Politics
Congress President's Post: సోనియా గాంధీ సంచలన నిర్ణయం, రాజస్థాన్ సీఎం అశోక్‌ గెహ్లాట్‌కు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyకాంగ్రెస్‌ అధిష్ఠానం గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యపీఠంపై (Congress President's Post)కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతోంది. అన్నీ కుదిరితే కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉన్న రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు (Rajasthan CM Ashok Gehlot) అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Land-for-Job Scam: నితీష్ కుమార్ ప్రభుత్వానికి సీబీఐ షాక్, ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కుంభకోణంలో ఆర్జేడీ నాయకుల ఇళ్లపై దాడులు, బలపరీక్షకు ముందే దాడులు..
Hazarath Reddyబీహార్(Bihar) రాష్ట్రంలో రాష్ట్రీయ జనతాదళ్‌తో కలిసి నితీష్ కుమార్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షకు(floor test) రెడీ అవుతున్న తరుణంలో.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)(CBI raids) బుధవారం ఆర్జేడీ నాయకుల(RJD leaders) ఇళ్లపై దాడులు చేసింది.
Delhi Liquor Scam: ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణంలో కొత్త ట్విస్ట్, ఇద్దరు ఐఏఎస్‌ అధికారులపై వేటు వేసిన కేంద్రం
Hazarath Reddyఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. తాజాగా ఈ కుంభకోణానికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.
Andhra Pradesh: నీవు కార్పొరేటర్‌గా కూడా గెలవలేవు పవన్, షూటింగ్ గ్యాప్లో బయటికి వచ్చి ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్న చంద్రబాబు దత్తపుత్రుడు, జనసేనానిపై విరుచుకుపడిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్
Hazarath Reddyపవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్లో బయటికి వచ్చి.. సంక్షేమ పాలన అందిస్తున్న ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కుతున్నాడని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ (AP Ex Minister Vellampalli Srinivas) మండిపడ్డారు.
Telangana: తెలంగాణలో లిక్కర్‌ స్కామ్‌ ప్రకంపనలు, కల్వకుంట్ల కవితే ప్రధాన సూత్రధారి అంటూ బీజేపీ ఆరోపణలు, నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కేసీఆర్‌ కూతురు, బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ ఏమన్నారంటే..
Hazarath Reddyఢిల్లీలో చోటుచేసుకున్న లిక్కర్‌ స్కామ్‌ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కుంభకోణం తెలంగాణకు తాకింది. లిక్కర్‌ మాఫియాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ ఆరోపించిన సంగతి తెలిసిందే.
Prophet Remark Row: రెండో పార్ట్ రెడీ అంటున్న రాజాసింగ్, పాతబస్తీలో హై టెన్షన్‌, ధర్మం కోసం నేను చావడానికైనా రెడీగా ఉన్నానని తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే, అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించిన పోలీసులు
Hazarath Reddyగోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (Telangana BJP MLA Raja Singh ) మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచే విధంగా యూ ట్యూబ్‌లో వీడియోను విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలు పాతబస్తీలో హై టెన్షన్‌ క్రియేట్‌ చేశాయి.
YSRCP MLA Kodali Nani: ఎన్టీఆర్‌తో దేశమంతా ప్రచారం చేయించడానికే ఈ ప్లాన్, అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ మీటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని
Hazarath Reddyఏపీ మాజీ మంత్రి కొడాలి నాని (YSRCP MLA Kodali nani) అమిత్‌ షా, జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీపై స్పందించారు. కొడాలి నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కారణాలు లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా ఎవరితోనూ మాట్లాడరు. బీజేపీని విస్తరించేందుకే అమిత్‌ షా.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిశారని నేను భావిస్తున్నాను.
Patra Chawl Scam Case: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీని సెప్టెంబరు 5 వరకు పొడిగించిన కోర్టు, మనీలాండరింగ్ కేసులో తమ విచారణ ఇంకా కొనసాగుతోందని కోర్టుకు తెలిపిన ఈడీ
Hazarath Reddyపత్రాచల్ భూములకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని ఇక్కడి ప్రత్యేక కోర్టు సోమవారం సెప్టెంబరు 5 వరకు పొడిగించింది.
Delhi Liquor Scam Case: బీజేపీలో చేరితే కేసులన్నీ క్లోజ్, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు మెసేజ్, కావాలంటే త‌న తల న‌రుక్కుంటాను కానీ, అవినీతి నేత‌ల‌కు లొంగిపోన‌ంటూ ట్వీట్ చేసిన సిసోడియా
Hazarath Reddyలిక్క‌ర్ పాల‌సీ అక్ర‌మాల నేప‌థ్యంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా నివాసం పై సీబీఐ దర్యాప్తు సంస్థ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక నివాసంలో ఎలాంటి అధారాలు దొరకకపోవడంతో లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురి చేసింది.
CM Jagan Meets PM Modi: పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయండి, ప్రధాని మోదీతో ముగిసిన సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ, ఏపీ రాష్ట్ర ప్రయోజనాలపై చర్చలు
Hazarath Reddyప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ ముగిసింది. ఈ భేటీ సందర్బంగా పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రధానిని సీఎం జగన్‌ కోరారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని త్వరితగతిన ఇవ్వాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.
