Travel

Hyderabad Bonalu: ఆషాఢ మాసం బోనాల జాతర సందడి మొదలు.. వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో ఉత్సవాలు ప్రారంభం.. ఆలయాలకు రంగులేస్తున్న సిబ్బంది

Rudra

హైదరాబాద్ లో ఆషాఢ మాసం బోనాల జాతర సందడి మొదలైంది. వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో పాతబస్తీలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

SpiceJet Discontinues Hyd-Ayodhya Flights: ప్రారంభించిన రెండు నెలల్లోనే హైదరాబాద్ నుండి అయోధ్యకు విమాన సర్వీసులను నిలిపివేసిన స్పైస్‌జెట్, ప్రయాణికులు ఆసక్తి చూపించకపోవడమే కారణం

Hazarath Reddy

ప్రారంభించిన రెండు నెలల్లోనే, స్పైస్‌జెట్ జూన్ 1 నుండి హైదరాబాద్ నుండి అయోధ్యకు తన డైరెక్ట్ విమానాలను నిలిపివేసింది, ది హిందూలో ఒక నివేదిక ప్రకారం . ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్‌ల ప్రకారం మే 30 వరకు మాత్రమే హైదరాబాద్ నుండి అయోధ్యకు విమానాలు నడిపినట్లుగా తెలుస్తోంది.

TTD Cancels VIP Break Darshans: తిరుమలలో భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి సమయం 40 గంటలు పైనే, జూన్ 30వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

Vikas M

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 78,064 మంది స్వామి వారిని దర్శించుకున్నారు

Mythology: మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారంటే కలియుగం అంతం అయినట్లే, కృష్ణుడు గరుడ భగవానుడికి కలియుగం అంతం గురించి చెప్పిన సంకేతాలు ఏమిటంటే..

Vikas M

ఒకసారి గరుడ భగవానుడు కృష్ణునితో ఇలా అన్నాడు, ఓ ప్రభూ, కలియుగం నాలుగు యుగాలలో అత్యంత భయంకరమైనది. విచారకరమైనదిగా పరిగణించబడుతుంది, ఈ కలియుగం ఎలా ముగుస్తుంది. కలియుగం అంతం దగ్గరకు వచ్చే సంకేతాలు ఏమిటి..? అని అడిగాడు.

Advertisement

Hanuman Jayanti Celebrations in Kondagattu: నేడు హనుమాన్‌ జయంతి.. రామనామ స్మరణతో మారుమోగుతున్న కొండగట్టు.. భక్తులతో అంజన్న కోవెల కిటకిట

Rudra

నేడు పెద్ద హనుమాన్‌ జయంతి నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Ram Temple Bans Mobiles: అయోధ్య రామాలయంలో మొబైల్‌ ఫోన్లపై నిషేధం

Rudra

భవ్య మందిరం అయోధ్య రామాలయం ఆవరణలో మొబైల్‌ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించారు.

Over 50 Char Dham Pilgrims Have Died: 15 రోజుల క్రితం ప్రారంభమైన చార్‌ ధామ్‌ యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు మృతి.. గర్హాల్‌ కమిషనర్‌ వెల్లడి

Rudra

15 రోజుల క్రితం ప్రారంభమైన చార్‌ ధామ్‌ యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు మృతి చెందారని గర్హాల్‌ కమిషనర్‌ వినయ్‌ శంకర్‌ శుక్రవారం చెప్పారు.

Char Dham Yatra: చార్‌ ధామ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి.. ఆరోగ్య వివరాలు కూడా చెప్పాల్సిందే.. తప్పనిసరి చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. యాత్రలో ఇప్పటివరకు 11 మంది యాత్రికుల మృతి

Rudra

ప్రఖ్యాత చార్‌ ధామ్‌ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం స్పష్టంచేసింది.

Advertisement

Char Dham Yatra: నేడు తెరుచుకోనున్న కేదార్‌ నాథ్‌, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు.. 12న తెరుచుకోనున్న బద్రీ నాథ్‌ ఆలయం

Rudra

ఉత్తరాఖండ్‌ లోని కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలు నేడు తెరుచుకోనున్నాయి. ఆలయ మూర్తులకు భక్తుల పూజలు నేటి నుంచి ప్రారంభమవుతాయి.

Kerala Temples bans use of Arali flowers: దేవాలయాల్లో గన్నేరు పూల వాడకంపై నిషేధం.. కేరళలోని రెండు ప్రధాన దేవస్థానం బోర్డులు నిర్ణయం.. ఎందుకంటే?

