Travel

Ayodhya Tour: అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రయాణం ఉచితం, ఆఫర్ ఎలా పొందవచ్చో ఇక్కడ తెలుసుకోండి!

Vikas M

TTD Annual Budget 2024-25: రూ.5141.75 కోట్ల వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన టీటీడీ పాలకమండలి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chiarman Bhumana Karunakar Reddy) అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్‌ రూపొందించింది.

Ram Temple Consecrated: వారం రోజుల్లో శ్రీరామున్ని దర్శించుకున్న 19 లక్షల మంది భక్తులు, రోజు రోజుకు లక్షల సంఖ్యలో అయోధ్యకు వస్తున్న భక్తులు

Hazarath Reddy

గత వారం రోజుల్లో అయోధ్యలోని రామాలయంలో దాదాపు 19 లక్షల మంది భక్తులు ప్రార్థనలు చేశారు. జనవరి 22 న సంప్రోక్షణ కార్యక్రమం తరువాత, జనవరి 23 న ఆలయ తలుపులు భక్తుల కోసం తెరవబడ్డాయి, దేశంలోని వివిధ మూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.

Narnur Kamdev Jatara: ఆదిలాబాద్‌ లో ప్రారంభమైన నార్నూర్ కామ్‌ దేవ్ జాతర.. రెండు లీటర్ల నువ్వుల నూనెను క్షణాల్లో తాగేసిన ‘తొడసం’ ఆడపడుచు

Rudra

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీలోని నార్నూర్ కామ్‌ దేవ్ జాతర ప్రారంభమైంది. ఆదివాసీ గిరిజనులు ఘనంగా జరుపుకొనే ఈ జాతర తొడసం వంశీయుల పూజలతో ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొడసం వంశీయురాలైన ఆడపడుచు మేస్రం నాగుబాయి చందు (52) రెండు లీటర్ల నువ్వుల నూనెను గటగటా తాగేశారు.

Advertisement

TTD Accommodation: శ్రీవారి దర్శనం టికెట్లు ఉంటేనే తిరుమల కొండపై వసతి గదులు.. భక్తుల రద్దీ తగ్గించేందుకు టీటీడీ కీలక నిర్ణయం

Rudra

తిరుమల కొండపై వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఏప్రిల్‌ నెల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌ లైన్‌ లో చేపట్టింది. దీంతో భక్తుల రద్దీని కొంతమేర తగ్గించొచ్చని టీటీడీ భావిస్తున్నది.

Monkey Enters Inside Ram Temple: రామ మందిరంలోకి ప్రవేశించిన కోతి, బాలక్ రామ్‌ను దర్శించుకునేందుకు రాముడి విగ్రహం సమీపంలోకి వెళ్లిన వానరం

Hazarath Reddy

స్వామి దర్శనానికి సోమవారం రాత్రి నుంచే క్యూ కట్టిన భక్తులతో పాటు ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందో తెలియదు కానీ ఓ కోతి కూడా బాలక్ రామ్ ను దర్శించుకుంది. ఏకంగా గర్భాలయంలో రాముడి విగ్రహం సమీపంలోకి వెళ్లింది.

Darshan of Shri Ram Lalla on the First Day: తొలి రోజు అయోధ్య రామాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం.. వేకువజామున 3 గంటలకే చేరుకున్న కొందరు భక్తులు.. కిక్కిరిసిపోయిన ప్రధాన ద్వారం.. తోపులాటలు.. తొలిరోజు సుమారు 5 లక్షల మంది ఆలయాన్ని సందర్శించవచ్చని అంచనా (వీడియో ఇదిగో)

Rudra

ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు ఊహించనిరీతిన భక్తులు పోటెత్తారు. రామభక్తులు కొందరు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేశారు.

Man Dies of Heart Attack in Bhiwani: రామ్ లీలా నాటకంలో విషాదం.. నాటకం ఆడుతూ గుండెపోటుతో హనుమంతుడి పాత్రధారి మృతి (వీడియో వైరల్)

Rudra

అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandhir) ప్రారంభ నేపథ్యంలో సోమవారం ప్రదర్శించిన ఓ రామ్ లీలా నాటకంలో (Ramlila Performance) విషాదం చోటుచేసుకుంది.

Advertisement

Ram Mandir Darshan Timings: రేపటి నుంచే సామాన్యులకు బాల రాముడి దర్శనం, ఐడీ కార్డు తప్పనిసరి, భక్తుల దర్శనం టైమింగ్స్ పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్, రేపు జనవరి 23 నుండి రామ్ లల్లా దర్శనం ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ మేరకు రామ మందిర తీర్థ క్షేత్ర కమిటీ భక్తుల దర్శనం, రాంలాల హారతి సమయాలను వెల్లడించింది.