Attack On CM Nitish Carcade: సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్లదాడి, నాలుగు కార్ల అద్దాలు ధ్వంసం, 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyబీహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగింది. దీంతో కాన్వాయ్‌లోని కార్ల నాలుగు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆ కార్లలో సీఎం నితీశ్‌ కుమార్‌ (CM Nitish Kumar) లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
Telangana: బీజేపీ పోస్ట‌ర్‌పై తొలిసారిగా కోమ‌టిరెడ్డి ఫోటో, మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌నున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
Hazarath Reddyమొన్న‌టిదాకా మునుగోడు ఎమ్మెల్యేగా కొన‌సాగిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. మ‌రికాసేప‌ట్లో బీజేపీలో చేరిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న‌... త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌నున్నారు.
Telangana: బీజేపీ కార్యకర్త ఇంటికి వచ్చిన అమిత్ షా, దళిత నేత ఇచ్చిన తేనీరును సేవించిన కేంద్ర హోం మంత్రి, తెలంగాణ‌లో టీఆర్ఎస్ స‌ర్కారు పాల‌నా తీరుపై ఆరా
Hazarath Reddyమునుగోడులో బీజేపీ నిర్వ‌హిస్తున్న స‌భ‌కు హాజర‌య్యేందుకు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ అగ్ర నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా... సికింద్రాబాద్‌కు చెందిన బీజేపీ ద‌ళిత కార్య‌క‌ర్త స‌త్య‌నారాయ‌ణ ఇంటికి వెళ్లారు.
Anand Sharma: కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఏమైంది ?, గులాం నబీ బాటలో ఆనంద్ శర్మ, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా
Hazarath Reddyకాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ అత్యున్నత పదవులకు రాజీనామా చేస్తున్నారు. మొన్న గులాం నబీ ఆజాద్ ఇటీవల జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్‌ పార్టీ కీలక పదవి రాజీనామా చేసిన విషయం విదితమే. తాజాగా మరో సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ కూడా తాజాగా అదే బాట పట్టారు
CM Jagan to Visit Delhi: పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధనే ప్రధాన లక్ష్యంగా.. రేపు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరి.. 7 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు.
Andhra Pradesh: పలాసలో తీవ్ర ఉద్రిక్తత, నారా లోకేష్‌ని అడ్డుకున్న పోలీసులు, మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్, అక్రమ నిర్మాణాల కూల్చివేతను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలిపిన అధికారులు
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లా పలాసలో హై టెన్సన్ నెలకొంది. పలాసలో కొద్ది రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు ( High Tension in palasa) నెలకొన్న సంగతి విదితమే. పలాసకు బయలుదేరిన టీడీపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
BJP leader Gyan Dev Ahuja: షాకింగ్ వీడియో.. 5 గురిని చంపామంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు, కేసు నమోదు చేసిన రాజస్థాన్ పోలీసులు
Hazarath Reddyరాజస్తాన్‌ బీజేపీ నాయకుడు జ్ఞానదేవ్‌ ఆహోజా (Rajasthan BJP Ex-MLA) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వైరల్ అవుతున్న వీడియోలో.. ఇప్పటివరకు తాము ఐదుగురిని హత్య చేశామని, గోహత్య చేసే వారిని చంపండి అంటూ.. నినాదాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
BJP leader Gyan Dev Ahuja: ఇప్పటిదాకా 5గురిని చంపామంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు, వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన రాజస్థాన్ పోలీసులు
Hazarath Reddyరాజస్తాన్‌ బీజేపీ నాయకుడు జ్ఞానదేవ్‌ ఆహోజా (Rajasthan BJP Ex-MLA) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అవి పెను వివాదాస్పదంగా మారడమే గాక మత విద్వేషాలకు తెరలేపాయి.
Munugode Bypoll: మోదీ దోస్తులు సూట్‌ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు, నీళ్ల వాటా ఇవ్వనందుకే మునుగోడు వస్తున్నవా అమిత్ షా.. కేంద్రంపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్
Hazarath Reddyమునుగోడు ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గులాబీ జెండా ఎగుర వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. అమిత్‌షాను టార్గెట్‌ చేశారు. రేపు(ఆదివారం) జరిగే సభలో కృష్ణా జలాలపై అమిత్‌షా తన వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేశారు.
Munugodu Bypoll: కేసీఆర్‌ వ్యాఖ్యలకు రేపు ధీటైన కౌంటర్ వేయనున్న అమిత్ షా, మునుగోడులో బీజేపీ భారీ బ‌హిరంగ స‌భ, హాజరుకానున్న హోం మంత్రి, బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న కోమటిరెడ్డి
Hazarath Reddyతెలంగాణలోని నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక‌ (Munugodu Bypoll) నేప‌థ్యంలో బీజేపీ రేపు (ఆదివారం) మునుగోడులో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నుంది. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఈ స‌భ‌లోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.