Lifestyle
Astrology: నవంబర్ 19న సూర్యుడు అనురాధ నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు..
sajayaప్రతి నెల సూర్య గ్రహం తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఇది 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సూర్యుడు గ్రహం అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం,
Astrology: నవంబర్ 20 తేదీన చంద్రుడు, కుజుడు గ్రహ కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిరంతరం తమ కదలికలను మార్చుకుంటూ ఉంటాయి. కుజ గ్రహం ,చంద్ర గ్రహం నవంబర్ 20వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశం. దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Health Tips: ప్రతిరోజు మధ్యాహ్నం అరగంట నిద్రపోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా.
sajayaమనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే రోగనిరోధక శక్తితో పాటు మంచి ఆహారం నిద్ర కూడా ముఖ్యం. నిద్రలేమి వల్ల అనేక రకాల జబ్బులు వస్తూ ఉంటాయి.
Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పైనాపిల్ ని తీసుకోకూడదు..
sajayaపైనాపిల్ లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది తీపి ,పులుపు రుచితో కలిగి ఉన్న అనేక పోషకాలు కలిగి ఉన్న పండు ఇందులో విటమిన్ సి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
Health Tips: మీరు ప్రతిరోజు తీసుకునే ఈ ఆహారాలు విషంతో సమానం వీటిని మానుకోకపోతే మీ ప్రాణాలకే ముప్పు.
sajayaఈరోజుల్లో చాలామంది అవగాహన లేకపోవడం ద్వారా వారు ప్రతి రోజు తీసుకునే ఆహారాల్లో వల్ల చాలా ఇబ్బందులు ఎదురవు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మనం ప్రతిరోజు తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి.
Health Tips: డయాబెటిక్ పేషెంట్లు వారి షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ ఆహార పదార్థాలను తినండి.
sajayaడయాబెటిక్ పేషెంట్లు వారి షుగర్ లెవెల్ను కంట్రోల్లో ఉంచుకోవడానికి వారు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన పోషక పదార్థాలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీని ద్వారా వారికి శక్తి లభిస్తుంది.
Astrology: నవంబర్ 15 కార్తీక పౌర్ణమి రోజున శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశం మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaశనిగ్రహం కూడా కొన్ని ప్రత్యేకమైన ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటాడు. శని గ్రహం అనుగ్రహం వల్ల అనేక లాభాలు పొందుతారు. కార్తీక పౌర్ణమి రోజున అంటే నవంబర్ 15వ తేదీన శనిగ్రహం రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలు ఉంటాయి.
Astrology: నవంబర్ 11 తర్వాత బుధ సంచారం, కారణంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం.
sajayaజ్యోతిష శాస్త్ర ప్రకారం బుధుడికి ప్రసంగం ఆలోచన బాధ్యత వహించే గ్రహంగా చెప్పుకుంటారు. ముఖ్యంగా తెలివితేటలు ఆర్థిక లాభం భాగస్వామ్యంలో లాభాలు ఇచ్చే గ్రహంగా చెప్పవచ్చు.
Astrology: నవంబర్ 16వ తేదీ చంద్రుడు, గురు గ్రహం కలయిక వల్ల గజకేసరి యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 16వ తేదీన చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. గురు గ్రహం కూడా ఇప్పటికే వృషభ రాశిలో ఉంది. దీని కారణంగా అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.
Health Tips: తేనెతోపాటు ఈ ఐదు ఆహార పదార్థాలను కలిపి తింటే చాలా ప్రమాదకరం..
sajayaతేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనెలో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. అంతే కాకుండా తేనె మన ఆరోగ్యం పైన అనేక రకాల సానుకూల ఫలితాలను ఇస్తుంది.
Health Tips: మీ శరీరంలో ఈ ఐదు సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే మీరు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నట్లే.
sajayaఈరోజుల్లో చాలామందిలో ఎక్కువగా కనిపించే సమస్య కొలెస్ట్రాల్ జీవనశైలి, ఆహారపాలవాట్ల వల్ల కొలెస్ట్రాల్ సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధ వ్యాధులు, గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి
Health Tips: ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఉదయాన్నే ఇటువంటి ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు.
sajayaఈ మధ్యకాలంలో చాలామందిలో ఎసిడిటీ గ్యాస్ కడుపు వంటి సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణాలు తెలుసుకుంటే ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో కొన్ని తీసుకోకూడని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ ఎసిడిటీ గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయి.
