Lifestyle

Health Tips: ప్రతిరోజు బీట్రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

బీట్రూట్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో పోలిక్ ఆసిడ్ , ఐరన్ జింక్, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్ ను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ముఖ్యంగా మహిళల్లో హార్మోనల్ ఇంబాలన్ సమస్య నుంచి బయటపడవచ్చు.

Astrology: ఎంత కష్టపడినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తగ్గడం లేదా అయితే సోమవారం రోజు ఈ మూడు పనులు చేయండి కష్టాల నుంచి బయటపడతారు.

sajaya

చాలామంది ఎంత కష్టపడి పని చేసినప్పటికీ వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. అయితే ఆ మహా శివుని స్మరించుకోవడం ద్వారా జీవితంలో అనేక రకాల బాధలు కష్టాలు ఆర్థిక నష్టాలు తొలగిపోతాయని నమ్మకం.

Astrology: సూర్యాస్తమయం సమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయకండి. దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేస్తుంది..

sajaya

సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేసినట్లయితే మీ ఇంట్లో ప్రతికూల శక్తులు పెరుగుతాయని గ్రంథాలలో ఉంది రాత్రిపూట కొన్ని పనులు చేయడం మంచిది కాదు. ఇలా మీరు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు.

Astrology: శుక్ర గ్రహం నవంబర్ నెలలో మూడు సార్లు నక్షత్రాన్ని మార్చుకుంటుంది దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రుడు కీర్తికి ,సంపదకు, ఆనందానికి, అదృష్టానికి ఇవన్నీ ఇచ్చే గ్రహంగా భావిస్తారు. దీని కదలిక వల్ల 12 రాశుల పైన శుభ ప్రభావాలు కలిగి ఉంటాయి. అయితే శుక్రుడు నవంబర్ నెలలో మూడు సార్లు తన నక్షత్రాన్ని మార్చుకుంటాడు

Advertisement

Health Tips: ముఖం పైన మచ్చలు, ముడతలు పోయి చంద్రబింబం లాగా మెరవాలంటే ఈ చిట్కాలు పాటించండి..

sajaya

చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పగులుతూ ఉంటుంది. ముఖ్యంగా మొహం పైన ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మన చర్మ సంరక్షణను కాపాడుకోవడం కోసం కొన్ని రకాలైనటువంటి రెమెడీస్ ఈ చలికాలంలో మొహాన్ని అందంగా ఉంచుకోవచ్చు.

Health Tips: మీ శరీరంలో విటమిన్ డి లోపం ఉందా అయితే ఈ జబ్బులు వచ్చే ప్రమాదాలు ఎక్కువ.

sajaya

విటమిన్ డి అనేది మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన విటమిన్ ఇది అనేక రకాల జబ్బులు రాకుండా ఉంచుతుంది. మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ గా డి విటమిన్ ని చెప్పవచ్చు.

Health Tips: జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా,ఈ హోమ్ రెమెడీస్ తో మీ సమస్యకు పరిష్కారం..

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది జుట్టు రాల సమస్యతో బాధపడుతున్నారు. ఆహారంలో మార్పు, మారుతున్న వాతావరణం ,కాలుష్య వాతావరణం వల్ల జుట్టు రాలే సమస్య రోజురోజుకు పెరుగుతుంది.

Health Tips: బాదంను ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

sajaya

బాదం సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు.బాదం ప్రతిరోజు తీసుకోవడం ద్వారా అనేక పోషకాలు మన శరీరానికి అందుతాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి. ఇది ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది.

Advertisement

Astrology: ఆకుపచ్చ రత్నాన్ని ఏ వేలుకు ధరించడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఏ 5 రాశులు వారు ఈ ఉంగరాన్ని ధరించవచ్చు.

sajaya

రత్న శాస్త్రాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే తొమ్మిది రత్నాలు కూడా వాటి వాటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అయితే ఏ రాశి వారు ఏ రత్నాన్ని ధరించాలి. ధరించడానికి కావలసిన నియమాలు ఏ వేలు పైన ధరించాలి

Astrology: నవంబర్ 24న కుజుడు, చంద్రుని అనుగ్రహం వల్ల మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలకు ఒక ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు ,కుజుడు అన్ని రాశుల పైన మార్పులు తీసుకువస్తుందని నమ్ముతారు.

