Viral
Amitabh Bachchan: నేను ఇంతవరకు మొబైల్ ఫోన్‌లో సినిమాలు చూడలేదు, షోలే రీ రిలీజ్ సినిమా చూసిన తర్వాత అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Vikas Mప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అమితాబ్, ధర్మేంద్ర, హేమమాలిని..తదితరులు నటించిన ‘షోలే’ను ఇటీవల రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రదర్శనకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్ సైతం ‘షోలే’ సినిమాని వీక్షించారు.ఈవిషయాన్ని తెలియజేస్తూ ఆయన తాజాగా తన బ్లాగ్‌లో పోస్ట్ పెట్టారు.
Delhi Horror: ఢిల్లీలో దారుణం, కూతురు పుట్టిందని పాలు ఇస్తూ పసికందు గొంతు నొక్కి చంపేసిన కసాయి తల్లి, అనంతరం పాప కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి తల్లి ఆరో రోజుల కిందట పుట్టిన నవజాత శిశువుకు పాలు ఇస్తున్న సందర్భంగా గొంతు నొక్కి (Woman Strangles Newborn To Death While Feeding) చంపింది.అనంతరం తన బిడ్డ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో బంగారు పతకం, పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పసిడి సాధించిన నితీష్ కుమార్
Hazarath Reddyపారిస్ పారాలింపిక్స్ 2024(paris paralympics 2024)లో భారత్‌కు రెండో బంగారు పతకం లభించింది. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీష్ కుమార్(Nitish Kumar) స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.
Jammu and Kashmir Landslide: వీడియో ఇదిగో, మాతా వైష్ణో దేవి భవన్ మార్గంలో విరిగిపడిన కొండ చరియలు, పలువురు భక్తులు చిక్కుకున్నట్లుగా వార్తలు
Hazarath Reddyజమ్మూ కాశ్మీర్: శ్రీ మాతా వైష్ణో దేవి భవన్ మార్గంలో పంచి హెలిప్యాడ్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో భక్తులు చిక్కుకునే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు సహాయ మరియు సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని స్థంభానికి కట్టేసి చితకబాదిన స్థానికులు
Hazarath Reddyనంద్యాల - అవుకు మండలం కాశిపురం గ్రామంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన దాసయ్య. బాలిక కేకలు వేయటంతో దాసయ్యను పట్టుకున్న స్థానికులు.. కట్టేసి కొట్టి, నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఘటనకు సంబంధించిన వీడియో ఇదిగో..
Uttar Pradesh: మంట గలిసిన మానవత్వం, గంగానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడేందుకు రూ.10 వేలు డిమాండ్ చేసిన గజ ఈతగాడు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసేదాకా కదలకుండా..
Hazarath Reddyయూపీలో నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడేందుకు గజ ఈతగాడు రూ.10 వేలు డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలోని ఉన్నావ్ లో గల గంగానది నానాఘట్ వద్ద జరిగిన ఘటన ఇది. స్నేహితులతో కలిసి నది స్నానానికి యూపీ ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య వర్దన్ సింగ్ వెళ్లారు.
Vijayawada Floods: వీడియో ఇదిగో, ప్రకాశం బ్యారేజీ రైల్వే పైబ్రిడ్జిని తాకిన కృష్ణమ్మ, 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్ స్ధాయిలో వరద, 11 లక్షల క్యూసెక్కులు దాటిన వరద ప్రవాహం
Hazarath Reddyప్రకాశం బ్యారేజీలోకి వచ్చి చేరుతున్న వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. ఫలితంగా ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి ఆల్ టైం రికార్డు స్ధాయిలో నమోదైంది. సోమవారం ఉదయం 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్ స్ధాయిలో కృష్ణమ్మకి వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.25 లక్షలు క్యూసెక్కులు ఇన్ ఫ్లో దాటింది
IC 814 Controversy: IC 814 వివాదం, హైజాకర్ల పేర్లను మార్చడంపై నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కి సమన్లు, ముస్లీంల పేర్లను హిందువులుగా..
Hazarath Reddyవిజయ్ వర్మ ఇటీవల విడుదల చేసిన వెబ్ సిరీస్ IC 814: ది కాందహార్ హైజాక్‌కి సంబంధించిన వివాదంపై స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సమన్లు పంపింది.ఈ ప్రదర్శన 1999 నాటి నిజ జీవిత హైజాక్ సంఘటన ఆధారంగా రూపొందించబడింది.
