Politics

AP Holidays Calendar: సెలవుల కేలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితికి బ్యాంకులకు నో హాలిడే!

Rudra

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాదికి గాను సెలవుల కేలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి.

Andhra Pradesh: ఈ సారి మన టార్గెట్‌ 175 మిస్ కావొద్దు, ప్రజల్లోకి వెళ్లి పథకాల గురించి చెప్పండి, వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశం

Hazarath Reddy

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం గురించి ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి పథకం ప్రజలకు అందుతుందా లేదా అన్నది పరిశీలించాలి.

BRS Office in Delhi: ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ నూతన కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్, ప్రారంభోత్సవానికి హాజరైన జాతీయ నేతలు

Hazarath Reddy

ఢిల్లీలోని సర్ధార్‌ పటేల్‌ మార్గ్‌లో బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరించారు CM KCR. జెండా ఆవిష్కరించి బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. కేసీఆర్‌ వెంట కర్ణాటక, యూపీ మాజీ సీఎంలు కుమారస్వామి, అఖిలేష్‌ యాదవ్‌లు ఉన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు కూడా ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చాయి.

Udhayanidhi Stalin: క్రీడలు, యువజన శాఖా మంత్రిగా సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్, నాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని వెల్లడి

Hazarath Reddy

తమిళనాడు | డీఎంకే యువజన విభాగం కార్యదర్శి & సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను క్రీడలు, యువజన శాఖా మంత్రిగా నియమించారు.

Advertisement

Bharat Jodo Yatra: వీడియో ఇదే, రాహుల్‌తో కలిసి జోడో యాత్రలో పాల్గొన్న ఆర్‌బీఐ మాజీ గవర్నర్, రఘురాం రాజన్, పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చలు

Hazarath Reddy

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ (RBI Governor Raghuram Rajan) రాహుల్‌తో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాజస్థాన్‌ భడోటిలోని సవాయ్ మందిర్ నుంచి ఈ ఉదయం రాహుల్ యాత్ర మొదలైంది. అక్కడి నుంచి కొద్ది దూరం వరకు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు

AP Cabinet Meeting: అవ్వాతాతలకు సీఎం జగన్ గుడ్ న్యూస్, వచ్చే నెల నుంచి పెన్షన్‌ను రూ.2750కి పెంచుతూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం, జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను అమలు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. మంగళవారం సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్‌ సమావే­శ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది.

Revanth Reddy vs Nirmala: లోక్‌సభలో హిందీ, బ్రాహ్మణ వార్, రేవంత్ హిందీ అంతతమాత్రమేనన్న నిర్మలా సీతారామన్, మీలా బ్రాహ్మణవాదిని కాకపోవడం వల్లే భాష వీక్ అన్న కాంగ్రెస్ ఎంపీ

Hazarath Reddy

లోక్‌సభలో హిందీ, బ్రాహ్మణ అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్దం (Revanth vs Nirmala) నడిచింది. లోక్‌సభలో రూపాయి వేగంగా క్షీణిస్తుండటంపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ (Nirmala Sitharaman) మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది.

Recent Geopolitical Developments by Dr Jaishankar: యూఏఈతో మన బంధం ఎంతో దృఢమైంది.. ఐజీఎఫ్ యూఏఈ గ్లోబల్ ఫోరంలో జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rudra

ప్రపంచ వాతావరణ పరిరక్షణలో భాగంగా యూఏఈ వేదికగా నిర్వహించిన ఐజీఎఫ్ యూఏఈ (గ్లోబల్ ఫోరం)-2022లో పాల్గొన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ మాట్లాడారు. ప్రకృతి పరిరక్షణకు, గ్లోబల్ వార్మింగ్ కట్టడికి యూఏఈతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

Advertisement

Kavitha On CBI Raids: తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి కన్నీళ్లు రావు... నిప్పులే వస్తాయి.. సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Rudra

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీబీఐ దాడులకు తాను భయపడనని, తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి కన్నీళ్లు రావు... నిప్పులే వస్తాయని పేర్కొన్నారు.

Black Money in India: దేశంలో రూ.1.25 లక్షల కోట్ల నల్లధనం వెలికితీత, 4,600 కోట్ల విలువైన అక్రమాస్తులను అటాచ్ చేశామని తెలిపిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

Hazarath Reddy

1.25 లక్షల కోట్ల నల్లధనాన్ని ప్రభుత్వం వెలికితీసిందని, 4,600 కోట్ల విలువైన అక్రమాస్తులను అటాచ్ చేశామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశం షార్ట్‌కట్ రాజకీయాల వైపు వెళ్లకూడదని, సుపరిపాలన వైపు వెళ్లాలని ఆయన అన్నారు.

'Be Ready To Kill Modi': మోడీని చంపేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలి,నా ఉద్దేశం అది కాదంటూ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాజ పటేరియా

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాజ పటేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పన్నా జిల్లా పొవైలో కార్యకర్తల సమావేశంలో ఆయన (Madhya Pradesh Congress Leader Raja Pateria) మాట్లాడుతూ..‘ప్రధాని మోడీ.. మతం, కులం, భాష ప్రాతిపదికన ప్రజలను విభజిస్తున్నారు.