Astrology: నవంబర్ 22న శుక్ల యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

శుక్ర గ్రహం ఒక బలమైన గ్రహంగా చెప్పవచ్చు ఇది ఎల్లప్పుడూ ప్రేమ జీవితానికి మరియు కుటుంబానికి అనుగ్రహం అందించే గ్రహంగా చెప్పవచ్చు. శుక్రు సంచారం కారణంగా శుభయోగాలు ఏర్పడతాయి.

Health Tips: ఈ అలవాట్లను ప్రతిరోజు పాటించినట్లయితే క్యాన్సర్, గుండెపోటు వంటి సమస్యలు ఎప్పుడూ రాకుండా ఉంటాయి.

sajaya

ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధులు మనం చేసే కొన్ని తప్పిదాల వల్లనే వస్తున్నాయి. మారిన జీవనశైలి ఆహారంలో మార్పు ఒత్తిడి వ్యాయామం లేకపోవడం వంటి సమస్యలతో ఈ ప్రమాదకరమైన జబ్బులు ఇబ్బంది పెడుతున్నాయి.

Advertisement

Health Tips: సైనస్ సమస్యతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారా,ఈ చిట్కాలతో సైనస్ సమస్యకు పరిష్కారం.

sajaya

పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ,వాతావరణంలో మార్పులు, చల్లగాలుల వల్ల చాలామందిలో సైనస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముక్కు చెవులు, గొంతు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి.

Health Tips: పొన్నగంటి ఆకుకూరను తినడం ద్వారా మన శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..

sajaya

ఆకుకూరల్లో పొన్నగంటి ఆకుకూర కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ బి 3,బి 6 విటమిన్ సి, ఈ మినరల్స్ ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉన్నాయి.

Health Tips: ప్రతిరోజు పిస్తా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

పిస్తా తినడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా మంచిది షుగర్, బిపి వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.

TTD key Decisions: తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం, శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసిన టీటీడీ, పాలక మండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సోమవారం(నవంబర్‌18) సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సర్వదర్శనం భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు పలు నిర్ణయాలను పాలకమండలి ఆమోదించింది.

Advertisement

Astrology: నవంబర్ 28న గురు గ్రహం రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశిలో వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని దేవ గురు గ్రహం అని కూడా అని అంటారు. జ్ఞానం సంపద విద్య వివాహాలకు కారణంగా ఈ గ్రహాన్ని చెప్పవచ్చు.

Health Tips: మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్టుగా తెలిపే సంకేతాలు ఏమిటో తెలుసా.

sajaya

మూత్రపిండాలు మన శరీరంలో ఉన్న అనేక రకాలైనటువంటి హానికరమైన వ్యర్థాలను బయటికి పంపించడానికి పనిచేస్తాయి. మూత్రపిండాల పనితీరు మందగించినప్పుడు లేదా బలహీన పడినప్పుడు అనేక రకాల వ్యాధులు వస్తాయి.

Astrology: నవంబర్ 26న బుధ గ్రహంసంచారం కారణంగా ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడు ఉన్న 12 రాశుల పైన ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు మంచి ప్రభావాన్ని కొన్ని సార్లు చెడు ప్రభావాలను చూపిస్తాయి.

Astrology: నవంబర్ 19న చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశులు వారికి అదృష్టం

sajaya

తొమ్మిది గ్రహాల్లో చంద్రుడు తొందరగా తన కదలికలు మార్చే గ్రహంగా చెప్పబడతారు. చంద్రుడు ఆనందానికి బాధ్యతకు మనసుకు సంబంధించిన గ్రహంగా చెప్పవచ్చు.

Advertisement
Advertisement