిన పాపాలకు కాంగ్రెస్ శిక్ష అనుభవిస్తోంది, రాజ్యసభలో విరుచుకుపడిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ పాలనలో దేశం చాలా నష్టపోయిందని ఆవేదన

Hazarath Reddy

బుధవారం లోకసభ్‌లో విపక్షాలపై తీవ్రంగా మండిపడిన ప్రధాని మోదీ.. గురువారం కూడా రాజ్యసభలో ప్రతిపక్షాలపై మరోసారి (PM Narendra Modi Speech) విరుచుకుపడ్డారు. నేడు రాజ్యసభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

Parliament Budget Session: మోదీ-అదానీ భాయ్-భాయ్, రాజ్యసభలో నినాదాలతో హోరెత్తించిన ప్రతిపక్షాలు, నినాదాల మధ్యే ప్రధాని మోదీ ప్రసంగం

Hazarath Reddy

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని మోదీ సమాధానం ఇస్తుండగా, ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభలో "మోదీ-అదానీ భాయ్-భాయ్" నినాదాలు చేశారు.ఆ నినాదాల మధ్యే ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు.

PM Modi Speech in Rajya Sabha: నేను దేశం కోసమే బ్రతుకుతున్నాను, రాజ్యసభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, ఒక వ్యక్తి చాలా మందిని ఎలా బలంగా ఎదుర్కొంటున్నాడో దేశం గమనిస్తోందని వెల్లడి

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక వ్యక్తి చాలా మందిని ఎలా బలంగా ఎదుర్కొంటున్నాడో దేశం గమనిస్తోంది.వారికి (ప్రతిపక్ష పార్టీలు) తగినంత నినాదాలు లేవు, వారి నినాదాలు మార్చుకోవాలి. ప్రధాని మోదీ అనే వ్యక్తి దేశం కోసమే బతుకుతున్నాడని రాజ్యసభలో ప్రధాని మోదీ అన్నారు.

PM Modi Speech in Rajya Sabha: ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసింది మీరే, ఆర్టికల్ 356 సాయంతో 50 సార్లకు పైగా ప్రభుత్వాలను కూలదోశారు, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన ప్రధాని మోదీ

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇందిరాగాంధీ ఆర్టికల్ 356 సాయంతో 50 సార్లకు పైగా ప్రభుత్వాలను కూలదోశారని ఆరోపించారు.

Advertisement

MLC Election Schedule: తెలుగు రాష్ట్రాల్లో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు, మార్చి 16న ఫలితాలు, షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3 గ్రాడ్యుయేట్‌ స్థానాలకు, 2 టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి, మరో స్థానిక సంస్థల స్థానానికి ఎన్నిక జరగనుంది

PM Modi Speech in Lok Sabha: కాంగ్రెస్ నేతలు ఇంకా నిద్రలేవలేదు, వారి పదేళ్ల హయాంలో అన్నీ స్కాములే, పార్లమెంట్‌లో ప్రధాని మోదీ పూర్తి ప్రసంగం ఇదే..

Hazarath Reddy

మంగళవారం సభలో కొందరు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారని పరోక్షంగా రాహుల్ గాంధీని, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మోదీ అన్నారు. అవి చూసి చాలా మంది థ్రిల్ అయ్యారని సెటైర్లు వేశారు. ఆ వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయని కౌంటర్ ఇచ్చారు.

PM Modi Speech in Lok Sabha: ప్రపంచం భారత్ డిజిటల్ వైపు చూస్తోంది, డిజిటల్ ఇండియా ప్రతిచోటా మారుమోగిపోతోంది, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో ప్రధాని మోదీ

Hazarath Reddy

భారతదేశం యొక్క డిజిటల్ రంగంలో తన బలాన్ని ప్రదర్శించిన వేగంతో & ఆధునికత వైపు మార్పు చేసింది - ఇది మొత్తం ప్రపంచంచే అధ్యయనం చేయబడుతోంది. నేను G20 సమ్మిట్ కోసం బాలిలో ఉన్నాను. డిజిటల్ ఇండియా ప్రతిచోటా ప్రశంసించబడింది & దేశం దీన్ని ఎలా చేస్తుందో అనే ఉత్సుకత వారిలో ఉందని ప్రధాని మోదీ పార్లమెంట్ లో తెలిపారు.

PM Modi Speech in Lok Sabha: 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు, 2004-2014 అంతా స్కాములు, పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన ప్రధాని మోదీ

Hazarath Reddy

10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో ఉంది కాబట్టి ఏదైనా మంచి జరిగినప్పుడు వారి బాధ పెరుగుతుంది. దేశ స్వాతంత్ర్య చరిత్రలో 2004-2014 స్కాములతో నిండిపోయింది. ఆ పదేళ్లలో దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగాయని ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు.

Advertisement
Advertisement