Viral

Vande Bharat Attack Video: వీడియో ఇదిగో, వందే భారత్ రైలు అద్దాలను సుత్తితో పగలగొడుతున్న యువకుడు, చర్యలు తీసుకోవాలంటూ  వీడియో షేర్ చేస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

వందే భారత్‌ రైలుపై (Vande Bharat Train) అడపదడపా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అద్దాలను సుత్తితో పగలగొడుతున్నాడు

Devara Part 1 Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న దేవర ట్రైలర్, కేక పుట్టించేలా సముద్ర తీరంలో జరిగే పోరాట సన్నివేశాలు, పవర్‌ఫుల్‌ లుక్‌లో జూనియర్ ఎన్టీఆర్

Hazarath Reddy

కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' ట్రైలర్‌ విడుదలైంది. బాలీవుడ్‌ వేదికగా దేవర ట్రైలర్‌ను తెలుగు,హిందీ,తమిళ్‌,కన్నడ,మలయాళం భాషలలో విడుదల చేశారు. ట్రైలర్‌లో ఎన్టీఆర్‌ చాలా పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు.

Suicide Attempt Foiled: వీడియో ఇదిగో, ఆత్మహత్య చేసుకోవాలని వచ్చి పట్టాలపై నిద్రపోయిన యువతి, తలకు కొద్ది దూరంలో రైలును ఆపేసిన డ్రైవర్

Hazarath Reddy

బీహార్‌లోని మోతిహారిలో జరిగిన నాటకీయ పరిణామాలలో, రైలు పట్టాలపై జీవితాన్ని ముగించాలని భావించిన ఒక యువతి అందుకు బదులుగా నిద్రపోయింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతో చాకియా రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఆమె రైలు కోసం వేచి ఉండగానే పట్టాలపై పడుకుని నిద్రపోయింది.

UP Hit-and-Run Video: షాకింగ్ వీడియో ఇదిగో, మహిళను ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లిన కారు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో, సెప్టెంబర్ 9న వేగంగా వస్తున్న కారు ఢీకొట్టి, ఈడ్చుకెళ్లడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. వాహనం ఢీకొట్టే సమయంలో రోడ్డు దాటుతున్న మహిళను చూపుతున్న సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Jackal Attack in Sehore: వీడియో ఇదిగో, రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తులపై నక్క దాడి, రాళ్లు విసిరినా ఆగకుండా దాడి

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లోని రెహ్తీ తహసీల్‌లోని సగోనియా పంచాయతీలో నక్కల దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన సెప్టెంబర్ 9, సోమవారం సాయంత్రం జరిగింది. రోడ్డు పక్కన కూర్చున్న శ్యామ్ యాదవ్, నర్మదా ప్రసాద్‌లపై నక్క దాడి చేసినట్లు CCTV వీడియోలో బంధించబడింది.

Andhra Pradesh Rains: వీడియోలు ఇవిగో, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ కొట్టుకుపోయిన యువకులు, ఏపీలో పలు జిల్లాల్లో ఘటనలు

Hazarath Reddy

ఏపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా వాగు దాటుతున్న యువకుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

Devara Promotions: సోషల్ మీడియాని ఊపేస్తున్న దేవర, ప్రమోషన్స్ బిజీలో జూనియర్ ఎన్‌టీఆర్, ఈ రోజు విడుదల కానున్న ట్రైలర్

Hazarath Reddy

జూ ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న దేవర సినిమా గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. దేవర ట్రైలర్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఓవర్సీస్ లో ప్రీసేల్‌ టికెట్‌ బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయి.

Killer Wolf: ‘ఆపరేషన్‌ భేడియా’కు మరో సక్సెస్‌.. బోనులో చిక్కిన ఐదో తోడేలు.. ఇంకోటి బయటే..!

Rudra

ఉత్తరప్రదేశ్‌ లోని బహరాయిచ్‌ జిల్లా ప్రజలను గడగడలాడిస్తున్న రెండు తోడేళ్లలో (Killer wolfs) ఒకటి ఎట్టకేలకు చిక్కింది. ఇంకోటి ఇంకా బయటే ఉంది.

Advertisement

Audi Car Accident: కార్ల‌ను, బైక్‌ ల‌ను ఢీకొడుతూ.. బీజేపీ చీఫ్ కుమారుడి కారు బీభ‌త్సం.. వీడియో వైరల్

Rudra

మ‌హారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ భ‌వంకులే కుమారుడు సంకేత్ భ‌వంకులే.. త‌న ఆడీ కారుతో బీభ‌త్సం సృష్టించాడు. నాగ‌పూర్‌ లో ఆడి కారుతో రోడ్డుపై మ‌రో కారును ఢీకొట్టాడు.

