రాజకీయాలు
Rape Case Against MLA Mukesh: ఆ ఎమ్మెల్యే రూంకి పిలిచి నన్ను రేప్ చేశాడు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ నటి, నటుడు ముకేశ్‌పై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyప్రముఖ నటుడు, కేరళలోని అధికార పార్టీ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎమ్ ముకేశ్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. కొన్నేళ్ల క్రితం తనను ముకేశ్ లైంగిక వేధించాడంటూ ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Mamata Banerjee: డాక్టర్లను బెదిరించలేదు..బెంగాల్‌లో అరాచకం సృష్టిస్తోన్న బీజేపీ అని మండిపడ్డ సీఎం మమతా బెనర్జీ,డాక్టర్ల పోరాటం న్యాయమైనదే అని కామెంట్
Arun Charagondaతనపై జరుగుతున్న విషప్రచారాన్ని ఖండించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడానని, ఆ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వ సాయంతో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిరసన చేపడుతున్న డాక్టర్లను బెదిరించినట్లు బీజేపీ ఆరోపణలు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు మెడికో విద్యార్థులు కానీ, వాళ్ల ఉద్యమం గురించి తానేమీ మాట్లాడలేదన్నారు.
Kakani Govardhan Reddy on MPs Resignation: పార్టీ మారిన వారు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే, ఎవరు వెళ్లినా జగన్‌కు నష్టమేమి లేదని తెలిపిన కాకాణి
Hazarath Reddyవైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి విదితమే. రాజ్యసభ సభ్యులు పార్టీ మార్పుపై స్పందించిన మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల దృష్టి మరల్చేందుకే రాజ్యసభ సభ్యులను పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
Andhra Pradesh Politics: వైసీపీకి, రాజ్యసభ పదవులకు రాజీనామా చేసిన మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, టీడీపీలో చేరునున్న మోపిదేవి
Hazarath Reddyరాజ్యసభ పదవికి, వైసీపీకి మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాలను ఇరువురూ అందజేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వైసీపీకి సైతం రాజీనామా చేశారు.
12 Industrial Smart Cities: దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, రూ.28,602 కోట్ల నిధులు కేటాయింపు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ అంటే..
Hazarath Reddyబుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో 12 గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
12 Industrial Smart Cities: కడప, కర్నూలు జిల్లాల్లో కొత్తగా స్మార్ట్ సిటీలు, దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, తెలంగాణలో ఎక్కడంటే..
Hazarath Reddyబుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
YSRCP: మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా జోగి రమేష్, పెనమలూరు ఇన్‌చార్జ్‌గా దేవభక్తుని చక్రవర్తి, ఉత్తర్వులు జారీ చేసిన వైసీపీ పార్టీ
Hazarath Reddyరెండు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌ల నియామిస్తూ వైఎస్సార్‌సీపీ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేష్, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిలను నియమించారు.
MLC Pothula Sunitha Quits YSRCP:వైసీపీకి మరో నేత గుడ్‌బై, ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా, పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వైదొలగుతున్న కీలక నేతలు
Hazarath Reddyవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. గతంలో ఆమె టీడీపీలో పని చేశారు. 2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇండిపెంటెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై ఓడిపోయారు.
NDA Touches Majority Mark in Rajya Sabha: బిల్లులకు ఇక సై..రాజ్యసభలో మెజారిటీ మార్క్‌ను దాటిన ఎన్డీయే కూటమి, 12 మంది సభ్యులు ఎగువ సభకు ఏకగ్రీవంగా ఎన్నిక
Hazarath Reddyరాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం పెరిగింది. ఎగువ సభకు జరిగిన ఉప ఎన్నికల్లో తొమ్మిది మంది బిజెపి సభ్యులు, ఇద్దరు మిత్రపక్షాల నుండి ఏకగ్రీవంగా ఎన్నికైనందున అధికార ఎన్‌డిఎ ఈరోజు రాజ్యసభలో మెజారిటీ మార్కును చేరుకుంది.