Demonetisation Row: డీమోనిటైజేషన్ మళ్లీ తెరపైకి, రూ.2000 నోట్లను దశల వారీగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ

Hazarath Reddy

నల్లధనాన్ని నిర్మూలించేందుకు రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని బీజేపీ ఎంపీ, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని నల్లధనాన్ని నిర్మూలించేందుకు రూ.2000 నోటును రద్దు చేయాల్సిందేనన్నారు.

Advertisement

Delhi Liquor Policy Case: ఆరుగంటల పాటు ఎమ్మెల్సీ కవితను విచారించిన సీబీఐ అధికారులు, మద్యం కేసులో దక్షిణాది లాబీ అంశాల గురించి ప్రశ్నించినట్లుగా వార్తలు

Hazarath Reddy

ఢిల్లీ మద్యం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆదివారం ఆరు గంటలకు పైగా విచారించారు. ఓ మహిళా అధికారి సహా అయిదుగురు సభ్యుల సీబీఐ బృందం ఢిల్లీ నుంచి వచ్చింది.

Bhupendra Patel: గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ రెండవ సారి ప్రమాణ స్వీకారం, మంత్రులుగా ప్రమాణం చేసిన హర్ష సంఘ్వీ, జగదీష్ విశ్వకర్మ

Hazarath Reddy

గుజరాత్ ముఖ్యమంత్రిగా బిజెపికి చెందిన భూపేంద్ర పటేల్ వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి నేతలు హర్ష సంఘవి మరియు జగదీష్ విశ్వకర్మ గుజరాత్ మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

YS Sharmila: అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన షర్మిల, ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసి బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించిన పోలీసులు

Hazarath Reddy

వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి, బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించగా.. రెండ్రోజుల చికిత్స అనంతరం వైఎస్ షర్మిల గారు ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు.ప్రజలపక్షాన న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే తనను, తమ పార్టీ కార్యకర్తలను బందీలుగా చేశారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

Sharmila Hunger Strike: షర్మిల అమరణ దీక్ష భగ్నం చేసిన పోలీసులు, దీక్షకు అనుమతి లేదంటూ అరెస్ట్ , కేసీఆర్ పదేపదే తప్పు చేస్తున్నారని షర్మిల మండిపాటు

Hazarath Reddy

తెలంగాణ పోలీసులు తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఆమరణ దీక్షను (Sharmila Hunger Strike) పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు

Advertisement

'Hello MLA': హలో ఎమ్మెల్యే గారు.. భార్యకు రివాబా జ‌డేజాకు శుబాకాంక్షలు తెలిపిన రవీంద్ర జడేజా, జామ్‌న‌గ‌ర్ నార్త్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రివాబా

Hazarath Reddy

క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా భార్య‌.. రివాబా జ‌డేజా గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థిపై 53 వేల ఓట్ల‌తో గెలిచిన సంగతి విదితమే. జామ్‌న‌గ‌ర్ నార్త్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె విజ‌యం సాధించారు. ఈ నేప‌థ్యంలో త‌న భార్య‌కు కంగ్రాట్స్ తెలిపారు జ‌డేజా.

BRS: భార‌త రాష్ట్ర స‌మితి జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్, తెలంగాణ భ‌వ‌న్‌లో భార‌త రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేడుక‌లు

Hazarath Reddy

తెలంగాణ భ‌వ‌న్‌లో భార‌త రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. భార‌త రాష్ట్ర స‌మితి జెండాను ఆ పార్టీ అధినేత‌,సిఎం కెసిఆర్ ఆవిష్క‌రించారు. జెండాను ఆవిష్క‌రించిన స‌మ‌యంలో తెలంగాణ భ‌వ‌న్ ప‌టాకులు, డ‌ప్పుల‌తో ద‌ద్ధ‌రిల్లిపోయింది.

Gujarat Election Result 2022: ప్రజల ఆశీర్వాదం వల్లే మళ్లీ గెలిచాం, గుజరాత్‌ ప్రజలు బీజేపీవైపేనని నిరూపించారని తెలిపిన ప్రధాని మోదీ, పార్టీ మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని

Hazarath Reddy

పార్టీ మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదం వల్లే మళ్లీ గెలిచామన్నారు. గుజరాత్‌ ప్రజలు బీజేపీవైపేనని నిరూపించారన్నారు. బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితం కనిపిస్తుందని తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు భవిష్యత్తు విజయాలకు సంకేతమన్నారు.

Gujarat Election Results 2022: గుజరాత్ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ నేత ఉరేసుకుని ఆత్మాహత్యాయత్నం, ఈవీఎంలు సరిగా లేవని నిరసన

Hazarath Reddy

ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారంటూ భరత్ భాయ్ సోలంకి కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసనకు దిగారు. తన నిరసనలు ఫలితం లేకపోవడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద కండువాతో మెడకు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Advertisement
Advertisement