Politics

Gyanvapi Mosque Case: జ్ఞానవాపి కేసుపై విచారణ వంబర్‌ 14 తేదీకి వాయిదా, అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేని వారణాసి కోర్టు జడ్జి

Hazarath Reddy

జడ్జి అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో నవంబర్‌ 14వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతానికి ముస్లిం వర్గాలకు అక్కడ నమాజ్‌కు అనుమతి ఇస్తున్నారు.

BJP MP Bizarre Statements: గుట్కా నమలండి, మద్యం తాగండి, థిన్నర్‌ను పీల్చండి లేదంటే ఐయోడెక్స్ తినండి.. బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు.. నీటి పరిరక్షణపై మాట్లాడుతూ ప్రజలకు వింత పిలుపు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండడం ఆయనకు పరిపాటే.. గతంలో ఉత్త చేతులతో టాయిలెట్‌ను శుభ్రం చేసిన బీజేపీ ఎంపీ

Sriyansh S

మధ్యప్రదేశ్‌లోని రేవా బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగాలని, గుట్కా నమలాలని, థిన్నర్ పీల్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రేవాలో నీటి పరిరక్షణపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

Visakha Airport Case: విశాఖ విమానాశ్రయ ఘటన.. ఏసీపీ, సీఐలపై సస్పెన్షన్ వేటు.. గత నెల 15న విశాఖ విమానాశ్రయంలో ఉద్రిక్తత.. మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడిచేసినట్టు కేసుల నమోదు.. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఏసీపీ, సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు గుర్తింపు.. తాజాగా, వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

Sriyansh S

గత నెల 15న విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీసులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.

Kejriwal: గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే వారిపై కేసులు ఎత్తేస్తామని ఆఫర్ ఇచ్చింది: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. ‘ఆప్’ను విడిచిపెడితే సిసోడియాను సీఎంను చేస్తామన్నారన్న ఢిల్లీ సీఎం.. గుజరాత్‌లో గెలిచేది తామేనని ధీమా

Sriyansh S

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే తమ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లపై విచారణ నిలిపివేస్తామని బీజేపీ నుంచి ఆఫర్ వచ్చినట్టు చెప్పారు.

Advertisement

Munugode Counting: నరాలు తెగే ఉత్కంఠ.. మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. టెన్షన్‌లో అన్ని పార్టీలు.. 8 గంటలకు ప్రారంభం అయిన ఓట్ల లెక్కింపు.. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు.. అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు.. మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన అధికారులు

Sriyansh S

యావత్తు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైనది. దీంతో పార్టీలన్నీ అటెన్షన్‌లోకి వెళ్లిపోయాయి. ముఖ్య నాయకులందరూ నల్గొండకు చేరుకున్నారు.

Andhra Pradesh: వైసీపీ రౌడీలకు భయపడేదే లేదని చంద్రబాబు హెచ్చరిక, ఏపీని సీఎం జగన్‌రెడ్డి నాశనం చేస్తున్నారని మండిపాటు, నందిగామలో టీడీపీ అధినేత రోడ్ షో

Hazarath Reddy

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో చంద్రబాబు రోడ్ షో కొనసాగింది. చంద్రబాబు మాట్లాడుతూ..వైసీపీ నేతల (YCP Leaders)పై ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu) విమర్శలు గుప్పించారు. వైసీపీ రౌడీలకు భయపడేదే లేదని చంద్రబాబు హెచ్చరించారు.

Isudan Gadhvi: ఆప్ నుంచి గుజరాత్ సీఎం అభ్యర్థిగా జర్నలిస్ట్ ఇసుదన్‌ గాధ్వి, రెండు ద‌శ‌ల్లో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు తొలి విడత‌లో 89 స్థానాల‌కు, రెండ‌వ విడత‌లో 93 స్థానాల‌కు పోలింగ్

Hazarath Reddy

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు తేదీల‌ను ఈసీ ప్రక‌టించిన విష‌యం తెలిసిందే.ఈ నేపథ్యంలో గుజరాత్లో త‌మ పార్టీ త‌ర‌పున‌ పోటీప‌డే సీఎం అభ్యర్థిని ఆమ్ ఆద్మీ ప్రకటించింది. ఆప్‌ జాతీయ కార్యదర్శి ఇసుదన్‌ గాధ్విని గుజరాత్‌ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

Assembly Byelections 2022: ఆరు రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన పోలింగ్, నవంబర్ 6న కౌంటింగ్, బీజేపీ-ప్రాంతీయ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ

Hazarath Reddy

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు (Assembly Byelections 2022) గురువారం ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. వీటిలో చాలా స్థానాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి) మరియు ప్రాంతీయ పార్టీల మధ్య ప్రత్యక్ష పోటీ ఉంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.

Advertisement

KTR Tweet: ఈ సుందర దృశ్యం ఎక్కడిదో చెప్పమన్న కేటీఆర్... వైరల్ గా మారిన మంత్రి ట్వీట్.. క్షణాలలో వచ్చిన వందల కొలదీ రీట్వీట్లు.. అది గండిపేట లేక్ పార్క్ లోనిదన్న నెటిజన్లు

Sriyansh S

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సాయంత్రం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. పర్యాటక ప్రాంతానికి చెందిన ఓ సుందర దృశ్యాన్ని పోస్ట్ చేసిన ఆయన... ఇదెక్కడిదో చెప్పుకోండి చూద్దాం అంటూ నెటిజన్లకు ఓ ప్రశ్న సంధించారు.