Flower shower from IAF chopper: వీడియో ఇదిగో, ఆర్మీ హెలికాప్టర్లతో అయోధ్య రామాలయంపై పూలవర్షం, బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో పూల వర్షం

Hazarath Reddy

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేసే సమయంలో ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పూల వర్షం కురిపించారు. రామ మందిరంలో బాల రాముని విగ్రహం ప్రాణప్రతిష్ట సందర్భంగా హెలికాప్టర్‌లతో పూల వర్షం కురిపించారు. ఈ సన్నివేశం కూడా మందిర పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణలో ఒకటిగా నిలిచింది. వరుసగా హెలికాపటర్లు వచ్చి మందిరం పై పూల వర్షం కురిపించాయి.

PM Modi Apologise to Lord Shri Ram: శ్రీరాముడికి క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ, ఇన్ని శతాబ్దాలుగా ఈ కార్యం చేయలేకపోవడం మన లోటంటూ భావోద్వేగం

Hazarath Reddy

ఈరోజు నేను కూడా శ్రీరామునికి క్షమాపణలు చెబుతున్నాను. ఇన్ని శతాబ్దాలుగా ఈ పని చేయలేని మన ప్రయత్నం, త్యాగం, తపస్సులో ఏదో లోటు ఉండాలి. ఈరోజు పని పూర్తయింది. భగవంతుడు ఈరోజు మనల్ని తప్పకుండా క్షమిస్తాడని నేను నమ్ముతున్నానని ప్రధాని అన్నారు.

Ram Celebrations At Times Square: రామ నామ జపంతో మార్మోగిన న్యూయార్క్ నగరం, టైమ్స్‌ స్వ్కేర్‌ వద్ద రామ భజనలు, కీర్తనలతో హోరెత్తించిన ప్రవాస శ్రీరామ భక్తులు

Hazarath Reddy

అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో అమెరికా న్యూయార్క్‌ (New York)లోని ప్రఖ్యాత టైమ్స్‌ స్వ్కేర్‌ ( Times Square)పై శ్రీరాముడి చిత్రాలను (Shri Ram) ప్రదర్శించారు. అదేవిధంగా ఆ ప్రాంగణం అంతా రామ నామ జపంతో మార్మోగింది.

Advertisement

Ram Lalla Idol HD Images: అయోధ్య శ్రీరాముడు లేటెస్ట్ HD ఫోటోలు ఇవిగో, ప్రాణ ప్రతిష్ఠ వేడుక తర్వాత రామ్ లల్లా మూర్తిని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలోని రామమందిరంలో రామలల్లా విగ్రహాన్ని జనవరి 22, 2024న సోమవారం ఆవిష్కరించారు. బాల్య రూపానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం రాముడి విగ్రహం ప్రధాని మోదీ సమక్షంలో జరిగింది.రామ్ లల్లా విగ్రహం HD చిత్రాలు & వాల్‌పేపర్‌లు ఆన్‌లైన్‌లో ఉచిత డౌన్‌లోడ్ కోసం మీ కోసం రెడీగా ఉన్నాయి.

PM Modi Breaks His Fast Video: శ్రీరాముడు ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత నిరాహార దీక్షను విరమించిన ప్రధాని మోదీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

PM Modi 'Dandvat Pranam' Video: వీడియో ఇదిగో, అయోధ్యలో శ్రీరాముడికి సాష్టాంగ నమస్కారం చేసిన ప్రధాని మోదీ, బాలరాముడి ప్రాణ‌ప్ర‌తిష్ట చేసిన భారత ప్రధాని

Hazarath Reddy

అయోధ్యలో జరిగిన రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'దండ్వత్ ప్రాణం' (తలను నేలను తాకి నమస్కరించడం) నిర్వహించారు.

 Ram Mandir Pran Pratishtha: శ్రీరాముడికి హారతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, రాముల వారికి వెండి కిరీటం, పట్టువస్త్రాలు సమర్పించిన భారత ప్రధాని

Hazarath Reddy

యావత్‌ దేశం సుదీర్ఘ కాలంగా ఎదరుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు. ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది

Advertisement

Ram Lalla Idol Revealed: అయోధ్య రాముడి తొలి దర్శనం వీడియో ఇదిగో, బాలరాముడి ఫోటోను చూసి తన్మయంతో పులకించిపోతున్న భక్తులు

Hazarath Reddy

యావత్‌ దేశం సుదీర్ఘ కాలంగా ఎదరుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు. ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

Jai Shree Ram Telugu Images: జై శ్రీరామ్ ఇమేజెస్ తెలుగులో మీకోసం, బంధువులకు, స్నేహితులకు అయోధ్య బాలరాముడి చిత్రాలను పంపేందుకు బెస్ట్ పిక్చర్స్

Hazarath Reddy

భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరగింది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

Ram Mandir Pran Pratishtha Ceremony: ప్రధాని మోదీ చేతుల మీదుగా ముగిసిన అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరగింది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా ఈ క్రతువులో పాల్గొన్నారు.

Ram Mandir Pran Pratishtha Ceremony: రామ్ లల్లా విగ్రహం మొదటి విజువల్స్ ఇవిగో, దేదీప్యమానంగా వెలిగిపోతున్న బాలరాముడు

Hazarath Reddy

భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరగింది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా ఈ క్రతువులో పాల్గొన్నారు

Advertisement
Advertisement