ఆరోగ్యం

Health Tips: చలికాలంలో అల్లం, బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా కలిగే లాభాలేమిటో తెలుసా..

sajaya

చలికాలం వచ్చిందంటే చాలు చాలామందిలో తరచుగా రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. దీని ద్వారా జలుబు దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే చలికాలంలో సొంటి బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

Health Tips: మొక్కజొన్నలో ఉన్న ఔషధ గుణాలు తెలుసా దీని తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు తగ్గిపోతాయి..

sajaya

మనందరం ఏదో ఒక సమయంలో మొక్కజొన్నను తింటూనే ఉంటాం. ఇది రుచి మాత్రమే కాకుండా ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

Health Tips: ముల్లంగిని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

sajaya

ముల్లంగిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది గుండె జబ్బులను రక్తపోటు, కొలెస్ట్రాలలో ఇద్దరు అనారోగ్య సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో చాలామందిలో జీవన శైలిలో మార్పు చెడు ఆహారపు అలవాట్లు అతిగా వేయించిన ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.

Health Tips: గోరువెచ్చటి పాలలో ఒక స్పూను తేనె కలుపుకొని తాగడం వల్ల అనేక వ్యాధులు తగ్గుతాయి..

sajaya

ఆయుర్వేదం ప్రకారం పాలు తేనెల కలయిక చాలా కాలంగా ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇది మన శరీరానికి అనేక పోషకాలను అందించడమే కాకుండా మానసిక శారీరక ఆరోగ్యానికి కూడా ఔషధంలా పనిచేస్తుంది.

Advertisement

Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే మీ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లే..

sajaya

ఈ మధ్యకాలంలో చాలామందిలో కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది. ఇది తీవ్రమైన నొప్పిని, జ్వరాన్ని, వాంతులు, వికారం లక్షణాలను ఇస్తుంది. ఇది ఒక్కసారి చాలా ఇబ్బందికి గురిచేస్తుంది

Health Tips: ప్రెగ్నెన్సీ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పులు చేయకండి లేకపోతే చాలా ప్రమాదం..

sajaya

తల్లి అవ్వడం అనేది ప్రతి ఒక్క మహిళ కలగా ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు కొన్ని తప్పులు చేయడం వల్ల అది మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా, అయితే గుమ్మడికాయ రసాన్ని పరగడుపున తాగితే చక్కటి ఫలితాలు.

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది తరచుగా బరువు పెరిగే సమస్యతో బాధపడుతూ ఉన్నారు. వారు ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ వారి బరువును తగ్గించుకోవడం కష్టంగా మారింది.

Health Tips: ప్రతిరోజు తామర గింజలను తీసుకోవడం ద్వారా మీ మధుమేహం అదుపులో ఉంటుంది..

sajaya

తామర గింజల్ని ఫుల్ మఖాన అని అంటారు. ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో క్యాల్షియం, ఐరన్ , పొటాషియం, మెగ్నీషియం ,విటమిన్ బి 12, విటమిన్ b6 వంటివి పుష్కలంగా ఉంటాయి.

Advertisement

Health Tips: పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదా, అయితే ఈ చిట్కాలతోటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు పరిష్కారం లభిస్తుంది.

sajaya

స్త్రీలలో రుతుక్రమం అనేది చాలా సహజమైన ప్రక్రియ. కొన్నిసార్లు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల స్త్రీలలో ఈ పీరియడ్స్ ఎక్కువ లేదా తక్కువగా అవుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్నిసార్లు లేటుగా పీరియడ్స్ వస్తాయి.

Health Tips: చలికాలంలో పసుపు తేనె కలిపి తీసుకోవడం ద్వారా అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

sajaya

చలికాలం వచ్చిందంటే చాలు జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా పెద్దవారిలో చిన్న పిల్లలు ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది.

Health Tips: ఖాళీ కడుపుతో అంజీర్ నీరును తాగడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా.

sajaya

డ్రై ఫ్రూట్స్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. జీడిపప్పు బాదం పప్పు ,వాల్నట్, ఎండు ద్రాక్ష వంటి డ్రైఫ్రూట్స్ వల్ల అనేక లాభాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అంజీర్ పండ్లను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Health Tips: ఎసిడిటీ, గ్యాస్ సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుందా ,అయితే ఇది క్యాన్సర్ సంకేతం కావచ్చు జాగ్రత్తపడండి..

sajaya

ఈ మధ్యకాలంలో తరచుగా కొలెక్టెరల్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతుంది. ఇది 25 నుంచి 40 ఏళ్ల వయసు వారి మధ్యలో ఎక్కువగా కనిపిస్తుంది. కొలెక్టెరల్ క్యాన్సర్ అనేది చాలా తీవ్రమైంది.