Munugode Exit Polls: మునుగోడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయోచ్.. ఆ పార్టీదే విజయమట.. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ లో ఏ ఏజెన్సీ ఏం చెప్పింది? ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి??

Sriyansh S

తెలంగాణలో సర్వత్రా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రంతో ముగిసింది. పోలింగ్ గడువు ముగిసిన తర్వాత మునుగోడు ఎన్నికల ఫలితాలపై పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకే విజయం దక్కుతుందని తేల్చేశాయి.

KCR Press Meet: ఇప్పుడో వీడియో చూపిస్తాం... ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది... తెలంగాణ తర్వాత వెంటనే ఆంధ్రలో ప్రభుత్వాన్ని కూలగొడతామని బీజేపీ బ్రోకర్లు చెప్పారు.. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు ఇవి..

Sriyansh S

దేశంలో ప్రజాస్వామ్య హత్య నిర్లజ్జగా, దుర్మార్గంగా కొనసాగుతోందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన నేపథ్యంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

Munugode Bypoll 2022: మునుగోడులో ముగిసిన పోలింగ్, క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం, సాయంత్రం ఐదు గంటల వరకూ 77.55 శాతం పోలింగ్‌ నమోదు

Hazarath Reddy

మునుగోడులో పోలింగ్‌ ముగిసింది. ఇంకా చాలాచోట్ల ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. సాయంత్రం ఐదు గంటల వరకూ 77.55 శాతం పోలింగ్‌ నమోదైంది. మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,41,805 కాగా.. 5 గంటల సమయానికి 1,87,527 ఓట్లు పోలయ్యాయి.

Advertisement

Munugode Bypoll 2022: మునుగోడులో మూడు గంటల వరకు 59.92 శాతం పోలింగ్ నమోదు, ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపిన సీఈవో వికాస్‌రాజ్‌

Hazarath Reddy

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓట్లు ఉండగా... ఇప్పటి వరకు 1,44,878 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుత పోలింగ్ సరళిని గమనిస్తే.. సాయంత్రానికి పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది.

MLC Challa Dies: ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి కన్నుమూత, గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధడుతున్న వైసీపీ నేత, చికిత్ర పొందుతూ తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న నంద్యాల జిల్లా అవుకుకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి(46)కన్నుమూశారు. ఈ మధ్యనే అయ్యప్పమాల ధరించిన ఆయన.. శబరిమల వెళ్లొచ్చిన అనంతరం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

Telangana: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హత్యకేసుతో పాటు 100 క్రిమినెల్ కేసులు, ఆయనపై నమోదైన రౌడీషీట్‌ ఇంకా కొనసాగుతోందని హైకోర్టుకు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

Hazarath Reddy

ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీయాక్ట్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.విచారణలో భాగంగా తెలంగాణ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోర్టుకు నివేదిస్తూ.. రాజాసింగ్ పై పీడియాక్ట్ సమర్థనీయమేనని (Raja Singh's detention justified) తెలిపారు.

Sachin Pilot: అశోక్‌ గెహ్లాట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు, గులాం నబీ సీన్ రిపీట్ అవుతుందని తెలిపిన సచిన్ పైలట్, తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిక

Hazarath Reddy

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించిన ఒక రోజు తర్వాత, కాంగ్రెస్ నాయకుడు మరియు మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ దీనిని "చాలా ఆసక్తికరమైన" పరిణామంగా "తేలికగా తీసుకోవలసిన అవసరం లేదు" అని పేర్కొన్నారు.

Advertisement

Sachin Pilot: ప్రధానిని పొగిడిన కాంగ్రెస్ సీఎం గెహ్లాట్, దీనిని తేలికగా తీసుకుంటే గులాం నబీ ఆజాద్ సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరించిన సచిన్ పైలట్, రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ హీట్

Hazarath Reddy

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌పై ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) మరోసారి తన వ్యతిరేక గళం వినిపించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మద్దతుగా ఇటీవల తిరుగుబాటు చేసిన పార్టీ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) బుధవారంనాడు డిమాండ్ చేశారు.

Munugode Bypoll 2022: ముగిసిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం, ఈ నెల 3న పోలింగ్, నవంబర్ 6న ఫలితం, మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం (Campaign for Munugode bypoll ends) ముగిసింది. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక (Polling would be held on November 3) జరగనుంది. ఈ నెల 6వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక కౌటింగ్‌ (Result will be declared on November 6) జరగనుంది.

Three Capitals Row: అమరావతి రాజధాని కేసులో కీలక మలుపు, విచారణ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు CJI జస్టిస్‌ లలిత్, కేసు వేరే బెంచ్‌కు బదిలీ

Hazarath Reddy

అమరావతి రాజధాని కేసును వేరే బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు. లలిత్‌ తెలిపారు. ఏపీ విభజన చట్టం అంశంపై గతంలోనే తన అభిప్రాయాన్ని ఇచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

Munugode Bypoll 2022: ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కారుపై దాడి, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు, కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు

Hazarath Reddy

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ నేత, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

Advertisement
Advertisement