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే కాఫీ తో మీ సమస్యకు పరిష్కారం..
sajayaఈ మధ్యకాలంలో చాలామందిలో జీవనశైలిలో మార్పు, ఆహారపు అలవాట్లలో అనేక రకాల మార్పుల వల్ల వారిలో ఫ్యాటీ లివర్ సమస్య అనేది ఏర్పడుతుంది. ఎవరంటే కాలేయంలో అదనంగా కొవ్వు పేరుకుపోయే పరిస్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు.
Is 'Saree Cancer' Real?: చీర బిగువుగా కట్టుకునే మహిళలకు చర్మ క్యాన్సర్ ముప్పు, కీలక హెచ్చరికను జారీ చేసిన వైద్యులు, ఇద్దరికీ ఇప్పటికే క్యాన్సర్
Hazarath Reddyభారతీయ వస్త్రధారణలో చీరకు ప్రముఖ స్థానం ఉంది. అయితే మహిళలు ఎంతో ఇష్టంగా కట్టుకునే చీరపై వైద్యులు కీలక హెచ్చరిక చేశారు. చీర బిగువుగా కట్టుకోవడం వల్ల చర్మ క్యాన్సర్ ముప్పు ఉంటుందని తెలిపారు.
Shocking Truths About Water Bottles: మనం వాడే వాటర్ బాటిల్స్ టాయిలెట్స్ సీట్ల కంటే డేంజర్! షాకింగ్ విషయాలు వెల్లడించిన నిపుణులు
VNSఈ రోజు తీసుకెళ్లిన బాటిల్‌నే మరుసటి రోజు శుభ్రం చేసుకుని వాడుతుంటారు. అయితే ఇలా పునర్వినియోగించే మంచినీళ్ల బాటిళ్లపై (Recycled Bottles) మిలియన్ల కొద్ది బ్యాక్టీరియా (Bacteria) ఉంటుందట. అది టాయిలెట్ కుండీలపై ఉండే బ్యాక్టీరియా కంటే 40 వేల రెట్లు అదనమట.
Astrology : ఇంట్లో తులసిమొక్క కు సరైన స్థలం ఏమిటి, ఈ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు..
sajayaతులసి మొక్క ఇంట్లో పెట్టుకోవడం ద్వారా అనేక మంచి ఫలితాలు లభిస్తాయి. అని చాలామంది అంటారు. జ్యోతిష శాస్త్రంలో ,హిందూమతంలో తులసి మొక్కకు ఒక ప్రాధాన్యత ఉన్నది.
Astrology: నవంబర్ 11వ తేదీ కుజ గ్రహం రాశి మార్పు కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కుజ గ్రహం ఆలోచనలను సూచిస్తూ ఉంటాడు.
Astrology: నవంబర్ 18 వ తేదీన గురు గ్రహం ,బుధ గ్రహం తిరోగమన కదలిక వల్ల ఈ మూడు రాశులు వారికి అదృష్టం.
sajayaనవంబర్ 18వ తేదీన గురు గ్రహం ,బుధ గ్రహం తిరోగమన వల్ల 12 రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మూడు రాశులు వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి
Health Tips: అరటిపండు ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది..
sajayaఅరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. చర్మం నికారింపును సంతరించుకోవడానికి అరటిపండు చాలా బాగా ఉపయోగపడుతుంది.
Health Tips: హైపోథైరాయిడిజం అంటే ఏమిటి దీని లక్షణాలు, నివారణ చర్యలు తెలుసుకుందాం..
sajayaఈ మధ్యకాలంలో హైపోథైరాయిడిజం అనే సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంధిలో ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మన రోజు వారి పనులకు ఇది చాలా అవసరం. హైపోథైరాయిడిజం బాధితులలో ఎక్కువగా మహిళలు ఉంటారు.