Covid Alert: అమెరికాలో కరోనా కల్లోలం.. కొత్తగా వెయ్యి మంది మృతి
Rudraకరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతున్నది. అమెరికాలో కొవిడ్ కలకలం సృష్టిస్తున్నది. వరుసగా మూడో వారంలోనూ అమెరికాలో కరోనాతో వెయ్యి మంది మరణించారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నివారణ చర్యలకు ఉపక్రమించారు.
Alcohol Effect: ఇదేందయ్యా.. ఇది..?! తాత మద్యం సేవిస్తే ఆ తర్వాత పుట్టిన మనుమలు, మనువరాళ్ళపై కూడా దుష్ప్రభావం.. తాజా పరిశోధనలో వెల్లడి
Rudraమద్యపానం హానికరం. అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని సినిమాల్లో హెచ్చరికలు చేయడం చూసే ఉంటాం. అయితే, మద్యం దుష్ప్రభావాలు తరతరాలపాటు వెంటాడతాయని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.
Chiranjeevi-Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేళ.. అన్నయ్య చిరంజీవి ఆసక్తికర పోస్ట్
Rudraఏపీ డిప్యూటీ సీఎం, అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
Vijayawada Horror: వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన కారుపై మహిళ మృతదేహం.. వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడంతో కొన్ని గంటలపాటు అలాగే.. విజయవాడలో హృదయవిదారక ఘటన.. గుండెల్ని మెలిపెట్టే వీడియో మీరూ చూడండి!!
Rudraభారీ వర్షాలు, వరదల ధాటికి విజయవాడ ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ముఖ్యంగా నగరంలోని అజిత్ సింగ్ నగర్ లోని బుడమేరు ముంపు ప్రాంతంలో పరిస్థితి మరింత దిగజారింది.
YS Jagan: వైఎస్సార్ వర్ధంతి నేడు.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఏపీ మాజీ సీఎం జగన్ (వీడియో)
Rudraదివంగత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు.
Prakasam Barrage Three Gates Damaged: ప్రకాశం బ్యారేజ్ మొదటి మూడు గేట్లు భారీగా ధ్వంసం.. ఎగువన వస్తున్న భారీ వరదతో కొట్టుకొచ్చిన బోట్లు ఢీకొట్టడంతోనే గేట్లు డ్యామేజీ.. (వీడియోతో)
Rudraభారీ వర్షాలతో విజయవాడలో అల్లకల్లోలం అవుతున్నది. కృష్ణమ్మకు పై నుంచి భారీగా వరద వస్తోండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నది.
DJHS General Body Meeting: మాకూ ఇంటి స్థలాలు ఇచ్చేలా చూడండి.. ముఖ్యమంత్రి రేవంత్ కు డీజేహెచ్‌ఎస్ విజ్ఞప్తి
Rudraజర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంలో అత్యంత సానుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్) కృతజ్ఞతలు తెలిపింది.
Telangana Rain Alert: తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అతి తీవ్ర వర్ష సూచన.. హైదరాబాద్ లో భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిక
Rudraగత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణలోని పలు జిల్లాలను వాన ముంచెత్తుతున్నది.
Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డు మీద అక్కతో కలిసి నిలబడి ఉన్న రెండేళ్ల పాప మీదకు చెత్త ట్రక్కును పోనిచ్చిన డ్రైవర్
Hazarath Reddyఆదివారం జరిగిన ఒక విషాద సంఘటనలో, ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిఎన్ఎన్)కి చెందిన చెత్త ట్రక్కు ఢీకొనడంతో ఎలీనా అనే 2 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మధ్యాహ్నం 12 గంటలకు ఇస్లాం నగర్, కైలా భట్టా వార్డ్ నంబర్ 93లోని ఇరుకైన సందులో జరిగింది.
Dunzo Layoffs: ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన ఆన్‌లైన్ డెలివరీ సంస్థ డంజో, ఆర్థిక మాంద్య భయాలే కారణం
Vikas Mరిలయన్స్ రిటైల్ మద్దతు గల ఆన్‌లైన్ డెలివరీ సంస్థ అయిన డంజో తన కొత్త రౌండ్ లేఆఫ్‌లలో 150 మందిని తొలగించింది. Dunzo తొలగింపులు ఆర్థిక కష్టాల మధ్య మొత్తం శ్రామిక శక్తిని 50కి తగ్గించాయి. బెంగళూరుకు చెందిన డెలివరీ కంపెనీ శుక్రవారం తన ఉద్యోగులకు ఇమెయిల్‌లు పంపింది.