Diabetes with Late Sleep: రాత్రిళ్లు మేల్కొనే ఉంటారా? లేటుగా నిద్ర పోతారా?? అయితే డయాబెటిస్‌ బారినపడ్డట్టే.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

మారిన జీవనశైలి కారణంగా రాత్రిళ్లు నిద్రపోయే సమయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఊహించని విధంగా కొత్త కొత్త వ్యాధులు వచ్చిపడుతున్నాయి.

Ganesh Immersion Tragedy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు మృతి

Rudra

కడపలోని వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో ఘోరం జరిగింది. వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలో వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను వంశీ, రాజాగా గుర్తించారు.

Viral Video: కళ్ల ముందే మద్యం సీసాలను ధ్వంసం చేస్తుంటే భరించలేకపోయిన మందుబాబులు.. ఎగబడి ఎత్తుకెళ్లిన వైనం.. గుంటూరులో ఘటన (వీడియో వైరల్)

Rudra

గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివిధ కేసుల్లో పట్టుబడిన రూ. 50 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు సోమవారం ఏటూకూరు రోడ్డులోని డంప్ యార్డులో ధ్వంసం చేశారు.

Advertisement

iPhone 16 Series: యాపిల్ నుంచి ఐఫోన్ 16 సిరీస్.. ధరల శ్రేణి, ఫీచర్స్, బుకింగ్స్ ఇతరత్రా వివరాలు ఇడిగో..!

Rudra

అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ సోమవారం త‌న కొత్త ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల‌ను విడుదల చేసింది.

Vande Bharat Express: తెలంగాణకు మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. సికింద్రాబాద్ – నాగ్‌ పూర్ మధ్య సేవలు.. 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం

Rudra

దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యాలకు చేర్చే సెమీ హైస్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మరో రైలు తెలంగాణలో ప్రారంభం కానున్నది.

Elon Musk: ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. అదానీ, అంబానీలు కూడా రేసులో, ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే.

Vikas M

స్పేస్ ఎక్స్‌, టెస్లా కంపెనీ సీఈవో ఎల‌న్ మ‌స్క్‌(Elon Musk)..2027 నాటికి ప్ర‌పంచంలోనే తొలి ట్రిలియ‌నీర్‌గా నిల‌వ‌నున్నారు.ట్రిలియ‌న్ డాల‌ర్లు క‌లిగిన వ్య‌క్తిగా రికార్డుల్లోకి ఎక్క‌నున్న‌ట్లు ఇన్‌ఫార్మా క‌నెక్ట్ అకాడ‌మీ తెలిపింది.

Salman Khan Dance Video: సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో ఇదిగో, వినాయక చవితి వేడుకల్లో చిన్నపిల్లలతో కలిసి చిందేసిన బాలీవుడ్ హీరో

Vikas M

Advertisement

Lucknow Shocker: లక్నోలో దారుణం, కులం పేరుతో దూషిస్తూ దళిత బాలికపై గ్యాంగ్ రేప్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

లక్నోలోని బక్షి కా తలాబ్ ప్రాంతంలో శనివారం రాత్రి 14 ఏళ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి ఇటుకలతో కొట్టారు. మోమో తినేందుకు అస్తీ క్రాసింగ్‌ సమీపంలో ఉండగా బాలికపై దాడి జరిగింది. దుండగులు కుల దూషణలతో ఆమెను ఇటుకలతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారు.

Ganesh Idol with Jaggery: వీడియో ఇదిగో, 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడు, గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గణపతి విగ్రహం

Hazarath Reddy

విశాఖ పట్నంలోని గాజువాకలో ప్రత్యేకమైన గణపతి విగ్రహం కనువిందు చేస్తోంది. 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడుని తయారు చేశారు. దీని తయారీకీ సుమారు రెండు నెలల సమయం పట్టింది.

Andhra Pradesh Rains: వరద బాధితుల కోసం రూ. 31 వేలు విరాళం ఇచ్చిన చిన్నారులు, ఈ రోజును గొప్పగా మార్చిందంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

Hazarath Reddy

ఈ వీడియో నిజంగా నా విషయంలో ఈ రోజును గొప్పగా మార్చింది. చిన్నారులు పెద్ద వాళ్లకు కూడా ఆదర్శం. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం పట్ల స్కూలు యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. దయగల, బాధ్యతగల పౌరుల నేతృత్వంలోని మంచి భవిష్యత్తును ఇలాంటి సంఘటనలు వాగ్దానం చేస్తాయంటూ 'X' లో పోస్ట్ చేశారు.

Rahul Gandhi, Praniti Shinde To Get Married? రాహుల్‌ గాంధీ పెళ్లిపై లేటెస్ట్ న్యూస్, సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణీతి షిండేను పెళ్లి చేసుకుంటారంటూ గుప్పుమంటున్న వార్తలు

Hazarath Reddy

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణీతి షిండేను పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈమె షోలాపూర్ లోక్‌ సభ సభ్యురాలు. వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతుండడంతో త్వరలోనే వీరి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement