Viral

Vijayawada Durgamma: అమ్మా దుర్గమ్మా.. నమోస్తుతే..! శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ.. అద్భుతమైన వీడియో మీరూ చూడండి!

Rudra

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Devi Idol Vandalized: ‘తిండి దొరక్కపోవడంతోనే..’ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడు.. మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించిన పోలీసులు (వీడియోతో)

Rudra

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మ‌వారి విగ్ర‌హాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

Happy Dussehra Wishes 2024 In Telugu: నేడు విజయదశమి.. ఈ మహా పర్వదినంనాడు మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే హెచ్ డీ ఫోటోల ద్వారా దసరా శుభాకాంక్షలు తెలియజేయండి.

Rudra

అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ దుర్గమ్మ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం నవరాత్రి పండుగ ముగింపులో విజయదశమి దసరా పండుగను జరుపుకుంటారు.

Ram Charan Bathukamma Dance: బతుకమ్మ సంబురాల్లో రామ్ చరణ్ సందడి.. మహిళలతో కలిసి ఆడిపాడిన మెగా పవర్ స్టార్ (వీడియో)

Rudra

తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని అంటాయి. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.

Advertisement

Train Accident in Tamil Nadu: గూడ్స్ రైలుని ఢీకొన్న భాగమతి ఎక్స్‌ ప్రెస్.. పట్టాలుతప్పిన 12 కోచ్ లు.. చెలరేగిన మంటలు.. 19 మందికి గాయాలు .. తమిళనాడులో ఘటన (వీడియోతో)

Rudra

తమిళనాడులోని తిరువళ్లూరులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి ఓ గూడ్స్ రైలుని మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్‌ ప్రెస్‌ ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది.

Chhatarpur Horror: దారుణం, కూతురిపై తండ్రి నాలుగేళ్లుగా అత్యాచారం, రాత్రిపూట గది తలుపు పెట్టి బలవంతంగా నోరు మూసి..

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో కూతురుపై తండ్రి నాలుగేళ్లుగా అత్యాచారానికి (Man Rapes Daughter For 4 Years) పాల్పడ్డాడు.దీంతో ఆ యువతి తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి పరారైన ఆ వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Ratan Tata Dies: 'లో బీపీ'తో పనిచేయని అవయువాలు, రతన్ టాటా మృతికి కారణాలను వెల్లడించిన గుండె నిపుణులు డాక్టర్ షారుఖ్ ఆస్పీ గోల్వాలా, తక్కువ రక్తపోటు ఎంత ప్రమాదకరమంటే..

Hazarath Reddy

డాక్టర్ షారుఖ్ అస్పి గోల్వాలా ప్రకారం, రతన్ టాటా తక్కువ రక్తపోటు కారణంగా హైపోటెన్షన్‌తో బాధపడుతున్నారు. దీంతో అతని శరీరంలోని చాలా అవయవాలు క్రమంగా పనిచేయడం మానేశాయి. అతనికి డీహైడ్రేషన్ సమస్య కూడా మొదలైంది. ఇది వృద్ధులకు తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాపాడాలేకపోయామని తెలిపారు.

Tesla Cyber Cab: రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్‌ను ఆవిష్కరించిన టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్.. ఇతర కార్ల కన్నా 20 రెట్లు సురక్షితమని టెస్లా చీఫ్ ప్రకటన

Arun Charagonda

రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్‌ను ఆవిష్కరించారు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్. ఇతర కార్ల కన్నా 20 రెట్లు సురక్షితమని ప్రకటించారు టెస్లా చీఫ్. వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ లో నిర్వహించిన కార్యక్రమంలో స్వయంగా సైబర్ కార్ ఎక్కారు ఎలాన్ మస్క్. సైబర్ కారులో ఇద్దరు, రోబో వ్యాన్ లో 20 మంది ప్రయాణించవచ్చు.

Advertisement

Viral Video: బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం.. విద్యుత్ లైట్లు తగిలి వ్యక్తి మృతి.. వరంగల్ లో ఘోరం (వీడియో)

Rudra

బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు తగిలి చీకటి యాకయ్య (45) అనే వ్యక్తి మృతి చెందాడు.

Crown Of Maa Kali Stolen: ప్రధాని మోదీ బహూకరించిన జెషోరేశ్వరి కాళీ మాత బంగారు కిరీటం మాయం.. బంగ్లాదేశ్ లో ఘటన.. వీడియో వైరల్

Rudra

దేశవ్యాప్తంగానే కాదు బంగ్లాదేశ్ లోనూ దేవీ నవరాత్రి ఉత్సవాలు సందడిగా జరుగుతున్నాయి. అయితే, బంగ్లాలోని సత్‌ ఖిరా నగరంలోని శ్యామ్‌ నగర్‌ లో ఉన్న ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంలోని మాత బంగారు కిరీటం చోరీకి గురైంది.

