వైరల్

Deputy CM Pawan Kalyan in Vijayawada: ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ దుర్గమ్మ గుడి మెట్లు శుద్ధి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

Rudra

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ప్రాయశ్చిత్త దీక్ష’ మొదలుపెట్టడం తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న దుర్గమ్మను దర్శించుకొన్న పవన్ కల్యాణ్‌.. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయం మెట్లను శుద్ధి చేశారు.

Rain Alert: అల్పపీడనం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాలలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాలు తూర్పు-పశ్చిమ ద్రోణితో కలిగి అల్పపీడనంగా మారాయి.

IT Raids in Kukatpally: బీఆర్‌కే న్యూస్‌ చానల్‌ అధినేత బొల్లా రామకృష్ణ ఇంట్లో ఐటీ సోదాలు.. సోదాల్లో పాల్గొన్న 8 మంది అధికారులు (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని కూకట్ పల్లి రెయిన్ బో విస్టాస్ అపార్టమెంట్ లో అధికారులు ఐటీ సోదాలు చేస్తున్నారు. ఉదయం ఐదున్నర గంటల నుంచి వ్యాపారవేత్త బొల్లా రామకృష్ణ చౌదరి నివాసంలో తనిఖీలు చేపట్టారు.

South Africa Beat Afghanistan: మూడో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసిన సఫారీలు, 2-1తో సిరీస్‌ కైవసం చేసుకున్న అఫ్గన్లు

Vikas M

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వేదికగా అఫ్గనిస్తాన్‌.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ముగిసింది.అనూహ్య రీతిలో తొలి రెండు మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది అఫ్గనిస్తాన్‌.

Advertisement

Rahmat Shah Run Out Video: ఇదేమి రనౌట్ బాబోయ్, అఫ్గన్‌ బ్యాటర్‌ రహ్మత్‌ షా అవుటైన తీరు నెట్టింట వైరల్, వీడియో మీరే చూడండి

Vikas M

అఫ్గనిస్తాన్‌- సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే సందర్భంగా అఫ్గన్‌ బ్యాటర్‌ రహ్మత్‌ షా అవుటైన తీరు నెట్టింట వైరల్‌ అవుతోంది. అఫ్గన్‌ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌ను ప్రొటిస్‌ పేసర్‌ లుంగి ఎంగిడి వేశాడు.

Miss Universe India 2024: మిస్ యూనివర్స్ 2024 పోటీలకు భారత్ నుంచి రియా సింఘా, మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ గెలుచుకున్న గుజరాత్‌ బ్యూటీ

Vikas M

గుజరాత్‌కు చెందిన రియా సింఘా మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకుంది. దీంతో 'మిస్ యూనివర్స్ 2024' పోటీలో భారతదేశానికి ఈ భామ ప్రాతినిధ్యం వహిస్తుంది. మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే సెప్టెంబర్ 22న రాజస్థాన్‌లోని జైపూర్‌లో ముగిసింది.

Imran Muhammad: వీడియో ఇదిగో, అక్త‌ర్ మాదిరిగా బౌలింగ్ చేస్తున్న ఇమ్రాన్ ముహ‌మ్మ‌ద్, రావ‌ల్సిండి ఎక్స్‌ప్రెస్‌ వారసుడు దొరికాడంటూ నెటిజన్లు కామెంట్లు

Vikas M

ప్ర‌పంచ క్రికెట్‌లోని ఫాస్టెస్ట్ బౌల‌ర్ గా పేరుగాంచిన రావ‌ల్సిండి ఎక్స్‌ప్రెస్‌ షోయ‌బ్ అక్త‌ర్ లాగా బౌలింగ్ చేస్తున్న మరో బౌలర్ వీడియో వైరల్ అవుతోంది. అచ్చం అత‌డిని పోలిన ఓ కుర్రాడు ఇంట‌ర్నెట్‌లో జూనియ‌ర్ అక్త‌ర్ అంటూ ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు

IND Win by 280 Runs: బంగ్లాపై 280 పరుగుల తేడాతో భారత్‌ భారీ విజయం, ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన రవిచంద్రన్‌ అశ్విన్‌