Rudra

కేరళలోని దేవాలయాల్లో గన్నేరు పూలను వాడటం మానేయాలని ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ), మలబార్‌ దేవస్థానం బోర్డు (ఎండీబీ) నిర్ణయించాయి.

Char Dham Yatra 2024: ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు, రేపు తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ తలుపులు, చార్ ధామ్ యాత్రపై భక్తుల్లో నెలకొన్న ఆందోళన

Hazarath Reddy

కేదార్‌నాథ్ (Kedarnath) ఆల‌య తలుపులు రేపు తెరుచుకోనున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ తలుపులు (Doors of Kedarnath Dham) మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు బద్రీనాథ్‌-కేదార్‌నాథ్ ఆల‌య క‌మిటీ చైర్మెన్ అజేంద్ర అజ‌య్ (Ajendra Ajay) తెలిపారు.

Kedarnath: 10న తెరుచుకోనున్న కేదార్‌ నాథ్‌ ధామ్‌.. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు కేదార్‌ నాథుడి దర్శనం

Rudra

ఉత్తరాఖండ్‌ లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కేదార్‌ నాథ్‌ ధామ్‌ లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి.

Advertisement

Surya Thilak on Mulugu Lord Ram: నుదుటన సూర్య తిలకం ఆ అయోధ్య రాముడికే కాదు.. మన తెలంగాణలోని రాముడికి కూడా.. ములుగులోని చిన్ని రాముడి నుదుటన సూర్య తిలకం.. తన్మయత్వంతో పులకించిన భక్త జనం

Rudra

శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించడాన్ని చూసి యావత్తు భక్తజనం తన్మయత్వంతో పులకించిపోయింది.

Mysterious Temples in India: భారతదేశంలో ఉన్న సీక్రెట్ టెంపుల్స్ గురించి తెలుసా, ప్రతిరోజూ షాకింగ్ సంఘటనలు ఈ ఆలయాలలో జరుగుతాయంటే నమ్మగలరా..

Vikas M

భారతదేశం చాలా పురాతన దేవాలయాలను కలిగి ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని చిన్న మరియు పెద్ద దేవాలయాలు వారి సంస్కృతి, నమ్మకాలు లేదా విజయాలకు ప్రసిద్ధి చెందాయి. అదేవిధంగా, దేశంలో అనేక ఆధ్యాత్మిక దేవాలయాలు ఉన్నాయి,

Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపు ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల, జూలై నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల

Hazarath Reddy

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

Ayodhya Ramanavami: రామనవమి రోజు అయోధ్యకు రావొద్దు.. భక్తులకు శ్రీరామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ విజ్ఞప్తి.. ఎందుకంటే?

Rudra

ఈ నెల 17న శ్రీరామ నవమి నేపథ్యంలో రామయ్య జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది.

Advertisement

Sri Rama Navami 2024: అయోధ్య రామయ్యకు పంపేందుకు 1,11,111 కిలోల లడ్డూలు సిద్దం.. రామనవమి కోసమే! ఇంతకీ ఎవరు పంపుతున్నారంటే?

Rudra

శ్రీరామనవమి రోజున అయోధ్య రామయ్య ఆలయంలో స్వామి వారికి నైవేద్యంగా సమర్పించడానికి 1,11,111 కిలోల లడ్డూలు సిద్ధమవుతున్నాయి. మీర్జాపూర్ దేవ్ రహ హాన్స్ బాబా ట్రస్టు ఈ లడ్డూలను తయారు చేస్తుంది.

Rush to Tirumala: వేసవి సెలవుల ఎఫెక్ట్‌.. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు.. కాలినడక వారికి 7 గంటలు.. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం.. నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లోని అన్ని కంపార్ట్ మెంట్లు

Rudra

స్కూల్, కాలేజీ విద్యార్థులకు వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

Tirumala Update: జూన్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటా విడుదల‌, మార్చి 25న ఉద‌యం 10 గంట‌లకు రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ు అందుబాటులోకి

Hazarath Reddy

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే కనపడుతున్నాయి. వసతి గృహాల విషయంలోనూ భక్తులు పెద్దగా ఇబ్బంది పడటం లేదు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

TTD Key Decisions: స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీకి టీటీడీ ఆమోదం, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD) సోమవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (TTD Chairman Bhumana Karunakar Reddy) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది.

Advertisement
Advertisement