Cooking Oil At Low Prices: రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ .. నేటి నుండి తక్కువ ధరకే వంట నూనెలు

Rudra

పండుగపూట పెరిగిన ధరలతో కుదేలైన పేద, మధ్యతరగతిదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో శుక్రవారం నుండి నెలాఖరు వరకూ పామోలిన్ లీటర్ రూ110లు, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు.

Devi Idol Vandalized: హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం.. కరెంట్ కట్ చేసి, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దుండగుల దుశ్చర్య.. (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో దారుణం జరిగింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మ‌వారి విగ్ర‌హాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.

Advertisement

Man Serves Tea Mixed With His Spit: పవిత్రమైన నవరాత్రి రోజుల్లో ‘టీ’లో ఉమ్మేసి కస్టమర్లకు ఇచ్చిన యువకులు.. ఉత్తరాఖండ్ లో ఘటన (వీడియో)

Rudra

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్‌ లో సమీపంలోని ముస్సోరిలో దారుణమైన ఉదంతం చోటు చేసుకుంది. టీ పాట్ లో ఉమ్మివేసి కస్టమర్లకు ఇద్దరు యువకులు ఆ చాయ్ ను సర్వ్ చేయడం కలకలం సృష్టించింది.

Viral Video: వీడియో ఇదిగో, వేధించాడని బస్సు ఆపి కండక్టర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిలు, మహారాష్ట్రలో ఘటన

Vikas M

Uttar Pradesh Road Accident: వీడియో ఇదిగో, రెండు ట్రక్కులు ఢీకొనడంతో ఎగసిన మంటలు, డ్రైవర్ సజీవ దహనం

Vikas M

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో, అక్టోబర్ 9 అర్థరాత్రి రెండు ట్రక్కుల మధ్య ఢీకొన్న ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. రద్దీగా ఉండే రహదారిపై జరిగిన అగ్నిప్రమాద సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. చుట్టుపక్కలవారు భయాందోళనతో చూశారు.

Solapur Hit-and-Run Video: దారుణం, టోల్ గేట్ వద్ద ఉద్యోగిని ట్రక్కుతో గుద్ది చంపిన డ్రైవర్, టోల్ గేట్ ఫీజు చెల్లించమంటే ఆపకుండా బండిని నడిపి..

Vikas M

Advertisement

Rafael Nadal Retires: టెన్నిస్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రాఫెల్ నాదల్, ఇది కొన్ని కష్టతరమైన సంవత్సరాలు అంటూ ఎమోషనల్ ట్వీట్

Hazarath Reddy

14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత రాఫెల్ నాదల్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు. పోస్ట్‌లో, నాదల్ ఇలా అన్నాడు, “నేను ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్ అవుతున్నానని మీకు తెలియజేయడానికి నేను ఇక్కడ ఉన్నాను.

Who Will Succeed Ratan Tata? రతన్ టాటా వారసుడి రేసులో ముగ్గురు పేర్లు, వేల కోట్ల రూపాయల విలువైన టాటా సామ్రాజ్యానికి అధిపతి ఎవరు అవుతారంటే..

Hazarath Reddy

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ సంస్థల గౌరవ చైర్మన్‌ రతన్ టాటా(86) మరణంతో ఇక ఆయన భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎవరు నిర్వహిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడీ రేసులో మొత్తం ముగ్గురు ఉన్నారు.

Kolkata Durga Matha Mandapam: మెట్రో రైలు కాదిది.. దుర్గా మాత మండపం..కోల్‌కతా ఆకట్టుకుంటున్న మెట్రో రైలును పోలి ఉన్న మండపం..వీడియో ఇదిగో

Arun Charagonda

పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో దుర్గా మాత మండపం అందరిని ఆకట్టుకుంటోంది. కొందరు భక్తులు వినూత్నంగా దుర్గామాత మండపాన్ని రూపొందించారు. అచ్చం మెట్రో రైలును పోలి ఉన్నట్లుగా మండపాన్ని తీర్చి దిద్దారు. ఇందులోకి వెళ్తే మెట్రో లోకి వెళ్లిన అనుభూతిని ఇస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది..

Telangana: షాపు మూయలేదని దారుణం, కొబ్బరికాయలు అమ్మేకునే వ్యక్తి చెంప చెల్లుమనిపించిన గోదావరిఖని సీఐ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వీధి వ్యాపారులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్న ఘటనలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. తాజాగా కొబ్బరికాయలు అమ్మేకునే వ్యక్తి పై గోదావరిఖని సీఐ జులుం ప్రదర్శించిన వీడియో వెలుగులోకి వచ్చింది. షాప్ ఎందుకు మూసివేయలేదు అంటూ రెచ్చిపోయి వ్యాపారి చెంప చెళ్లమనిపించాడు గోదావరిఖని వన్ టౌన్ సీఐ

Advertisement
Advertisement