Vikas M

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ భారీ విజయం సొంతం చేసుకుంది. చెన్నైలోని చెపాక్‌ వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

Advertisement

Mahesh Babu New Look: మహేశ్ బాబు న్యూలుక్‌ అదిరింది అంటున్న ఫ్యాన్స్, రాజమౌళి సినిమాలో కౌబాయ్ గెటప్ కోసమేనంటూ జోరుగా చర్చ

Vikas M

మహేష్‌ బాబు న్యూలుక్‌ను చూసి ఆయన ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. మహేశ్, రాజమౌళి కలయికలో రూపొందనున్న చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో మహేశ్ ఎలా కనిపించబోతున్నాడనే విషయంపై అభిమానుల్లో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఘట్టమనేని హీరో కూడా ప్రస్తుతం అదే మేకోవర్‌లో వున్నాడు.

Kannappa Update: అడివిని పీడించే అరాచకం మారెమ్మ... కుతంత్రమే ఆమె మంత్రం, కన్నప్ప నుంచి మారెమ్మ పాత్ర ఫస్ట్ లుక్ ఇదిగో

Vikas M

ఈ సోమవారం నాడు కన్నప్ప నుంచి మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు. నటి ఐశ్వర్య ఈ మారెమ్మ లుక్‌లో అందరినీ భయపెట్టేలా ఉన్నారు. అడివిని పీడించే అరాచకం మారెమ్మ... కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

Devara: దేవర సినిమా టిక్కెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, ఈ నెల 26న అర్ధరాత్రి ఒంటిగంట షోకు కూడా అనుమతి

Vikas M

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'దేవర' చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా టిక్కెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపింది. దేవర సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. టిక్కెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరగా... ప్రభుత్వం అంగీకరించింది.

Accident Caught on Camera: వీడియో ఇదిగో, వ్యక్తిని చూడకుండా బస్సును వెనకకు నడిపిన డ్రైవర్, బస్సు కిందపడిన వ్యక్తికి గాయాలు

Hazarath Reddy

ఢిల్లీ బస్సు డిపోలో రోడ్డు ప్రమాదం వీడియో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో బస్ డిపోలో వాహనాన్ని వెనకకు తీసుకువస్తున్న సమయంలో శిక్షణ లేని డ్రైవర్ వెనక ఉన్న మనిషిని చూడకుండా అతని మీదకు బస్సును పోనిచ్చాడు

Advertisement

Andhra Pradesh: శవంతో బేరం వీడియో ఇదిగో, మృతదేహాన్ని గుంతలో పూడ్చి పెట్టేందుకు రూ. 5 వేలు డిమాండ్ చేసిన కాటికాపరి, లేదా మృతుని ఒంటి మీద ఉన్న బంగారం ఇవ్వాలని డిమాండ్

Hazarath Reddy

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో మానవత్వం మంటగలిసిన ఘటన చోటు చేసుకుంది. స్థానిక కోసిగి స్మశాన వాటికలో శవాన్ని పూడ్చడానికి తీసిన గుంతలో శవాన్ని పూడ్చడానికి ఓ కాటికాపరి ఐదు వేలు ఇస్తే తప్ప వీలులేదని ఎదురు తిరగడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న మృతుని బంధువులు నిర్గాంతపోయారు.

Mumbai Shocker: వీడియో ఇదిగో, పురుషాంగం పట్టుకుని మూత్రం పోసాడు, కడుక్కోకుండా మళ్లీ అదే చేతులతో పండ్లు అమ్మాడు, వ్యాపారిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

20 ఏళ్ల పండ్ల విక్రేతను ఆదివారం థానేలోని డోంబివాలిలో ప్లాస్టిక్ బ్యాగ్‌లో మూత్ర విసర్జన చేసి, చేతులను శుభ్రపరచకుండా పండ్లను విక్రయిస్తున్నట్లు వైరల్ వీడియో చూపించడంతో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. నిందితుడిని అలీఖాన్‌గా గుర్తించినట్లు మాన్‌పాడ పోలీస్‌ స్టేషన్‌ అధికారి తెలిపారు.