Bengal Bandh Updates: ఉద్రిక్తంగా మారిన బీజేపీ బెంగాల్ బంద్, తృణమూల్ - బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, బంద్‌లో పాల్గొన్న కాషాయ పార్టీ నేతల అరెస్ట్, పలుచోట్ల బీజేపీ నేతలపై దాడి, హెల్మెట్ తో బస్సు నడిపిన డ్రైవర్లు
Arun Charagondaనబన్న అభిజన్ నిరసన ర్యాలీలో విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ బీజేపీ 12 గంటల బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ చేపట్టిన బెంగాల్ బంద్ ఉద్రిక్తంగా మారింది. బంద్‌కు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పలు చోట్ల బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఇక బంద్ బంద్ సందర్భంగా కొంతమందిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
YS Jagan Foreign Tour Updates: మరోసారి విదేశాలకు వైఎస్ జగన్, ఈసారి ఎన్ని రోజులో తెలుసా?, సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యుకేకు వైసీపీ అధినేత!
Arun Charagondaఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు. తన కూతురు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును కోరగా ఓకే చెప్పడంతో యుకే టూర్ ఖరారైంది. సెప్టెంబర్ 3న ఫ్యామిలీతో కలిసి బ్రిటన్ వెళ్లనున్నారు జగన్. సెప్టెంబర్ 3 నుండి 25 వరకు యూకేలో పర్యటించనున్నారు.
Chhatrapati Shivaji Maharaj Statue: వీడియో ఇదిగో, మహారాష్ట్రలో కూలిపోయిన భారీ శివాజీ విగ్రహం, మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు
Hazarath Reddyమహారాష్ట్ర - మాల్వాన్‌లోని సింధుదుర్గ్ కోటలో గతేడాది ఏర్పాటు చేసిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం నేలకూలింది. 2023, DEC 4న ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం షిండే దీన్ని ప్రారంభించారు. విగ్రహం ప్రారంభించిన 9 నెలలకే కూలిపోవడం గమనార్హం.
Telangana: నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్, త్వరలో మరో 35 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటన, నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి
Hazarath Reddyయూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై... మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పేరిట రూ.1 లక్ష ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను రేవంత్ రెడ్డి నేడు పంపిణీ చేశారు.
Ladakh Gets 5 New Districts: లడఖ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, 5 కొత్త జిల్లాలతో మెరుగైన పాలన అందుతుందని వెల్లడి
Hazarath Reddyకేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్(Ladakh) లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యచరణ త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.
Ladakh Gets 5 New Districts: మోదీ సర్కారు సంచలన నిర్ణయం, లడఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు, ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేస్తున్న అక్కడి ప్రజలు
Hazarath Reddyకేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేస్తూ కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కొత్త జిల్లాల పేర్లను కూడా అమిత్ షా ప్రకటించారు.జాంస్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, ఛాంగ్ థాంగ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
PM Modi Attends Lakhpati Didi Event: కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచారం కేసుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, దోషి ఎవరు అయినా తప్పించుకోకూడదని వెల్లడి
Hazarath Reddyకోల్‌కతా డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసు, బద్లాపూర్‌లో ఇద్దరు నాలుగేళ్ల బాలికలపై లైంగిక వేధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, 'మహిళలపై నేరం క్షమించరాని పాపమని, ఎవరు దోషి అయినా క్షమించరానిది' తప్పించుకోకూడదు అని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అన్నారు.
KTR: మరికొద్దిసేపట్లో మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్.. ఎందుకంటే?
Rudraబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరికొద్దిసేపట్లో తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు.
Andhra Pradesh Factory Explosion:రెడ్ బుక్ మీద పెట్టిన శ్రద్ధ వీటిపై పెట్టి ఉంటే ప్రమాదం జరిగేది కాదు, అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జగన్ మండిపాటు
Hazarath Reddyఅచ్యుతాపురం ప్రమాద ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు.
MP Dharmapuri Aravind On KCR: కేసీఆర్ చచ్చినా బీజేపీలోకి రానిచ్చే ప్రసక్తేలేదు, కేటీఆర్- కవితలది అదే పరిస్థితి, తేల్చిచెప్పిన ఎంపీ అరవింద్..
Arun Charagondaనిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు ఎంపీ ధర్మపురి అరవింద్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై స్పందించిన ఆయన..కేసీఆర్, కేటీఆర్, కవితను చచ్చినా బీజేపీ దగ్గర్లోకి కూడా రానివ్వం అని తేల్చిచెప్పారు. వేరేటోడు ఎటు పోతే ఏంది? అని తన స్టైల్‌లో చెప్పారు.