Advertisement

Health Tips: ప్రతిరోజు ఒక కప్పు కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

మన రోజువారి జీవితంలో ఉదయం లేవగానే వేడివేడి కాఫీతో మన రోజును ప్రారంభిస్తాము. ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల మనకు రోజంతా రిఫ్రెష్ గా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు కాఫీ తాగడం వల్ల మనకు అనేక లాభాలు కూడా ఉన్నాయి.

Health Tips: నానబెట్టిన మెంతి గింజల నీరు త్రాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..

sajaya

మెంతుల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ,ఫ్యాట్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే మెంతి గింజలను నానబెట్టిన తర్వాత ఆ నీరు తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.

Google Year in Search 2024: గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌, నియర్ మి పదాలలో నెటిజన్లు ఎక్కువగా ఏమి వెతికారో తెలుసా..

Hazarath Reddy

గూగుల్ తన 'ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌లలో' టాప్ 'నియర్ మి' సెర్చ్‌ల జాబితాను కూడా విడుదల చేసింది, భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా వెతుకుతున్న స్థానాలు, సేవలను చూపుతుంది. ట్రెండింగ్ సెర్చ్‌లు, కీలక పదాలలో AQI నా దగ్గర, నా దగ్గరలో రామ్ మందిర్, నా దగ్గరలో స్పోర్ట్స్ బార్, నా దగ్గరలో బెస్ట్ బేకరీ..

Google Year in Search 2024: ఈ ఏడాది నెటిజన్లు మామిడికాయ పచ్చడి కోసం తెగ వెతికేశారు, 2024లో టాప్ టెన్ ట్రెండింగ్ ఫుడ్ కీలకపదాలు ఇవే..

Hazarath Reddy

'ఇయర్ ఇన్ సెర్చ్ 2024' జాబితాను Google విడుదల చేసింది.ఈ జాబితాలో ఒకటి భారతదేశంలో అత్యధికంగా ఆన్‌లైన్‌లో శోధించిన అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలు, ట్రెండింగ్ ఫుడ్ కీలకపదాలను హైలైట్ చేస్తుంది.

Advertisement

What is Disease X? కరోనా తర్వాత మరో అంతుచిక్కని వ్యాధి, ఏంటో తెలియక తలపట్టుకుంటున్న WHO, డిసీజ్ ఎక్స్ వ్యాధితో కాంగోలో 30 మంది మృతి

Hazarath Reddy

ఆఫ్రికా దేశం కాంగోను అంతుచిక్కని వ్యాధి తీవ్రంగా వణికిస్తోంది.ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా అంతుచిక్కడం లేదు. ఫ్లూ లక్షణాలతో ఎక్కువగా పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధితో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 30 మంది చనిపోయారని అక్కడి వైద్యులు వెల్లడించారు.

Health Tips: పెసలలో ఉన్న ఔషధ గుణాలు తెలుసా, ఎన్ని జబ్బులను తగ్గిస్తుందో తెలుసుకుందాం..

sajaya

పెసలు ఇందులో అనేక రకాలైనటువంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ,ఐరన్, మెగ్నీషియం ,ఫాస్పరస్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి.

Health Tips: అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా, అయితే ఈ గింజలను తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు వల్ల అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ బిపి, షుగర్ ,థైరాయిడ్ ఇటువంటి సమస్యలు పెరుగుతాయి

Health Tips: మహిళల్లో తరచుగా ఈ సంకేతాలు కనిపిస్తున్నట్లయితే వారికి ఈ 3 విటమిన్ల లోపం ఉన్నట్లే..

sajaya

మహిళలు తమ ఆరోగ్యం పైన అంత శ్రద్ధ చూపరు. దీనివల్ల వారికి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా వారు వారి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టినట్లయితే అనేక రకాల జబ్బుల నుంచి బయటపడతారు.

Advertisement
Advertisement