Varanasi Shocker: యూపీలో మామపై కోడలు దారుణం, కాలితో తన్నుతూ చెంపదెబ్బలు కొడుతూ కిరాతకంగా దాడి

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఒక మహిళ తన వృద్ధ మామపై రోజూ దాడికి పాల్పడుతున్న ఆందోళనకర కేసు బయటపడింది. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన CCTV ఫుటేజ్ దుర్వినియోగం యొక్క ఇబ్బందికరమైన నమూనాను వెల్లడిస్తుంది, ఆగస్టు 25 నాటి మొదటి వీడియో సరితా శ్రీవాస్తవ్ తన మామగారిని దాదాపుగా నెట్టడం చూపిస్తుంది.

Telangana: షాకింగ్ వీడియో ఇదిగో, బోట్ వెనక్కి వెళ్లి ఒక్కసారిగా మానేరు డ్యాం లో దూకిన మహిళ, అప్రమత్తమై లైఫ్ జాకెట్ విసిరిన బోట్ డ్రైవర్

Hazarath Reddy

నడుస్తున్న బోట్ లో నుంచి డ్యాం లోకి దూకింది వివాహిత. కరీంనగర్ మానేరు డ్యాం లో నడుస్తున్న బోట్ లో నుంచి ఓ వివాహిత డ్యాం మధ్యలోకి దూకింది. గత కొన్ని రోజులుగా డ్యాం లో నడుస్తున్నాయి టూరిస్ట్ బోట్లు. బోట్ స్పీడ్ పెంచగానే బోట్ వెనక్కి వెళ్లి ఒక్కసారిగా మహిళ నీటిలో దూకింది

Advertisement

Telangana: డబ్బులు చెల్లించలేదని గాయానికి కట్టిన కుట్లు విప్పదీసిన ఆస్పత్రి సిబ్బంది, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తానని చెప్పినా వినకుండా దాడి

Hazarath Reddy

కామారెడ్డి పట్టణంలోని అపెక్స్‌ ఆస్పత్రిలో గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి, కుట్లు విప్పేశారు. పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్‌పై వెళుతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. గాయాలు కావడంతో పట్టణంలోని అపెక్స్‌ ఆస్పత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్‌ ఫీజు కింద రూ.300 చెల్లించాడు.

SC On Child Pornography: చైల్డ్ పోర్నోగ్రఫీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రూపంలో ఉన్నా నేరమే, మద్రాస్ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం

Hazarath Reddy

చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రూపంలో వున్నా నేరమేనని సర్వోన్నత న్యాయస్థానం (SC On Child Pornography) స్పష్టం చేసింది. ఆ వీడియోలు చూసినా, డౌన్ లోడ్ చేసుకున్నా, షేర్ చేసినా.. పోక్సో చట్టం వర్తిస్తుందని Supreme Court స్పష్టత నిచ్చింది.

Cracks Appear on Walls of Taj Mahal: మాహాద్భుత కట్టడం తాజ్‌ మహల్‌ గోడలకు పగుళ్లు.. పలు చోట్ల దెబ్బతిన్న ఫ్లోరింగ్‌

Rudra

ప్రేమకు చిహ్నం, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా పేరొంది ఏటా పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే ఆగ్రాలోని తాజ్‌ మహల్‌ లోపభూయిష్టమైన నిర్వహణతో నిర్లక్ష్యానికి గురవుతున్నది.

Hydra Demolitions at Madhapur: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.. అమీన్ పూర్ కూల్చివేతల్లో హైడ్రా బిగ్ రికార్డ్.. నాన్ స్టాప్ గా 17 గంటల పాటు కూల్చివేతలు (వీడియోలతో)

Rudra

హైదరాబాద్ పరిసరాలలో అక్రమ కట్టడాలను కూలుస్తూ ఆక్రమణదారుల గుండెలలో దడ పుట్టిస్తోన్న హైడ్రా మరింత దూకుడు పెంచింది.

Advertisement
Advertisement